Home Blog Page 306

Jr NTR Confirms Devara 2, Announces New Film with Naga Vamsi at MAD Square Success Bash 

Young Tiger Jr NTR attracted everyone’s attention at the grand success of MAD Square at Shilpakala Vedika. His presence and loving address were a gift to the fans, as he took a second to sincerely thank all the cast and crew of the movie and mentioned producer S Naga Vamsi for believing in the movie.

In an exciting twist of the events, NTR captivated the audience with two major announcements. “Yes, I am doing a film with Naga Vamsi, and we will make the announcement very soon,”. He also chimed in with a smile, “After we launch the film, I’ll give over the duties of managing my fans to Vamsi!”

NTR also addressed the speculation surrounding Devara 2, which had been making rounds on social media. Dismissing the rumors, he said, “I’ve heard a lot about Devara 2 being shelved. That’s not true—it’s definitely happening.” This confirmation from Tarak brought much-needed clarity and relief to fans eagerly awaiting updates.

Coming to his current projects, NTR said he’s nearing completion of his portions on War 2, featuring Hrithik Roshan. This will be followed by his high-octane venture with KGF director Prashanth Neel. Over and above, a new project with director Nelson Dilipkumar, which will be bankrolled by S Naga Vamsi, is expected to go on floors soon.

With a powerhouse lineup including War 2, Devara 2, the Prashanth Neel project, and the upcoming Nelson-Vamsi collaboration, Jr NTR is all set to dominate the box office. Fans can definitely expect a rollercoaster of action, drama, and cinematic brilliance in the coming years. 

Ajith Kumar’s Good Bad Ugly Trailer Delivers a Power-Packed Mass Punch

The wait is finally over for Ajith Kumar fans, as the action-packed trailer of his next film ‘Good Bad Ugly’ has officially been released. Directed by director Adhik Ravichandran, the trailer is a real punch and promises a high-voltage action entertainer with Ajith in various power-packed avatars.

Since the very first frame, it is evident that the film is made for the masses. Ajith leaves one stunned with his dark screen image, macho looks, and adrenaline-pumping stunts, driving the fans to complete euphoria. The quick cuts and luxe visual givens raise expectations high, hinting at a stylish action thriller that will dominate the box office.

Adding to the buzz, Trisha Krishnan is cast opposite the lead, and Simran is also spotted playing a critical role in the movie. G.V. Prakash Kumar’s score is also a huge highlight, the trailer making one expect a high-octane musical experience that is equally matched by the tone of the movie.

With humongous hopes riding high, all attention is now on the film’s big global release scheduled for April 10.

With Ajith Kumar firing on all cylinders, an engaging storyline, and a strong cast and crew behind it, Good Bad Ugly is turning out to be one of the most eagerly awaited action blockbusters of 2025.

Nithiin Was Afraid to Talk to Me: NTR

The comedy entertainer MAD Square, a sequel to the successful film MAD, continues to perform well at the box office. Directed by Kalyan Shankar and produced by Harika Suryadevara and Sai Soujanya, the film features Narne Nithiin, Sangeeth Shobhan, and Ram Nithiin in lead roles.  

A grand success meet was held in Hyderabad on Friday, with Jr. NTR attending as the chief guest. Speaking at the event, he praised director Kalyan Shankar for delivering a sequel that outperformed its predecessor. “It is rare for a sequel to surpass the success of the original. Kalyan has achieved this feat, and I hope he continues making such films. Every character in the film was highly enjoyable,” he said.  

Jr. NTR also commended Vishnu’s portrayal of Laddu, stating, “His performance was crucial to the film’s success. Playing an innocent character convincingly is challenging, but he did it exceptionally well.”  

Reflecting on his association with Narne Nithiin, Jr. NTR shared, “In 2011, when I got married, Nithiin was just a young boy who hesitated to speak to me. The only time he spoke with confidence, he told me, ‘Babai, I will become an actor.’ However, he never sought my recommendation or involvement. He made his own choices, and today, his success makes me proud. His collaborations with talented directors and producers have contributed to his growth as an actor.”

జగన్ ‘మేనమామ’ హోదాపై షర్మిల సెటైర్లు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా రాజ్యం చేస్తున్న రోజులలో రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకు తానే మేనమామను అని చాటుకున్నారు. అమ్మఒడి పథకం ద్వారా అల్లుళ్ళ ఖాతాలకు డబ్బులు ఇస్తున్నారు కనుక- సొంత ఆస్తులు పంచి ఇచ్చిన స్థాయిలో రాష్ట్రంలో ఉండే పిల్లలందరికీ ఉమ్మడిగా మేనమామ హోదాను ఆయన కోరుకున్నారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. హక్కుగా వారికి దక్కవలసిన ఆస్తులలోనూ ఒక్క పైసా అయినా ఇవ్వకుండా సొంతమేనల్లుడు, మేనకోడళ్లను వంచిస్తున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతున్నారు. తాజాగా ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల మాటలను గమనిస్తే ఎవరికైనా సరే ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి సరస్వతీ పవర్ షేర్ల వ్యవహారంలో ఎంత రాద్ధాంతం చేస్తున్నారో అందరికీ తెలుసు. కన్నతల్లి విజయమ్మకు గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చిన షేర్లను కూడా తనకు తిరిగి ఇవ్వాలని కోరుతూ ఆయన ట్రిబ్యునల్ లో కేసులు నడుపుతున్నారు. తల్లి మీద తనకు ప్రేమాభిమానాలు ఉండే రోజులలో షేర్లను గిఫ్ట్ డీడ్ గా ఇచ్చానని, ఇప్పుడు తమ మధ్య అలాంటి ప్రేమలేమీ లేవు గనుక తన షేర్లు తనకు వెనక్కు ఇవ్వాలని ఆయన లీగల్ గా డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిల ఒకవైపు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతి మరొకవైపుగా న్యాయపరమైన యుద్ధం ఆస్తుల కోసం నడుస్తోంది. కాగా తాజాగా మీడియా ముందుకు వచ్చిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పటివరకు ఒక్క ఆస్తి కూడా జగన్ తనకు ఇవ్వలేదని నొక్కి వక్కాణిస్తున్నారు. కన్నతల్లికి ఇచ్చిన షేర్లని తిరిగి కావాలని కోరడం ద్వారా విజయమ్మను జగన్ మోసం చేశారని షర్మిల అంటున్నారు. తల్లి పై కేసు వేసిన కొడుకుగా.. మేనల్లుడు, మేనకోడలు ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో నిలిచిపోతారని షర్మిల తీవ్రంగా విమర్శించడం గమనార్హం. జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత ఉన్నదో లేదో ఆ పార్టీ నాయకులే ఆలోచించుకోవాలని షర్మిల హితవు చెబుతున్నారు.

మొత్తానికి తల్లికి ఇచ్చిన షేర్లు వెనక్కు కావాలని దావా నడుపుతున్న జగన్మోహన్ రెడ్డికి ట్రిబ్యునల్ ద్వారా శుభవార్త వస్తుందో లేదో గాని.. ఆ సంగతి తేలేలోగా,  తల్లిని చెల్లిని మోసం చేసిన వ్యక్తిగా ఆయన పరువు మొత్తం గంగలో కలిసిపోతుందని పలువురు అంటున్నారు. ఇప్పటికే ఆయన పిటిషన్ కు కౌంటర్ గా వైయస్ విజయమ్మ సరస్వతి పవర్ కంపెనీలో షేర్లు పూర్తిగా తనకే చెందుతాయని.. జగన్మోహన్ రెడ్డికి గాని, వైయస్ భారతి కి గాని ఎలాంటి హక్కు అధికారం లేవని పేర్కొనడం గమనించాల్సిన సంగతి.

Rajinikanth’s Coolie Set for August 14, 2025 Release; Faces Big Box Office Clash with War 2

Get ready for fireworks at the box office this Independence Day! Superstar Rajinikanth is ready to turn the screens into fire with his new action thriller Coolie. The producers officially announced that the film will be released in cinemas across the world on August 14, 2025, generating huge hype among fans and cinema enthusiasts everywhere.

To amp up the excitement, the team released a bold new poster with the caption: “Sound-ah yethu! Deva Varraaru. #Coolie worldwide from August 14th.” This powerful tagline has already created waves on social media, as fans gear up for Thalaivar’s grand return.

Helmed by sensation Lokesh Kanagaraj, Coolie is being promised as a mass action entertainer with a twist. Rajinikanth is set to essay a character with shades of grey—a compelling break from his signature larger-than-life hero acts. The director’s pick of style, combined with Rajinikanth’s screen presence, assures an adrenaline-fueled big-screen experience.

The film has a galaxy of stars in Nagarjuna Akkineni, Upendra, Shruti Haasan, Sathyaraj, and Soubin Shahir in lead roles. To further intensify excitement, Aamir Khan is said to make a special appearance in the film, adding to the hype even more.

But Coolie is not the only major release that week. A day after, on August 15, 2025, War 2, which features Hrithik Roshan and Jr NTR, will be in cinemas. Directed by Ayan Mukerji, this action-packed sequel is a part of the ever-growing YRF Spy Universe. The movie is Jr NTR’s Bollywood debut as a formidable villain, and features Kiara Advani in a leading role.

With two huge releases scheduled on consecutive days, the Independence Day 2025 weekend promises to be one of the biggest film face-offs in recent times. It is a rare pan-India face-off with iconic names from South and North Indian cinema.

అసలు కథ ఏంటంటే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప, పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిన విషయమే. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ వసూళ్ల వర్షం కురిపించింది. అయితే, ఈ సినిమాలో హీరో పాత్ర పేరు ‘పుష్ప’ అని ఎందుకు పెట్టారనే విషయంపై డైరెక్టర్‌ సుకుమార్ తాజాగా వివరణ ఇచ్చారు

తమిళనాట జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సుకుమార్, పుష్ప సినిమాలో హీరో పాత్ర ఓ రియల్ స్మగ్లర్ నుంచి స్పూర్తి పొంది తీర్చిదిద్దినట్లు సుకుమార్ చెప్పుకొచ్చారు. తాను ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఓ వెబ్ సిరీస్ తీయాలనుకున్నప్పుడు పుష్పరాజ్ అనే ఓ స్మగ్లర్‌ను కలిశానని.. అతడి పేరు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో అతిడిని ఇంటర్వ్యూ చేసినట్లుగా సుకుమార్ తెలిపారు. సాధారణంగా ‘పుష్ప’ అనే పేరును ఆడవారికి పెడతారని.. కానీ, ఓ స్మగ్లర్ ఇలాంటి పేరుతో ఉండటం తనను ఆకర్షించిందని సుకుమార్ తెలిపారు.

ఇలా పుష్ప అనే ఓ స్మగ్లర్ కారణంగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిందని ఆయన ఇప్పుడు రివీల్ చేయడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక పుష్ప చిత్రానికి సంబంధించి మూడో పార్ట్ కూడా ఉంటుందని సుకుమార్ గతంలోనే ప్రకటించారు. మరి ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

సాలిడ్‌ వసూళ్లు రాబడుతున్న విక్రమ్‌ మూవీ!

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా దర్శకుడు ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం “వీర ధీర శూర – పార్ట్ 2” కోసం అందరికీ తెలిసిందే. తమిళ్ సహా తెలుగులో కూడా విడుదలకి వచ్చిన ఈ చిత్రంలో వెర్సటైల్ నటుడు ఎస్ జే సూర్య, 30 ఇయర్స్ పృథ్వీ వంటి వారు సాలిడ్ పాత్రలు చేశారు. అయితే ఈ సినిమా గత వారం థియేటర్స్ లో విడుదలకి రాగా ఈ వారంలో మంచి వసూళ్లనే అందుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు

వరల్డ్ వైడ్ గా ఈ రెండు భాషల్లో కలిపి ఈ సినిమా 52 కోట్ల గ్రాస్ ని చేరుకుందంట. ఇది విక్రమ్ విషయంలో ఇటీవల కాలంలో పర్వాలేదనిపించే రేంజ్ పెర్ఫామెన్స్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి మరో సినిమా కూడా ఉండగా దీనిని కూడా మేకర్స్ రిలీజ్ కి తీసుకురానున్నారు.

‘ఫౌజీ’లో స్టార్ బ్యూటీ కేమియో..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలు వరుసగా తెరకెక్కుతూ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. డైరెక్టర్‌ మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ చిత్రంతో పాటు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ మూవీలో ప్రభాస్ యాక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమాను పీరియాడిక్ వార్ మూవీగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ప్రేక్షకులను స్టన్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సినీ సర్కిల్స్‌ లో షికారు చేస్తుంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దిషా పటాని ఓ కేమియో పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వి నటిస్తోంది. ఆమె పాత్రతో పాటు మరో ముఖ్యమైన రోల్ కూడా ఉందని.. దీని కోసమే దిషా పటానిని దర్శకుడు అప్రోచ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, ప్రభాస్ సరసన దిషా పటాని ఇప్పటికే ‘కల్కి 2898 ఎడి’ చిత్రంలో నటించింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ప్రభాస్ సరసన దిషా కేమియో పాత్రలో నటించనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.

కూలీ’ నుంచి సాలిడ్ అప్డేట్ !

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా కొత్త అప్డేట్‌ను ఏప్రిల్ 4న అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, ఈ సినిమాలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్, సత్యరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఆదిత్య 369 రీ రిలిజ్‌ కి రెడీ!

నందమూరి బాలకృష్ణ, సింగీతం శ్రీనివాస్ రావు కాంబినేషన్‌లో తెరకెక్కిన టాలీవుడ్ తొలి టైమ్ ట్రావెల్ చిత్రం ‘ఆదిత్య 369’. అప్పట్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో టైమ్ మెషిన్‌లో ట్రావెల్ చేసి వేర్వేరు కాలాలకు ప్రయాణం చేస్తాడు.

ఇలాంటి సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రావడంతో ప్రేక్షకులకు ఇది బాగా నచ్చింది. ఇక ఎవర్‌గ్రీన్ క్లాసిక్ చిత్రాల్లో ‘ఆదిత్య 369’ స్థానం ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ సినిమా నేడు థియేటర్లలో రీ-రిలీజ్ అవుతోంది. దీంతో ఈ సినిమాను మరోసారి వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాలో ఎంతో కీలకమైన టైమ్ మెషిన్ అందరికీ తెలిసే ఉంటుంది.

ఈ చిత్ర రీ-రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్స్ థియేటర్ వద్ద ఈ టైమ్ మెషిన్ ప్రదర్శనకు పెట్టారు. దీంతో అక్కడికి వచ్చే ప్రేక్షకులు దీన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ‘ఆదిత్య 369’ చిత్రంలో మోహిని హీరోయిన్‌గా నటించగా సిల్క్ స్మిత, సుత్తివేలు, అమ్రిష్ పూరి, టిన్ను ఆనంద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరి ఈ సినిమా రీ-రిలీజ్‌లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.