Home Blog Page 3

చిందులు, రంకెలు.. వీడియో రికార్డింగ్ తో బ్రేకులు!

ఏదైనా ఒక కేసులో అరెస్టు అయి రిమాండ్ లో ఉన్న నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించడం అంటే.. సాధారణంగా భయపడతారు. పోలీసు కాస్టోడియల్ విచారణలో తాము దాచదలచు కుంటున్ విషయాలు ఎక్కడ బయటకు వచ్చేస్తాయో అని ఆందోళన చెందుతారు. కానీ జగన్ కోటరీలో మహా ముఖ్యుడు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి రూటే సెపరేటు. లిక్కర్ స్కాంలో విచారించడానికి పోలీసులు తనను కస్టడీకి తీసుకుంటే, చెవిరెడ్డి వారినే భయపెట్టడానికి ప్రయత్నించారు. గట్టిగట్టిగా అరుస్తూ రంకెలు వేశారు. జైలు నుంచి బయటకు తెచ్చి పోలీసు వాహనం ఎక్కిస్తున్నప్పుడు ఎలా అయితే చిందులు తొక్కారో.. విచారణ పర్వంలో కూడా అలాగే చేశారు. అధికారులను ఒక ఎమోషనల్ డిఫెన్స్ లోకి నెట్టడానికి ప్రయత్నించారు. అయితే ఆ విచారణ పర్వం మొత్తం వీడియో రికార్డింగ్ అవుతున్నదని పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా ఆయన మెత్తబడి పోయినట్లు తెలుస్తోంది.

దేశం మొత్తం నివ్వెరపోయే స్థాయిలో వైయస్ జగన్మోహన రెడ్డి మార్గదర్శకత్వంలో ముందున్న వేలకోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పార్టీకి దండిగా నిధులు వచ్చేలా కొత్త మద్యం పాలసీ కి రూపకల్పన చేయాలని జగన్ తొలిదశలోనే గైడ్ లైన్స్ నిర్ణయించారు. వేలకోట్ల రూపాయలు స్వాహా చేయడానికి వీలుగా పాలసీ తయారు చేశారు. దాన్ని అమలులో పెట్టిన తర్వాత.. లిక్కర్ కంపెనీల నుంచి నెలవారీగా సొమ్ములు వసూలు చేసే బాధ్యతను రాజ్ కేసిరెడ్డి నెట్వర్క్ నడిపించింది. ఆయన తన మనుషులతో పోగేసిన డబ్బును ఒకచోట నిల్వ చేస్తే.. సరిగ్గా ఎన్నికల సమయానికి ఆ డబ్బు సంచులను తీసుకు వెళ్లి కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు తలా కొంచం పంచిపెట్టే పనిని, జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడుగా ఎదిగిన చెవిరెడ్డి భుజానికెత్తుకున్నారు. ఆ పాపాలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి.

విచారణలో రంకెలు వేస్తున్న చెవిరెడ్డి ని. పోలీసులు వీడియో ఆధారాలు కూడా చూపించి కట్టడి చేసినట్టు తెలుస్తోంది. 

లిక్కర్ కేసులోకి నిందితుడిగా చెవిరెడ్డి చాలా లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. కుంభకోణం రెండో దశలో కీలక భూమిక ఆయనదే అని వార్తలు వస్తున్నాయి. గట్టిగా అరవడం vakana సాధించేదేమీ ఉండదని చెవిరెడ్డి తెలుసుకోవాలి.

Rishab Shetty’s Birthday Special: Jai Hanuman Glimpse on the Way  

The highly anticipated sequel of Hanuman, Jai Hanuman, has been in the news ever since its announcement, but fans have been awaiting news in anticipation because of the slow pace of the project. So finally, here is good news with confirmation that Kannada megastar Rishab Shetty will be taking over the lead role, bringing a new twist to the film.

Close sources inform us that the producers are gearing up to celebrate Rishab Shetty’s birthday on July 7 with a surprise. It is likely to be a video teaser or a sneak peek from Jai Hanuman to generate buzz and generate excitement among audiences. Although the buzz is intense, the confirmation from the producers is yet to come.

Jai Hanuman is being helmed by Prashanth Varma, and is being produced by Naveen Yerneni and Y. Ravi Shankar of Mythri Movie Makers in association with presentation from T-Series. It is being produced on a grand scale, and across India, it will be released nationwide, gaining the attention of people everywhere.

With a talented ensemble and a talented crew at the helm, Jai Hanuman is on its way to being one of the most awaited pan-Indian action entertainers for next year.

Ramayana Teaser: Ranbir Kapoor and Yash Set the Stage for an Epic Saga  

The wait has finally come to an end as Namit Malhotra’s ambitious Ramayana, directed by master filmmaker Nitesh Tiwari, has finally released its first teaser — and it’s nothing short of magical. Under three minutes in length, this teaser doesn’t just go back to the ancient epic — it audaciously reimagines it for today’s generation.

In this grander retelling of the story, Ranbir Kapoor walks the divine path of Lord Ram, charismatic, strong, and calm resolve, while Yash’s juxtaposition is voluminous as he becomes the mighty Ravana, adding grandeur and depth to the character unlike ever before.

But apart from the strong casting, what makes this movie stand out is its jaw-dropping production quality. With spearheading the visual effects, each frame feels cinematic and magnificent. Punctuating the visuals is a spine-tingling musical score composed by the master AR Rahman and international music composer Hans Zimmer — a uncommon collaboration that imbues emotional resonance and international appeal.

Scheduled to arrive in two parts — Part 1 in Diwali 2026 and Part 2 in Diwali 2027 — this Ramayana adaptation is already becoming one of the most buzzed-about Indian films of the decade. The teaser itself has created humongous buzz throughout social media and cinema circles, with the audience already terming it as a potential game-changer when it comes to Indian mythological films.

With its A-list cast, top-of-the-line visuals, and global themes, Ramayana is set to balance tradition and technology, narration and spectacle — paving the way for what may be a new standard in Indian cinema.

Kajal Aggarwal to Play Mandodari in Grand Ramayana Epic

Tollywood’s popular star Kajal Aggarwal is coming back big with the highly awaited epic Ramayana. Since her previous full-length character in Satyabhama, which failed to impress at the box office, Kajal recently received appreciation for playing Parvati Devi in Manchu Vishnu’s Kannappa.

Now, she has formally announced her role in the esteemed Ramayana project directed by Nitesh Tiwari and produced by Namit Malhotra. Now, Kajal has formally announced her role in the esteemed Ramayana movie. Even though it was reported that she would act in the role of Mandodari, there was no confirmed report until the makers dropped a new teaser of the film that Kajal posted to declare her part in it.

Kajal expressed her sentimental pride in belonging to a tale that has touched generations and warmly invited the audience to experience this majestic retelling of the eternal war between Lord Rama and Ravana. She thanked her fans and called Ramayana a powerful representation of our history, heritage, and culture.

Ranbir Kapoor plays the title character Lord Rama, Sai Pallavi plays Sita, and Yash plays Ravana, while Kajal replaces Mandodari, queen of Ravana. Directed by this ambitious venture of two parts, the first part will be released for Diwali 2026 while the second one will be out for Diwali 2027.

With Kajal Aggarwal back in such a big-ticket project, Ramayana is destined to be a treat to the eyes and capture the attention of viewers worldwide; promising mythological grandeur coupled with an engaging narrative. Audiences won’t be able to wait as this classic epic prepares to dazzle viewers on the big screen, assured it will be a landmark in Indian filmmaking.

SC Collegium Recommends Five New Judges for Andhra Pradesh, Telangana High Courts

New Delhi: The Supreme Court Collegium has recommended the appointment of five new judges to the High Courts of Andhra Pradesh and Telangana. The recommendations were made during a meeting held on June 2, under the chairmanship of Chief Justice of India Justice B.R. Gavai.

For the Telangana High Court, the Collegium proposed the names of Suddala Chalapathi Rao, Gadi Praveen Kumar, Vakiti Ramakrishna Reddy, and Ghouse Meera Mohiddin. Tuhin Kumar has been recommended for appointment to the Andhra Pradesh High Court.

The Collegium has forwarded the recommendations to the Union Government for approval. Following the Centre’s concurrence, the appointments will be formalised through notifications issued by the President of India.

KCR Hospitalised; Health Bulletin Released

Former Telangana Chief Minister and Bharat Rashtra Samithi (BRS) president K. Chandrashekar Rao (KCR) was admitted to Yashoda Hospital in Somajiguda on Thursday after experiencing mild discomfort and fatigue. Family members shifted him to the hospital as a precautionary measure.

According to a health bulletin issued by Yashoda Hospital, initial medical tests indicated elevated blood sugar levels and low sodium levels. Doctors confirmed that there is no cause for concern and stated that KCR’s condition is currently stable. He is under medical supervision and receiving appropriate treatment.

Chiranjeevi Showers Praise on Pawan Kalyan’s ‘Hari Hara Veera Mallu’ Trailer

Megastar Chiranjeevi has heaped praise on the trailer of Hari Hara Veera Mallu, the upcoming big-budget historical action drama starring his younger brother and Power Star Pawan Kalyan. Sharing his reaction on social media after watching the trailer released today, Chiranjeevi expressed his excitement and admiration for the film.

“What an electrifying trailer!” he wrote, adding that it was a delight to see Kalyan Babu lighting up the silver screen after nearly two years. Chiranjeevi was particularly impressed with Pawan Kalyan’s energy and the trailer’s grand visuals.

Extending his best wishes to the entire team, Chiranjeevi congratulated producer A.M. Rathnam, director A.M. Jyothi Krishna, music director M.M. Keeravani, and lead actors Bobby Deol, Nidhhi Agerwal, and Sathyaraj by tagging them in his post.

Hari Hara Veera Mallu is being made as a high-budget pan-India period action film — one of the most ambitious projects in Pawan Kalyan’s career. Chiranjeevi’s public endorsement has further raised expectations among fans and industry circles. The film is scheduled for a worldwide release on July 24.

Priyamani Clarifies Tamil Series ‘The Good Wife’ is a Cultural Adaptation, Not a Copy

Actress Priyamani has stated that the upcoming Tamil web series The Good Wife, directed by Revathi, is not a direct replica of the American legal drama of the same name. She emphasised that the series has been adapted with changes that reflect the cultural and traditional values of Tamil Nadu.

The series is set to stream on JioCinema from July 4 in seven languages — Tamil, Telugu, Hindi, Malayalam, Kannada, Marathi, and Bengali. Priyamani, who plays the lead role, described the show as a family and legal drama that portrays the struggles of a woman who takes charge of her household after her husband is arrested in a sex scandal. “This series is a tribute to single mothers and their resilience,” she said.

Sharing her personal perspective, Priyamani said, “In my view, a ‘good wife’ is a woman who successfully balances her many roles as a wife, mother, and homemaker.” She also recalled the sacrifices her mother made for her acting career, including taking voluntary retirement from her job as a bank manager to support her. “That decision was made so I wouldn’t feel alone in the industry. That makes her a ‘good wife’ too,” she added.

The promotional material for The Good Wife has received a positive response, hinting at a compelling blend of family dynamics and courtroom drama. Priyamani, a familiar face on OTT platforms, previously appeared in the Hindi series The Family Man and the Telugu film Bhama Kalapam. In the new series, actor Sampath Raj plays her husband, while Aari Arujunan appears as a lawyer.

జగన్ క్షుద్ర రాజకీయాలపై చంద్రబాబు ధ్వజం!

ఎవరూ ఏమీ చెప్పవలసిన అవసరం లేకుండానే చిటికెలో విపులంగా అర్థమైపోయే విషయాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు.. ఒక గదిలో ఎలుక, పిల్లి మాత్రమే ఉన్నాయని అనుకోండి. ఆ ఎలుక తనకు ప్రాణభయం ఉన్నదని ప్రకటిస్తే ఏమిటి అర్థం. ఆ భయానికి కారణం పిల్లి అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ కూడా అలాంటిదే. అలాంటి జగన్ మార్క్ క్షుద్ర రాజకీయాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో దండెత్తుతున్నారు. 

రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జగన్ పర్యటిస్తున్న కారు కింద పడి చీలి సింగయ్య దారుణంగా మరణించిన సంగతి అందరికీ తెలుసు. వీడియోల సాక్షిగా రాష్ట్ర ప్రజలు అందరూ ఆ దుర్మార్గాన్ని గమనించారు. కేసు పురోగతిలో ఉంది. మరణించిన సింగయ్య భార్య స్వయంగా పోలీస్ కేసు పెట్టారు. నిన్నటి దాకా ఆమె కూడా అదే వాదన వినిపించారు. హఠాత్తుగా జగన్ తన ప్యాలెస్ కు పిలిచి పది లక్షల రూపాయలు ఇవ్వగానే మాట మార్చారు. నిన్నటివరకు వైసీపీ దళాలు ఏ పాట పాడుతూ వచ్చాయో.. ఇప్పుడు ఆమెకూడా అదే రాగం అందుకున్నారు. ఇలాంటప్పుడు ఎవ్వరైనా సరే ఏం అనుకుంటారు? జగన్ ఇచ్చిన పది లక్షలు బాగానే పని చేశాయని అనుకుంటారు. లేదా అంతకు మించిన బెదిరింపులు ఏవో పని చేసి ఉండాలని భావిస్తారు. ఇప్పుడు చంద్రబాబు అదే విషయం చెబుతున్నారు. లుర్తు మేరీ ని జగన్ బెదిరించడం గురించి నిప్పులు చెరుగుతున్నారు.

జగన్ చేసిన పని గురించి ప్రజలు కూడా నవ్వుకుంటూ ఉండడం గమనార్హం. ఒక కుటిల వ్యూహం అమలు చేసినా కూడా.. అందులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఇలా ప్రజలకు దొరికిపోయే లాగా ఆమెతో మాట మార్పించడం వల్ల.. జగన్ పరువు పాతాళానికి పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.

బిగ్‌బాస్‌ మొదటి కంటెస్ట్‌ గా ఏఐ..!

ఇండియన్ టెలివిజన్‌లో ఎప్పుడూ టాప్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్న రియాలిటీ షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికే పలు భాషల్లో ఎన్నో సీజన్లు నడిచిన ఈ షోకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా హిందీలో అయితే రికార్డు స్థాయిలో సీజన్లు వచ్చాయి. ఇప్పుడు 18 సీజన్లు పూర్తయి 19వ సీజన్‌కు బిగ్ బాస్ సిద్ధమవుతుంది.

ఈ కొత్త సీజన్‌పై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కారణం, ఈసారి కేవలం సెలబ్రిటీలే కాకుండా ఓ స్పెషల్ కంటెస్టెంట్‌ను ఇంటroduce చేయబోతున్నారు. ఇది నెచ్చెలి కాదు.. మనిషికూడా కాదు.. ఇది ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ స్మార్ట్ బాట్. పేరు హబుబు.

హబుబు అనే ఈ ఏఐ బోట్ అరబ్ స్టైల్ డిజైన్‌లో కనిపించనుంది. ఇంట్లో ఉన్న ఇతర కంటెస్టెంట్ల మాదిరిగానే హౌస్‌లోనే ఉంటుంది. ఈ బోట్ వంట చేయగలదు, క్లీనింగ్ చేయగలదు, అలాగే ఏకంగా ఏడు భాషల్లో మాట్లాడగలదు. దీని యాక్టివిటీలు, ఇతరులతో ఇంటరాక్షన్ ఎలా ఉంటాయోననే విషయంపై ప్రేక్షకుల్లో మంచి క్యూటియాసిటీ క్రియేట్ అవుతోంది.

ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చిన బిగ్ బాస్ ఫార్మాట్‌కి ఈ సారి ఓ కొత్త టచ్ వచ్చిందని చెప్పొచ్చు. సాధారణంగా ఉండే హ్యూమన్ కంటెస్టెంట్ల మధ్య ఓ ఏఐ కూడా ఉండటం అన్నదే ఈ సీజన్‌కు స్పెషల్ హైలైట్. బిగ్ బాస్ హౌస్‌లో హబుబు ఎలా రియాక్ట్ అవుతుంది, ఇతరులతో ఎలా మెలుగుతుంది అన్న ఆసక్తికర అంశాలపై సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి.

ఇంకా ఈ సీజన్ స్టార్ట్ కావడానికి కొంత సమయం ఉండొచ్చు. కానీ ఈ ఏఐ కంటెస్టెంట్ కాన్సెప్ట్‌తో ఇప్పుడే హైప్ నెలకొంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే భారత టెలివిజన్ రియాలిటీ షోల చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలవవచ్చు.