Home Blog Page 31

Priya Prakash Varrier

0

Priya Prakash Varrier: The Wink That Stole Millions of Hearts

Priya Prakash Varrier, born on October 28, 1999, in Thrissur, Kerala, is a talented Indian actress and model. She works predominantly in Malayalam and Telugu cinema, and her journey to fame began with a single, unforgettable wink that made her a household name across India.


Early Life and Education

Priya was born to Prakash Varrier, a Central Excise Department employee, and Preetha Varrier, a homemaker. She grew up in Thrissur and completed her schooling at Sandeepani Vidya Nikethan. After school, she pursued a Bachelor of Commerce degree at Vimala College, where she balanced her education with her growing passion for acting and modeling.


A Career Born From a Wink

Priya started her journey in the entertainment world as a model in 2017, participating in fashion shows and beauty pageants. Her big break came with her acting debut in the Malayalam film “Oru Adaar Love” in 2019.

A short clip from the movie’s song “Manikya Malaraya Poovi”, where Priya gives a playful wink, went viral overnight. The video turned her into the “Wink Girl”, making her one of the most searched personalities on Google in India in 2018.


Expanding Horizons in Cinema

After her instant fame, Priya ventured into other film industries:

  • Telugu Debut: In 2021, Priya made her Telugu film debut in “Check”, starring alongside Nithiin and Rakul Preet Singh.
  • Telugu Romantic Thriller: She starred in “Ishq: Not a Love Story” (2021), which showcased her versatility as an actress.
  • Hindi and Kannada Films: Priya has also worked on projects like the Hindi film “Sridevi Bungalow” and the Kannada movie “Vishnupriya”, both eagerly awaited by her fans.

Notable Achievements

  1. “Oru Adaar Love”: Her debut film that brought her widespread fame and made her a social media sensation.
  2. Google’s Most Searched Personality in India (2018): Priya’s wink earned her global recognition and the title of “Wink Girl”.
  3. Multi-Industry Success: From Malayalam to Telugu and upcoming Hindi and Kannada films, Priya is making her mark across different cinema industries.

Pulivendula Citizens Emerging from Chaos, Urges Rain Precautions: Chandrababu

Amaravati: Andhra Pradesh Chief Minister Chandrababu Naidu on Wednesday said the people of Pulivendula are gradually emerging from a period of chaos. At the party headquarters, NTR Bhavan, he received petitions from citizens and provided financial assistance to several individuals through the CMRF.

Addressing questions on the Pulivendula ZPTC by-elections, Chandrababu stated that during YS Jagan’s tenure, elections were not conducted democratically. “This time, Jagan is displeased as no disturbances occurred. Eleven candidates contested despite earlier fears, and strong law and order allowed voters to cast their votes confidently,” he said.

The CM also expressed concern over the heavy rains across the state, lamenting the loss of lives and urging officials to take precautionary measures. He added that relevant ministers are coordinating with district authorities to manage the situation effectively.

Nupur Sanon

0

Nupur Sanon: A Rising Star in Indian Entertainment

Nupur Sanon, born on December 15, 1995, in New Delhi, India, is a talented actress and singer making her mark in the Indian entertainment industry. Best known as the younger sister of Bollywood star Kriti Sanon, Nupur is carving her own path with her versatile talents and growing body of work. Her journey from music videos to starring in films highlights her dedication and passion for the arts.


Early Life and Education

Hailing from a family with a strong academic background, Nupur’s father, Rahul Sanon, is a Chartered Accountant, and her mother, Geeta Sanon, is an Associate Professor at Delhi University. Despite the family’s academic focus, Nupur pursued her artistic interests. She graduated from Delhi University with a degree in Music, reflecting her early passion for singing and performing.


Journey into the Entertainment Industry

Breakthrough with Music Videos

Nupur gained widespread recognition with her debut appearance in B Praak’s music video “Filhall” (2019), where she starred opposite Akshay Kumar. The song became a viral hit, amassing millions of views and showcasing her acting and on-screen presence. Its sequel, “Filhaal 2: Mohabbat” (2021), further cemented her popularity, allowing her to connect with audiences on an emotional level.

Acting Debut and Rising Stardom

In 2023, Nupur made her acting debut with the comedy series “Pop Kaun?”, followed by a pivotal role in the Telugu action film “Tiger Nageswara Rao”, opposite Ravi Teja. Her performances were well-received, marking her as a promising actress in both Bollywood and regional cinema.


Why Nupur Sanon Stands Out

What makes Nupur unique is her ability to balance multiple artistic disciplines. Whether captivating audiences with her heartfelt music video performances or taking on challenging roles in films, she brings authenticity and emotion to her work. Her natural charm and relatability make her a favorite among fans, and her determination to grow ensures a bright future.

Lokesh Kanagaraj Thanks Rajinikanth Ahead of Coolie Release

Hyderabad: Director Lokesh Kanagaraj, known for sharing updates about his films ahead of release, has posted a note expressing gratitude to Rajinikanth ahead of Coolie, set to hit theaters on August 14. The film stars Rajinikanth in a pivotal role, with Nagarjuna, Aamir Khan, Sathyaraj, Shruti Haasan, and Soubin Shahir in important roles.

Lokesh said, “Coolie will always hold a special place in my cinematic journey. The love the film has received is largely because of Thalaiva himself. I will always be grateful to him for giving me this opportunity. The shoot was filled with countless cherished memories that I will forever keep in my heart.” He shared behind-the-scenes photos from the film, highlighting his respect and admiration for the actor.

The post also comes as Rajinikanth approaches 50 years in the film industry, having debuted with Apoorva Raagangal on August 15, 1975. Social media is flooded with wishes from fans and film personalities, including Hrithik Roshan, who said, “I did my first film with you. Thank you for inspiring so many,” and composer Anirudh, who wrote, “One man… one crown… 50 years. Let’s celebrate this golden jubilee with Coolie.”

జగన్.. మనసులో ఇంత కుళ్లు పెట్టుకుని బతుకుతున్నారా?

ప్రత్యర్థిని ఎదుర్కొనే దమ్ము లేకపోతే, ఏకంగా ప్రత్యర్థిని అడ్డు తొలగించుకునేందుకు కుట్రలు పన్నడం అనేది ఫ్యాక్షనిస్టుల సంస్కృతి. చాటుమాటు దాడులతో ప్రత్యర్థిని అంతమొందించాలని వారు కోరుకుంటూ బతుకుతుంటారు. తన నరనరానా ఫ్యాక్షనిస్టు ధోరణి నిండి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన ప్రెస్ మీట్ సాక్షిగా చంద్రబాబునాయుడు విషయంలో అదే ధోరణిని కనబరుస్తున్నారు. తన ఫ్యాక్షన్ పోకడలను అనుసరించి.. అంతమొందించడం కూడా అంత సులభం కాదని అందుకు భయపడుతున్నట్టుగా ఉంది. బహుశా అలాంటి పరిణామం దానంతట అది జరగాలని.. పాపం ఆయన వారానికి నాలుగురోజులు బెంగుళూరు యలహంక ప్యాలెస్ లోని చర్చిలో ప్రభువుకు ప్రార్థనలు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా వివాదాస్పదం అవుతున్నాయి. చంద్రబాబుకు బహుశా జీవితంలో ఇవి చివరి ఎన్నికలు కావొచ్చు అని శాపనార్థాలు పెడుతున్నారు. రామా కృష్ణా అనుకునే వయసులో, కనీసం ఆ మాదిరిగా అన్నా జేస్తే పుణ్యమన్నా వస్తాది.. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావ్.. అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. బహుశా ‘రామా కృష్ణా’ అని కూడా అనుకోకుండా.. ఏపీ ప్రజల కోసం నిరంతరం తపన పడుతూ పనిచేస్తున్న చంద్రబాబునాయుడు.. తొందరగా నరకానికి వెళ్లాలని.. జగన్మోహన్ రెడ్డి… ‘యెహోవా.. అలలూయా..’ భజన చేస్తూ యలహంకలో ప్యాలెస్ లో కాలం గడుపుతున్నట్టుగా ఉంది.

జగన్ మనసులో ఎంత కుళ్లు దాచుకుని రాజకీయం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇది పెద్ద ఉదాహరణ అని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు జీవించి ఉండగా.. తాను నెగ్గి మళ్లీ అధికారంలోకి రాగలను అనిగానీ, అసలు రాజకీయం చేయగలను అని గానీ.. జగన్మోహన్ రెడ్డికి నమ్మకం సడలిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు ఆయన చావును కోరుకుంటున్నారు.

అయినా జగన్మోహన్ రెడ్డి కాస్త అతిగా.. కృష్ణా రామా అనుకునే వయసువచ్చింది గనుక.. చంద్రబాబు జీవితానికి ఇది చివరి ఎన్నిక కావాలని ఆశ పడుతున్నాడు. అయితే ఆయన గుర్తుంచుకోవాల్సిన సంగతి ఒకటుంది. ఏం వయసు అయిపోయిందని ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లోనే అర్జంటుగా వెళ్లిపోయాడు. పాతిపెట్టిన దేహభాగాలు ఎవరివో కూడా తెలియనంత ఘోరంగా చచ్చిపోయారు.. ఏం వయసైందని? అలాంటి చావు ఏ వయసు వారికైనా ఉన్నపళంగా వచ్చేస్తుంది.. అనే సంగతి కూడా జగన్ తన తండ్రి అనుభవం నుంచి కూడా నేర్చుకోకపోతే ఎలాగ అని ప్రజలు అనుకుంటున్నారు.

ఏజంట్లకు వైసీపీ ముందే ట్రైనింగ్ ఇచ్చి పంపిందా?

పులివెందుల జడ్పీటీసీ స్థానానికి సంబంధించి రెండు పోలింగ్ కేంద్రాల పరిధిలో బుధవారం నాడు రీపోలింగ్ జరిగింది. నిన్నటి పోలింగ్ పారదర్శకంగా, పటిష్ట భద్రత మధ్య, తాము రిగ్గింగ్ చేసుకోవడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా జరగడంతో.. ఓటమి తప్పదని ఫిక్సయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ్టి రెండు కేంద్రాల రీపోలింగును బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. అయితే కాస్త జాగ్రత్తగా గమనిస్తే.. పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కోల్పోతున్నట్టుగా వారికి ముందుగానే అర్థమైందేమో అనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ఓటమి తప్పదని తెలిసిపోయి, మంగళవారం నాటి పోలింగ్ సమయంలో కూడా వారు వ్యూహాత్మకంగా వ్యవహరించారని, తమ వ్యూహంలో భాగంగానే పోలింగ్ ఏజంట్లకు తదనుగుణమైన ట్రైనింగ్ ఇచ్చి పంపించారని పలువురు అనుకుంటున్నారు.

చాలా పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పోలింగ్ ఏజంట్లు అవనసరమైన రాద్ధాంతమూ, హడావుడీ చేశారు. చాలా చోట్ల వారు అసలు పోలింగ్ కేంద్రాల లోనికి వెళ్లనే లేదు. లోనికి వెళ్లకుండా.. బయట నిల్చుని సాక్షి కెమెరాలతో మాట్లాడుతూ.. తమను వెళ్లనివ్వడం లేదని నిందలు వేయడమే పనిగా గడిపేశారు. గట్టిగా అరిస్తే.. అది నిజం అని అవతలి వారు అనుకుంటారనే భ్రమలో కొందరు బతుకుతూ ఉంటారు. మంగళవారం నాటి పోలింగ్ సమయంలో కొందరు వైసీపీ ఏజంట్లు అలా కనిపించారు. బుధవారం నాడు ప్రెస్ మీట్ పెట్టిన జగన్ మాటలను గమనిస్తే.. ఏజంట్లు వ్యవహరించిన తీరు మొత్తం ఒక వ్యూహం ప్రకారం జరిగినదే అని అనిపిస్తోంది.

మంగళవారం నాడు వైసీపీ పోలింగ్ ఏజంట్లు రెండు రకాలుగా వ్యవహరించారు. కొందరు పోలింగు కేంద్రంలోకే వెళ్లకుండా బురద చల్లాలని చూస్తే.. లోనికి వెళ్లిన వారు అక్కడ ఏదో ఒక రచ్చ చేయడానికి, అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించారు. ఘర్షణలకు కారణం అయ్యారు. ఇది వైసీపీ తమ ఏజంట్లకు ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి అనుసరించిన ద్విముఖ వ్యూహం అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి బుధవారం నాటి ప్రెస్ మీట్ లో అనేక రకాల నిందలు వేశారు. అందులో భాగంగా.. తమ పార్టీకి చెందిన ఏజంట్లు లేకుండానే నిర్వహించిన ఎన్నికలను అసలు ఎన్నికలని అంటారా? అంటూ ఆయన నిలదీశారు.

ఆ ప్రశ్న తర్వాతనే నిన్నటి పరిణామాలు అనుమానాలు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే.. ఓ మహిళా పోలింగ్ ఏజంట్ నిన్న సాక్షి టీవీలో చాలా యాగీ చేశారు. పోలీసులను తీవ్రంగా నిందించారు. తమను పోలింగ్ స్టేషన్లోకి అనుమతించడం లేదని ఆరోపణలు చేశారు. నువ్వు రామ్మా పోలింగుకు రామ్మా అని ఒకవైపు పోలీసు అధికారి పదేపదే బతిమాలడం సాక్షి వీడియోలోనే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా.. తమను లోనికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేయడం అసలు తమాషా. పోలీసులు పిలిచినా కూడా వెళ్లకపోవడం ఈ కుట్రలో భాగమే అని అంతా అనుకుంటున్నారు. కొందరిని పోలింగుకు వెళ్లవద్దని, కొందరిని రచ్చ చేయమని ముందే చెప్పిపంపి.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు జరిగిన తీరు గురించి విమర్శలు చేస్తూ తన కపటబుద్ధిని చాటుకుంటున్నారని అంతా అంటున్నారు. 

ఓటీటీలోకి సూపర్‌ మ్యాన్‌!

హాలీవుడ్ సహా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్న సూపర్ హీరో సినిమాల్లో సూపర్ మ్యాన్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. డీసీ కామిక్స్ ఆధారంగా ఈ పాత్రపై ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా రూపొందించిన కొత్త వెర్షన్ జూలై 11న భారీగా థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందింది. ఇప్పుడు విడుదలైన నెల పూర్తికావడానికి ముందే ఈ సినిమా ఓటిటీలోకి వస్తోంది.

ఆగస్ట్ 15 నుంచి ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, ఫండగో వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో ఇది రెంటల్ రూపంలో అందుబాటులోకి రానుంది. అంటే సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికీ అదనంగా చెల్లించి మాత్రమే చూడగలరు. ఈ సినిమాలో సూపర్ మ్యాన్ పాత్రలో డేవిడ్ కోరిన్స్వెట్, దర్శకత్వంలో జేమ్స్ గన్ నడిచారు. అంతేకాకుండా విలన్‌గా నికోలస్ హౌల్ట్ ఆకట్టుకున్నారు.

బన్నీ జాతర పాటకు బాలయ్య బాబు స్టెప్పులు!

‘పుష్ప 2’ విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో దుమ్మురేపిందో సినీ ప్రేమికులందరికీ తెలిసిందే. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ తన నటనతో ప్రేక్షకులను ముగ్ధుల్ని చేశాడు. ముఖ్యంగా గంగమ్మ తల్లి వేషంలో వచ్చిన జాతర పాటలో ఆయన ఎనర్జీ, స్టెప్స్ చూసి థియేటర్లు కుదేలయ్యాయి.

ఇప్పుడా పాట మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మాల్దీవుల్లో జరిగిన ఒక కుటుంబ వేడుకలో నందమూరి బాలకృష్ణ తన స్టైల్‌లో ఈ జాతర పాటకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించాడు. ఆయన ఉత్సాహం చూసి అక్కడి వారంతా ఎంజాయ్ చేశారు. ఆ వేడుకలో అల్లు అరవింద్ కూడా ఉన్నారు.

బాలయ్య చేసిన ఈ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ అభిమానులు మాత్రమే కాదు, నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ వీడియోని పంచుకుంటూ, సింహం స్టెప్స్ వేసినా ఇలాగే ఉంటాయి అని ముచ్చటపడుతున్నారు.

వార్‌ 2,కూలీ ఎంత వసూళ్లు చేయోచ్చు!

చాలా రోజుల తర్వాత మళ్ళీ సౌత్ సినిమా మార్కెట్‌లో పెద్ద హంగామా నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి రెండు భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నందుకు అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఈసారి థియేటర్లలో హోరాహోరీ పోటీగా రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన “కూలీ” సినిమా, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన “వార్ 2” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాయి.

ఈ రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ వెర్షన్‌లోనే అందుబాటులోకి రానున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, రిలీజ్ అయిన మొదటి రోజే “వార్ 2” దాదాపు 20 కోట్ల వరకు షేర్ సాధించే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో “కూలీ” కూడా రెండు రాష్ట్రాల్లో కలిపి 15 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మొత్తంగా ఈ రెండు సినిమాలు మొదటి రోజు నుంచీ బాగా ఓపెనింగ్స్ చేయడం ఖాయం అనిపిస్తోంది. ఇప్పటికి “కూలీ” సినిమా తెలుగు రాష్ట్రాల్లో 44 కోట్లు బిజినెస్ నిల్వచేస్తే, “వార్ 2” అంటే దాదాపు రెండింతలైన 90 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, రాబోయే కొన్ని రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలే ముఖ్య ఆకర్షణగా నిలవనున్నాయి.

ఊపందుకున్న వార్‌ 2 బుకింగ్స్‌!

వార్ 2 సినిమాపై మొదటి నుంచి మంచి క్రేజ్ నెలకొంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొంతకాలం వరకు బుకింగ్ వివరాలు స్లోగా ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎన్టీఆర్ పేరు వినగానే అభిమానులు థియేటర్ల వైపు పరుగులు తీశారు.

ఒక గంట నుంచి మరొక గంటకు ట్రెండింగ్ లెక్కలు పెరుగుతుండటానికి ఎన్టీఆర్ ఫ్యాక్టర్ కారణమని చెప్పవచ్చు. ప్రీతమ్ అందించిన సంగీతం సినిమాకు మరింత ఎనర్జీ జోడించగా, యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించింది. మొత్తం మీద, రిలీజ్ ముందే వార్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనమైన హైప్‌ను సొంతం చేసుకుంది.