Home Blog Page 350

Former CID chief Sunil Kumar Approaching BJP’s `Washing Machine’ To Revoke His suspension

The former AP CID chief and Director General rank officer PV Sunil Kumar, who was suspended by the AP government earlier this month, for allegedly making repeated foreign visits without prior permission during the previous YSRCP regime, is seems to be approaching BJP’s `washing machine’ to get revocation of his suspension.

It may be recalled that he is also believed to be key person in custodial torture case of present Assembly Deputy Speaker and former YSRCP MP Raghurama Krishnam Raju. He will retire in about a year and as the Chandrababu Naidu-led government is keen on moving ahead with investigation against irregularities committed during the previous regime, he is fearing that it will be impossible to get a posting before his retirement.

Sunil Kumar is known for his proximity with former chief minister YS Jaganmohan Reddy and allegedly played key role in foisting false cases against several TDP leaders, illegal arrests and also resorting to custodial torture to please the government bosses at that time. If the present cases continue further, it will be difficult for him even to get retirement benefits.

To come out from this crisis, he is said to be approaching BJP leaders seeking their help to save him from the present crisis. He is seeking revocation of suspension against him so that he would go for deputation on a central government assignment. In return, he is promising he will join BJP after his retirement.

He is claiming that he is having lakhs of people as followers in the state from dalit communities, promising to get their support to BJP in the next elections. Already, he has reportedly approached several key BJP leaders in this regard.

It is an open secret that BJP is known as a `washing machine’, in which all corrupt people from the opposition camp get clean chits once joining the party. It may be recalled, former DGP Dinesh Reddy also joined BJP and was able to get relief from a CBI case.

In 2014, he contested from Malkajgiri as YSRCP candidate, but fared very badly. Soon after the formation of Narendra Modi government at the Center, he joined BJP and tried to contest from Nellore Lok Sabha seat in 2019 elections. But the TDP- BJP alliance was broken at that time, he kept away from the contest and also practically left politics.

Several other IAS and IPS officers, who were known for their proximity with Jaganmohan Reddy’s regime and facing severe accusations of corruption and irregularities, are also able to secure good positions in Chandrababu Naidu’s regime or avoid arrests with the blessings of key officials at PMO. Now, Sunil Kumar also seems to be following in their foot-steps besides his proximity with Christian organizations.

Minister Narayana Asks officials To Take steps To Ensure No shortage of Drinking water

0

Urban Development Minister Dr P. Narayana has instructed officials to take steps to ensure that there is no shortage of drinking water in urban areas. A teleconference was held on Friday  on the issues of summer action plan and drinking water shortage in urban areas.

He asked the officials about water supply through tankers, filling of summer storage tanks, repairs of borewells and other issues and got details. He asked them to tell what the officials have done so far on the steps to be taken in Rayalaseema areas and Prakasam district.

Later, the Minister said that there should be no delay in the issue of drinking water supply in the context of the possibility of high intensity of this summer. He said that issues such as filling tanks first, repairing repaired boreholes, and deepening them in areas where water level has decreased should not be neglected and work should start from now.

He said that in view of the severity of the problem in Prakasam district, more priority should be given there. He said that water is still being supplied to 1343 wards in 43 municipalities every other day, and there are chances of water shortages there, and he ordered precautions.

He asked that water be supplied through tankers if necessary in urban areas where water is supplied once in three days. He suggested that tankers should be taken in advance in all municipalities and that there should be no rush at the last minute.

He also said that the commissioners can take direct action regarding borewell repairs. He said that funds can be released from the emergency account immediately. He warned that strict action will be taken if the work is delayed in the name of funds.

He said that there are more problems especially in the suburban areas, and special attention should be paid there. At the same time, he suggested that special attention should be paid to sanitation. Urban Development Department Principal Secretary Suresh Kumar, Director Sampath Kumar, Engineer in Chief Marianna and others participated in the teleconference.

Uproar over ACB Issuing summons To Vijay Kumar Reddy promising No Arrest

The way the ACB officials have issued notices to former I&PR Commissioner Tumma Vijay Kumar Reddy in the case of extortion of government funds to Sakshi media during the YSRCP government, has been raising uproar among TDP circles and also government lawyers.

After he failed to attend to the notice given earlier, again on April 2, the ACB officials issued notices asking him to appear for questioning at the Guntur ACB regional office. Surprisingly, in this notice he was given assurance that he will not be arrested if he attended for questioning, though an FIR was registered against him.

Earlier, on November 14, 2024 the ACB issued notices asking him to appear for questioning in the case registered under Section 7 of the Prevention of Corruption Act. It said that all the necessary documents should be brought during the hearing of the case.

In the first notice, the ACB stated that if he does not appear for questioning, he will be arrested under Section 35 (6) of the BNSS. However, the High Court government lawyers, lawyers and TDP sources are also now wondering how the ACB this time mentions in the notice that Vijay Kumar will not be arrested.

It is known that Vijayakumar Reddy had previously evaded the ACB notices stating that he was not available. Meanwhile, the ACB has already issued notices to Vijay Kumar, who has violated the rules and looted hundreds of crores of rupees from Jagan Media and Blue Media in the form of advertisements.

The notices stated that he should appear for the inquiry. Since he was not available, the ACB sent notices to his mail as well as to his residence in Hyderabad. However, the former commissioner evaded the ACB inquiry. He replied that he was busy and would come whenever he could.

In addition, Vijay Kumar had also filed an anticipatory bail petition in the High Court. Since Vijay Kumar did not appear for the notices for the first time, the ACB issued notices to him once again. Moreover, the ACB also mentioned in the notice that he should be arrested.

The coalition government, which focused on his irregularities, issued orders for a Vigilance and Enforcement investigation. It entrusted the responsibility of taking further action based on the vigilance report to the ACB. With this, the ACB officials not only registered a case against Vijay Kumar in Guntur, but also issued notices asking him to appear for investigation.

However, Vijay Kumar, who had initially replied that he did not have time for notices, now many are wondering how he will respond to the present notice? Will he appear for the investigation or not?

కొలికపూడిని కూడా సస్పెండ్ చేస్తారా?

క్రమశిక్షణ లేని, నియంత్రణ లేని తన దూకుడు మాటలతో పార్టీకి తలనొప్పిగా మారుతున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పార్టీనుంచి సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం అవుతున్నదా?  పార్టీ నాయకులతో ఉన్న విభేదాలను, అంతర్గతంగా పార్టీ నాయకులతో చర్చించకుండా.. మీడియా ముందు రెచ్చిపోయి.. పార్టీకి అల్టిమేటం జారీ చేయడం.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనానమా చేసేస్తానంటూ మిడిసిపడడం వంటి చర్యలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నది. అందుకే అసలు తిరువూరు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? అక్కడి నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఏమిటి? పరిష్కారం ఏమిటి? ఈ అన్ని అంశాలను పరిశీలించి.. నివేదిక ఇవ్వాల్సిందిగా.. పార్టీ అధినాయకత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది.

ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్త మంతెన సత్యనారాయణ రాజుల్ని కమిటీగా ఏర్పాటుచేసి తిరువూరులో ఏం జరుగుతోందో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పదినెలలనుంచి అసలు తిరువూరులో ఏం జరుగుతోందో స్టడీ చేసి చెప్పాలని పురమాయించారు. అక్కడి క్షేత్రస్థాయి రాజకీయాలు, విభేదాలు, కొలికపూడి పై వస్తున్న వివిధ ఆరోపణలు, ఆయన వ్యవహార సరళి వీటన్నింటి మీద అభిప్రాయాలు అడిగారు. ఆయన నియోజకవర్గంలో తరచూ వివాదాల్లో చిక్కకుంటూనే ఉన్నారు. అక్కడ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రమేశ్ రెడ్డితో విభేదాలున్నాయి. మహిళతో అసభ్య సంభాషణను నెపంగా చూపుతూ.. ఆయన మీద పార్టీ చర్యలు తీసుకోవాలని కొలికపూడి డిమాండ్ చేస్తున్నారు. 48 గంటల్లోగా రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హుకుం జారీచేశారు. సదరు రమేశ్ రెడ్డికి ఎంపీ కేశినేని చిన్ని అండదండలు ఉన్నట్టుగా, ఆయనే అతడిని కాపడుతున్నట్టుగా అర్థం వచ్చేలా కూడా ఆరోపణలు చేశారు. కొలికపూడి శ్రీనివాసరావు.. స్ట్రెయిట్ గా కేశినేని చిన్నిని ఇరికించడానికే ఈ ఆరోపణలుచేసినట్టుగా అందరూ భావిస్తున్నారు.

పార్టీ వ్యవహారాలు అంతర్గతంగా చర్చించుకోకుండా.. ఇలా బజార్నపడేలా మాట్లాడడంపై పార్టీ సీరియస్ గా ఉంది. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత.. కొలికపూడికి షోకాజు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని, అవసరమైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడేది లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్రమశిక్షణ తప్పి వ్యవహరించే నాయకులకు ఒక హెచ్చరిక లాగా ఆయన మీద చర్యలుండాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

జగన్ వేదన మిగిల్చితే.. చంద్రబాబు నవ్వులు పూయించారు!

వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల వేదనలు చెప్పనలవి కాదు. వారిని ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధించవచ్చునో అన్ని రకాలుగానూ వేధించింది. తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడిగినందుకు వారి మీద రకరకాల కేసులు పెట్టారు. జగన్ ను నమ్మినందుకు చివరికి వారికి వేదన మాత్రమే మిగిలింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారిగా సిపిఎస్ ఉద్యోగుల వదనాలలో చిరునవ్వులు విరుస్తున్నాయి. తమకు న్యాయంగా దక్కవలసినదే అయినప్పటికీ గత ఐదేళ్ల కాలంలో ఎన్నడూ సకాలంలో దక్కించుకో లేకపోయిన- ఆ ఉద్యోగులు ప్రభుత్వం తరఫు మ్యాచింగ్ ప్లాంటును కూటమి ప్రభుత్వం ఎలాంటి బకాయిలు లేకుండా ఒకేసారిగా పూర్తిగా చెల్లించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సిపిఎస్ ఉద్యోగులతో జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక స్థాయిలో ఆడుకున్నారనే సంగతి అందరికీ తెలుసు. ఏదో ఒక రకంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి ఎట్టి పరిస్థితులలోను అధికారంలోకి రావాలని కలలుగన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను పాదయాత్ర చేసిన కాలంలో సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చిన వంచనాత్మకమైన హామీ.. వారికి పాత పెన్షన్ స్కీం పునరుద్ధరిస్తానని చెప్పడం. పరిపాలన గురించి గానీ ప్రభుత్వ వ్యవస్థ గురించి గానీ ఒక హామీ ఇచ్చే ముందు దాని వలన ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో.. ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడుతుందో అనే  దిశగా కనీసం జ్ఞానం కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి- తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం వారం రోజుల వ్యవధిలో సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరిస్తానని ఒక బూటకపు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ ఎంతటి అసాధ్యమైనదో ఆయనకు అర్థమైంది. జగన్ మాట నిలబెట్టుకుంటారు అని సుదీర్ఘకాలం నిరీక్షించిన సిపిఎస్ ఉద్యోగులు గట్టిగా డిమాండ్ చేయడం ప్రారంభించిన తర్వాత.. ప్రత్యామ్నాయంగా జిపిఎస్ పింఛన్ ఇస్తానని మాయమాటలు చెబుతూ మంత్రులు కమిటీని వేసి ఉద్యోగ సంఘాల ప్రతినిధులను తీవ్రంగా అవమానించేలా భేటీలు నిర్వహించారు. తమకు ఇచ్చిన హామీ గురించి కోరుతున్నామే  తప్ప అదనంగా ఏమీ అడగడం లేదని సిపిఎస్ ఉద్యోగులు ఎంతగా మొరపెట్టుకున్నా ఆలోచించలేదు. దీక్షలు చేస్తే అరెస్టులు చేయించారు. మొత్తానికి ఆయన ప్రభుత్వం పతనమైన తరువాత చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్ డి ఏ కూటమి సర్కారు ఏర్పడింది.
గత 17 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా సిపిఎస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంటును ఏ మాత్రం బకాయిలు లేకుండా వారి ప్రాన్ ఖాతాలకు ఒకేసారి చెల్లించింది కూటమి ప్రభుత్వం. గతంలో ఎప్పుడూ కూడా కనీసం 12 నెలల బకాయిలు ఉంటూనే వచ్చేవి. ఇప్పుడు ఒకేసారిగా దాదాపు 2,300 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ను ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాలకు చెల్లించింది.

ఈ చర్య వలన వారికి భవిష్యత్తులో అందబోయే పింఛన్లలో భారీగా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వారి ఖాతాల్లోని మొత్తాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి పదవీ విరమణ తర్వాత వాటిపై వచ్చే ఆదాయం నుంచి పెన్షన్ చెల్లిస్తారు. ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ లో జాప్యం చేయడం వలన మార్కెట్లోకి వారి వాటా పెట్టుబడులు బాగా తగ్గిపోయేవి. తదనగుణంగా వారు పొందగల లాభాలు దానినిబట్టి వారికి ఏర్పడగల పింఛను అన్నీ తగ్గిపోయేవి. అందువల్ల సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ చెల్లించడం అనేది సిపిఎస్ పింఛను దారులకు నిజంగానే ఒక గొప్ప వరం అని పలువురు భావిస్తున్నారు.

ఆ మాత్రం బెదిరించకుంటే లక్ష్యం కష్టం!!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దిష్టమైన గడువులు నిర్దేశించుకుని.. ఆ మేరకు లక్ష్యసాధనకు పరిశ్రమించే వ్యక్తి.. తన టీం లో పని పట్ల నిర్లక్ష్యాన్ని ఆయన సహించరు. అందుకే పోలవరం డామ్ సందర్శన సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు.. గైర్హాజరైన కాంట్రాక్టరు పట్ల ఆయన గట్టిగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయకుంటే.. అందుకు బాధ్యులు అయిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడానికి వెనుకాడేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. అయిదేళ్లుగా మందగమనం అలవాటు అయిపోయిన కాంట్రాక్టర్లలో ఏ కొంతైనా అలసత్వం పేరుకుని ఉంటే వారిని అదిలించి.. పనిలోకి దించేలా ఆయన హెచ్చరికలు ఉన్నాయి.

ఒక లక్ష్యం ప్రకారం అడుగులు వేస్తున్నప్పుడు అందుకు అందరి సహకారం కావాల్సి ఉంటుంది. ఏ ఒక్కరో సంకల్పించినంత మాత్రాన ఇలాంటి బృహత్ కార్యాలు నెరవేరవు. తన సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో ఆ సత్యం తెలుసుకున్న వారు గనుకనే చంద్రబాబు చంద్రబాబు ఆ స్థాయిలో బెదిరించినట్టు తెలుస్తోంది.
అమరావతి రాజధానిని ఈ అయిదేళ్ల వ్యవధిలోగా పూర్తిచేసి ఒక నిర్దిష్టమైన రూపురేఖలు తీసుకురావాలని ఏ రకంగా అయితే చంద్రబాబు అనుకుంటున్నారో.. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా అంతకంటె పట్టుదలగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. సెల్ఫ్ సస్టయినబుల్ ప్రాజెక్టు అయిన అమరావతి విషయంలో నిధుల కోసం రుణాలు చేస్తున్నారు గానీ.. పూర్తి కేంద్రప్రాజెక్టు అయిన పోలవరం డ్యాం విషయంలో ఆ చింత కూడా లేదు. ఈ దఫా కేంద్ర ప్రభుత్వం పోలవరం డ్యామ్ పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో తమ సహకారం అందించే ఉద్దేశంతో ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తూ వస్తోంది. నిధుల కొరత అస్సలు లేదు. కాకపోతే పనులు పూర్తిచేయించడం ఒక్కటే ప్రభుత్వ బాధ్యత. అందుకే చంద్రబాబు మరింత ఉత్సాహంగా పోలవరం పనులను నడిపించాలని చూస్తున్నారు.  2027 నాటికి డ్యామ్ పూర్తి చేస్తాం అని, 2026 నాటికి పునరావాసం పనులు, వారికి అందించే సాయం మొత్తాలతో సహా పూర్తిచేస్తామని, 2025 సంవత్సరాంతానికే నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న 49 కాలనీల పనులు కూడా పూర్తవుతాయని చంద్రబాబు నమ్మకంగా చెబుతున్నారంటే.. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, అధికారుల మీద నమ్మకంతోనే కదా! మరి అలాంటప్పుడు వారిలో అలసత్వం కనిపిస్తే ఆగ్రహం రాకుండా ఉండదు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి పనుల పరిశీలనకు సమీక్షకు వచ్చినప్పుడు.. పోలవరం డ్యామ్ తాలూకు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు అందరూ హాజరు కావాల్సిందే. కాలువల పనులు అనుకున్నట్టుగా జరగడం లేదని విచారిస్తుండగా.. ఎడమ కాలువలో ఒక ప్యాకేజీకి సంబంధించిన కాంట్రాక్టరు హాజరు కాలేదని చంద్రబాబు దృష్టికి  వచ్చింది. దాంతో ఆయన ఇలాంటి అలసత్వ ధోరణి పనుల విషయంలో ప్రదర్శిస్తే అనుకున్నట్టుగా పనులు పూర్తిచేయకపోతే.. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతానని హెచ్చరించారు. ఇలాంటి హెచ్చరికలు అవసరమే అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

పాపం వంశీ.. అక్కడా నో.. ఇక్కడా నో!

తనకు ఉన్న తెలివితేటలు అపారమైనవి అనే నమ్మకంతో.. కన్నూమిన్నూ కానకుండా చేసిన కుట్రలు..  సాధారణమైనవి కావని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఈపాటికి అర్థమయ్యే ఉండాలి. అనారోగ్య కారణాలు చూపించినా, ఆల్రెడీ కస్టడీ విచారణ కూడా పూర్తయిందని నివేదించినా ఫలితం దక్కడం లేదు. కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ లను పట్టించుకోవడం లేదు. అటు గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి కేసులో బెయిల్ పిటిషన్ ను సీఐడీ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. తాజాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ పిటిషన్ను కూడా ఎస్సీ ఎస్టీ కోర్టు కొట్టివేసింది.

 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు చేసిన దురాగతాల మీద వరుసగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఆయా నాయకులందరూ కూడా ఏదో తమకు తోచిన రీతిలో న్యాయవాదులను నియమించుకొని, వాటిని చట్టపరంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైసీపీలో ఏ నాయకుడికీ రానటువంటి విచిత్రమైన ఆలోచన వచ్చింది. తాను గన్నవరం తెలుగుదేశం ఆఫీస్ మీద అనుచరులతో దాడి చేయించినట్లుగా పోలీసు కేసు పెట్టిన టిడిపి పార్టీ ఆఫీసు ఉద్యోగి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి అతడిని బెదిరించి అతడి ద్వారానే ఎస్సీ ఎస్టీ కోర్టులో తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు. తద్వారా తన మీద పెట్టిన దాడి కేసు పూర్తిగా నీరుగారి పోతుందని వంశీ భావించారు. తాను ఒకటి తెలిస్తే దైవం వేరొకటి తలచిందని అన్నట్లుగా ఆయన అంచనాలు తారుమారు అయ్యాయి. పార్టీ ఆఫీస్ మీద దాడి కేసుకుతోడు దళిత యువకుడు సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి నట్లుగా కొత్త కేసు కూడా మెడకు చుట్టుకుంది. ఎన్ని రకాలుగా బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఈ విషయంలో పోలీసులు చాలా పక్కా ఆధారాలు సేకరించడంతో ఆయన రిమాండ్ నుంచి బయటకు రాలేకపోయారు.

రెండు రోజుల కిందట పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో తనకు బెయిలు కావాలని కోరిన వంశీ విజ్ఞప్తిని సిఐడి కోర్టు తిరస్కరించింది. సత్యవర్ధన్  కిడ్నాప్ కేసులో ఇప్పటికే వంశీని రిమాండ్కు తీసుకొని పోలీసులు విచారించినందున ఇక బెయిలు మంజూరు చేయవచ్చునని అతని న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. అయితే బాధితుడు తరఫు న్యాయవాదులు మాత్రం వంశీకి బెయిలు మంజూరు చేస్తే సత్యవర్ధన్ కు ప్రాణహాని ఉంటుందని కోర్టుకు విన్నవించుకున్నారు. ఆయన కిడ్నాప్ చేయడం, తన ఇంటిలో నిర్బంధించడం, అతడిని బెదిరించడం ఇవన్నీ సాంకేతిక ఆధారాలతో సహా కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడంతో బాధితుడి పక్షాన న్యాయవాదుల మాటకు న్యాయస్థానం విలువ ఇచ్చింది. ఈ కేసులో కూడా ఆయన బెయిలు విజ్ఞప్తిని తిరస్కరించింది. వల్లభనేనివంశీ ఇప్పుడు గత్యంతరం లేని స్థితిలో మరికొన్ని రోజులు పాటు జైలులో, తన కేటాయించిన సింగిల్ బారెక్ లో, ఒంటరిగానే గడపాల్సి ఉంటుంది.

Minister Uttam Kumar Reddy: Ugadi to Bring Major Reforms for the Poor

Huzurnagar: Minister Uttam Kumar Reddy has announced that Ugadi will usher in a transformative change in the lives of the poor. He inaugurated the fine rice distribution scheme in Huzurnagar and addressed the media on the occasion.  

He stated that 85% of the state’s population will benefit from the initiative. “Many people are not utilizing ration rice, and some are selling coarse rice in the black market instead of consuming it. Along with rice, other essential commodities such as dal and salt will also be provided soon. We have ensured that ration beneficiaries can collect their supplies from any location in the state. New ration cards will be issued to all eligible applicants, and those listed as beneficiaries will receive rice even without a physical card. The central and state governments collectively spend ₹10,665 crore annually on ration rice,” he said.

Robinhood Releases Worldwide, Makers Remove Controversial Dance Step

Nithiin’s latest film Robinhood has been released worldwide today. Directed by Venky Kudumula, the film is a comedy entertainer featuring Sreeleela as the female lead. Actress Ketika Sharma appears in a special song, Adhi Da Surprise, which gained attention for its choreography and visual appeal.  

However, the song previously sparked controversy due to a specific hook step, which drew criticism from various quarters, including objections over its portrayal of women. The matter was escalated to the Women’s Commission, which issued a warning to the film’s team.  

Following the film’s theatrical release, audiences observed that the controversial step was omitted from the song, leading to speculation that the makers had discreetly edited the scene. While the move appears to address concerns, it has also contributed to the ongoing buzz surrounding Robinhood.

Vijay Deverakonda on Kingdom Teaser: “NTR’s Voice-Over Felt Special” 

Vijay Deverakonda is set to headline Kingdom, directed by Gowtam Tinnanuri. The film’s teaser, recently released with a voice-over by NTR, has garnered significant attention.  

Speaking at a recent event, Vijay Deverakonda shared insights into the project and his journey in the industry. “A few years ago, many were unfamiliar with me. Today, being recognized for my work is gratifying. I am passionate about what I do and strive to entertain audiences with even greater dedication,” he stated.  

Elaborating on the teaser’s voice-over, he revealed, “While scripting the teaser’s narration, we felt NTR Anna would be the perfect choice. When I approached him, he readily agreed, saying, ‘Let’s do it this evening.’ Despite the director being in Chennai for music work, he assured me, ‘No problem, you are here.’ He truly liked the dialogues and delivered an outstanding performance. Though I had not interacted with him frequently before, his contribution to our teaser felt special.”  

Additionally, Deverakonda mentioned that Ranbir Kapoor and Suriya readily agreed to lend their voices for the Hindi and Tamil versions, respectively.