Home Blog Page 342

Manchu Vishnu’s Kannappa Release Postponed; New Date to Be Announced Soon

The release of the highly anticipated epic drama Kannappa, produced by the Manchu family, has been postponed. Initially scheduled to hit screens on April 25, the film’s release has been delayed due to the extensive time required for VFX work.  

Actor and producer Manchu Vishnu officially announced the postponement on social media, stating, “Kannappa is being crafted to the highest standards, and the team is working relentlessly to ensure the best output. However, additional time is required for VFX work, leading to a delay in release. We regret the postponement and appreciate the audience’s patience and support. The new release date will be announced soon.”  

Directed by Mukesh Kumar Singh, Kannappa stars Manchu Vishnu in the lead role and is being produced by Manchu Mohan Babu. The film features an ensemble cast, including Rebel Star Prabhas as Rudra, along with Mohanlal, Akshay Kumar, Kajal Aggarwal, and Prithviraj Mukundan in pivotal roles.

‘పెద్ది’ పై లేటెస్ట్ బజ్.. కానీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ  సినిమా “పెద్ది” గురించి అందరికీ తెలిసిందే. దీనికి ముందు గేమ్ ఛేంజర్ లాంటి డిజప్పాయింట్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇలా రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అదరగొట్టగా ఇపుడు ఈ సినిమా గ్లింప్స్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది.

నిజానికి మొన్న చరణ్ పుట్టినరోజు నాడే గ్లింప్స్ కూడా రావాల్సి ఉంది కానీ ఈ గ్లింప్స్ కొన్ని పనులు పూర్తి కానీ నేపథ్యంలో ఆలస్యం అయ్యింది. ఇక ఈ అవైటెడ్ గ్లింప్స్ అయితే ఈ ఉగాది కానుకగా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. కానీ ఇది వచ్చినప్పటికీ అందులోనే సినిమా బిగ్ స్క్రీన్ రిలీజ్ డేట్ ఉంటుందా లేదా అనేది మాత్రం ప్రశ్నార్ధకంగా మారింది. రిలీజ్ డేట్ దాదాపు అందులో అనౌన్స్ చేయొచ్చట. మరి చూడాలి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

సర్‌ప్రైజ్ ఇచ్చారు అంతే!

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాబిన్‌హుడ్’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించగా మరో బ్యూటీ కేతిక శర్మ ఓ హాట్ సిజ్లింగ్ సాంగ్‌లో తళుక్కుమంది.

‘అది దా సర్‌ప్రైజు’ అంటూ సాగే ఓ స్పెషల్ నెంబర్ సాంగ్‌లో ఈ బ్యూటీ తన డ్యాన్స్ అండ్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే, ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఇందులోని ఓ హూక్‌స్టెప్ వల్ల కొంతమేర వివాదం చెలరేగింది. మహిళలతో ఇలాంటి డ్యాన్స్ స్టెప్పులు వేయించడం ఏమిటంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మహిళా కమిషన్ వరకు చేరుకుంది. దీంతో వారు ఈ చిత్ర యూనిట్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు.

అయితే, నేడు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఈ పాట వచ్చినప్పుడు అందులో వివాదానికి కారణమైన డాన్స్ స్టెప్స్ కనిపించలేదు. దీంతో ఆ హూక్‌స్టె్ప్ సీన్‌ను ట్రిమ్ చేశారని సినిమా చూసిన వారు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా రాబిన్‌హుడ్ మూవీపై బజ్ క్రియేట్ అయ్యేలా చేసిన ఈ వివాదాస్పద డ్యాన్స్ స్టెప్‌ను సైలెంట్‌గా కట్ చేసి నిజంగానే సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్.  

ఉపాసన ఎమోషనల్‌ పోస్ట్‌!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తాజాగా  నటిస్తున్న భారీ చిత్ర “పెద్ది”.  మరి మొన్న మార్చ్ 27 తన పుట్టినరోజు కానుకగా అనేకమంది సినీ ప్రముఖులు కూడా చరణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక తాజాగా  చరణ్ బర్త్ డే వేడుకలకి సంబంధించి కూల్ వైబ్స్ తాజాగా బయటకి వచ్చాయి. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల పోస్ట్ చేసిన పిక్స్ అండ్ పోస్ట్ వైరల్‌ అవుతున్నాయి.

తనకి ఈ మార్చ్ 27 మంచి మెమోరీగా నిలిచింది అని ఆమె ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇక షేర్ చేసిన ఫొటోల్లో అయితే  చరణ్ చిరంజీవి సురేఖ. చరణ్ సోదరితో కలిసి ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకోంది.అంతేకాకుండా వారితో పాటుగా అక్కినేని నాగార్జున సహా చిరు ఫ్రెండ్స్ తో కలిసి చరణ్ పుట్టినరోజుని జరిపిన ఫొటోలు ఇపుడు వైరల్ గా మారాయి. ఇక ఈ పిక్స్ చూసిన అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు.

తారక్‌ గురించి విజయ్‌ ఏమంటున్నాడంటే!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఇపుడు నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్ సినిమా “కింగ్డమ్” . దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కలయికలో తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఇలా రీసెంట్ గా వచ్చిన టైటిల్ టీజర్ తో అంచనాలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుకున్నాయి.

మరి ఈ టీజర్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఏ రేంజ్ లో క్లిక్ అయ్యిందో తెలిసిన విషయమే. మరి ఈ వాయిస్ ఓవర్ పై విజయ్ నుంచి పలు ఆసక్తికర కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. తాము టీజర్ కి వాయిస్ ఓవర్ డైలాగ్స్ అనుకున్నప్పుడు ఒక్క తారక్ అన్న తప్ప మరెవరూ న్యాయం చెయ్యలేరు అని డిసైడ్ అయ్యాము అని అలా అన్నని అడిగిన వెంటనే తాను ఒప్పుకొని చేద్దామని చెప్పారు.

అంతే కాకుండా తారక్ డబ్బింగ్ చెప్పేటప్పుడు దానిని చాలా సార్లు ఇంప్రూవ్ చేస్తూ చెప్పాలని మరొక టేక్ మరొక టేక్ తీసుకునేవారని తనని కింగ్డమ్ ఆ రేంజ్ లో ఎగ్జైట్ చేసిందని అన్న చెప్పారని అందుకే ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలిపారని విజయ్ రివీల్ చేసాడు. ఇందుకు గాను తారక్ అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి

కన్నప్ప మరోసారి వాయిదా!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మైథలాజికల్ చిత్రం ‘కన్నప్ప’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. విష్ణు మంచు హీరోగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తుండగా భారీ తారాగణం ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్‌తో డా. మోహన్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ గతంలో పలుసార్లు వాయిదా పడి ఈ ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చిత్ర యూనిట్ ప్రారంభించింది. అయితే, ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను మరోసారి వాయిదా వేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాను అద్భుతమైన వీఎఫ్ఎక్స్ వర్క్‌తో తెరకెక్కిస్తున్నామని.. దీని కోసం మరికొన్ని వారాల సమయం పడుతుందని.. మంచి క్వాలిటీతో ఈ సినిమాను ప్రేక్షకులకు అందించాలని తాము కష్టపడుతున్నామని.. అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్లు విష్ణు మంచు పేర్కొన్నాడు.

ఈ మేరకు ఆయన ఓ అఫీషియల్ నోట్ కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను బెస్ట్ అవుట్‌పుట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని.. త్వరలోనే మరో కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

మంచి ఓపెనింగ్స్‌తో నితిన్‌ సినిమా!

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “రాబిన్ హుడ్”. భీష్మ సినిమా తర్వాత వచ్చిన ఈ చిత్రం మరోసారి ఎంటర్టైనర్ గా అయితే నిలిచింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈ ఉగాది కానుకగా విడుదల కాగా యూఎస్ మార్కెట్ లో మంచి ఓపెనింగ్స్ ని ఈ చిత్రం డే 1 కి అందుకుంది. అక్కడ మొదటి రోజుకి లక్ష డాలర్స్ కి పైగా గ్రాస్ ని అందుకొని అదరగొట్టింది.

ప్రస్తుతం అయితే అక్కడ స్టడీ కనబరుస్తున్న ఈ చిత్రం వీకెండ్ లో ఎలాంటి నంబర్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో ఆదిపురుష్ నటుడు దేవదత్త నాగే విలన్ రోల్ లో నటించగా రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. ఇక వీరితో పాటుగా డేవిడ్ వార్నర్ కూడా సాలిడ్ క్యామియోలో కనిపించారు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా మైత్రి మోవీబీఎ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Megastar Chiranjeevi’s Next: Bollywood Beauties In Talks For Anil Ravipudi’s Film  

0

Megastar Chiranjeevi, one of the greatest actors of Indian cinema, is presently giving finishing touches to his highly awaited movie, Vishwambhara. After completing it, he will go straight into his next project, directed by the ace Anil Ravipudi. The director recently confirmed that the final script narration has been sealed and pre-production work is on in full gear.

In a bid to bring something fresh and exciting to the project, Anil Ravipudi is reported to be laying great stress on the casting, especially for the female lead. As per insider rumors, the director is looking at two of India’s most promising actresses, Parineeti Chopra and Aditi Rao Hydari, to share screen space with Chiranjeevi. Apart from the infusion of that touch of star power, this also infuses a touch of pan-India appeal as audiences from all over the country flock in.

The selection of the female lead would finally be determined by who would fit better with the story line and character needs.

The option of having either Parineeti Chopra or Aditi Rao Hydari with Chiranjeevi has created immense buzz among fans. Casting a Bollywood actress is an attempt by the producers to give a different flavor to the movie, which becomes a special project in the career of the Megastar.

With casting announcements and production news emerging, this movie is looking to be one of the most anticipated collaborations within Indian films. Wait for further news as this exciting venture unfolds!

Ram Charan And Dhanush Set To Collaborate For A Pan-Indian Spectacle?  

Ram Charan, who recently left everyone stunned with the breathtaking first-look poster of Peddi on his birthday, is back in the news. While his highly anticipated collaboration with director Sukumar is already underway, new reports indicate a thrilling new project in the pipeline—with Dhanush at the director’s helm!

Dhanush, who has proven himself to be versatile in all aspects as an actor, singer, and director, has already become a household name in Telugu cinema with hits such as SIR and Rayan. Working on his directorial venture Idli Kadai, the versatile actor is said to have approached Ram Charan with an intense mass-action script. It is heard that Ram Charan is attracted to the idea, creating speculation regarding the project’s progress.

His directorial approach, so embedded in raw feelings and high-voltage narration, has always resonated with the masses, particularly in Telugu films.

If this union takes place, it will be a convergence of Ram Charan’s on-screen charisma and Dhanush’s storytelling power, resulting in a pan-Indian spectacle never witnessed before.

Both are known to break the comfort zone and experiment with choices, making this likely combination even more exciting. Fans cannot wait for a confirmation, anxiously expecting to see this forceful pair shake the boundaries of the cinema.

Ram Charan’s Birthday Bash: Upasana Pens An Emotional Note  

Global star Ram Charan, who is presently occupied with the shoot of his highly anticipated movie Peddi, marked his birthday on March 27 surrounded by an affection showered by fans and wishes from stars. The actor’s intimate birthday bash at the Mega family residence has now turned viral on social media, and fans are left gaping at the gorgeous moments captured.

Ram Charan’s wife, Upasana Konidela, went on social media to post a heartwarming post along with a series of heartwarming pictures from the celebration. Upasana wrote in her post how this year’s birthday was very special for the family and full of memories that would never be forgotten.

The images showed sweet moments where Ram Charan was seen with his father, the legendary Chiranjeevi, his mother Surekha, and his sister. To the charm of the celebration, the Mega family’s close friend Akkineni Nagarjuna and others from the family’s close group of friends also attended to make the event even more special.

Fans have been ecstatic to see these spontaneous peeks at their beloved star among those closest to them. The photographs, shared and circulated across various social media websites, have gone viral, sending waves of delight and thrill throughout Ram Charan’s fanbase. These heartwarming snaps have certainly made this birthday so special to recollect.