Kannada actor Sudeep has responded to comments made by Karnataka Deputy Chief Minister DK Shivakumar regarding the film fraternity’s lack of participation in key state events. Speaking during a recent panel discussion, Sudeep stated that only those within the industry can truly understand its challenges and dynamics. “Just like a car needs its bolts tightened by a knowledgeable mechanic, the film industry requires insight from those who are part of it. I don’t know why he made such comments, but I’ve always respected him. However, before making such statements, it would have been better to understand the situation on the ground. That would have only deepened the respect I have for him. We have always responded to his invitations and participated in various events,” Sudeep said.
The actor’s comments follow DK Shivakumar’s criticism during the Bengaluru International Film Festival held in March this year, where several actors and filmmakers were absent from the opening ceremony. The Deputy CM expressed disappointment and urged the industry to unite and participate in important state functions. He also emphasized the need for collaboration between the government and the film fraternity, warning that if the current attitude continued, he knew how to address it.
Actress Laya is set to make her comeback to Telugu cinema with the upcoming film Thammudu, starring Nithiin in the lead role. The film, directed by Sriram Venu, is scheduled for release on July 4 and is centered around the emotional bond between a brother and sister. In a recent interview, Laya shared insights into her journey, recalling how she was once approached by director V.V. Vinayak for a sister’s role in Balakrishna’s Chennakesava Reddy. Responding to reports that she became emotional during that time, Laya said she doesn’t clearly remember the incident but clarified that she did not cry. She noted that audience perspectives have evolved over time, and heroines today are accepted in a variety of roles.
Laya also reminisced about her early career days, recalling the advice given by director K. Raghavendra Rao after she emerged as the runner-up in the Star 2000 talent show. He had advised her to avoid sister roles and wait a little longer before stepping into lead roles. Although she missed the chance to work with Balakrishna in Chennakesava Reddy, she later shared screen space with him in Vijayendra Varma. After her marriage, Laya took a break from acting, with her last appearance being a guest role in the 2018 film Amar Akbar Anthony. With Thammudu, she now returns in a significant role, marking a new phase in her acting journey.
ప్రస్తుతం టాలీవుడ్ పాన్ వరల్డ్ స్థాయిలో కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్న సినిమా ఏదైనా ఉందంటే, అది మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ కాంబోపై మిగతా దేశాల్లోనే కాదు, విదేశాల్లో కూడా ఆసక్తి పెరుగుతోంది. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని, ఓ స్పెషల్ అడ్వెంచర్‌గా రూపొందుతోందని టాక్.
ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తయి, ప్రస్తుతం షూటింగ్ నెమ్మదిగా కానీ కాంటిన్యూగా సాగుతోందట. రాజమౌళి సినిమాలంటేనే ఊహించలేనంత భారీ సెట్టింగులు, గ్రాండ్ విజువల్స్ అనేవి కామన్. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం కూడా అలాంటి భారీ ప్లానింగ్‌నే పెట్టారట.
ఇందులో భాగంగా వారణాసి నేపథ్యంలో ఓ సెట్‌ను ఏకంగా 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. సినిమా ఎక్కువ భాగం షూటింగ్ ఇక్కడే జరగనుండటంతో, ఈ సెటప్‌కి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తున్నారట. ఇది ఇప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమలో వేసిన మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ సెట్లలో ఒకటిగా నిలవనుందట.
రాజమౌళి గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల్లో చూపించిన కొత్త ప్రపంచాల్లాగే, ఈ సినిమాలో కూడా విభిన్నమైన లొకేషన్ ఫీల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. మహేష్ బాబు ఫస్ట్ టైమ్ ఇలా కొత్త జానర్‌లో కనిపించబోతుండటంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంత భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక్కో అప్‌డేట్ బయటకు వస్తున్న కొద్దీ, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఇంకా పెరుగుతోంది. గ్రాఫిక్స్, విజువల్స్, లొకేషన్స్ అన్నీ మిళితమై స్క్రీన్‌పై ఓ అద్భుత అనుభూతిని అందించబోతున్నట్టు ఫీలవుతోంది.
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం చేస్తున్న లేటెస్ట్ సినిమా ‘జన నాయగన్’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తుండటంతో, ఇందులో ఏమేరా కొత్తదనం చూపిస్తారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. పైగా ఇది విజయ్ కెరీర్‌లో చివరి సినిమా అని ఆయననే అధికారికంగా వెల్లడించడంతో ఈ ప్రాజెక్ట్ మీదే అందరి దృష్టి పడింది.
ఇప్పటికే బజ్‌ను సెట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. జూన్ 22వ తేదీ ఉదయం 12 గంటలకు ఈ సినిమా నుంచి ఫస్ట్ రోర్ పేరుతో ఓ ప్రత్యేక గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నారు. ఇలా అర్ధరాత్రి సమయంలో స్టార్ హీరో సినిమా నుంచి అప్డేట్ ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. దీని వల్లే సినిమాపై మేకర్స్‌కు ఉన్న నమ్మకం ఎంతగానో అర్థమవుతోంది.
ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్‌తో ఈ సినిమా ఉండబోతుందనే బలమైన సూచనలు ఇప్పటివరకు వచ్చిన లీక్స్, అఫిషియల్ పోస్టర్స్ ద్వారా అర్థమవుతున్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ రోర్ రిలీజ్‌పై ఫ్యాన్స్‌లో మంచి ఉత్సాహం నెలకొంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ వరుసగా ఆసక్తికరమైన సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన 45వ సినిమాకి సంబంధించిన సాలిడ్ అప్‌డేట్ ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సూర్యకి దర్శకత్వం వహించబోయేది నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఆర్జే బాలాజీ.
ఈ సినిమాకి కరుప్పు అనే శక్తివంతమైన టైటిల్‌ని మేకర్స్ ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు సూర్య లుక్‌తో డిజైన్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ కూడా బయటకు వచ్చేసింది. అందులో సూర్య ఒక పవర్ఫుల్ యాంగిల్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ లో మళ్లీ వింటేజ్ మాస్ సూర్య వేరి లెవెల్ లో ఉండబోతున్నాడని అంచనాలు మొదలయ్యాయి.
ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఆర్ రెహ్మాన్ అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తీసుకుంటున్నాయి. చాలా కాలంగా విభిన్న కథలు, పాత్రలతో అభిమానులను ఆకట్టుకుంటున్న సూర్య ఈసారి ఇంకోసారి మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. ఆర్జే బాలాజీ తీసుకునే ఈ ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి కానీ ప్రాజెక్ట్ మీద ఇప్పుడే మంచి బజ్ నెలకొంది.
ధనుష్ ఓ తమిళ్ హీరో అయినా, రీసెంట్‌గా ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోనే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి రెండు సినిమాలు – ఒకటి సార్, ఇంకొకటి కుబేర.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ సినిమా తమిళంతో పోల్చుకుంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు సాధించింది. ఇప్పుడు అదే ట్రెండ్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర సినిమాకి కూడా వర్తిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా విడుదలైనా, తెలుగులో అందరూ విశేషంగా ఆదరించారు.
ప్రత్యేకంగా అమెరికా మార్కెట్‌ను చూస్తే, అక్కడ ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. నార్త్ అమెరికాలో తమిళ్ వెర్షన్ వసూళ్లు ఇంకా లక్ష డాలర్లను కూడా తాకకపోయినా, తెలుగు వెర్షన్ మాత్రం ఇప్పటికే 3 లక్షల 27 వేల డాలర్ల మార్క్‌ను దాటి పోయింది. మొత్తం మీద 4 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ మంచి మార్క్ కొట్టింది.
ఈ ఫలితాలు చూస్తే, ధనుష్ సినిమాలు ఇప్పుడు తెలుగులోనే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నట్టు స్పష్టమవుతుంది. కంటెంట్ పరంగా దగ్గరవ్వడం, తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకి పెరిగిన క్రేజ్ – ఇవన్నీ కలిపి ఈ రిజల్ట్ కి కారణాలు. మొత్తంగా చెప్పాలంటే, ఒక తమిళ్ హీరో సినిమాలు తెలుగులో ఈ స్థాయిలో హిట్ కావడం మాత్రం గమనించాల్సిన విషయమే.
టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన “కుబేర” ఇంకొద్ది గంటల్లో థియేటర్లలోకి గ్రాండ్ గా అడుగుపెట్టింది. టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించబడింది. కథలో థ్రిల్ ఉండబోతుందని ట్రైలర్ తోనే స్పష్టమైపోయింది.
ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా లాంటి పాపులర్ నటులు కలిసి పనిచేయడంతో మూవీ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా నాగార్జున ధనుష్ కాంబినేషన్ తొలిసారి కనపడనున్న తరుణంలో అభిమానుల్లో ఆసక్తి అమాంతం పెరిగింది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన ఈ సినిమాను దేశవ్యాప్తంగా పెద్ద స్కేల్‌లో రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.
సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతున్న వేళ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు తమ అభినందనలు తెలియజేశారు. టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, యంగ్ హీరో విజయ్ దేవరకొండ వంటి వారు సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సినిమా విజయం సాధిస్తుందని వాళ్లు నమ్మకంగా చెప్పారు.
మరి ఓపెనింగ్స్ విషయంలో కూడా టీం ధైర్యంగా ఉందే తప్ప తగ్గడం లేదు. మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ వస్తుందని యూనిట్ ఫుల్ కాన్ఫిడెన్స్ చూపిస్తుంది. ఇక సంగీతం విషయానికి వస్తే రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే ఆకట్టుకుంటూ, సినిమాపై హైప్ పెంచింది.
మొత్తంగా చూస్తే “కుబేర” ఒక్కసారి థియేటర్లకు వచ్చాక ఏ రేంజ్‌లో ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసుకుంటుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది.
టాలీవుడ్ లో చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి మళ్లీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఘాటి’. ఈ సినిమాపై ఇప్పట్నుంచే ప్రేక్షకుల్లో మంచి బజ్ నెలకొంది. ఎందుకంటే ఈ సినిమాకి క్రిష్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే మొదటి నుంచి ఈ ప్రాజెక్టుపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ కు గట్టిగానే కసరత్తు చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఆ ప్రోసెస్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ‘సైలోరే’ అనే టైటిల్‌తో రెడీ చేసిన ఈ పాటను జూన్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌లో మరింత హైప్ ఏర్పడింది.
ఈ సినిమాకి నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాలో మరో ముఖ్య పాత్రలో విక్రమ్ ప్రభు కనిపించబోతున్నాడు. యూవి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అన్నీ పనులు పూర్తిచేసి ఈ సినిమాను జూలై 11న థియేటర్లలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నద్ధమవుతోంది. అనుష్క మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్న సినిమాగా ‘ఘాటి’పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
Disha Patani: A Star Redefining Bollywood and Beyond
Disha Patani, born on June 13, 1992, in Bareilly, Uttar Pradesh, has emerged as one of the most celebrated actresses in Indian cinema. With her stunning looks, talent, and fitness-driven lifestyle, she has built a strong fan base across Bollywood and the global entertainment industry.
Early Life and Background
Disha was born into a Hindu Kumaoni Rajput family. Her father, Jagadish Singh Patani, serves as a police officer, while her mother is a health inspector. She has an elder sister, Khushboo Patani, who is a lieutenant in the Indian Army, and a younger brother, Suryansh Patani.
Disha pursued engineering at Amity University, Lucknow, but left during her second year to follow her dream of becoming a model and actress. Her bold decision paid off as she quickly rose to fame in the entertainment world.
The Journey to Stardom
Early Career and Modeling
Disha’s career began with modeling assignments and TV commercials, where she gained attention for her ad campaigns, including her viral Cadbury Dairy Milk Silk commercial in 2016. These early projects showcased her charm and paved the way for her acting debut.
Film Debut
Disha made her acting debut in the Telugu film “Loafer” (2015), where she portrayed Mouni, a young woman escaping a forced marriage. Her performance was well-received, and it marked the start of her cinematic journey.
Bollywood Breakthrough
Her big break came in 2016 with the Bollywood biopic “M.S. Dhoni: The Untold Story”, where she played Priyanka Jha, the girlfriend of Indian cricket legend MS Dhoni. The film was a massive success, earning her critical acclaim and awards for her heartfelt performance.
Career Highlights and Achievements
Disha’s career continued to flourish with roles in blockbuster films:
“Kung Fu Yoga” (2017): An Indo-Chinese film where she starred alongside Jackie Chan. The movie became one of the highest-grossing Chinese films ever.
“Baaghi 2” (2018): Starring opposite Tiger Shroff, this action-packed film was a commercial success.
“Bharat” (2019): She played a pivotal role alongside Salman Khan, further solidifying her position in Bollywood.
“Malang” (2020): A thriller that showcased her versatility and earned her praise for her edgy performance.
Recent and Upcoming Projects
Disha has recently stepped into Tamil cinema with the film “Kanguva” (2024), starring Suriya. She is also set to appear in “Kalki 2898 AD”, an ambitious project directed by Nag Ashwin and featuring a stellar cast, including Prabhas, Deepika Padukone, and Amitabh Bachchan. In December 2024, she will be seen in the comedy film “Welcome to the Jungle”, adding another feather to her cap.
Personal Life and Fitness Inspiration
Disha is widely admired for her dedication to fitness and dancing. She often shares workout routines and dance videos on social media, inspiring millions of followers. While she has been linked romantically to Tiger Shroff, both have maintained their relationship is strictly platonic. Recently, rumors of her connection with Prabhas surfaced after a song shoot in Italy, although no official confirmation has been made.
Accolades and Recognition
Disha has received several awards, including:
Best Female Debut at the Screen Awards (2016)
Most Promising Newcomer (Female) at the Star Screen Awards (2016)
She also topped Times’ Most Desirable Women list in 2019, highlighting her immense popularity and influence.
Fun Facts
Disha is a proud dog lover and has a tattoo of her pet’s initials, “PD,” on her left arm.
Her fitness regime includes high-intensity workouts and martial arts training, making her a fitness icon for the younger generation.
At a time demand has been growing within the Congress party to remove Konda Surekha from the cabinet due to her controversial roles, recent comment of her husband and former MLC Konda Murali’s comments that a leader who held his legs before the elections has become a Parakala MLA have created rucks in the Warangal Congress.
Both the Congress high-command and Chief Minister Revanth Reddy, who is now in New Delhi said to have taken these comments seriously. Congress leaders met against Konda Murali and complained to the high command against him demanding to take action. While CM Revanth Reddy inquired about these developments from New Delhi, state party affairs in-charge Meenakshi Natarajan sought a report from APCC chief Mahesh Kumar Goud.
Party leaders in Warangal are expressing anger at Murali. Murali’s comments have brought differences among the leaders to the fore. Party leaders met on Murali’s latest comments. Other MLAs in the district have united. The leaders met at the camp office of Warangal West MLA Nayini Rajender Reddy and discussed the latest comments and future actions.
Warangal West MLA Nayini Rajender Reddy, Station Ghanpur MLA Kadiyam Srihari, Parakala MLA Revuri Prakash Reddy, Bhupalpally MLA Gandra Satyanarayana Rao, Station Ghanpur MLA Nagaraju and Warangal MP Kavya are said to have attended. Nayini Rajender Reddy commented that it is not right to speak at will.
He advised not to act in a way that would harm the party by using BC cards. He asked the high command to focus on these consequences and think about it. Some leaders have complained to Meenakshi Natarajan about the comments made by Konda Murali on party leaders in Warangal district.
A few days ago, the party leadership expressed its anger over the open comments made by two ministers on the local body elections. Now, as the local body elections are being prepared, it is reported that they are angry with the behavior of their own party leaders in a key district like Warangal. With this, it is becoming exciting to see what decisions the Warangal party leaders will take on the panchayat.