Home Blog Page 305

 Akhil Akkineni’s Sixth Film Announcement Set for His Birthday

After the box-office disaster of the much-hyped action thriller ‘Agent,’ Akhil Akkineni has remained tight-lipped about his next project. Despite dedicating immense effort and undergoing a physical transformation for the role, the film failed to make any impact, even with Malayalam superstar Mammooty in a pivotal role. Since then, Akhil has not signed any new film in the last two years, choosing instead to wait for a good script.

However, finally, producer Naga Vamsi shared an exciting update on Akhil’s next project. He has confirmed the details of Akhil’s sixth film will be officially revealed on the actor’s birthday, April 8. This news has sparked excitement among Akkineni fans, who have been eagerly waiting for an update.

Speculations suggest that the upcoming film will be a rural romantic action drama set against the backdrop of Chittoor district. It is reported that Akhil is preparing to master the local dialect and nuances of the region to get into his role.

This yet-to-be-titled film will be helmed by ‘Vinaro Bhagyamu Vishnu Katha’ fame director Murali Kishore Abburu. This project will be backed jointly by Akhil’s home banner, Annapurna Studios, and Naga Vamsi’s production house, Sithara Entertainments. A special title announcement video is slated for release on April 8. Additional details about the film’s cast and crew are expected to be revealed soon. Stay tuned for more exciting updates!

Manchu Manoj Mounika Celebrate Daughter Devasena’s First Birthday with Special Video Tribute

Hyderabad: Actor Manchu Manoj and his wife Mounika marked the first birthday of their daughter Devasena with a grand celebration held in Jaipur. The couple, who welcomed their first child in 2023, shared glimpses of the event on social media, followed by a special video tribute that has since gone viral.

On April 2, commemorating Devasena’s birthday, Manoj posted an emotional note on Instagram, reflecting on the transformative journey of parenthood.

“A year ago, our world changed for the better. From being a family of three, we became four — four hearts, four souls, forever connected. A family built on the pillars of love and strength. Our little MM tiger, Devasena Shobha — you brought light, courage, and immense joy into our lives. Amma, I, and your brother Dhairav will always be your protectors. Happy first birthday. We love you more than words can express,” he wrote.

The heartfelt message, accompanied by a video capturing intimate family moments, has drawn wide appreciation from fans and followers on social media platforms. The couple’s warm tribute has been praised for its emotional depth and celebration of family bonds.

Rashmika Mandanna Celebrates Birthday; Teams of Kubera and The Girlfriend Release Special Tributes

Hyderabad: Actress Rashmika Mandanna, widely recognised for her performances in blockbuster films and popularly known as the ‘National Crush’, is celebrating her birthday today. To mark the occasion, the production teams of her upcoming films Kubera and The Girlfriend extended birthday greetings with exclusive content releases.

The team of The Girlfriend was among the first to convey wishes, unveiling a teaser audio track titled “Reyi Lolothula.” The song features vocals by Hesham Abdul Wahab, Chinmayi Sripaada, and Vijay Deverakonda, with lyrics penned by Rakendu Mouli. Notably, director Rahul Ravindran contributed a poetic segment to the track. 

Sharing the teaser on social media, director Rahul Ravindran wrote, “Happy Birthday, dear Rashmika. You are truly precious. May God bless you. Wishing you love, joy, and good health always. The teaser from The Girlfriend is now out.”

Presented by producer Allu Aravind, the film stars Rashmika Mandanna alongside Dheekshith Shetty in lead roles. The film is written and directed by Rahul Ravindran, with music by Hesham Abdul Wahab and cinematography by Krishnan Vasant.

Meanwhile, the team of Kubera, directed by Shekhar Kammula, released a behind-the-scenes video featuring Rashmika on the film’s sets. The film’s production house, Sri Venkateswara Cinemas LLP, took to social media to share the visuals and extend their wishes.

“Wishing our beautiful Rashmika a very Happy Birthday. Just like your impactful performance in Kubera, may your special day be filled with happiness,” the team tweeted.

Kubera features music composed by Devi Sri Prasad and cinematography by Niketh Bommi. The film is co-written by Chaitanya Pingali and is scheduled for theatrical release on June 20.

Tamannaah Celebrates 20 Years in Cinema, Shares Career Milestones Ahead of Odela 2 Release

Actress Tamannaah Bhatia, who made her debut with the 2005 film Chand Sa Roshan Chehra, is celebrating two decades in the film industry this year. As she gears up for the release of her upcoming Telugu film Odela 2, the actress reflected on her journey in a recent interview.

Tamannaah recalled entering the industry while she was still in Class 10, expressing gratitude to her school teachers who supported her academically. “Sometimes, they even completed my assignments for me. I’m forever grateful to them,” she said, adding, “Though I never went to college in real life, I’ve played a college student on screen.”

Looking back on her career, Tamannaah said acting has never felt like a burden. “It’s been 20 years since I stepped into the industry, and I feel immense joy. I never imagined I’d come this far. I’ve enjoyed every part of the process,” she stated.

She also recounted a defining moment from her 21st birthday. “I had taken a break from shooting to celebrate at home. On that day, a major newspaper carried a special feature calling me the ‘Number 1 Actress in Tamil’. I was overwhelmed with emotion. I never expected to reach that level so quickly. But once I got there, I realised that maintaining that position is even harder. I took it as a responsibility to choose roles that entertain and connect with the audience,” she noted.

Odela 2, directed by Ashok Teja, features Tamannaah in the role of Shivashakti. The film is produced by D. Madhu under the Madhu Creations banner in association with Sampath Nandi Team Works. It is set to release on April 17. Promotional content released so far has received a positive response from viewers.

‘పెద్ది’ గ్లింప్స్ లో క్రేజీ షాట్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి రేపు రామ నవమి కానుకగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీనికి మిక్సింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు.

అయితే ఈ గ్లింప్స్ లో ఒక క్రేజీ షాట్ కోసం నిర్మాత రవి శంకర్ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. సినిమాలో ఒక లాంగ్ లెంగ్త్ షాట్ ఉందని ఆ ఒక్క షాట్ ని మాత్రం వెయ్యి సార్లు చూస్తారంటూ ఓ రేంజ్ హైప్ ఎక్కించారు. దీనితో రేపు వచ్చే గ్లింప్స్ ఏ లెవెల్లో ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.

రెండు సినిమాలతో వంశీకృష్ణ!

ప్రస్తుత పరిస్థితుల్లో ఓ దర్శకుడు 5-6 సంవత్సరాలకు ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఓ యంగ్ డైరెక్టర్ ఏకంగా రెండు సినిమాలతో ఈ వేసవిలో టాలీవుడ్‌ను టచ్ చేయబోతున్నాడు. అతను మరెవరో కాదు.. వంశీ కృష్ణ మళ్ళ. లెజెండరీ స్టార్ యాక్టర్ మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి ప్రధాన పాత్రల్లో త్వరలో రాబోతున్న “దక్ష” ఓ వైపు.. హర్ష, ఇనయ సుల్తానా కాంబినేషన్లో తెరకెక్కిన “మదం” సినిమా మరోవైపు.. ఇలా రెండు సినిమాల డైరెక్షన్ బాధ్యతలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని, రెండు సినిమాలను ఈ వేసవిలో రిలీజ్ చేయడానికి సన్నద్ధమయ్యారు.

ఈ సందర్భంగా వంశీకృష్ణ మళ్ళ మాట్లాడుతూ.. “నాకు దక్ష వంటి మంచి చిత్రాన్ని దర్శకత్వం వహించే బాధ్యతను అప్పగించిన మోహన్ బాబు గారికి, మంచు లక్ష్మి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సెన్సార్ బోర్డు మదం సినిమా చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉందనిపించి రివిజన్ కమిటీకి సిఫార్సు చేసారు. రివిజన్ కమిటీ క్లియరెన్స్ ఇవ్వగానే ఈ వేసవికి థియేటర్స్ లో రిలీజ్ చేస్తాం. ఆ రెండు సినిమాలు సక్సెస్ బాటలో పయనించి డైరెక్టర్ గా మంచి పేరు తెస్తాయని ఆశిస్తున్నాను..’ అని అన్నారు.

Income Tax Issues Legal Notices to ‘L2: Empuraan’ Actor-Director Prithviraj Sukumaran

Amid the ongoing controversy and the recent Enforcement Directorate raids on L2: Empuraan movie producer Gokulam Gopalan, the film’s actor and director, Prithviraj Sukumar, has now reportedly received legal notices.

Malayalam star actor turned director Prithviraj Sukumaran recently delivered a massive hit with the latest release ‘L2: Empuraan.’ The film also stars Mohan Lal in the main lead. Even in the center of the controversy, the film continues breaking records, with box office collections grossing ₹91 crore, making it the highest-grossing Malayalam film so far.

In an unexpected turn of events, after producer Gokulam Gopalan, it is reported that Prithviraj received legal notice from the IT department regarding the film remunerations for his previous works. However, the legal notices are unrelated to L2: Empuraan, but the remuneration structure from his three 2022 releases: Jana Gana Mana, Gold, and Kadavu.

Reports suggest that Prithviraj, who played lead roles in these films, opted to receive payments solely as a co-producer and has not taken as an actor. The Income Tax Department, as part of a routine assessment, has now questioned this arrangement, issuing a legal notice last week and asked for an explanation by April 29.

On the work front, Prithviraj is currently working on SS Rajamouli’s prestigious global project ‘SSMB 29,’ starring alongside Mahesh Babu and Priyanka Chopra Jonas. Meanwhile, the Empuraan team has also confirmed the third installment, titled ‘L3: The Beginning.’

అఖిల్ నెక్స్ట్ ట్రీట్ ఎప్పుడంటే!

అక్కినేని ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమాకి పరిచయం అయ్యిన హీరోస్ లో అఖిల్ అక్కినేనికి ఒక సెపరేట్ లీగ్ ఉందని చెప్పవచ్చు. మరి అఖిల్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడంటే దానికి ముందు సినిమాల ఫలితంతో సంబంధమే కాకుండా దానికి బిజినెస్ జరుగుతుంది. ఈ రేంజ్ లో అఖిల్ అదరగొడతాడు. అయితే తన లాష్క్ చిత్రం ఏజెంట్ తర్వాత  సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకి అఫీషియల్ క్లారిటీ అయితే దొరికేసింది.

ఈ ఏప్రిల్ 8 అఖిల్ పుట్టినరోజు కానుకగా తన నెక్స్ట్ సినిమాపై అప్డేట్ ఉంటుంది అని బజ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి దీనిపై లేటెస్ట్ గా మ్యాడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ అఫీషియల్ కన్ఫర్మ్ అప్డేట్ అందించారు. ఏప్రిల్ 8న అఖిల్ 6 అప్డేట్ వస్తుంది అని ప్రకటించారు. దీనితో ఇక ఆరోజు కోసం అఖిల్ అభిమానులు తో పాటు అటు అక్కినేని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ప్రశాంత్‌ మూవీలోకి ఛావా విలన్‌

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో  పాన్ ఇండియా లెవెల్లో తనదైన ముద్ర వేసిన డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. మరి సూపర్ జానర్ లో పలు భారీ సినిమాలు అందిస్తున్న తాను తన సినిమాటిక్ యూనివర్స్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ యూనివర్స్ లో భాగంగా పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అలా చేస్తున్న భారీ సినిమానే ‘మహాకాళీ’.

అయితే ఈ సినిమాలో లేటెస్ట్ గా ప్రముఖ టాలెంటెడ్ నటుడు అక్షయే ఖన్నా చేరినట్టుగా క్లారిటీ వచ్చింది. ఈ నటుడు ఇటీవల బాలీవుడ్ భారీ హిట్ చిత్రం ఛావా సినిమాలో విలన్ ఔరంగజేబుగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. మరి ఇలాంటి నటుడు ఇపుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి చేరడం మరో విశేషం. మరి ఈ సినిమాలో తాను ఎలాంటి పాత్ర చేయనున్నారో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి ఆర్ కే డి స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

‘పెద్ది ఫస్ట్ షాట్’ సూపర్ : చరణ్‌!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ కేవలం టైటిల్ పోస్టర్‌తోనే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ డేట్ గ్లింప్స్ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు(ఏప్రిల్ 6) ఉదయం 11.45 గంటలకు రిలీజ్ చేస్తున్నారు.

దీంతో ఈ గ్లింప్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా, ‘పెద్ది ఫస్ట్ షాట్’ అంటూ ప్రమోట్ చేస్తున్న ఈ గ్లింప్స్‌పై హీరో రామ్ చరణ్ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చాడు. తాను ఈ గ్లింప్స్ చూశానని.. ఇది సూపర్‌గా వచ్చిందని.. ప్రేక్షకులకు ఇది సాలిడ్‌గా నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు బోనస్‌గా మారనుందని ఈ గ్లింప్స్‌తో అర్థమవుతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.