Home Blog Page 34

చెవిరెడ్డికి ప్రత్యామ్నాయం చూసుకున్న జగన్

పోలీసులు అరెస్టు చేసిన సమయానికి..  విదేశాలకు పారిపోయే ప్లాన్ తో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్ని రకాల డ్రామాలైనా ఆడి ఉండవచ్చు గాక. కోర్టు రిమాండు విధించిన తర్వాత పోలీసులు కోర్టు ఉత్తర్వులతో కస్టోడియల్ విచారణకు తీసుకు వెళుతున్నప్పుడు మీడియా మైకులు కనిపించిన వెంటనే చెవిరెడ్డి ఎన్ని రకాలుగా నైనా చిందులు తొక్కి ఉండవచ్చు గాక. గదిలో విచారణ లో భాగంగా పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు, అధికారులనే బెదిరిస్తూ వారి మీద రైలు వేస్తుండవచ్చు గాక. ఏది ఏమైనప్పటికీ దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల సొమ్ములను లంచాలుగా దిగు మింగిన అతిపెద్ద కుంభకోణంలో చెవిరెడ్డి పాత్ర ఎంత కీలకమైనదో ఆ పార్టీ వారికి చాలా స్పష్టంగా తెలుసు. చెవిరెడ్డిని అడ్డగోలుగా తమ అవినీతి సొమ్ముల తరలింపులకు వాడుకున్న జగన్మోహన్ రెడ్డికి తెలుసు. మొత్తం ఎంత లోతుగా చెవిరెడ్డి కూరుకుపోయారు అన్నది అందరికంటే వారికే ఎక్కువ క్లారిటీ ఉంటుంది. బహుశా అందుకే కావచ్చు.. చెవిరెడ్డి ఇప్పట్లో రిమాండ్ నుంచి బయటకు రావడం కుదరదని ఫిక్సయినట్లుగా పార్టీలో నిన్నటిదాకా ఆయన చూస్తుండగా బాధ్యతలను మరొక నాయకుడికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. చెవిరెడ్డికి ప్రత్యామ్నాయంగా అనంతపురానికి చెందిన సాంబశివారెడ్డి అనే నాయకుడిని ఎంచుకున్నా రు.


గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్లారు. ఒకటి రెండు వారాలు నెలలు కాదు కదా.. ఏకంగా 16 నెలలపాటు ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానాన్ని వేరొకరి చేతిలో పెట్టడం అంటూ జరగలేదు. కాకపోతే జగన్ జైలులో ఉండడం వలన ఆగిపోయిన ఓదార్పు యాత్రను ఆయన చెల్లలె షర్మిల కొనసాగించారు. జగనన్న వదిలిన బాణాన్ని నేను అంటూ దూసుకెళ్లారు. ఆ బాణాన్నే తుప్పుపట్టించి చెత్తబుట్టలో పడేసిన జగన్, తాను జైలులో ఉన్న అంత సుదీర్ఘ కాలానికి కూడా మరొక నాయకుడి చేతికి కనీసం తల్లి చేతికి సారథ్య పగ్గాలు అప్పగించలేదు.


అయితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి రిమాండుకు వెళ్లగానే.. ఆయనకు ప్రత్యామ్నాయంగా మరొక నాయకుడిని చూసుుకున్నారు. చెవిరెడ్డి స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన ఆలూరు సాంబశివారెడ్డిని జగన్మోహన్ రెడ్డి నియమించారు. అలాగే చెవిరెడ్డి చూస్తుండిన పార్టీ అనుబంధ విభాగాలన్నింటి బాధ్యతలను కూడా ఆయన చేతిలోనే పెట్టారు. ఈ పరిణామం చెవిరెడ్డి అభిమానులకు మింగుడుపడడం లేదు. జగనన్న కోసం ఇన్ని త్యాగాలు చేసి, ఇన్ని తప్పుడు పనులు చేసి తమ నాయకుడు ఇవాళ జైలుకు వెళితే.. కనీసం రిమాండు నుంచి వచ్చేవరకు ఆగలేకపోతున్నారా? అక్కడికేదో పార్టీలో కొంపలు మునిగేంత పనులు బిజీ ఉన్నట్టుగా.. అప్పుడే చెవిరెడ్డి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం న్యాయమేనా? ఇది చెవిరెడ్డికి అవమానకరం కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ అవమానాన్ని జైలులో ఉంటూ పోలీసులపై చిందులేస్తున్న చెవిరెడ్డి  భాస్కర రెడ్డి ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచిచూడాలి.

భాజపా గురించి జగన్ దళాల మొసలి కన్నీరు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీయే కూటమిలో తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఇబ్బంది పడుతున్నట్టుగా ఎన్నడైనా సంకేతమాత్రంగానైనా చెప్పుకున్నదా? ఆ పార్టీ నాయకులు మాటల సందర్భంలోనైనా తమకు విలువ దక్కడంలేదనే అభిప్రాయాన్ని వెల్లడించారా? గత ఏడాది కాలంలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగన్ తొత్తులు తైనాతీలు మాత్రం భారతీయ జనతా పార్టీ మీద ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. వారికోసం మొసలి కన్నీరు కారుస్తున్నారు. బిజెపి రాష్ట్రంలో ఎప్పటికీ.. 5 శాతం రాజకీయ పార్టీగానే మిగిలిపోతుందేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా వారికి న్యాయం జరగడం లేదని.. పురిగొల్పి వారిని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఏతావతా.. బిజెపి నాయకుల్లో అసంతృప్తిని రేకెత్తించి.. కూటమి ఐక్యతకు బీటలు కొట్టాలనే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏడాది గడుస్తున్నా సరే.. కూటమి పార్టీల బంధం దృఢంగా ఉండేసరికి వైసీపీ దళాలు ఓర్వలేకపోతున్నాయి. ఒకవైపు పవన్ కల్యాణ్ ను రెచ్చగొట్టడానికి, ఆయనకు అన్యాయం జరగుతున్నదని అనడం ద్వారా జనసేన కిందిస్థాయి కార్యకర్తలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలతో జనసేన కార్యకర్తలు తరచూ తగాదాలు పడేలా పరిస్థితులు పురిగొల్పడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే అవేమీ అంతగా వర్కవుట్ కావడం లేదు. వైసీపీ కుట్రలను ఎప్పటికప్పుడు పసిగడుతున్న పవన్ కల్యాణ్ తన పార్టీ కిందిస్థాయి కార్యకర్తలకు కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు. కలిసే ఉండాలి.. చిన్న చిన్న తేడాలున్నా సర్దుకుపోవాలి అని అంటున్నారు.

ఇప్పుడు వైసీపీ దళాలు తమ ఫోకస్ ను భాజపా మీదికి మళ్లించాయి. ఆపార్టీ ఐదుశాతం పార్టీగానే ఎప్పటికీ మిగిలిపోతుందని.. చంద్రబాబు ఆ పార్టీని తొక్కేస్తారని రకరకాలుగా పురెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే సీట్ల విషయంలో అప్పటి పంపకాలు ఎలాగైనా జరిగి ఉండొచ్చు గానీ.. ఆ తర్వాత ఆ పార్టీకి దక్కుతున్న ప్రాధాన్యం వారు గమనించడం లేదు. ప్రస్తావించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఇప్పటిదాకా దక్కిన రాజ్యసభ స్థానాలెన్ని? అందులో ఎవరెన్ని పంచుకున్నారు? భాజపాకు దక్కిన రాజ్యసభ ఎంపీ సీట్లెన్ని? మొత్తం సీట్లలో వాటి శాతమెంత? ఈ గణాంకాలు తీస్తే.. కూటమిలో భాజపాకు అత్యంత ప్రాధాన్యం ఏపీనుంచి దక్కుతున్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఆ సత్యాలన్నీ దాచి, నామినేటెడ్ పదవులు, తదితర సంగతులు మాట్లాడుతూ బిజెపి వారి బుర్రలను విషతుల్యం చేయడానికి వైసీపీ నాయకులు, వారి తొత్తులైన మేధావులు తమ విశ్లేషణలు వండి వారుస్తున్నారు. అయితే.. బిజెపి నాయకులు వైసీపీ ఉచ్చులో పడకుండా.. కూటమి ఐక్యతను కాపాడడంలో సంయమనం వీడరాదని ప్రజలు కోరుకుంటున్నారు.

BJP new state president Ramachander Rao is confident next Telangana government will be BJP

N Ramachandra Rao, who took charge as the state BJP president, expressed confidence that the next government in Telangana will be BJP. He predicted that the people are going to give 90 seats to the BJP in Telangana. He recalled that the people had given a warning to the Congress and BRS in the MLC elections and the Congress got only two seats in the GHMC.

Ramachandra Rao lashed out, saying that the credit for turning a rich state Telangana into a debt-ridden state belongs to the BRS and Congress parties. The former MLC Ramachandra Rao officially took charge as the new state president of the party on Saturday in the state party office.

Union Minister G. Kishan Reddy MP DK Aruna and many senior leaders and activists were present. On this occasion, the leaders wished the new president and felicitated him with garlands.

“This is the respect I have received for the work I have done for the party. It is not a position given to me. This is the respect given to the worker. This is the respect given to lakhs of workers,” he said while speaking to the media on this occasion. He said that BJP is a party with 45 lakh workers and there is a sacrifice of many workers.

Rao criticized the Congress and BRS for not keeping the trust given by the people. He was angry that BRS and Congress had cheated farmers, students, unemployed people and women. He recalled that the Chief Minister Revanth Reddy has directly admitted his helplessness.

He warned that people will teach those two parties a lesson in the local body elections. He deplored that Revanth Reddy does not see a shortage of urea in the state and challenged that BJP is ready to discuss this. He advised them to rethink before making allegations against the BJP.

He ridiculed Congress president Kharge, Revanth and Congress leaders, asking them to know that AICC stands for All India Cheating Committee. He said that they will try to take the BJP to the people in Telangana.

“We will not only explain the development works being done by the central government to the people, but also highlight the failures of the Congress government as well. We will move forward with confidence in the workers”, he said.

Earlier, Ramachandra Rao left his residence for a huge rally along with the party ranks. Before taking charge as the president, he performed special pujas at the Saraswati Devi temple in Osmania University and the Bhagya Lakshmi Ammavari temple at the historic Charminar and sought the blessings of the goddesses.

ఓట్ల కోసం జగన్.. పిల్లల కోసం లోకేష్!

నాయకులు ప్లాన్ చేసే కొన్ని కార్యక్రమాలు మాత్రమే కాదు.. కొన్ని సందర్భాల్లో వాటిని ప్లాన్ చేస్తున్న టైమింగ్ కూడా వారి బుద్ధులను, వారు ఆశిస్తున్న లక్ష్యాలను బయటపెడుతుంటుంది.ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగులు ఇటీవలి కాలంలో సాధారణంగా మారాయి. పిల్లల తండ్రులతో టీచర్లకు ఇంటరాక్షన్ ఉండడం వల్ల.. మరింత మెరుగైన విద్యను పిల్లలకు అందించడం సాధ్యమవుతుందని అందరి నమ్మకం గనుక వీటిని నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగులను కూడా ప్లాన్ చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటివి ప్లాన్ చేశారు. ఇప్పుడు జులై 10వ తేదీన అలాంటి మెగా పేరంట్ టీచర్స్ మీటింగు జరగనుంది. తమాషా ఏంటంటే.. ఈ మీటింగులను ఈ నాయకులు ఏ సమయంలో ప్లాన్ చేస్తున్నారనేదే వారి ఆలోచన సరళిని తెలియజెబుతోంది అని విశ్లేషకులు అంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో మార్చి నెలలో అది కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మెగా పేరంట్ టీచర్స్ మీటింగులను ఏర్పాటు చేశారు. ఆ మీటింగులు ప్లాన్ చేయడం వెనుక జగన్ లక్ష్యం ఒక్కటే. పిల్లల తల్లిదండ్రులందరినీ పిలిచి.. మీకు మేం అంతసొమ్ములు ఇచ్చాం.. ఇంత డబ్బులు  ఇచ్చాం అని చెప్పించడం.. వారందరితోనూ.. జగనన్నకు రుణపడి ఉంటాం అని మాట్లాడించడం.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం అంతిమంగా ఈ మీటింగులు ద్వారా ఓట్లను రాబట్టుకోవడం మాత్రమే. విద్యార్థులు చదవులకు సంబంధించి గానీ, వికాసానికి సంబంధించి గానీ అలాంటి మీటింగులకు ఉపయోగపడాలనే కోరిక ఆయనకు లేశమాత్రం కూడా లేదు.

కానీ కూటమి ప్రభుత్వం హయాంలో ఏం జరుగుతోంది. చక్కగా పాఠశాలలు ప్రారంభం అయిన నెల తర్వాత.. జులై నెలలో 10 వతేదీన తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల.. పిల్లల గురించి టీచర్లు తల్లిదండ్రులకు సూచనలు చేసే అవకాశం ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో బడిలో తాము చెప్పేది చెప్పి పంపుతామని, ఇళ్ల వద్ద తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. పిల్లలను చదివించడంలో ఎలాంటి శ్రద్ధ చూపిస్తే  వారు రాణిస్తారో మాట్లాడుకోవడానికి వీలవుతుంది. పాఠశాలలు ప్రారంభం అవుతున్న సమయంలో తల్లిదండ్రులకు టీచర్లకు ఇంటరాక్షన్ ఉండడం వలన ఏడాది పొడవునా పిల్లల  చదువులు సవ్యంగా సాగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సదాలోచనతో నారా లోకేష్ ఆధ్వర్యంలో జులై 10న నిర్వహిస్తున్నారు.

గతంలో జగన్ కేవలం ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా ప్లాన్ చేసిన మీటింగులు కోడ్ కారణంగా కోర్టు తీర్పులతో ఆగిపోయాయి. కానీ.. ఇప్పడు లోకేష్ కేవలం పిల్లల కోసం నిర్వహిస్తుండడం గొప్ప విషయం అని పలువురు కితాబిస్తున్నారు.

లిక్కర్ స్కామ్ నిందితులు @40!

మూడున్నర వేల కోట్ల రూపాయల భారీ అవినీతికి ఆలవాలమైన లిక్కర్ కుంభకోణంలో నిందితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదే గానీ.. తగ్గడం లేదు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి బ్యాచ్ మొత్తాన్ని నిందితుల జాబితాలోకి చేర్చిన తరువాత.. తాజాగా మరో కీలక పాత్రధారి వెలుగులోకి వచ్చారు. వసూళ్ల నెట్వర్క్ కు కేంద్రబిందువు అయిన రాజ్ కెసిరెడ్డి కి ప్రధాన అనుచరుడు అయిన వరుణ్ పాత్రను పోలీసులు అధికారులు తాజాగా గుర్తించారు. ఈ కుంభకోణంలో నిందితుల జాబితాలో అతని పేరును కూడా చేర్చారు. దీంతో మొత్తం నిందితుల సంఖ్య 40కు చేరుకుంది. పురుషోత్తం అలియాస్ వరుణ్ ఈ కొత్త నిందితుడి పాత్ర వసూళ్లలో  మాత్రమే కాదు.. లిక్కర్ కంపెనీలను గుప్పిట్లో పెట్టుకోవడంలో కూడా కీలకం అని అధికారులు గుర్తించారు.

తమాషా ఏంటంటే.. 2024లో కూటమి ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే జాగ్రత్త పడిన వైసీపీ ప్రబుద్ధుల్లో ఈ వరుణ్ కూడా ఉన్నాడు. ఫలితాలు వెలువడిన వెంటనే.. వైఎస్సార్ కాంగ్రెస్ కు కొమ్ము కాసిన అనేక మంది.. ఎక్కడికక్కడ తట్టాబుట్టా సర్దుకుని పరారీలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. చాలా మంది ఏకంగా విదేశాలకే వెళ్లిపోయారు. కొన్ని కీలక కేసుల్లో అప్పుడు పరారైన వారి ఆచూకీ ఇప్పటిదాకా తెలియడం లేదు కూడా. అదే తరహాలో ఈ పురుషోత్తం వరుణ్ కుమార్ కూడా ముందే మేలుకున్నాడు. గత ఏడాది జులై ఆగస్టు నెలల్లోనే అతడు దేశం విడిచి పారిపోయాడని ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుని ఉన్నాడని గుర్తించారు.

ఇంజినీరింగ్ చదివి ఒక కాఫీషాప్ లో 32వేల నెల జీతానికి పనిచేస్తున్న వరుణ్ ను రాజ్ కెసిరెడ్డి బృందం లిక్కర్ కుంభకోణంలోకి తీసుకువచ్చింది. పుదుచ్చేరిలోని లీలా డిస్టిలరీస్ లో వరుణ్ ను ఏపీ ఆపరేషన్స్ హెడ్ గా నియమించారు. అతని ద్వారా వందల కోట్ల రూపాయలు ఆ కంపెనీ నుంచి ముడుపులు రాబట్టారు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు దొరకడంతో సిట్ అధికారులు వరుణ్ పేరును నిందితుల జాబితాలో చేర్చారు.
వరుణ్ ద్వారా రాజ్ కెసిరెడ్డి ఒక సరికొత్త దందాను నడిపించినట్టుగా విచారణలో వెలుగులోకి వచ్చింది. లీలా డిస్టిలరీస్ సంస్థకు సొంతంగా మద్యం తయారుచేసే మౌలిక సదుపాయాలు లేవు.

అయినా సరే వారితో ఏపీ బివరేజెస్ సంస్థ వ్యాపారం చేసింది. నాలుగేళ్లలో లీలా డిస్టిలరీస్ ఖాతాలోకి ఏకంగా 459 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. వ్యవహారం కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. మొత్తానికి అందులోకి వచ్చిన  డబ్బులన్నీ వెంటవెంటనే వేర్వేరు కంపెనీల్లోకి మళ్లిపోయినట్టుగా గుర్తించారు. ఇదంతా కూడా వరుణ్ ద్వారా జరిగినట్టు తేల్చారు. తాజాగా వరుణ్ పేరును నిందితుల జాబితాలో చేర్చి దర్యాప్తు సాగిస్తున్నారు. వరుణ్ పేరిట ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఆయనను అమెరికానుంచి రప్పించేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. 

Official: Suryadevara Naga Vamsi Acquires Telugu Rights for War 2

0

The long-awaited blockbuster “War 2,” helmed by Ayan Mukerji, has joined forces Bollywood heartthrob Hrithik Roshan, popularly referred to as the Greek God of Bollywood, and Tollywood’s mass hero NTR in a grand multi-starrer that has generated massive excitement all over India. The followers have been eagerly waiting for updates, particularly regarding the Telugu rights, which remained uncertain for some time, fueling the enthusiasm.

Finally, the wait is over! Well-known Tollywood producer Suryadevara Nagavamsi, a die-hard fan of NTR with immense love and respect for him, has officially purchased the Telugu distribution rights of “War 2.” Nagavamsi made this big revelation with an energetic video, as an indication of another massive hit after his recent blockbusters Aravinda Sametha Veera Raghava and Devara.

Scheduled for a massive release on August 14, “War 2” is all set to light up Telugu screens and give an everlasting experience to the fans. With this deadly combo and support with Nagavamsi, the film will surely be one of the most celebrated festivals in Telugu cinema this year.

KCR says he will speak about Telangana’s water rights in two days

Former Chief Minister and BRS chief K Chandrasekhar Rao said that he will speak about Telangana’s water rights in view of continuing row over Krishna and Godavari waters between Telugu states, in two days. He said soon after discharging from Yashoda Hospital, where he has been undergoing medical tests for the last three days, he will address a press conference on these issues.

He interacted with several party leaders in the hospital on Friday and discussed prevailing national and state politics for over four and half hours. He especially spent most of his time talking to the leaders about the farmers. Speaking to the leaders who came to greet him, KCR inquired, ‘Are there any plantations in the state? Is it raining? Is water being supplied?’

Several leaders brought to KCR’s attention that farmers in many places are saying that urea is not being supplied. The leaders said that farmers are facing serious difficulties in many places and that the government has almost given up. 

Farmers themselves say that such a difficult situation has never happened during the BRS regime, and this time there is a severe shortage of seeds and fertilizers. Some leaders said that the state government is completely neglecting the irrigation sector.

When it came to the discussion about the government’s absurd, meaningless and meaningless argument about Telangana’s rightful share of Krishna and Godavari waters, KCR said that he would respond to it soon and put the facts before the people.

KCR reminded the leaders of the Telangana movement, the formation of a new state, and the challenges faced by the government later.  He said that his health was good and that he would be discharged on Saturday if the doctors allowed it. He said that he had to talk about many things and that he would come to the media and speak in a day or two.

Legislative Council Deputy Chairman Banda Prakash Mudiraj, party working president KTR, former ministers Koppula Eshwar, Harish Rao, Talasani Srinivas Yadav, Jagadish Reddy, Prashanth Reddy, MLAs Kalvakuntla Sanjay, Bandari Lakshma Reddy, former MLAs Shankar Nayak, Balkasuman, Chirumarthi Lingaiah, party leader RS Praveen Kumar and others met KCR.

CM Chandrababu asks to identify 15 lakh `golden families’, 1st rank mentors by August 15 in P4

Chief Minister Chandrababu Naidu has given a target to identify 15 lakh golden families and 1 lakh mentors by August 15. The first general body meeting of Swarnandhra-P4 Foundation was held at the Secretariat under the leadership of Chief Minister Chandrababu. Ministers, MPs, MLAs, district and mandal level officials participated through Zoom.

Bapatla district is number 1 in P-4 implementation. MLAs brought the doubts of the people about the implementation of the P-4 scheme to the attention of the CM. It was decided to form two committees for the effective implementation of the P-4 scheme.

Instructions were given to form district and constituency level chapters for the implementation and monitoring of P-4. In-charge ministers, MPs, MLAs, district and constituency level officials are members of the committees. CM Chandrababu finalized the P-4 logo.

He clarified that there will be no cut in welfare schemes due to P-4, but that it will be an addition to welfare. Chandrababu ordered to remove the misconceptions among the people about the P-4 scheme. The mentors were advised to take responsibility for providing timely support and continuous guidance to the golden families. He said that 6-10 thousand golden families will be selected in each constituency.

The Chief Minister suggested that poverty should be eradicated in the state by 2029, working towards establishing a poverty-free society. CM Chandrababu launched the P4 policy with a slogan “Guide to the welfare of the poor people – Golden Family”. It was formally launched on Ugadi this year as part of the election promise of poverty eradication.

The main objective of this P4 program is to work with the government, private sector and people to work towards the goal of poverty eradication in the society. CM Chandrababu said that the objective of this scheme is to adopt the 10% of the upper class in the society and stand by them and bring them out of poverty. Chandrababu’s idea is that if there is also public participation in the progress of the state, wonderful results can be achieved.

Revanth Reddy Confident of Winning 100 Seats in Next Telangana Elections

At the ‘Samajika Nyayam Samarabheri’ public meeting by the Congress party at LB Stadium, Hyderabad, Telangana Chief Minister, Revanth Reddy sent a clear message of intention. The occasion saw a huge crowd of party leaders and workers and Revanth said that at least 100 seats can be gained by the Congress party in the next Telangana Assembly elections.

In a bold commitment, Revanth stated, “Even if we fall short by just one seat, I alone will take responsibility. I won’t point fingers at anyone.” He called on Congress cadre to begin preparations right away, assuring that every dedicated and loyal worker will be acknowledged and rewarded.

Taking a swipe at skeptics who predicted an early collapse of the Congress government, Revanth said, “We’ve proved them wrong. Those who expected us to fail within days now see a stable and growing government.” He emphasized that the Congress broke the dominance of the former KCR-led administration and earned its mandate directly from the people.

Revanth also addressed long-standing criticisms about internal disunity within the party. “We’ve shattered that myth. The Congress is united, and we’re running this government together with a clear vision,” he affirmed.

He said that the Congress is gaining momentum, and his party will increase their tally in the assembly and their seats in the Lok Sabha elections.

He stated his party’s commitments to social justice, and said that key commitments made by Rahul Gandhi, such as caste census, SC classification, are fulfilled by the government all in the first year of the government.

Concluded with a rallying call: “Let this not be a one-time win. Let’s build on this unity and continue winning every election ahead. Our journey has just begun.”

Venkatesh–Trivikram Movie Title Creates Early Buzz

Victory Venkatesh is set to team up with director Trivikram Srinivas for the upcoming thrilling new film, and this interesting pairing has already generated significant buzz among enthusiasts and trade experts alike. Although the official announcement is yet to be made, insiders close to the development confirm that the movie is already at the advanced pre-production stage.

Reportedly titled “Venkata Ramana”, the  movie is going to be a wholesome family entertainer. This is Trivikram’s directorial venture for Venkatesh, although the two have collaborated earlier with Trivikram as a writer. Famous for his witty one-liners and emotional storytelling, Trivikram’s story-telling pattern is going to go in cohesion with Venkatesh’s natural comic timing and screen presence.

Following the success of Sankranthiki Vasthunam, Venkatesh is on a roll, and people are looking forward to seeing him in his clean role again. From the title and the genre, Venkata Ramana is set to bring the old-school charm of his cult hits like Malliswari and Nuvvu Naaku Nachav.

The project will also be a milestone being Venkatesh’s 77th film and so all the more special for his fans. On schedule, as it goes, the team is planning to initiate the shoot soon with an eye on Summer 2026 release window.

Following this venture, Trivikram is said to start his next film with Jr NTR. But for now, everyone waits with bated breath for this highly anticipated Venkatesh-Trivikram combination that promises to dole out clean entertainment with a lot of emotional intensity — something that Telugu cinema audiences always look forward to.

Look out for official announcements on the cast, crew, and shoot schedule of Venkatesh-Trivikram combination. With two industry giants coming together, one’s naturally expecting a lot.