Home Blog Page 385

Telangana CM Revanth Reddy Refutes BRS Claims on By-Elections, Questions Their Basis

Telangana Chief Minister Revanth Reddy has categorically rejected the claims of the Bharat Rashtra Samithi (BRS) about probable by-elections in the state as baseless. While putting forward the argument in the Assembly, the CM put forward valid questions, asking why by-elections could now be justified if in the same situation in the past, by-elections were not conducted. Revanth pointed to cases where party-hopping leaders were made ministers, but no by-elections were conducted. Assuaging the Assembly members, he assured them that the government is still adhering to well-settled conventions and practices.

In a key development, the BRS has moved to the Supreme Court, filing petitions for disqualifying ten MLAs under anti-defection legislation. In a hearing on Tuesday, the Supreme Court bench delivered some significant comments, citing prior constitutional judgments establishing precise timelines for resolving resignation or disqualification issues. The court held that the precedents could not be brushed aside and need to inform the proceedings now underway.

The conversation also highlighted Danam Nagender’s case, wherein he, being a BRS MLA, later contested as an MP candidate of Congress. The bench emphasized taking tangible action against such defection cases, laying emphasis on political integrity.

While this is happening, some of the MLAs whose names have been included in the petitions are preparing to make their case before the Supreme Court, stating that they have not defected from their party. Constitutional provisions state that only the Speaker of the Assembly has the power to disqualify MLAs under anti-defection laws. Political analysts point out, however, that Danam Nagender’s case may be especially hard to defend, considering the nature of his case.

AP High Court Grants Temporary Relief To YSRCP MP Mithun Reddy In Liquor Scam Case

Andhra Pradesh High Court has granted temporary relief to YSR Congress MP Mithun Reddy in relation to the alleged ₹4,000 crore liquor scam. On his anticipatory bail petition, the court asked the CID not to take any immediate action against him until April 3.

CID accused Mithun Reddy, along with another YSRCP member MP, of being involved in a five-year-old multi-crore liquor scam. The agency said it had collected significant evidence and was preparing to arrest him and so Mithun Reddy came to the High Court seeking anticipatory bail.

Having heard both parties, the High Court gave directives to the CID not to make any immediate actions against the MP until April 3. The CID had also presented a counter-petition listing their investigation, which was scrutinized at the hearing.

The case has been adjourned, with the next hearing to be held on the day after tomorrow. This temporary relief gives Mithun Reddy some time to fortify his legal defense. As the case progresses, it continues to attract public and media interest, with developments eagerly anticipated.

Mythri Movie Makers Gears Up For 2026 with 4 Pan-India Blockbusters

Film producers often create a buzz around their projects, but Ravi Shankar of Mythri Movie Makers has taken things a step further with his bold statements. Speaking during the promotional event for Robin Hood, the celebrated producer confidently declared that their production house would deliver four massive pan-India blockbusters in 2026. In a remarkable show of self-assurance, he even invited the media to hold him accountable if any of these films end up being just average successes. This bold claim has since gone viral, sparking excitement among fans.

Here’s a look at Mythri Movie Makers’ impressive lineup for 2026:

Ram Charan 16: The teaser of this movie has already made waves, with breathtaking visuals that fans can’t get enough of. The combination of Ram Charan and director Buchi Babu Sana has raised high expectations for this movie, which is going to be a visual treat.

NTR-Prashanth Neel Project: Marked as an international standard film, this project is hoped to take Telugu cinema to new heights with its visionary grandeur.

Prabhas-Hanu Raghavapudi Movie: With intense emotions and breathtaking visuals, this film is being touted as a cinematic masterpiece that will resonate with audiences globally.

Jai Hanuman with Rishab Shetty: Following the success of Kantara, Rishab Shetty is going to be join this ambitious film. Pre-production for this mega project has already begun, with fans eagerly looking forward to updates.

According to Ravi Shankar, these films will establish Mythri Movie Makers as a leading name in Indian cinema by 2026.

The producer didn’t stop there. He also talked about a project with Vijay Deverakonda and Rahul Sankrityan, stating that the director took more than two and a half years to fine-tune the script. He also hinted at the long-awaited Ustaad Bhagat Singh, which had Pawan Kalyan as its lead, and assured the audience that it would provide a blockbuster treatment.

Even as Mythri focuses on its future projects, its commitment to delivering high-quality and grand-scale films is evident. Following the roaring success of Pushpa 2, the production house has set new standards in the industry for high-budget films. With such a stellar lineup, Mythri Movie Makers looks ready to dominate the entertainment space and create unforgettable cinematic experiences.

ఛావా..పార్లమెంట్‌ లో స్పెషల్‌ స్క్రీనింగ్‌!

ఇటీవల బాలీవుడ్ సినిమా దగ్గర వచ్చి భారీ వసూళ్లు సొంతం చేసుకున్న హిస్టారికల్ హిట్ చిత్రం “ఛావా” కోసం అందరికీ తెలిసిందే. వెర్సటైల్ హీరో విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారతీయుల్ని ఉద్వేగానికి లోను చేసింది.

ఇలా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు మరో హిస్టారికల్ మూమెంట్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా తాలూకా స్పెషల్ స్క్రీనింగ్ ని భారతదేశ పార్లమెంట్ లో వేయనున్నట్టుగా ఇపుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మార్చ్ 27 గురువారం సాయంత్రం 6 గంటలకి ఛావా ప్రత్యేక ప్రదర్శన ఉండబోనుండగా ఈ స్క్రీనింగ్ కి దేశ వ్యాప్తంగా ఎంపీలు అంతా హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది.

అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ స్క్రీనింగ్ లో సినిమాని చూడనున్నారట. దీనితో ఈ టాక్ వైరల్ గా మారింది. అయితే నార్త్ లో చాలా మంది మాట్లాడుకుంటున్నప్పటికీ మేకర్స్ నుంచి ఈ ప్రైడ్ మూమెంట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

జపాన్‌ లో తారక్‌ సతీమణి వివాహ వేడుకలు!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మాస్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబోలో చేసిన మోస్ట్‌ అవైటెడ్ మూవీ “దేవర”. మరి మన దగ్గర భారీ హిట్ అయ్యిన ఈ చిత్రం ఇపుడు జపాన్ దేశంలో విడుదలకి వెళ్ళింది. ఇక ఇక్కడ తారక్ ఈ చిత్రాన్ని అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేసేందుకు జపాన్‌ కి ముందే వెళ్ళాడు. అయితే అక్కడ ఫ్యాన్స్ తో ముచ్చటించిన తారక్ ఇపుడు ఓ బ్యూటిఫుల్ పోస్ట్ ని షేర్ చేసుకున్నాడని చెప్పాలి.

తన భార్య ప్రణతిని కూడా జపాన్ తీసుకెళ్లగా అక్కడ తన బర్త్ డే వేడుకలు చేయడం విశేషం. ఇలా ఇద్దరి నడుమ కొన్ని హ్యాపీ మూమెంట్స్ ని తారక్ ఫొటోస్ గా షేర్ చేసుకోగా అవి ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ఇక దేవర చిత్రం రేపు మార్చ్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా ఆల్రెడీ అక్కడ ప్రీమియర్స్ కి సాలిడ్ టాక్ వచ్చింది.

నిరాశలో ఎన్టీఆర్‌ అభిమానులు!

 ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్‌  కొరటాల శివ తాజాగా తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “దేవర”.   అయితే ఈ చిత్రం మన దగ్గర సూపర్ రన్ తర్వాత ఇపుడు జపాన్ దేశంలో కూడా రిలీజ్ కి సిద్ధం అయ్యింది. మరి అక్కడ ప్రమోషన్స్ కోసం స్వయంగా ఎన్టీఆర్ వెళ్లి మరీ అక్కడి ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ మంచి ఎనర్జిటిక్ గా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇదే ఇపుడు తారక్ అభిమానులని డిజప్పాయింట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఎన్టీఆర్ ఇపుడు జపాన్ లో చేస్తున్న రేంజ్ ప్రమోషన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా మిస్ అయ్యాయి అని చెప్పాలి. తనని ప్రేమించే అభిమానులకి సినిమా రిలీజ్ ముందు సరైన ప్రమోషన్స్ ఈవెంట్స్ లాంటివి లేకుండానే మేకర్స్ కానిచ్చేశారు. దీనితో అప్పుడు తీవ్ర నిరాశకి లోనైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇపుడు జపాన్ లో ప్రమోషన్స్ చూసి మళ్ళీ నిరాశ చెందుతున్నారు. మన దగ్గర కూడా తమ హీరో ఇలా చేయాల్సింది అని భావిస్తున్నారు. ఇక తారక్ ఫుల్ స్వింగ్ లో జపాన్ ప్రమోషన్స్ చేస్తుండగా అక్కడ ఈ మార్చ్ 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

గెట్‌ రెడీ..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా దీనిని ప్లాన్ చేస్తుండగా గేమ్ ఛేంజర్ లాంటి వైఫల్యం ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఈ మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ట్రీట్ ఉంటుందా లేదా అనే సంశయం అభిమానుల్లో ఉంది కానీ ఇపుడు డెఫినెట్ గా ఈ ట్రీట్ ఉంటుంది అని తెలుస్తుంది.

అలాగే టైటిల్ గ్లింప్స్ పనులు ఆల్రెడీ పూర్తి కాగా ఏ ఆర్ రెహమాన్ దానికి సాలిడ్ స్కోర్ ని అందించే పనిలో ఉన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఇక వీటితో ఏ సమయంలో అయినా ఈ సినిమా అప్డేట్ ఇపుడు రానున్నట్టుగా టాక్. ప్రస్తుతానికి అయితే పెద్ది అనే టైటిల్ తోనే మేకర్స్ సాలిడ్ గ్లింప్స్ ని వదిలే సన్నాహాలు చేస్తున్నారట. మరి ఇది ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ కూడా సహకారం అందిస్తున్నారు.

వరుణ్‌ కొత్త సినిమా…ఫన్‌ తో అదరగొట్టిన మేకర్స్‌!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎప్పటికపుడు కొత్త సబ్జెక్టులు జయాపజయాలతో సంబంధం లేకుండా టచ్ చేస్తూనే వస్తున్నాడు. అయితే ఇదే మెగా కుటుంబం నుంచి తనని లీగ్ ఉన్న హీరోగా కూడా మార్చింది అని చెప్పవచ్చు. అయితే తన నుంచి తన కెరీర్ 15వ సినిమాగా కొన్నాళ్ల కితమే దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న ఇండో కొరియన్ సినిమా కోసం అందరికీ తెలిసిందే.

అయితే ఈ చిత్రం షూటింగ్ పై మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రోమో కట్ ని ఇపుడు రిలీజ్ చేశారు. కమెడియన్ సత్య అలాగే వరుణ్ తేజ్ ఇంకా దర్శకుడు కలిపి ఒక కొరియన్ అమ్మాయితో రిలీజ్ చేసిన ఈ ప్రోమో సూపర్ ఫన్ గా ఉందని చెప్పాలి. తమ సినిమా కథ ఏంటి అనేది చెబుతూ మంచి ఫన్ అండ్ హారర్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేసిన ప్రోమో డెఫినెట్ గా ఈ సినిమాపై మంచి బజ్ ని రేకెత్తించింది అని చెప్పవచ్చు. ఇక ఈ వీడియోలో థమన్ స్కోర్ కూడా బాగుంది. మొత్తానికి వరుణ్ తేజ్ తో యూవీ క్రియేషన్స్ వారు మంచి హిట్ కొట్టేలా ఉన్నారని చెప్పవచ్చు.

ఓపెనింగ్స్‌ తోనే అదరగొట్టిన ఎంపురాన్‌!

మళయాళ సినిమా బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ నటుడుగా అలాగే దర్శకునిగా కూడా చేసిన లేటెస్ట్ సాలిడ్ చిత్రమే “ఎంపురాన్”. తమ బిగ్గెస్ట్ హిట్ లూసిఫర్ కి సీక్వెల్ గా ఎల్ 2 ఈ ఎంపురాన్ పేరిట తెరకెక్కించిన ఈ సినిమాపై మళయాళ సినిమాలో ఏ చిత్రానికి లేని భారీ హైప్ నెలకొంది.

ఇలా బుకింగ్ ఓపెన్ చేసుకున్న ఈ చిత్రం కేవలం వీటితో రికార్డులు స్టార్ట్ చేసింది. గంటలో సహా డే 1 కి కూడా ఆల్ టైం హైయెస్ట్ నంబర్స్ సెట్ చేసిన ఈ చిత్రం ఇపుడు వీకెండ్ కి ఏకంగా 70 కోట్ల రేంజ్ బుకింగ్స్ ని వరల్డ్ వైడ్ గా నమోదు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనితో పాటుగా రిలీజ్ కి ముందు కూడా బుక్ మై షోలో 1 మిలియన్ కి పైగా బుకింగ్స్ ని నమోదు చేసిన తక్కువ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇలా మొత్తానికి ఎంపురాన్ హవా ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి.

మెగా మూవీ గురించి రావిపూడి ఏం అన్నాడంటే!

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా మెగాస్టా్ర్ చిరంజీవి, హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోయే సినిమా ప్రేక్షకుల్లో అదిరిపోయే బజ్ క్రియేట్ చేసింది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనుండటంతో ఈ మూవీ ఎలాంటి సబ్జెక్ట్‌తో రానుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చాడు. మెగాస్టార్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయ్యిందని.. ఈ సినిమాలో చిరంజీవికి ‘శంకర్ వరప్రసాద్’ పాత్ర అల్టిమేట్‌గా నచ్చిందని.. ఇక ఆలస్యం చేయకుండా ‘చిరు’ నవ్వుల పండుగకు ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లు అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

దీంతో ఈ సినిమాలో చిరు పాత్ర ‘శంకర్ వరప్రసాద్’గా ఫిక్స్ అవుతున్నారు అభిమానులు. ఇక పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారట. ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేయబోతున్నారు.