Home Blog Page 293

Minister Kollu Ravindra slams YS Jagan For conspiring To create caste, Religious And Regional Rifts

AP Excise and Mines Minister Kollu Ravindra has lashed out at the former chief minister YS Jaganmohan Reddy for conspiring to gain political benefits by creating divisions between castes, religions and regions. He accused Sakshi Channel and the newspaper of trying to incite hatred among the people by broadcasting false stories.

He alleged that Christians and Muslims are being tried to provoke them in Andhra Pradesh. He lashed out at them for using the death of Pastor Praveen Pagadala and the death of cows in Tirumala. As part of that, Minister Kollu alleged that former TTD chairman Bhumana Karunakar Reddy is plotting to tarnish the image of TTD.

He was angry that false propaganda is being spread against SV Goshala by saying that 100 cows have died. Karunakar Reddy, who claims to be an atheist and follows others, has been accused of having conspired against TTD. He alleged that along with the Talibotla scam, the plasma TV scam, and the loss of dollars, Bhumana also diverted TTD funds during his regime.

Kollu Ravindra said that Bhumana’s glorious history of writing anti-religious advertisements on bus tickets in Tirumala as the TTD chairman was a disgrace. He also accused them of conspiring to convert the seven hills of Tirumala into five hills and plotting to tarnish the image of the Lord.

Similarly, he was outraged that today, once again, a drama is being played in the name of the death of cows. He was furious that the YSRCP wanted to gain political benefits by attaching it to a religion if Pastor Praveen Pagadala died in a road accident. He also accused them of trying to provoke Muslims in the state.

Minister Kollu accused the YSRCP of trying to deceive Muslims by showing duplicity in Parliament on the Waqf Bill. He appealed to the police to keep an eye on the YSRCP leaders who are deliberately trying to benefit by creating a rift between religions and take strict action.

Nainar Nagendran Declared As Tamil Nadu BJP president

A day after BJP and AIADMK announced their poll alliance in Tamil Nadu for the upcoming 2026 assembly elections, former AIADMK minister and presently BJP MLA Nainar Nagendran was declared elected as president of the party’s Tamil Nadu state unit on Saturday. He replaced former IPS officer K Annamalai as state president, who was said to be responsible for the breaking up of alliance between two parties two years ago.

Union Home Minister Amit Shah, who was in Chennai on Friday announced the BJP- AIADMK alliance in the presence of leaders of two parties and also said to have played a key role in change of state BJP leadership to please AIADMK leadership.

The new president Nagendran declared the goal is to oust the ruling Dravida Munnetra Kazhagam (DMK) from the corridors of power in the state, in alliance with the All India Anna Dravida Munnetra Kazhagam (AIADMK).

Exuding confidence over the future of the BJP- AIADMK alliance, Nainar Nagendran said that both parties will work wholeheartedly to defeat DMK in the upcoming 2026 Tamil Nadu Assembly elections. He called the recent tie-up between the BJP and AIADMK a natural alliance.

When asked about his message for the BJP cadres, Nagendran said, “BJP is a very big party with 1,000 and above MLAs and 300 and above MPs, and I am very proud to become a state president of this party.”

“I don’t have followers for me separately. These are the cadres of the BJP. I am sure all will unite and work wholeheartedly,” he added. He further highlighted the “positive” impact of Union Home Minister Amit Shah’s recent visit to Tamil Nadu.”There is a huge change happening in Tamil Nadu,” Nagendran said.

He further pointed out that there is no need to criticise the alliance between his party and the AIADMK.”There is no need for criticism of our alliance. We have not criticized their (DMK) alliance,” Nagendran said.

Notably, AIADMK and BJP, and all the alliance parties decided to contest the upcoming Vidhan Sabha elections in Tamil Nadu together under the National Democratic Alliance.

This significant political development comes ahead of the Tamil Nadu Assembly election, which will be held in 2026. In the previous two elections- the Lok Sabha and the last assembly polls–the AIADMK has struggled to perform strongly.

Prabhas’ Spirit To Begin Filming In September/October 2025

Pan-India star Prabhas is making waves with his busy schedule, juggling multiple high-profile projects. Currently, he’s working on The Raja Saab and Fouji, and he’s pushing to complete both before diving into his next major project — Spirit. This much-awaited film is directed by Sandeep Reddy Vanga.

Spirit is already one of the most-awaited films in the career of Prabhas. The film is going to be a thrilling cop drama, where Prabhas is going to portray a no-holds-barred, brute police officer. Audience can hope to witness the actor in an altogether new, darker role and showcase his gritty, authoritative persona on screen. To portray this character, Prabhas is undergoing a total physical metamorphosis, losing excess weight for a leaner appearance. According to reports, the movie is likely to start production in September or October.

Besides shooting throughout India, Spirit will also have international settings, with Korean and American actors being considered to join the cast to lend an international flavor. This global cooperation is only heightening the excitement, with fans waiting eagerly for a movie that promises not only action but also a big-screen experience.

With such a high-profile project on the cards, it’s not surprising that there are sky-high expectations for Spirit. The audience is eager to know how Prabhas and Sandeep Reddy Vanga will join forces to come up with a film that’s going to be an action-thriller emotional rollercoaster.

AP Government Employees complains Governor Against YS Jagan’s Regime

AP Government Employees Association President K.R. Surya Narayana has alleged that the previous government of YS Jaganmohan Reddy harassed the AP Government Employees Association. He said that they have complained to the state governor about this.

He deplored that the dues due to the employees have reached Rs. 25,000 crores and the coalition government is positive towards the employees, which is why it has paid the Rs. 6200 crores due to them. Surya Narayana clarified that they are not pressuring the government for the remaining dues, as the state is facing severe financial crisis.

He said they are not seeking for a PRC consisting of retired IAS, but seeking to form a Pay Revision Committee consisting of a sitting judge or three members. He said that nothing has changed in the reports given by the past 11 Pay Revision Committees except the name and date. He alleged that the Pay Revision Committee is being confined to being a rehabilitation center for retired IAS officers.

He said that they want IR to be announced until the PRC is given. He requested that at least one DA be announced. He said that there is no mechanism for resolving employee complaints. He said that he feels that the Joint Staff Council system has failed.

He was angry that the complaints given are not being resolved and that some IAS officers are being negligent. KR Surya Narayana was angry that many people are behaving disrespectfully and arrogantly. He said that the problems of employees and the problems of the people are not being resolved.

Stating that the IAS officers have the same code of conduct as the employees, he said that the IAS officers should recognize and behave with the lower staff as colleagues. He said that all employees are servants of the government and the people, not only IAS officers.

He asked the state government to revive the Employees’ Tribunal. He said that a law on employee welfare and the GPS Act made by the previous government should not be put in abeyance. He asked for clarity on the CPS issue.

CM Revanth Reddy To Launch Bhu Bharathi Act In Three Mandals As Pilot Project on Monday

The Telangana Bhu Bharati Act will come into force at 5 pm on Monday, the birth day of Dr B R Ambedkar. Officials are making arrangements to launch the e-portal on the 14th of this month by Chief Minister Revanth Reddy. A special officer has been appointed to supervise the preparations for the launch of the Bhu Bharati-2025 Act and the portal.

On the birth anniversary of the architect of the Constitution Dr Ambedkar, the Bhu Barati Portal pilot project will come into force in three selected mandals of the state. Meanwhile, CM Revanth advised the officials to organize an awareness program on the Bhu Bharati Portal in each mandal.

The CM ordered that the responsibility of organizing awareness programs in all mandals be entrusted to the collectors to create awareness at the field level. He advised the officials to have a Bhu Bharati Portal that is convenient for the people and the suggestions received from the people in the pilot project should be accepted and the portal should be further strengthened.

As part of land administration, the government will bring into force the ‘Bhu Bharati Act-2025’ along with the implementation guidelines on the 14th of this month. The process of receiving and resolving complaints from the public will be taken up on a pilot basis in three mandals. After that, it will be implemented across the state in six months.

The Chief Minister announced that there will be a Bhu Bharati portal to make land issue resolution and transaction information easily and quickly accessible to farmers and the public. On Saturday, he held a review with officials on the Bhu Bharati Act-2025 and the guidelines. On this occasion, revenue officials displayed ten types of logos.

He said that not only should Bhu Bharati be launched, but also that it should be closely monitored for six months, and that the fruits of Bhu Bharati will reach the people only if it is reviewed daily and reformed. He directed that the issue of receiving complaints directly at the mandal offices instead of online and how to resolve them should be implemented on a pilot basis in three mandals.

గోరంట్ల పుణ్యం : డజను మంది పోలీసుల కెరీర్ ఢమాల్!

ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుంది. తాను ఒకప్పటి చట్టసభ ప్రతినిధిని అని విర్రవీగుతూ.. చట్టం ఎదుట ఎవడైనా తలెగరేస్తే.. మెడలువంచి బుద్ధి చెప్పడానికే పోలీసు వ్యవస్థ ఉంటుంది గానీ.. డూడూ బసవన్నలా అతడి వేషాలకు తలఊపడానికి కాదని ప్రభుత్వం నిరూపించింది. ఒకవైపు పోలీసు కస్టడీలో ఉంటూ.. కస్టడీలో ఉన్న గోరంట్ల మాధవ్ కు అప్రకటితంగా దక్కిన రాయల్ ట్రీట్ మెంట్ పై ప్రభుత్వం గుస్సా అయింది. దీని ప్రభావం ఒక డీఎస్పీ సీతారామయ్యను బదిలీచేసి డీజీపీ వద్ద రిపోర్టు చేయాల్సిందిగా సూచించారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు మరో 11 మంది పోలీసుల మీద సస్పెన్షన్ వేటు వేశారు. అరెస్టులు చేసే సందర్భాల్లో వైసీపీ నాయకులు తలెగరరేస్తూ వ్యవహరిస్తే.. భజనపరులైన కొందరు పోలీసులు భయభక్తులతో వారికి సేవలు అందిస్తూ కూర్చోకుండా ముందుముందు క్రమశిక్షణగా నడుచుకోవాలనే హెచ్చరిక సంకేతాలను ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి.

గోరంట్ల మాధవ్ అరెస్టు, ఆ పిమ్మట కోర్టు ఎదుట హాజరుపరచడం,  అక్కడినుంచి తరలించరే సమయాలలో పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శల పాలవుతోంది. వైద్య పరీక్షల నిమిత్తం మాధవ్ ను జీజీహెచ్ కు తీసుకువెళ్లినప్పుడు.. ఒక వైసీపీ నాయకుడు తన ఫోను లో ఎవరికో కాల్ చేసి దానిని తీసుకొచ్చి మాధవ్ కు ఇచ్చారు. ఆయన కస్టడీలో ఉంటూ ఫోన్లో మాట్లాడుతున్నా బందోబస్తు సిబ్బంది అభ్యంతర పెట్టలేదు. మీడియా ముందు ప్రవేశపెట్టడానికి ముసుగు వేసుకోమంటే పోలీసుల మీద ఎగిరెగిరి పడ్డారు. అసలు మీడియా ముందుకు రానేలేదు. అలాగే కోర్టు వద్ద కూడా పోలీసు వాహనం దిగి నేరుగా న్యాయస్థానంలోకి వెళ్లిపోయారు. ఇవన్నీ ఆయనకు బందోబస్తుగా ఉన్న పోలీసుల వైఫల్యంగానే భావించి వారందరి మీద వేటు వేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోంచి దిగిపోయారే గానీ.. తాము అధికారంలో ఉన్నప్పుడు, అవినీతి మార్గాల్లో  పెంచిపోషించిన అరాచక శక్తుల ద్వారా.. అన్ని శాఖల్లోనూ లోపాయికారీ సంబంధాలు పుష్కలంగానే కలిగిఉన్నారు. కొన్ని శాఖల్లో గత ప్రభుత్వం హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు అనేది ఉన్నతాధికార్లకు ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే జరిగిపోవడం కూడా చోటుచేసుకుంది. అలాగే పోలీసుల్లో కూడా వైసీపీ అనుకూల కోవర్టులు పుష్కలంగా ఉన్నారనే అనుమానాలు పలువురిలో ఉన్నాయి. వైఎస్ భారతిపై అసభ్య పోస్టులు పెట్టిన చేబ్రోలు కిరణ్ అను లరెస్టు చేసి తరలిస్తున్న సంగతిని.. ఆయనకు పోలీసుల్లోనే ఎవరో రహస్యంగా సమాచారం చేరవేశారని అనుమానిస్తున్నారు. అలాగే.. కాకాణి గోవర్దన రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి.. పోలీసులు నెల్లూరులోని ఆయన ఇళ్లకు వెళ్లినా, హైదరాబాదులోని బంధువుల ఇళ్లకు వెళ్లినా.. ముందుగానే ఆయనకు సమాచారం తెలిసిపోతున్నదని, అందుకే ఆయన ప్రతిచోటునుంచి ముందుగానే తప్పించుకుంటూ తిరుగుతున్నారని ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసుల్లో వైసీపీకి దొంగచాటుగా సహకరించే వారికి ఒక హెచ్చరిక పంపేలాగా.. గోరంట్ల మాధవ్ పుణ్యమాని డజను మందిపై ప్రభుత్వం వేటు వేయడం విశేషం. 

వారెవ్వా.. తోపుదుర్తికి సరైన పదవి ఇచ్చిన జగన్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అత్యంత వివాదాస్పదమైన నాయకుల్లో తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి కూడా ఒకరు. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లి పర్యటించినప్పుడు.. పోలీసుఅలు పెట్టిన నిబనంధనలను అన్నింటినీ ఉల్లంఘించి.. జనాన్ని హెలిప్యాడ్ వద్దకు కూడా తోలించి హంగామా చేసిన వ్యక్తి తోపుదుర్తి! తాము చేస్తున్న రభసకు పోలీసులు జనాన్ని కంట్రోల్ చేయడంలో కఠినంగా వ్యవహరించరనే నమ్మకంతో.. జనాన్ని రెచ్చగొట్టి హెలిప్యాడ్ మీదకు తోలించిన నాయకుడు తోపుదుర్తి! ఆ ఫలితం.. హెలికాప్టర్ స్వల్పంగా దెబ్బతినడం.. జగన్ వేరే గతిలేక రోడ్డు మార్గంలో బెంగుళూరుకు వెళ్లవలసి రావడం జరిగింది. జనాన్ని రెచ్చగొట్టి పోలీసులమీదికి రాళ్లతో దాడిచేయించిన వ్యక్తి తోపుదుర్తి! అందుకు ఆయన మీద పోలీసు కేసు కూడా నమోదు అయింది. మరి ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్నప్పుడు.. తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి సేవలను ఘనంగా సత్కరించుకోకపోతే ఎలాగ? అందుకే ఆయనకు జగన్మోహన్ రెడ్డి పార్టీలో సముచితమైన పదవి ఇచ్చి గౌరవించారు. తోపుదుర్తిని క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా నియమిస్తూ తాజాగా ఆదేశాలు జారీచేశారు.

ఎవ్వరైతే క్రమశిక్షణ పరంగా అత్యంత అరాచకంగా వ్యవహరిస్తూ ఉంటారో.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గానీ, పదవినుంచి ప్రజలు దించేసిన తర్వాత.. తన డిక్షనరీలో క్రమశిక్షణ అనే పదమే లేనట్టుగా అరాచకంగా వ్యవహరిస్తూ ఉండే వ్యక్తిని ఏరికోరి మరీ.. పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమించడం అంటే.. జగన్ ఎలాంటి వ్యూహ చాతుర్యంతో పార్టీని నడుపుతున్నారో అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని జగన్ పునర్ వ్యవస్థీకరించారు. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా రీజినల్ కోఆర్డినేటర్లు ఉంటారు. అదే సమయంలో.. జగన్.. సజ్జల రామక్రిష్ణారెడ్డిని లూప్ లైన్లోకి పెడుతున్నారనే గుసగుసలు పార్టీలో సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో.. ఆ ప్రచారాలను పటాపంచలు చేస్తూ.. పీఏసీకి కన్వీనర్ గా సజ్జలనే ప్రకటించారు. తమ్మినేని సీతారాం, పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, అవినాష్ రెడ్డి, కొడాలి నాని, ఆర్కేరోజా, బుగ్గన, సాకే శైలజానాధ్ తదితరులు 33 మందితో ఈ పీఏసీ కమిటీ ఏర్పాటు అయింది.

తాజా నియామకాలతో పార్టీలోనే అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తోంది. పార్టీకి జవజీవాలు ఇచ్చే వారు ఈ అడ్వయిజరీ కమిటీలో ఉన్నారా? అనే చర్చ నడుస్తోంది. అలాగే.. తోపుదుర్తి చేతికి క్రమశిక్షణ పగ్గాలు ఇవ్వడం ద్వారా.. పార్టీ లో ఏమాత్రం క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరం లేదని.. ఎంత రెచ్చిపోయినా సరే.. వారిని సమర్థించడానికి అంతకంటె ఎక్కువగా రెచ్చిపోతుండే వ్యక్తిచేతికే పగ్గాలు ఇచ్చారని అంతా అనుకుంటున్నారు.

దాని ఎఫెక్ట్ లేకుండా ఈ మూవీ బిజినెస్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. మరి రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ దెబ్బతో మొత్తం గేమ్ ని రామ్ చరణ్,బుచ్చిబాబులు మార్చిపడేశారు. ఇలా దీనికి ముందు ఉన్న గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ ఈ సినిమాపై ఇంచ్ కూడా లేనట్టు తెలుస్తుంది.

ఇలా ఒక్క ఓటిటి నుంచే కాకుండా థియేట్రికల్ వరకు కూడా రికార్డు ఆఫర్స్ పెద్ది చిత్రానికి వస్తున్నాయట. దీనితో గ్లోబల్ స్టార్ పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగానే ఈ కాంబినేషన్ సినిమా అదరగొడుతుంది అనే చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం ఓటిటిలో ఓ పేరు మోసిన సంస్థ ఆల్ టైం హైయెస్ట్ ఫిగర్ ని కూడా ఆఫర్ చేశారట. మరి పెద్ది లెక్కలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

ఆ సినిమా నుంచి రవి బయటకు!

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు. దర్శకుడు భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌లో రవితేజ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుంది.

కాగా, ఈ సినిమా పూర్తవ్వకముందే రవితేజ తన నెక్స్ట్ చిత్రాలను ఓకే చెప్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్ష్యం, లౌక్యం చిత్రాల దర్శకుడు శ్రీవాస్ రవితేజ కోసం ఓ సాలిడ్ కథను రాసుకున్నాడట. అది రవితేజకు వినిపించాడని.. ఈ ప్రాజెక్ట్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి రవితేజ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఈ కథను యంగ్ హీరో సందీప్ కిషన్‌కు వినిపించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

గోరంట్లకు జగనన్న పరామర్శ యాత్ర ఉంటుందా?

జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి రెచ్చిపోయి ప్రవర్తించి.. తన దూకుడుతనాన్ని దౌర్జన్య లక్షణాలను పుష్కలంగా ప్రదర్శించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రస్తుతం  రాజమండ్రి సెంట్లల్ జైలులో రిమాండులో గడుపుతున్నారు. ఆయన ఎంపీ కావడానికెంటె ముందు పోలీసు సర్కిల్ ఇన్స్ పెక్టరు. చట్టం ఏం చెబుతుందో చక్కగా తెలిసిన వ్యక్తి. చట్టాన్ని గౌరవించడం కూడా తెలిసిన వ్యక్తి. అయితే.. అవన్నీ పక్కన పెట్టి.. తానే చట్టం అయినట్టుగా ఏకంగా పోలీసులమీదనే దౌర్జన్యం చేయడం.. పోలీసులు తరలిస్తున్న నిందితుడి మీద ఎస్పీ కార్యాలయం ఆవరణలోనే దాడికి తెగబడి కొట్టడం అనే దుందుడుకు చర్యలు ఆయనను ఇప్పుడు జైలులో కూర్చోబెట్టాయి. మరి.. తన పార్టీలోని కీలక అనుచరులు.. జైళ్లలో ఉన్నప్పుడు.. వారిని పరామర్శించడానికి వైఎస్ జగన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు ములాఖత్ కోసం వెళ్లబోతున్నారా? అనేది ఇప్పుడు కీలక చర్చనీయాంశంగా ఉంది.

ఎన్నికలు ముగిసిన తర్వాత.. 11 మంది ఎమ్మెల్యేల నాయకుడుగా మారిన జగన్మోహన్ రెడ్డి.. ప్రజాసమస్యల కోసం తన తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటపెట్టినది మిర్చి రైతుల ధరల సమస్యల గురించి గళం వినిపించడానికి గుంటూరు మిర్చి యార్డకు వెళ్లడం మాత్రమే. ఆయన రెగ్యులర్ షెడ్యూలు అంటే.. ప్రతివారం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోయి.. అక్కడ సరదాగా గడుపుతూ ఉండడం మాత్రమే. ఇవి కాకుండా ఆయన ప్యాలెస్ నుంచి అడుగు బయటపెడుతున్నారంటే దాని అర్థం.. పార్టీ వారు ఎవరైనా చనిపోతే పరామర్శ పేరుతో వారి ఊరికి వెళ్లి, కుటుంబాన్ని పలకరించి, అక్కడ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడానికి, అలాగే, తాము చేసిన పాపాలకు రకరకాల కేసుల్లో ఇరుక్కుని జైలు పాలవుతున్న తమ పార్టీ అనుచర నేతలను ములాఖత్ లలో పరామర్శించడానికి మాత్రమే  జరుగుతోంది!

ఆ క్రమంలో ఆయన గతంలో నందిగం సురేష్ ను, వల్లభనేని వంశీని జైళ్లకు వెళ్లి ములాఖత్ లలో పరామర్శించారు. మరి ఇప్పుడు గోరంట్ల మాధవ్ ను కూడా అదేమాదిరిగా పరామర్శించాలి కద అని నాయకులు అనుకుంటున్నారు. పైగా వారిద్దరూ జగన్ కు సంబంధంలేని వేర్వేరు కేసుల్లో అరెస్టు అయ్యారు. నందిగం సురేష్ టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడిచేసిన కేసులో అరెస్టు అయి జైలు పాలయ్యారు. వంశీ దళిత యువకుడిని కిడ్నాప్ చేసి నిర్బంధించిన కేసులో తొలుత జైలు పాలయ్యారు. పాపం గోరంట్ల మాధవ్ అలాంటి వ్యవహారం కూడా కాదు. అచ్చంగా జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి, ఆయన భార్య వైఎస్ భారతి మీద అసభ్య భాషలో పోస్టులు పెట్టిన వాడిమీద దూకుడుగా దాడిచేసి కొట్టినందుకు, పోలీసుల మీద దౌర్జన్యానికి దిగినందుకు జైలు పాలయ్యారు. మరి ఇలాంటి సందర్భంలో జగనన్న మరింత శ్రద్ధగా గోరంట్ల మాధవ్ ను పరామర్శించడానికి ములాఖత్ కు జైలుకు వెళ్లి ధైర్యం చెప్పాలి కదా అని పార్టీలో నాయకులు అనుకుంటున్నారు.