Home Blog Page 319

Allu Arjun’s Son Ayaan Celebrates 11th Birthday; Actor’s New Look Sparks Speculation 

Hyderabad: Tollywood star Allu Arjun’s son, Allu Ayaan, turned 11 today, with the family celebrating the occasion in an intimate gathering. The actor shared a heartfelt birthday wish on Instagram, posting a photo of his son with the caption, “Happy birthday to Ayaan, the light of my life.”  

Allu Arjun’s wife, Sneha Reddy, also extended her wishes on social media, sharing a video montage of Ayaan’s childhood moments. “Happy birthday to our little bundle of joy. May you always stay happy,” she wrote.  

The birthday celebrations took place at their residence, with Allu Arjun, Sneha Reddy, Ayaan, and Arha participating in a midnight cake-cutting ceremony. Sneha Reddy shared glimpses of the celebration, showing the family gathered around Ayaan.  

However, what caught fans’ attention was Allu Arjun’s new hairstyle. With only a partial view of his look visible in the pictures, speculation arose regarding a possible new project, as the actor appeared to be keeping his appearance under wraps.  

On the professional front, Allu Arjun is reportedly collaborating with director Trivikram Srinivas on a mythological film based on the legend of Karthikeya Swamy. This marks his first venture into the genre. Additionally, he is expected to team up with director Atlee for a pan-India project. Further details on his upcoming films are anticipated to be announced on his birthday.

Telangana Government Forms Ministerial Committee on Kanch Gachibowli Land Dispute

Hyderabad: The Telangana government has constituted a ministerial committee to address the ongoing Kanch Gachibowli land dispute.  

The committee will be led by Deputy Chief Minister Bhatti Vikramarka, with ministers Sridhar Babu and Ponguleti Srinivas Reddy as members. It is tasked with holding consultations with Hyderabad Central University (HCU) students and public organizations to resolve the issue.

Telangana High Court Dismisses Rail Roko Case Against KCR

Hyderabad: The Telangana High Court has dismissed the Rail Roko case against Bharat Rashtra Samithi (BRS) chief and former Chief Minister K. Chandrashekar Rao, providing him legal relief.  

The case stemmed from an incident on October 15, 2011, during the Telangana statehood agitation, when a Rail Roko protest was held in Secunderabad. Following the protest, police registered cases and arrested several individuals. The case remained pending in the Special Court for Public Representatives, where the public prosecutor argued that the Rail Roko was carried out based on KCR’s call.  

However, KCR’s legal counsel contended that he was not present at the protest site during the incident. After reviewing arguments from both sides, the High Court ruled in his favor and dismissed the case.

Nandamuri Kalyan Ram’s Arjun S/O Vyjayanthi Locks April 18 Release Date

Nandamuri Kalyan Ram is ready to create a bold buzz this summer with his next family-action entertainer, Arjun S/O Vyjayanthi. The movie, which has been making a lot of noise since its teaser was out, has now finally locked the theatrical release date for April 18, generating interest among the fans and audiences.

The latest poster features Kalyan Ram in a ruthless and aggressive avatar, suggesting a power-packed script. Adding fuel to the hype, the post-theatrical rights of the film have been acquired for a good deal, indicating high expectations from the trade circles.

Pradeep Chilukuri has directed the film, with Saiee Manjrekar playing the female lead, and B. Ajaneesh Lokanath has scored the music. The first single, Naayaldhi, has already found favour with the listeners, becoming a chartbuster.

Supported by Ashok Vardhan Muppa and Sunil Balusu under the banners of Ashoka Creations and NTR Arts, Arjun S/O Vyjayanthi is a promise of an intense blend of action, emotion, and family drama. With Kalyan Ram in a promising role, the film is becoming a high-voltage summer blockbuster that fans will not be able to miss!  

“ది ప్యారడైజ్” మేకర్స్ ఫైర్

నేచురల్ స్టార్ నాని హీరోగా ఇపుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రాల్లో తన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ది ప్యారడైజ్ కూడా ఒకటి. రీసెంట్ గా వచ్చిన టీజర్ గ్లింప్స్ తో భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం పై పలు షాకింగ్ రూమార్స్‌ వినిపించడం మొదలు పెట్టాయి.

అయితే ఈ సినిమా ఆగిపోతుంది అని బడ్జెట్ లేదు అంటూ పలు రూమర్స్ వైరల్ చేస్తున్న నేపథ్యంలో మేకర్స్ నుంచే ఊహించని ఘాటు రిప్లై వచ్చింది. తమ సినిమాపై ఇలా వార్తలు స్ప్రెడ్ చేస్తున్న జోకర్స్ అందరికీ సమాధానం తమ సినిమా తోనే చెప్తామని అంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారు అందరికీ కూడా సమయం దగ్గరలోనే ఉంది అన్నట్టు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

తమ సినిమా టాలీవుడ్ లోనే ఒక గ్రేటెస్ట్ సినిమా కాబోతోంది. అన్ని విభాగాల్లో టెక్నీషియన్స్ ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. మేము ఈ ప్రౌడ్ సినిమా చేస్తున్నాము అంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని క్లారిటీ ఇచ్చారు. ఇది మాత్రం

అర్జున్ సర్కార్ కోసం సర్దార్..?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’పై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ‘హిట్’ ఫ్రాంచైజీ చిత్రాల్లో మూడో భాగంగా రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని ఎలాంటి రక్తపాతం చేయబోతున్నాడా అనేది విడుదల చేశారు.

ఇక ఈ సినిమాలో అర్జున్ సర్కార్ పాత్ర ఎలాంటి జాలి, దయ లేని ఓ పోలీస్ ఆఫీసర్‌గా మనకు చూపెట్టబోతున్నారు. అయితే, ఈ సినిమాలో ఓ స్టార్ హీరో కేమియో ఉండబోతుందని.. ఆ పాత్ర ‘హిట్-4’ మూవీ కొనసాగింపుకి లీడ్‌గా ఉండబోతుందని నాని ఇప్పటికే తెలిపాడు. అయితే, తాజాగా ఈ పాత్రలో తమిళ హీరో కార్తి నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం ‘సర్దార్-2’ మూవీలో బిజీగా ఉన్న కార్తి, తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యాడు. దీంతో అతడు అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి నిజంగానే అర్జున్ సర్కార్ కోసం సర్దార్ నిజంగానే వస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

జాక్‌ ఫ్రాంచైజ్‌ ..ఇన్ని సినిమాలా!

టాలీవుడ్  యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ ఓ హీరో. మరి సిద్ధూ హీరోగా టిల్లు సిరీస్ నుంచి చేస్తున్న మోస్ట్‌ అవైటెడ్ మూవీ ‘జాక్’. ప్రముఖ దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం లేటెస్ట్ ట్రైలర్ తో కూడా అలరించింది. అయితే టిల్లు సిరీస్ లానే ఈ సిరీస్ ని కూడా భాగాలుగానే తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈ సినిమాని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలుగా తీసుకొస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి ఈ మూడు సినిమా టైటిల్స్ కూడా రివీల్‌  చేశారు. ఫస్ట్ పార్ట్ జాక్. రెండో పార్ట్ ని “జాక్ ప్రో” అలాగే మూడో పార్ట్ కి “జాక్ ప్రో మ్యాక్స్” అంటూ వివరించారు. దీనితో కొత్త ఐఫోన్ లాంచ్ లో అనౌన్స్ చేసినట్టుగా రివీల్ చేయడం మంచి ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. మరి ఈ క్రేజీ ఫ్రాంచైజ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

కల్యాణ్‌ రామ్‌ సినిమా విడుదల తేదీ ఎప్పుడంటే!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తుండగా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ‘అర్జున్ S/O వైజయంతి’ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. దీంతో ఈ వేసవిలో యాక్షన్‌కు ఏమాత్రం కొదువ లేకుండా మరో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరో తల్లి పాత్రలో.. మరోసారి పోలీస్ పాత్రలో సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోండగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

జాక్’ ట్రైలర్.. సాలిడ్ ఎలిమెంట్స్ తో..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే “జాక్”. మొదటి నుంచి మంచి బజ్ ని రేపిన ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ మాత్రం సాలిడ్ ఎలిమెంట్స్ తో అదిరింది అని చెప్పవచ్చు.

ఒక మిషన్ పై స్పై గా సిద్ధూ కనిపిస్తుండగా తనతో పాటుగా అదే మిషన్ పై ప్రకాష్ రాజ్ కూడా కనిపించడం వారి నడుమ సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని చెప్పాలి. అలాగే సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ సహా వైష్ణవి చైతన్యతో సిద్ధూ ట్రాక్ ఇంకా సిద్ధూ కామెడీ టైమింగ్ గా మంచి ఎంగేజింగ్ మూమెంట్స్ తో ప్రామిసింగ్ గా ఈ ట్రైలర్ కనిపిస్తుంది.

ఇక ఈ ట్రైలర్ లో కెమెరా వర్క్ మరియు సంగీతం అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. వీటితో పాటుగా మేకర్స్ నిర్మాణ విలువలు కూడా ఎక్కడా తగ్గకుండా ట్రైలర్ కనిపిస్తూ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ఏప్రిల్ 10న వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

స్టైలిష్ లుక్స్ లో అదరగొట్టేసిన యంగ్‌ టైగర్‌ !

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు చేస్తున్న పలు చిత్రాలు కోసం అందరికీ తెలిసిందే. అలాగే తన లాస్ట్ భారీ హిట్ చిత్రం దేవర జపాన్ లో రిలీజ్ కోసం తారక్ అక్కడికి వెళ్లిన విషయం కూడా తెలిసిందే. మరి అక్కడ ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేసిన తారక్ తన అభిమానులకి తన లేటెస్ట్ లుక్స్ తో మాత్రం మంచి కిక్ అందిస్తున్నాడు అని చెప్పాలి.

అక్కడకి వెళ్లిన నాటి నుంచి మంచి స్టైలిష్ ఫోటో షూట్స్ చేస్తూ తన నుంచి వస్తున్న ఫోటోలు కొన్ని అభిమానులకి ఆనందాన్ని పంచుతున్నాయి. ఇక ఇలా లేటెస్ట్ గా మరికొన్ని స్టైలిష్ పిక్స్ వైరల్ గా మారాయి. బ్లాక్ నెక్ టీ షర్ట్ మరియు బ్లాక్ పాంట్ లో పైన తెల్లటి డెనిమ్ షర్ట్ లో మంచి డ్యాపర్ గా కూల్ లుక్స్ లో కనిపిస్తూ తారక్ అదరగొట్టేసాడని చెప్పాలి. దీనితో ఈ పిక్స్ నందమూరి అభిమానుల నడుమ వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి. ఇక తారక్ ఇపుడూ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.