Home Blog Page 329

Pradeep Machiraju’s Akkada Ammayi Ikkada Abbayi Trailer Released

Pradeep Machiraju is set to charm people with his new movie, Akkada Ammayi Ikkada Abbayi. Borrowing its title from the cult Pawan Kalyan movie, the film has already generated buzz among cinema enthusiasts.

The movie stars social media star Deepika Pilli as the heroine, and the just-released trailer has added fuel to the buzz. Full of humor, enjoyable moments, and interesting storytelling, the movie has a lot in store for cinemagoers.

In Akkada Ammayi Ikkada Abbayi, Pradeep features as a young engineer who lands in a strange village, and soon finds himself entangled in a web of hilarious and unexpected problems. The movie is predominantly comedy-based, with Pradeep’s performance being full of energy. Comedian Satya also does his part, using his own brand of humor and perfect comic timing. Deepika Pilli lends charm and freshness to the story, creating an interesting onscreen couple.

Directed by the Nithin-Bharat duo, the movie has music by Radhan. Monks and Monkeys banner produced Akkada Ammayi Ikkada Abbayi, which is released theatrically on April 11, offering a clean entertainer for all sections of society.

ఆ కాంబో సస్పెన్సే!

తెలుగు సినిమా దగ్గర గుర్తుండిపోయే కొన్ని ఐకానిక్ సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు సుకుమార్ ల కలయికలో వచ్చిన రూరల్ సెన్సేషనల్ హిట్ చిత్రం “రంగస్థలం” తప్పక ఉంటుంది. మరి ఈ చిత్రం విడుదల అయ్యి నేటికి ఏడేళ్లు పూర్తి కావడంతో మరొక్కసారి అభిమానులు ఈ సినిమా స్మృతులు మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఇలాంటి సినిమా అందించిన కాంబినేషన్ నుంచి మరో చిత్రం అనౌన్స్ అయ్యిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లో 18వ సినిమాగా దర్శకుడు సుకుమార్ తో మరోసారి అనౌన్స్ అయ్యిన ఈ సినిమాపై అనేక అంచనాలు నెలకొన్నాయి. కానీ లేటెస్ట్ గా మాత్రం వీరి కలయికలో సినిమా తాత్కాలికంగా వాయిదా పడినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

మొన్న చరణ్ బర్త్ డే కూడా ఈ కాంబినేషన్ పై ఎలాంటి అప్డేట్ రాకపోవడం గమనార్హం కాగా. ఈ సినిమా ప్రస్తుతానికి జరిగే సూచనలు కనిపించడం లేదు అని తెలుస్తుంది. అయితే చరణ్ 17వ సినిమాగా మరో దర్శకునితో ఉండొచ్చట. ఈ తర్వాత చరణ్ 18వ సినిమాగా సుకుమార్ కలయికలో ఉంటుంది అని టాక్. మరి దీనితో రంగస్థలం కాంబినేషన్ పై మంచి సస్పెన్స్ ఇపుడు నెలకొంది.

దేవర 2 పై తాజా సమాచారం ఏంటంటే!

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ పై దండయాత్ర చేసింది. ప్రస్తుతం జపాన్ లో కూడా ఈ సినిమాకి భారీ ఆదరణ దక్కుతుంది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పై లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ఇప్పటికే, కొరటాల శివ స్క్రిప్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఐతే, ఈ నెల నాలుగో వారం నుంచి మళ్లీ స్క్రిప్ట్ పై కూర్చుంటారట.

ముఖ్యంగా స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ తో వర్క్ చేస్తారట. పాన్ ఇండియా వైడ్ గా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తారని తెలుస్తోంది. కాగా ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.

. పైగా కథలో చాలా డెప్త్ ఉంటుందని తెలుస్తోంది.

డీల్‌ పూర్తయ్యింది!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే నెక్స్ట్ లెవెల్ హైప్ ని అందుకోగా మేకర్స్ రీసెంట్ గానే షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇక తారక్ కూడా ఈ ఏప్రిల్ నుంచే షూటింగ్ లో పాల్గొననుండగా ఆల్రెడీ ఈ సినిమాకి బిజినెస్ పనులు పూర్తవుతున్నాయి.

ఇలా ప్రస్తుతం నార్త్ అమెరికాకి చెందిన థియేట్రికల్ డీల్ పూర్తయ్యిపోయినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. పలు భారీ చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ ప్రత్యంగిరా వారు ఈ చిత్రాన్ని భారీ మొత్తంలో సొంతం చేసుకొని అక్కడ రిలీజ్ చేసేందుకు లాక్ చేసుకున్నారు. దీంతో ఇంకా తారక్ సెట్స్ లోకి కూడా అడుగు పెట్టకుండానే బిజినెస్ ని ఈ చిత్రం క్లోజ్ చేసుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

“సర్దార్ 2” ట్రీట్ కి ముహుర్తం కుదిరింది!

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ నటించిన పలు సాలిడ్ హిట్ చిత్రాల్లో మన తెలుగులో కూడా భారీ హిట్ అయ్యిన సినిమాలు ఉన్నాయి. మరి అలాంటి చిత్రాల్లో ఒకటే “సర్దార్”. దర్శకుడు పిఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక దీనికి రెండో భాగాన్ని కూడా మేకర్స్ అనౌన్స్ చేయగా ఇపుడు దీనిపై ఉగాది కానుకగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే అందించారు.

ఒక అనౌన్సమెంట్ ప్రోమోతో రేపు మార్చ్ 31న సర్దార్ ప్రోలోగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ ప్రోమోలో అయితే పార్ట్ 1 కట్స్ తో పాటుగా ఇపుడు పార్ట్ 2 కట్స్ కూడా కొన్ని చూపించడం మంచి ఎగ్జైటింగ్ గా ఉందని చెప్పాలి. దీనితో పార్ట్ 2 మరింత గ్రాండ్ గా మరింత యాక్షన్ తో ఉండేలా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో ఎస్ జే సూర్య నటిస్తుండగా మాళవిక మోహనన్ నటిస్తుంది. అలాగే ప్రిన్స్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

బాలయ్య కోసం స్పెషల్‌ సెట్‌!

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా వచ్చే వారం నుంచి ఓ ప్రత్యేక సెట్ లో బాలయ్య పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట. అందుకోసం, అన్నపూర్ణ స్టూడియోలో ఓ ప్రత్యేక సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. సినిమా మొత్తానికే ఈ సన్నివేశాలు మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు ఉన్న సంగతి తెలిసిందే. అన్నట్టు మేకర్స్ ఈ ఏడాది సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్లో విడుదలకి తీసుకుని రాబోతున్నారు.

టాలీవుడ్‌ లో విషాదం!

తెలుగు ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినీ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం అనారోగ్యంతో చనిపోయారు. ముళ్లపూడి బ్రహ్మానందం వయసు 68 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముళ్లపూడి బ్రహ్మానందం దివంగత ఈవీవీ సత్యనారాయణకు దగ్గరి బంధువు. ఆయన సహకారంతోనే ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు.

ముళ్లపూడి బ్రహ్మానందం తన నిర్మాణంలో.. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా లాంటి సినిమాలను ముళ్లపూడి బ్రహ్మానందం నిర్మించారు. కాగా ముళ్లపూడి బ్రహ్మానందం మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్‌ సేతుపతి కోసం పూరి!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత కొత్త సినిమా కోసం రెడీ అయ్యాడు. ఉగాది సందర్భంగా విజయ్‌ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్‌ సినిమా తెరకెక్కించన్నట్టు నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్‌ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా కథ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. నేటి రాజకీయాల పై ఈ చిత్రం ఉండబోతుందట. పైగా సినిమాలో పొలిటికల్ సెటైర్లు చాలా ఉంటాయని.. నేటి సమాజానికి తగ్గట్టు పూరి స్క్రిప్ట్ రెడీ చేశాడని తెలుస్తోంది.

సహజంగా పూరి డైలాగ్స్ లో డెప్త్ ఉంటుంది. మరి రాజకీయాల పై ఎలాంటి డైలాగ్స్ పేలుస్తాడో చూడాలి. ఐతే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో పూరి, విజయ్ సేతుపతి కోసం బలమైన కథను రాశాడట.

ఇంకా పూర్తిగా కోలుకోలేదు!

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆ మధ్య జిమ్‌లో వర్క్‌వుట్‌ చేస్తోన్న సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఐతే, 6 నెలలు గడిచినప్పటికీ ఆ గాయం నుంచి ఇంకా తాను పూర్తిగా కోలుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. పైగా ఆ గాయం తనకు ఎన్నో విషయాలు నేర్పింది అంటూ ఈ బ్యూటీ చెబుతుంది. లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్న రకుల్‌ తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. ‘జిమ్‌లో గాయం నాకో ఎదురుదెబ్బ. ఇప్పటికీ సరైన స్థితిలోకి రాలేదు. అప్పటికంటే కాస్త మెరుగు అయినప్పటికీ నేను ఇంకా పూర్తిగా కోలుకోలేదు’ అని రకుల్ తెలిపింది.

రకుల్ ఇంకా మాట్లాడుతూ.. ‘నేటికీ నేను చాలా విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నాను. అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయని అనుకున్నా ఒక్కోసారి కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. నిజానికి గాయాన్ని నేను మొదట నిర్లక్ష్యం చేశాను. చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకునే సమయానికే దాని తీవ్రత ఎక్కువైంది. గాయం నుంచి కోలుకోవాలంటే చాలా రోజులు పడుతుందని వారం రోజులకు అర్థమైంది. ధైర్యంగా దాన్ని నుంచి కోలుకుంటున్నాను’ అని రకుల్ చెప్పుకొచ్చింది.

YCP MP Mithun Reddy Arrest In Liquor scam May Be confined To Facebook posts?

Even several YCP leaders are admitting that the liquor scam was the main reason for the defeat of their party in last year’s elections. Jaganmohan Reddy’s government became unpopular among the poor also by introducing several new and spurious brands of liquor, which were never seen before and selling them at abnormal cost.

Moreover, it has given scope for large scale irregularities by selling liquor through cash transactions only. Jaganmohan Reddy completely ignored severe discontent towards his liquor policies. After the coalition government came to power, it had initiated an in-depth probe into this scam. 

AP CID claims of securing solid evidence about this scam, more particularly on the key role played by YCP’s parliamentary party leader P Mithun Reddy

Meanwhile, the TDP officially posted a post on its social media page on this scam accusing that, “It is known that there was a discussion in Parliament recently on the fact that the liquor scam in AP was 10 times more than the Rs. 2,500 crore Delhi liquor scam. 

The CID investigation into this is ongoing in AP. In this investigation, it has been prima facie found that YCP MP Mithun Reddy looted Rs. 3,113 crores by setting up new companies and collecting commissions”. ’

If the scam is initially worth Rs. 3,113 crores, there is no need to be surprised if it increases even more by the end of the day. Even TDP Parliamentary party leader Lavu Krishnadevarayalu mentioning about this scam in the Lok Sabha sought ED probe also. He also met union home minister Amit Shah in person on this scam.

Now, the debate is going on even among TDP circles whether their government dares to arrest YCP MP Mithun Reddy or confines itself with this Facebook post? Even before the CID mentioned him as the accused in the case, he had obtained temporary relief from the AP High Court.

In recent times, TDP has been receiving negative social media posts in large numbers accusing their government’s inability to act against wrong doers during the previous regime. After coming to power, it has made many such posts on social media platforms, but unable to show its activity in governance.

It had posted on Facebook along with their photos, saying that Jaganmohan Reddy, Sajjala Ramakrishna Reddy and Talashila Raghuram conspired to demolish the Krishna Barrage when the state was flooded. Sensational allegations were made that they conspired to demolish the Krishna Barrage through sand boats.

It was alleged that Jagan Mohan Reddy and Sajjala Ramakrishna Reddy were involved in the conspiracy. But after coming to power, the government maintained silence on such several allegations. The same story is being repeated with regard to forceful acquisition of hundreds of acres of land by key persons in the previous government in and around Visakhapatnam.

That is why now, questions are being raised by their own cadre that if there is solid evidence against key persons in the previous government, why keep silent?