Home Blog Page 336

Vijay Deverakonda on Kingdom Teaser: “NTR’s Voice-Over Felt Special” 

Vijay Deverakonda is set to headline Kingdom, directed by Gowtam Tinnanuri. The film’s teaser, recently released with a voice-over by NTR, has garnered significant attention.  

Speaking at a recent event, Vijay Deverakonda shared insights into the project and his journey in the industry. “A few years ago, many were unfamiliar with me. Today, being recognized for my work is gratifying. I am passionate about what I do and strive to entertain audiences with even greater dedication,” he stated.  

Elaborating on the teaser’s voice-over, he revealed, “While scripting the teaser’s narration, we felt NTR Anna would be the perfect choice. When I approached him, he readily agreed, saying, ‘Let’s do it this evening.’ Despite the director being in Chennai for music work, he assured me, ‘No problem, you are here.’ He truly liked the dialogues and delivered an outstanding performance. Though I had not interacted with him frequently before, his contribution to our teaser felt special.”  

Additionally, Deverakonda mentioned that Ranbir Kapoor and Suriya readily agreed to lend their voices for the Hindi and Tamil versions, respectively.

Kalyan Ram Gears Up to Ignite the Dance Floor with Naayaldhi

Nandamuri Kalyan Ram’s new movie Arjun S/O Vyjayanthi is making waves among the audience as it prepares for its first big musical outing. The film’s first single, Naayaldhi, will be out on March 31st, and the buzz is on.

The producers launched the announcement in style with a celebratory and colourful poster of Kalyan Ram in a stunning dance position, oozing charm with his trademark smile. The festive setting suggests a carnival, foot-stomping track, composed by the versatile B Ajaneesh Lokanath. The wait for this number is already through the roof, with the public looking forward to witnessing how the energetic beats would frame the mood of the film.

Alongside the film’s pull is its cast of strong stars. Aging acting veteran Vijayashanthi features in an important role as Kalyan Ram’s screen mother, with Saiee Manjrekar bringing fresh talent on board as the leading lady. The tender interaction between mother and son is sure to be this Pradeep Chilukuri directorial’s emotional center point.

Produced by Ashok Vardhan Muppa and Sunil Balusu under the gilded flags of Ashoka Creations and NTR Arts, Arjun S/O Vyjayanthi is set to provide a complete dosage of family drama, edge-of-the-seat action, and feel-good factor.

With its release planned this summer, the movie is already generating maximum buzz among viewers and cinema-goers. Loaded with sentiments, striking performances, and mass entertainer, Arjun S/O Vyjayanthi is sure to be a cinematic delight that will find a connect with audiences of all ages.

టీవీల్లో ఎప్పుడు రాబోతుందంటే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా వచ్చిన పెద్ది సినిమా అప్డేట్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ గా మారింది. ఇక ఈ సినిమా సంబరాల్లో ఫాన్స్ మునిగిపోయారు. అలాగే చాలా మంది సినీ ప్రముఖులు కూడా చరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం  జరిగింది. ఇక ఈ నేపథ్యంలో తన లాస్ట్ సినిమా గేమ్ ఛేంజర్ పై ఒక సర్ప్రైజింగ్ ట్రీట్ కి ఇపుడు టైం లాక్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రం ఓటిటి సహా శాటిలైట్ హక్కులు జీ సంస్థ సొంతం చేసుకుంది.

మరి ఆల్రెడీ హిందీ వెర్షన్ జీ5లో వచ్చేసింది. ఇక ఇపుడు టీవీ ప్రీమియర్ పై కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. దీనితో తెలుగు వరల్డ్టెలివిజన్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఈ ఉగాది కానుకగా జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకి ప్రసారం కానున్నట్టుగా తెలుస్తుంది.

ఆ అభిమాని మాటలకు ఫిదా అయిన తారక్‌!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలను తెరకెక్కిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆయన నటించిన ‘దేవర’ చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాను అక్కడ ప్రమోట్ చేస్తున్నాడు. ఈ ప్రమోషన్స్‌లో తారక్ బిజీ బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా ఆయన కొందరు అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ ఉన్నాడు.

వారిలో ఓ జపాన్ అభిమాని చెప్పిన మాటలకు తారక్ ఫిదా అయ్యానంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమె ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత తెలుగు నేర్చుకుంటున్నట్లు తనకు చెప్పడం నిజంగా సంతోషాన్ని కలిగించిందిన.. భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సినిమా హద్దులు చెరిపేస్తుంది.. ఇలాంటి సినిమాలు అభిమానులను ఏదైనా నేర్చుకునేందుకు ప్రేరేపించడం తనకు అమితమైన ఆనందాన్ని కలిగించిందంటూ తారక్ పోస్ట్ చేశాడు.

ఇలా ఓ జపాన్ అభిమాని చెప్పిన మాటలకు తారక్ ఫిదా కావడం.. ఇదే విషయాన్ని తన అభిమానులతో పంచుకోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్-2’, ‘ఎన్టీఆర్-నీల్’ చిత్రాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వీరధీర శూర ఎప్పుడంటే!

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ డైరెక్ట్ చేయగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యింది. అయితే, మార్చి 27 ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యింది. కొన్ని సమస్యలు తలెత్తడంతో ఈ సినిమా రిలీజ్ లేట్ అయ్యిందని మేకర్స్ చెప్పుకొచ్చారు. దీంతో మరి ఈ సినిమా నేడు రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్ర రిలీజ్‌కు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోయాయని.. నేటి సాయంత్రం నుంచి ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందని మేకర్స్ స్పష్టం చేశారు.

దీంతో విక్రమ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో దుషారా విజయన్ హీరోయిన్‌గా నటిస్తుండగా జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

రవితేజ మూవీ ఆ క్రేజీ జానర్లో!

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి మోస్ట్ లవబుల్ హీరోస్ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. అయితే రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “మాస్ జాతర”. అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకుల్లో  గట్టి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఇపుడు కుదిరింది.

ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఇపుడు మాస్ ట్రీట్ తో అలరిస్తే నెక్స్ట్ టైం రవితేజతో ఒక సోషియో ఫాంటసీ జానర్లో సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా నిర్మాత నాగవంశీ రివీల్ చేశారు. దీనితో మాస్ మహారాజ్ నుంచి ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ ని చూడనున్నామని చెప్పవచ్చు. ఇక మాస్ జాతర రిలీజ్ ని మే 9 విడుదలకి ముహుర్తం పెట్టారు. కానీ ఇది కొంచెం లేట్‌ అవుతుందని టాక్.

మెగా ఫోన్‌ పడుతున్న హృతిక్‌ రోషన్‌!

ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర తొలి సూపర్ హీరో మూవీగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘క్రిష్’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు రాకేష్ రోషన్ తెరకెక్కించిన ఈ సినిమాతో హృతిక్ రోషన్ దేశవ్యాప్తంగా సాలిడ్ క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక ఆ సినిమాకు సీక్వెల్స్ రావడం, అవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం మనం చూశాం.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో సీక్వెల్ ‘క్రిష్-4’ రూపంలో రాబోతుంది. అయితే, ఈ సినిమాతో హృతిక్ రోషన్ హీరోగా మాత్రమే కాకుండా తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్‌గా కూడా మారుతున్నాడు. ఈ విషయాన్ని ఆయన తండ్రి రాకేష్ రోషన్ స్వయంగా అనౌన్స్ చేశారు దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంటున్నాయి.

మొత్తానికి మన ఇండియన్ సూపర్ హీరో యాక్షన్‌తో పాటు డైరెక్షన్ కూడా చేయబోతున్నాడని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా ప్రొడ్యూస్ చేయబోతున్నారు.

జీ5 లోకి మజాకా!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “మజాకా”. ఈ చిత్రంలో రావు రమేష్ సహా మన్మథుడు ఫేమ్ అన్షు సాగర్ కూడా కీలక పాత్రలు పోషించగా థియేటర్స్ లో ఈ సినిమా సోసో గానే పెర్ఫామ్ చేసింది. ఇక ఈ చిత్రం ఇపుడు ఫైనల్ గా ఓటిటి ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని జీ5 సంస్థ కొనుగోలు చేయగా అందులో ఈ సినిమా నేడు మార్చ్ 28 నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ చిత్రాన్ని అప్పుడు మిస్ అయ్యి ఇపుడు చూడాలి అనుకునేవారు ఇపుడు ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా రాజేష్ దండ, ఉమేష్ కే ఆర్ బన్సల్ లు నిర్మాణం వహించారు. అలాగే మురళీ శర్మ, హైపర్ ఆది తదితరులు నటించిన ఈ చిత్రాన్ని అనీల్ సుంకర సమర్పణలో రిలీజ్ చేశారు.

వెంకీతో ఆ డైరెక్టర్‌ మూవీ…కుదిరిందా?

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రీసెంట్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాతో వెంకీ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్స్ట్ చిత్రాన్ని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడట ఈ స్టార్ హీరో.

ఇప్పటికే పలువురు డైరెక్టర్స్ చెప్పిన కథలు ఆయన వింటున్నాడట. ఈ క్రమంలోనే క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఓ కథను వెంకీకి వినిపించాడట. ఈ కథ వెంకీకి నచ్చిందని.. ఆయనతో పాటు నిర్మాత సురేష్ బాబు కూడా కథను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు వెంకీ లాక్ చేశాడని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా వెంకీ కెరీర్‌లో 77వ చిత్రంగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అఫీషియల్‌గా త్వరలోనే అనౌన్స్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Rakul Preet Singh on Career And Marriage: Reveals Early Struggles And Insights

Actress Rakul Preet Singh continues to excel in her career post-marriage. In a recent interview, she shared insights into her early days in the film industry, career choices, and personal life.  

Reflecting on her initial struggles, Rakul revealed that she had limited knowledge of the South Indian film industry during her modeling days. “While pursuing college, I received my first film offer from the Kannada industry after they saw my pictures. At the time, I was unfamiliar with South Indian cinema and had not watched many films. As a result, I hesitated before accepting the role. However, after discussions with my father, I agreed and made my debut with Gilli,” she said. The actress also noted that balancing academics and acting posed challenges but added that her debut film strengthened her passion for cinema.  

Speaking about missed opportunities, she shared an incident involving filmmaker Puri Jagannadh. “After my debut, I received a call from Puri Jagannadh, who requested 70 days of my schedule. However, I declined, stating that I could only provide four days due to college commitments. At the time, I did not fully understand the duration required for a film shoot. Despite this, he understood my situation. I also had to let go of several other film offers during that period,” she stated.  

Discussing her perspective on relationships and marriage, Rakul emphasized the importance of self-completeness. “Everyone experiences heartbreaks, which offer valuable life lessons. I turned to spirituality during such phases. Trusting someone and then parting ways is a difficult experience. Love is a beautiful emotion, but one should not depend on another person to fill a void in life. It is essential to recognize one’s self-worth. When I met Jackky Bhagnani, we shared similar views on this. Over time, our bond strengthened, and we eventually got married with our families’ blessings,” she concluded.