పోలీసులు ఏదైనా ఒక నిబంధన పెట్టి, ఆంక్షలు విధించారంటే.. అది అవతలి వాళ్ల మీద కక్షతోనో, దురుద్దేశంతోనే చేశారని అనుకోవడం మంచి పద్ధతి కాదు. అలాగే పోలీసులు ఆంక్షలు విధించినప్పుడు.. ఆ ఆంక్షలను అతిక్రమించడం.. వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం అనేది హీరోయిజం అనుకుంటే కూడా కుదర్దు. అలాంటి అతి చేసిన ఫలితం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికే బెడిసికొట్టింది. హెలిప్యాడ్ వద్ద భారీ సంఖ్యలో గుమికూడిన జనం.. ఆగిన హెలికాప్టరు వద్దకు దూసుకెళ్లడం, దాని మీద పడడంతో హెలికాప్టర్ కొంచెం దెబ్బతింది. తాడేపల్లి నుంచి రాప్తాడు వరకు హెలికాప్టర్ లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి, రాప్తాడు నుంచి బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు కూడా అందులోనే వెళ్లాలన్నది తొలుత ప్రకటించిన షెడ్యూలు.
అయితే అది కాస్తా కార్యకర్తల దూకుడుతో దెబ్బతినడంతో.. ఆయన వేరే గతిలేక.. రోడ్డు మార్గంలో కారెక్కి బెంగుళూరుకు వెళ్లారు.
జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లె లో మంగళవారం పర్యటించారు. మరణించిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన పర్యటన ఫిక్సయిన తర్వాత పోలీసులను అనుమతుల కోసం సంప్రదించారు. అయితే ఆయన అడిగినట్టుగా చెన్నేకొత్తపల్లి వద్ద కాకుండా, పాపిరెడ్డి పల్లెకు రెండు కిమీల దూరంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అడిగిన చోట హెలిప్యాడ్ ఇవ్వనందుకే జగన్ దళాలు పోలీసుల మీద అనేక విమర్శలు చేశాయి. జగన్ పర్యటనకు కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో రాకుండా పోలీసులు బెదిరిస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. వార్తలు కూడా వేశారు.
అయితే పోలీసులు మాత్రం.. తమ పని తాము చేసుకుపోయారు. శాంతి భద్రతల వ్యవహారం మాత్రమే గమనించే పోలీసులు.. హెలిప్యాడ్ వద్దకు ప్రజలు ఎవ్వరూ రావొద్దని ముందే ఆంక్షలు కూడా విధించారు. ఈ మేరకు పార్టీకి కూడా సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు చెప్పినట్టుగా చేస్తే వారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎందుకు అవుతారు? పోలీసులను రెచ్చగొట్టడమే లక్ష్యం అన్నట్టుగా.. జనాన్ని సమీకరించిన వైసీపీనేతలు అందరినీ హెలిప్యాడ్ వద్దకే తరలించారు.
అయితే అక్కడ జనాన్ని నియంత్రించడంలో ఏమాత్రం గట్టిగా వ్యవహరించినా.. వైసీపీ నాయకులు నానా రాద్ధాంతం చేస్తారని, ఏం జరిగినా సరే పోలీసులను విమర్శించడం అలవాటుగా మార్చుకుంటారని కాస్త ఆగారు. దానికి తోడు కార్యకర్తలు మరికొంత అతి చేశారు. హెలికాప్టర్ వచ్చిన తరువాత.. ఏకంగా దాని మీదకు దూసుకుపోయారు. ఫలితం- హెలికాప్టర్ దెబ్బతింది. ఆ హెలికాప్టర్ లో బెంగుళూరు వెళ్లడం సేఫ్ కాదని, ఆ వర్గాలు జగన్ కు తెలియజెప్పాయి. దాంతో ఆయన వేరే గతిలేక.. కారులో బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. తన పార్టీ కార్యకర్తలు, నాయకులు చేసిన అతి.. ఆయనకే ఇబ్బందిగా మారినట్టు అయింది.
NTR-Neel: Major Announcement Set for Tomorrow
Man of Masses Jr. NTR and Prashanth Neel’s much-awaited project is one of the most anticipated releases. Tentatively titled NTRNeel, the film is reportedly titled “Dragon.” This high-octane entertainer continues to build excitement and is now gearing up for a grand Pongal 2026 release on January 9.
Excitingly, the makers have dropped a big tease today, revealing an exciting update is set to drop tomorrow at 12:06 PM. Taking to the social media handle X, the makers wrote, “Tomorrow 12:06 PM. Stay tuned! #NTRNeel.”
With the hype surrounding the film, this announcement has ignited another level. Speculations arise that the upcoming announcement could be about Jr. NTR officially joining the shoot, which commenced earlier this February. The team has recently wrapped up the first schedule and is preparing to start the next one in Sri Lanka, with NTR expected to jump into action soon.
Speaking more of the NTR Neel project, the film is jointly produced on a massive scale by Mythri Movie Makers and NTR Arts. Kannada actress Rukmini Vasanth is rumored to play the female lead, although no official confirmation has been made yet by the makers. KGF and Salaar fame Ravi Basrur is composing the musical score, adding to the film’s powerhouse team.
Meanwhile, Jr. NTR’s Bollywood debut, ‘War 2,’ alongside Hrithik Roshan and Kiara Advani, is slated to hit screens on August 14 this year .He also has another biggie in the pipeline with Sithara Entertainments, which is expected to be helmed by Nelson Dileepkumar. As for Prashanth Neel, he is expected to return to helm ‘Salaar: Part 2 – Shouryanga Parvam’ post this project.
Don’t miss tomorrow’s big update. Stay tuned!
“Director Maruthi Teases Exciting Updates on ‘The Raja Saab'”
Director Maruthi is currently helming the much-anticipated horror-comedy ‘The Raja Saab’ starring Rebel Star Prabhas. Although initially scheduled to hit screens earlier, the release has seen multiple delays, including a recent postponement this month that left fans disappointed, awaiting the updates.
Now, the director has finally broken the silence with some exciting news about the film’s progress. Director Maruthi has recently visited several temples, including Tirupathi and Srikalahasti today. He posted photos from his recent temple visits on his social media platform X. Eager fans flooded the comments asking about the film’s release.
Responding to the fans queries, Maruthi clarified, “To give the accurate info, People Media Factory is on that job. Expecting CG output soon. Once those are verified, makers will announce the release date. Many external things will involve in this process, it’s not a one-man word or work so things will take time. Be little patient. Everyone is giving their best to match your expectations.”
He further added, “We are left with a little talkie part and songs. Many CGI studios are involved in our film; so far the output received from a few studios is exciting, expecting the same from other studios. If songs shoot will complete, singles also will entertain you. I am also waiting to show you guys our hard work.”
Produced by TG Vishwa Prasad under the banner of People Media Factory, the Raja Saab features Nidhhi Agerwal and Malvika Mohanan as the female leads. Bollywood actor Sanjay Dutt, Anupam Kher, Riddhi Kumar, Murali Sharma, Jisshu Senugupta, Yogi Babu, and others play key roles.
Tamannaah Stuns as Fierce Naga Sadhu in Odela 2 Trailer!
Tamannaah Bhatia takes on a dramatic new persona in Odela 2, the much-awaited sequel to the Telugu blockbuster Odela. Ashok Teja is the director of the movie, produced by Madhu Creations in association with Sampath Nandi Teamworks. The movie is set to deliver an electrifying mix of myth, action, and mystery. The official trailer, which was unveiled today in Mumbai, has already generated a lot of buzz among the audience and film circles.
Placed within a spiritually attuned universe, Odela 2 depicts the resurrection of malevolent forces threatening to disrupt the delicate equilibrium between good and evil. Center to this interstellar conflict is a divine guardian — a warrior Naga Sadhu, played by Tamannaah, who delivers a performance that’s powerful yet profoundly transformative. Her performance is brimming with raw energy and spiritual intensity, giving fans a glimpse into an entirely new aspect of the star.
Vasishta N Simha plays the role of the antagonist, oozing menace, while Hebah Patel and Srikanth Iyengar add depth to crucial supporting roles.
Directed by Ashok Teja with Sampath Nandi as the supervising director, Odela 2 unites engaging storylines with great visuals. Kantara fame Ajaneesh Loknath’s eerie, immersive background score creates a supernatural ambiance, making one watch with their heart in the mouth.
Scheduled for a big Pan-India release, Odela 2 is not another sequel — it’s a high-octane spiritual thriller filled with emotion, power, and mystery in equal proportions. Tamannaah’s intense makeover and mythological undertones of the film are guaranteed to intrigue and bewitch viewers.
PM Modi Calls Pawan Kalyan
Hyderabad: Prime Minister Narendra Modi on Monday enquired about the health condition of Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan’s younger son, Mark Shankar, who was injured in a recent fire accident at a school in Singapore.
Sources confirmed that the Prime Minister called Pawan Kalyan—who is currently on a tour of Visakhapatnam—and expressed concern over the incident. He is said to have wished the child a speedy recovery and offered words of reassurance to the actor-turned-politician.
Mark Shankar, who is studying in Singapore, sustained burn injuries to his hands and legs and is undergoing treatment at a local hospital. The incident has sparked an outpouring of concern from across political and film circles.
Pawan Kalyan is expected to depart for Singapore following the conclusion of his visit to Visakhapatnam. Actor Chiranjeevi and his wife are also reportedly flying to Singapore to be with the family.
Leaders including Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and Telangana Chief Minister A. Revanth Reddy have extended their wishes for the boy’s recovery. Several public figures and well-wishers have shared supportive messages on social media.
థీమ్ సాంగ్ తో జాట్!
దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘జాట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి్ంచడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో సన్నీ డియోల్ పాత్ర అల్టిమేట్ యాక్షన్ రోల్‌లో ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా థీమ్ సాంగ్‌ను ఏప్రిల్ 8న మధ్యాహ్నం 12.06 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా రణ్‌దీప్ హుడా విలన్ పాత్రలో నటిస్తున్నారు. రెజీనా కాసాండ్ర, సయ్యామీ ఖేర్, వినీత్ కుమార్ సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ప్రమాదంలో రిషబ్ శెట్టి కుటుంబం!
కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన “కాంతారా” చిత్రం దేశవ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. కన్నడ లోనే కాకుండా ‘కాంతారా’ అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్లు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. మొత్తానికి రిషబ్ శెట్టి ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే, రిషభ్ శెట్టికి శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉందని పంజుర్లీ వారాహి హెచ్చరించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
కాగా మంగళూరులోని కద్రి బరేబైల్‌లో జరిగిన వార్షిక ఉత్సవానికి రిషబ్ శెట్టి హాజరై తన సమస్యను పంజుర్లీ దేవికి చెప్పారు. ‘నీకు చాలా శత్రువులున్నారు. వాళ్లు నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మిమ్మల్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటా. 5 నెలల్లో మంచి చేస్తా’ అని ఆ దేవుడు రిషబ్ శెట్టి అభయం ఇవ్వడం మరో విశేషం. అన్నట్టు ఆ మధ్య రిషబ్ శెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ టాక్ నడిచింది. ఈ నేపథ్యంలోనే రిషబ్ శెట్టి పై కొందరు గుర్రుగా ఉన్నారట.
అప్పుడు ఇంద్రుడు…ఇప్పుడు విశ్వంభరుడు!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషియో ఫాంటసీ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ మాత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది.
ఈ చిత్రాన్ని గతేడాది విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్ ఆ తర్వాత, జనవరి, మార్చి అంటూ విడుదల తేదీలను వాయిదా వేశారు. ఇక వేసవిలో ఈ చిత్రాన్ని ఎలాగైనా రిలీజ్ చేస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పుడు ఈ సినిమాను వేసవిలో కాకుండా వేరొక తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి కెరీర్‌లో ఐకానిక్ మూవీగా నిలిచిన ‘ఇంద్ర’ సినిమా విడుదల తేదీ అయిన జులై 24న ‘విశ్వంభర’ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు తెలుస్తుంది.
ఇలా గతంలో ఇంద్రుడు వచ్చిన డేట్‌కు ఇప్పుడు విశ్వంభరుడు వస్తాడని.. రికార్డులను తిరగరాస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
వీళ్లు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు!
ప్రస్తుతం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ కాంబో ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కాంబోలో సినిమా కోసమే అని చెప్పుకోవచ్చు. ఎన్నో నెలల నుంచి ఈ క్రేజీ కాంబినేషన్ పట్ల సాలిడ్ హైప్ నెలకొనగా నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అయితే అధికారిక క్లారిటీ వచ్చేసింది.
తమిళ భారీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ఊరిస్తూ వస్తున్న అనౌన్సమెంట్ ఇపుడు వచ్చేసింది. అయితే అనుకున్నట్టుగానే మేకర్స్ ఒక సాలిడ్ అనౌన్సమెంట్ వీడియోని తీసుకొచ్చారు. ఇది మాత్రం కంప్లీట్ గా ఎవరూ ఊహించని రీతిలోనే ఉందని చెప్పాలి.
మెయిన్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి మాట్లాడ్డం అలాగే వారంతా ఈ సినిమా స్క్రిప్ట్ గురించి ఓ రేంజ్ లో వివరిస్తుండడంతో పాటు అలాగే అల్లు అర్జున్ పై కూడా మోషన్ క్యాప్చర్ ప్రయోగాలు అన్నీ చూస్తుండడంతో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో అనేది అభిమానుల ఊహకి కూడా తెలియడం లేదు. మొత్తానికి మాత్రం ఈ సెన్సేషనల్ కలయికలో ఒక ఊహించని ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా ముందుకు రాబోతుంది అని చెప్పాల్సిందే.