Home Blog Page 292

A Fire Broke out At A Fireworks plant In Anakapalli, 8 Dead, PM, CM shocked

An accidental fire broke out at a fireworks manufacturing plant in Kailasa town of Kotavutla mandal in Anakapalli district on Sunday afternoon. Eight people died in the incident and six others were seriously injured. Most of the deceased and injured are said to be from Samarlakota in the joint East Godavari district.

The fireworks factory is famous for making Tarajuvvalu and the accident occurred while fireworks were being made as it was the wedding season. The explosion made a loud noise. The injured in the accident were taken to Narsipatnam Hospital for treatment. Police and officials reached the spot and took up rescue operations.

Both Prime Minister Narendra Modi and Chief Minister Chandrababu Naidu expressed shock over the Anakapalle fire. PM Modi expressed his deepest condolences to the families of the deceased. He said that he is praying for the speedy recovery of the injured. He announced a compensation of Rs. 2 lakh each to the families of the deceased and Rs. 50,000 each to the injured.

CM Chandrababu held a review with the concerned officials public representatives. He directed them to take immediate action. Officials explained the condition of the injured to CM Chandrababu.  

Home Minister Anita expressed shock over the fire accident in the fireworks factory. Firefighters were alerted to take rescue measures in the accident area. As soon as the matter came to light, Anita spoke to the Collector and SP on the phone and inquired about the accident. She inquired about the current condition of the victims

Speaker Ayyannapatrudu expressed deep shock over the fire accident.  The state government has announced compensation to the families of those who died in the incident. Home Minister Anita announced that Rs. 15 lakhs will be provided as compensation to the respective families for each person who died in the fire accident.

వారికి అర్థమయ్యే భాషలోనే కదా చెప్పాలి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..  తెలుగుదేశం పార్టీ వారి గురించి ఎలాంటి విపరీత వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు. ఇళ్లలోంచి ఈడ్చి బయటకు తీసుకువచ్చి కొడతాం.. నరికి పారేస్తాం అంటూ ఆయన తెగ రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వ్యాఖ్యలకు స్పందించడం విశేషం కాదు. కానీ.. భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కు కూడా ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ఆగ్రహం తెప్పించాయి. నోటిమీద అదుపులేని కారుమూరి దూకుడుపట్ల ఆయన కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు. ‘ఎవరికి ఏ భాష అర్థమవుతుందో.. వారికి ఆ భాషలోనే కదా చెప్పాలి’ అనే సిద్ధాంతం ప్రకారం భారతీయ జనతా పార్టీలో సౌమ్యుడిగా పేరున్న శ్రీనివాస వర్మ కూడా చాలా ఘాటుగానే కారుమూరికి వార్నింగ్ ఇచ్చారు.

‘ఎర్రి పప్ప కారుమూరి తణుకు మునిసిపాలిటీలో టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో వందల కోట్ల రూపాయలు స్వాహా చేశాడు. త్వరలోనే జైలుకెళ్లి చిప్పకూడు తింటాడు’ అంటూ శ్రీనివాస వర్మ హెచ్చరించారు. అంతటితో ఆగలేదు. ‘ఎర్రిపప్ప కారుమూరి.. నీ నాలుక కోసేస్తాం.. కాళ్లు చేతులు నరికిస్తాం.. అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చో’ అని కూడా హెచ్చరించారు.

కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ కాలంలో జరిగిన నేరాలు, ఘోరాల మీద కేసులు పెడుతున్నందుకే కారుమూరి నాగేశ్వరరావు విపరీతంగా రెచ్చిపోవడాన్ని మనం గమనించాం. అయితే అలాంటి ‘నరికే’ భాషలో చెబితేతప్ప ఆయనకు అర్థం కాదు గనుక.. ఎంతో మెతక స్వభావం గల నాయకుడిగా పేరున్న శ్రీనివాసవర్మ కూడా అలా మాట్లాడాల్సి వచ్చిందని అంతా వ్యాఖ్యానిస్తున్నారు.

కేంద్రమంత్రి మాటల్లోని మర్మం గమనిస్తే ఆ హెచ్చరికల సీరియస్ నెస్ కూడా అర్థం అవుతుంది. వైఎస్సాఆర్ జగన్ పాలన కాలంలో.. తమ పార్టీ ఎమ్మెల్యే స్థాయి నాయకులు దోచుకోవడానికి ఆయన స్వబుద్ధితో కనిపెట్టిన రెండు అద్భుతమైన తప్పుడు మార్గాలు.. పేదలకు సెంటు భూమి స్థలాల పంపిణీ మరియు టీడీఆర్ బాండ్లు. పేదలకు సెంటుభూమి ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి ఎకరా నాలుగైదు లక్షలు చేసే భూములను బినామీలతో కొనిపించి, ఆ తర్వాత అదే భూములను ఇంటి స్థలాల కోసం ప్రభుత్వానికి యాభైలక్షలకు అంతకంటె ఎక్కువ ధరకు విక్రయించి.. కోట్లకు కోట్లరూపాయలు ఎమ్మెల్యేలు దండుకున్నారు. అదే మాదిరిగా మునిసిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో టీడీఆర్ బాండ్ల రూపంలో అనేక వందల కోట్ల రూపాయల అవినీతి దందాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, పత్రాలు సృష్టించడం.. తిరిగి వాటిని ప్రభుత్వానికి టీడీఆర్ బాండ్ల రూపంలో ఇవ్వడం.. వందల కోట్ల దందా సాగించడం జరిగిపోయింది. రాష్ట్రంలో అనేక ప్రధాన నగరాల్లో ఈ వివాదాలన్నీ ఇంకా విచారణ దశలో ఉన్నాయి. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ హెచ్చరికలను గమనిస్తే.. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కోట్లు మేసిన వైసీపీ నేతలందరూ కూడా త్వరలోనే జైలు పాలు కావాల్సి వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. 

Retired IPS AB Venkateswara Rao’s political Entry Begins with `Kodi Katti’ Srinu case!

Retired DGP-rank IPS officer AB Venkateswara Rao, who was severely harassed during YS Jaganmohan Reddy’s regime with suspension twice and kept him waiting without a post or salary, has announced his political entry on Sunday.

Recalling that he had said during his retirement that he would work for the society as long as he could, he announced that he was entering politics as per that promise. He toured Mummidivaram and Amalapuram in Ambedkar Konaseema district on Sunday.

Rao visited Janupalli Srinu, an accused on bail in the attack case on YS Jagan Mohan Reddy, in Thanelanka, Mummidivaram mandal. He spoke to Srinu and inquired about various matters. On this occasion, he personally asked Kodi Kathi Srinu about many things.

Later, speaking to the media, he made it clear that he will begin his political journey by doing his best to get justice for Kodi Kathi Srinu as a first step. He criticized Jagan for giving a big shot to those who commit irregularities and for dividing people into castes and communities for his own selfish interests. He said that he will expose irregularities and injustices and will stand by Jagan’s victims.

However, he made it clear that he is fighting beyond parties and sought the support of the people to make this legal fight successful. He expressed regret that Srinu had to serve more than three rates of punishment due to the mistake made by him. 

He stated that in this case, Srinu was unable to go to any job for employment on bail. He expressed his regret that the boy’s future has been ruined due to this. The former state intelligence chief was furious that many lies have been written in this Kodi Kathi case. 

He reminded that it has been six years since the charge sheet was filed and the investigation of this case has not been completed yet. Venkateswara Rao has come under fire from YS Jagan for obstructing the progress of this case by filing cases on cases as part of the investigation.

He said that this case has been transferred from Vijayawada to Visakhapatnam and there are still no arguments in this case due to the stay. He said that the investigation of the Kodi Kathi case has not started due to the stay. He believed that the crime in this case needs to be proven. Otherwise, this case should be dismissed.

పద్మనాభ రెడ్డి ఇది చాలా పెద్ద పదవి అనుకున్నారేమో!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల కిందట తన పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. జగన్ తర్వాత.. పార్టీకి డీఫ్యాక్లో అధినేతగా వ్యవహరించే సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆ కమిటీకి కన్వీనరు. రీజినల్ కోఆర్డినేటర్లుగా చక్రంతిప్పే ప్రముఖులు అందులో శాశ్వత ఆహ్వానితులు వీరు కాకుండా మంత్తం 33 మంది సభ్యులను నియమించారు. ఈ కమిటీలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందే పార్టీలో చేరిన కిర్లంపూడికి చెందిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభ రెడ్డికి కూడా చోటు దక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక కమిటీలో తనను గుర్తించి అవకాశం కల్పించినందుకు ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇప్పుడు మహా మురిసిపోతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ అని పెద్ద పెద్ద పవులను చూసుకుని.. ముద్రగడ చాలా ఆనందిస్తున్నట్టు కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి సలహాలు చెప్పగల నాయకుడిగా తనను గుర్తించినందుకు ఆయనలో ఈ ఆనందం వెల్లువెత్తుతున్నట్టుంది. జగన్ కు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఒక ధన్యవాదాల లేఖ రాశారు. జగన్ పట్ల తన అపార భక్తి ప్రపత్తులను ఆయన ప్రదర్శించుకున్నారు. ‘ముద్రగడ పద్మనాభ రెడ్డి’ అని చాలా పెద్దపెద్ద అక్షరాలతో ముద్రించుకున్న తన లెటర్ హెడ్ మీద ఆయన రాసిన లేఖ ఇలా ఉంది. ‘‘తమరు అభిమానంతో ప్రేమతో నన్ను పీఏసీ (పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ)లో మెంబరుగా నియమించారని టీవీలో చూశానండి. చాలా సంతోషం అండి. తమరు నా మీద పెట్టిన బాధ్యత మీరు అధికారంలోకి వచ్చేవరకు నా వంతు కృషితో త్రికరణ శుద్ధిగా కష్టపడతానండి. పేదవారికి మీరే ఆక్సిజన్. ఈ దఫా తమరు అధికారంలోకి వచ్చిన తరువాత.. ఈ ముఖ్యమంత్రి పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పరిపాలన పదికాలాల పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి’’ అని రాశారు.

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడిస్తానని భీషణ ప్రతిజ్ఞచేసి ఫెయిలయినందుకు తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న  ఈ కాపు నేత ఇప్పుడు సంతకం కూడా పద్మనాభ రెడ్డిగానే చేస్తున్నారు. తమాషా ఏంటంటే.. జగన్మోహన్ రెడ్డి 33 మందికి ఈ అడ్వయిజరీ కమిటీ పదవులు ఇవ్వగా.. వారిలో అసలు స్పందించి థాంక్స్ చెప్పినది ముద్రగడ ఒక్కరే. ఇంతకూ ఆ లేఖలో.. ‘నియమించారని టీవిలో చూశానండి’ అని చెప్పడం ద్వారా.. తనకు ముందుగా సమాచారం కూడా ఇవ్వకుండా ఏకంగా టీవీల్లో ప్రకటించేశారని ముద్రగడ నర్మగర్భంగా వెటకారం చేస్తున్నారో ఏమో అర్థం కాని సంగతి. ఆ వెటకారం అర్థం కాకుండా.. 33 మందిలో ఒకడు థాంక్స్ చెబుతూ లెటరు రాసేసరికి.. వైసీపీ అధినేత కూడా అందుకు మహా మురిసిపోయి అదొక పెద్ద వార్తలాగా తన కరపత్రికలో అచ్చు వేసుకున్నారు. ముద్రగడ రెడ్డి స్థాయిలో మరెవ్వరూ పొగడరు గనుక.. లెటరును యథాతథంగా స్కాన్ చేసి మరీ ప్రచురించుకున్నారు. 33 మందిలో ఒకడిగా కులాల తూకం కోసం ముద్రగడ పేరును జాబితాలో చేరిస్తే.. అక్కడికేదో తాను నిజంగా వైసీపీని ఉద్ధరించే సలహాలు చెప్పబోయే పోస్టులోకి వెళ్లిపోయినట్టుగా ఆయన మురిసిపోయి పండగ చేసుకోవడం కామెడీగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.

వారి నోట పరదాల మాట.. సిగ్గు చేటు కాదా?

గురివింద నీతి అని ఒక నీతి ఉంటుంది. గురివింద గింజ ఎదుటి గింజల వీపు మీద ఉండే నలుపు రంగును చూసి నవ్వుతుందిట. నేను ఎంత ఎర్రగా ఉన్నానో చూడు అని అంటుందిట. కానీ తన వీపు మీద కూడా నలుపు రంగే ఉన్నదని అది ఎప్పటికీ గుర్తించలేదట.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు గమనిస్తే గురివింద గింజ కంటె సంకుచితంగా వారి బుద్ధి కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు తాను సొంతంగా కొనుక్కున్న జాగాలో సొంత డబ్బులతో తన నివాసానికి ఒక భవనం కట్టుకుంటూ ఉంటే.. దాని చుట్టూ పరదాలు, తెరలు కట్టి ఆ కార్యక్రమం నిర్వహించారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు విమర్శించడం చాలా చిత్రంగా కనిపిస్తోంది. అయిదేళ్లు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ఏ ఊరిలో అధికారిక కార్యక్రమానికి వెళ్లినా.. రోడ్ల కు ఇరువైపులా బారికేడ్లు కట్టించి.. వాటికి పరదాలు కట్టించి ఘోషాలో బతికిన సంగతి వారికి గుర్తు లేనట్టుగా ఉంది. చంద్రబాబునాయుడు తన సొంత ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తుంటే దానిపై ఇలాంటి చీప్ చవకబారు విమర్శలు చేస్తున్నారు.

ఎమ్మెల్యే పదవిని కూడా వెలగబెట్టిన టీజేఆర్ సుధాకర్ బాబుకు నిర్మాణ పనులు ఎలా జరుగుతాయనే కనీస పరిజ్ఞానం ఉన్నదో లేదో అర్థం కావడం లేదు. పెద్ద భవనాల నిర్మాణాలు జరిగేప్పుడు.. అక్కడి పనులవలన రేగే దుమ్ము, ధూళి ఆ పరిసరాలకు ఇబ్బంది కలిగించకుండా.. నిర్మాణ స్థలం చుట్టూ తాత్కాలిక కంచెలాగా ఏర్పాట్లు చేస్తారు. బాధ్యతగా నిర్మించే వాళ్లు చేసే పని అది. బాధ్యతలేని వ్యక్తులకు బహుశా దాని గురించి తెలియదు.
ప్రజలు ఇచ్చిన పదవిని అనుభవిస్తూ ప్రజల వద్దకు వెళ్లే ప్రతి సందర్భంలోనూ.. ఊర్లలో జనజీవితాన్ని స్తంభింపజేసి, బారికేడ్లు కట్టించి, పరదాలు కట్టించి, రోడ్లపక్కన దుకాణాలు మూయించి.. చెట్లను నరికించి నానా విధ్వంసం సృష్టిస్తూ బతికిన జగన్మోహన్ రెడ్డి అనుచరదళాలకు ఇంటి నిర్మాణానికి జరిగే ఏర్పాట్లు కూడా లోపంగా కనిపించడం వింత కాదు.

చంద్రబాబు ఇంటి శంకుస్థాపనకు మంత్రులకు కూడా ఆహ్వానం లేదు.. అని టీజేఆర్ వాపోతున్నారు. తాడేపల్లిలో జగన్ ఇల్లు కట్టుకున్నప్పుడు.. శంకుస్థాపనకు ఆ పార్టీ నాయకులు ఎందరిని పిలిచారో, ఎందరు వెళ్లారో, టీజేఆర్ కు పిలుపు వచ్చిందో లేదో గుర్తుచేసుకుంటే ఆయనకు సిగ్గుపోతుంది. జగన్ కూడా గృహప్రవేశానికి మాత్రమే పార్టీ వారిని పిలిచారు. శంకుస్థాపన సాధారణంగా ఆర్భాటంగా జరగదు అనే సంగతి కూడా తెలియని వ్యక్తిగా సుధాకర్ బాబు కనిపిస్తున్నారు.

ఈ కుటిలమైన మాటలు గమనిస్తే.. చంద్రబాబునాయుడును ఏదో ఒక విధంగా ఆడిపోసుకోవడానికి, ఆయన మీద అక్కసు కక్కడానికి వీరి ప్రయత్నం కనిపిస్తున్నది తప్ప.. ఆయన చేతల్లో నిందించడానికి ఇంకేం కనిపించక ఇల్లు మీద పడి ఏడుస్తున్నారు తప్ప.. మరొక కారణం లేదని ప్రజలు అంటున్నారు.

Dhruv Vikram And Anupama Parameswaran Spark Dating Rumours

Tamil actor Chiyaan Vikram’s son, Dhruv Vikram, became an overnight sensation with his gritty debut in the Tamil version of Arjun Reddy. From his body transformation for the role to his raw and powerful on-screen presence, Dhruv made an instant mark among young viewers and earned a huge fan base.

And now, Dhruv is grabbing headlines again — not for the release of any film, but for his reported affair with South Indian actress Anupama Parameswaran. The couple reportedly became quite close while shooting for their soon-to-be-released film and sources indicate that their off-screen friendship has strengthened much more than before.

Fueling the rumors, there are rumors of a wedding soon going around in film circles. Neither Dhruv nor Anupama has made any announcement, but the on-screen chemistry and increasing closeness between the two have been a subject of discussion among netizens and fans alike.

As interest in this rumored couple keeps growing, everyone is now waiting with bated breath for the duo to confirm if there’s any truth to the buzz or if it’s just another industry gossip. Until then, Dhruv and Anupama are one of the most discussed young couples in South Indian cinema today.

ఎప్పటి కేసులైతే ఏంటి అన్నయ్యా.. నేరం జరిగిందా లేదా?

చింత చచ్చినా పులుపు చావలేదని సామెత. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకుల ధోరణి కూడా అలాగే కనిపిస్తోంది. ఆ పార్టీని ప్రజలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఏ పార్టీకి జరగనంత దారుణంగా అవమానకరంగా అత్యంత ఘోరంగా ఓడించి.. 11 సీట్లకు పరిమితం చేశారు. అంతమాత్రమే కాదు.. అధికారంతో కనులుమూసుకుపోయి ప్రవర్తించిన రోజుల్లో చేసిన పాపాలకు వారు ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది జైళ్లలో ఉన్నారు.. కొందరు జైళ్లకు వెళ్లి బెయిలుపై బయట ఉన్నారు.. మరి కొందరు బెయిలుకోసం నిరీక్షిస్తూ జైలుకు వెళ్లే మార్గంలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా గానీ.. గతంలో చంద్రబాబునాయుడు నివాసం మీద దాడి, విధ్వంసం చేసిన కేసులో ఇప్పటికి మూడుసార్లు విచారణను ఎదుర్కొన్న జోగి రమేష్ వంటి వారికి అహంకారం మాత్రం తగ్గడం లేదు.

తాము ఎంతటి మేకపోతు గాంభీర్యంతో  మాట్లాడితే.. అంతగా నిర్దోషులం అని ప్రజలను మభ్యపెట్టవచ్చు అని అనుకుంటున్నారో ఏమో తెలియదు గానీ.. ఆయన మూడోసారి సీఐడీ విచారణకు హాజరైన తరువాత.. మీడియా ముందు చాలా దబాయించి మాట్లాడుతున్నారు. ‘ఇవన్నీ ఎప్పటి కేసులు.. ఎప్పుడు నోటీసులు ఇస్తున్నారు’ అంటూ జోగి రమేష్ ప్రశ్నిస్తున్నారు.  ఇలాంటి నోటీసుల ద్వారా తమను ఏమీ చేయలేరని, మళ్లీ అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల ద్వారా పోలీసులు ఏమైనా చేయగలరా? లేదా? అనేది వ్యవహారం కోర్టు వరకు వెళ్లిన తర్వాత.. నిదానంగా తేలుతుంది. మరో సంగతి ఏంటంటే.. ఈ కేసులకు మళ్లీ అధికారంలోకి రావడానికి సంబంధం లేదు. ఈ రెండు అంశాల కంటె ముఖ్యమైన విషయం ఏంటంటే.. ‘ఇవన్నీ ఎప్పటి కేసులు? ఎప్పుడు కేసులు పెడుతున్నారు’ అంటూ జోగి ప్రశ్నించడంలో లాజిక్ అర్థం కావడం లేదు.
ఒక తప్పు జరిగితే.. కొంతకాలం గడిచిన తర్వాత.. అసలు ఆ తప్పుగురించి కేసులే పెట్టకూడదా అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. జోగి రమేష్.. కేసులు ఎంత పాతవి అనే సంగతిని ప్రశ్నించడం కాదు.. ధైర్యముంటే అసలు కేసులో ఉన్న నేరం జరిగిందా? లేదా? అనే సంగతి మాట్లాడాలి. ఆ విషయంలో మాత్రం ఆయన మూడోసారి విచారణలో కూడా డొంకతిరుగుడు సమాధానాలే చెబుతున్నారు. అప్పట్లో అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలకు నిరసన తెలియజేయడానికి మాత్రమే చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లాను అని.. దాడి చేయడానికి కాదని ఆయన అంటున్నారు. నిరసనకు వెళ్లిన వాళ్లు కారులో కర్రలు, రాళ్లు ఎందుకు పెట్టుకు వెళ్లారని అడిగితే.. సమాధానం దాటవేస్తున్నారు.

సుప్రీం కోర్టు దాకా వెళ్లి ముందస్తుగా బెయిలు తెచ్చుకోవడం వల్లనే.. జోగి రమేష్ ఇంత దూకుడుగా మాట్లాడుతున్నారా? లేదా, దబాయించి మాట్లాడితే.. తాను తప్పు చేయలేదని అంతా నమ్ముతారనే భ్రమలో ఉన్నారా? అని ప్రజలు అనుకుంటున్నారు.

ఫోటోల మూలాలు తేలేలా.. భూమనను విచారించాల్సిందే!

‘మసిగుడ్డ కాల్చి మొహాన పడేయడం వరకే మన పని.. ఆ తర్వాత.. మొహానికి అంటిన మసిని కడుక్కోవడం అనేది అవతలి వాళ్ల ఖర్మ’ అన్నట్టుగానే.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానాలకు మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తోంది. ఆయన ఏదో కొన్ని చచ్చి పడి ఉన్న ఆవుల ఫోటోలను చూపించి.. గత మూడు నెలల కాలంలో.. టీటీడీ నిర్వహిస్తున్న భారీ గోశాలలో వంద గోవులకు పైగా చనిపోయాయని.. ఒక కాకిలెక్కను ప్రకటించి.. ధర్మానికి ద్రోహం జరుగుతోంది, గోవులను చంపేస్తున్నారు.. అంటూ ఆక్రోశించారు.. మొసలి కన్నీరు కార్చారు. అవి తప్పుడు ఫోటోలు అని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన ప్రకటించిన వివరాలన్నీ అవాస్తవాలు అంటున్నాయి. అయితే.. ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే.. భూమన కొన్ని ఫోటోలను చూపించిన తరువాత.. ఆ ఫోటోల మూలాలు ఎక్కడున్నాయో సాంకేతికంగా ఛేదించి.. వాటి గురించి నిగ్గుతేల్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫోటోల మూలాలను తేల్చడం కోసం మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిని  పోలీసులు విచారించాలని వారు కోరుతున్నారు.

రాజకీయ ప్రత్యర్థుల మీద నిందలు వేసినంత ఆధారరహితంగా టీటీడీ వంటి ఆధ్యాత్మిక సంస్థ మీద నిందలు వేయడం ఎప్పటికీ మంచి పద్ధతి కాదు. అదే సంస్థకు గతంలో ఛైర్మన్ గా పలుమార్లు పనిచేసిన అనుభవం ఉన్న భూమన కరుణాకర రెడ్డికి అది తెలియని సంగతి కాదు. వారు తరచూ చెప్పుకునేట్లుగా..  మూడేళ్ల తర్వాత జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే గనుక.. భూమనకు మళ్లీ టీటీడీ ఛైర్మన్ పదవి వరించవచ్చు కూడా. అలాంటి నాయకుడు.. కాస్త బాధ్యతగా సంస్థ మీద విమర్శలు చేయాలి. ఆయన ఆ పని చేయలేదు.
అందుకే ఆ ఫోటోలు ఫేక్ ఫోటోలు అని టీటీడీ వర్గాలు, ప్రభుత్వంలోని నాయకులు మాటల్లో చెప్పేసి ఊరుకోకూడదు. భూమన కరుణాకర రెడ్డిని విచారించి ఆయనకు ఆ ఫోటోలు ఎక్కడినుంచి వచ్చాయో తెలుసుకుని.. వాటి డిజిటల్ మూలాలను శోధించి.. ఎప్పుడు? ఎక్కడ? తీశారో కనిపెట్టాలి. ఇవాళ్టి రోజుల్లో హత్యకేసులను సైతం కేవలం సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు సాల్వ్ చేసేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక డిజిటల్ ఫోటో సర్కులేట్ అయినప్పుడు.. సరిగ్గా శోధిస్తే గనుక.. దాని మూలాలను కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. ఇలాంటి విచారణకు భూమన కూడా సహకరించాలి. గోశాల గురించి తానుచేసిన వ్యాఖ్యలు.. అక్కడి పరిస్థితులను బాగు చేయడం గురించి చిత్తశుద్ధితో చేసి ఉన్నట్లయితే.. ఆ ఫోటోల మూలాల్ని పోలీసులకు తెలియజెప్పాలి. లేకుంటే.. ఆయన రాజకీయ దురుద్దేశంతో డ్రామా ఆడుతున్నట్టుగా అనుకోవాల్సి ఉంటుందని ప్రజలు అంటున్నారు. 

Pawan Kalyan Thanks Modi And Supporters After Son’s Accident In Singapore

Hyderabad: Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan and his wife returned to India on Saturday along with their younger son, Mark Shankar, who was recently injured in a fire accident at a school in Singapore. The child had been undergoing treatment at a hospital in Singapore following the incident.

Pawan Kalyan had immediately travelled to Singapore after learning of the accident to be by his son’s side during his recovery.

Taking to social media, the Deputy Chief Minister expressed gratitude to well-wishers, stating:  “I extend heartfelt thanks to everyone who expressed concern and support after my son Mark Shankar was injured in the accident. I am especially grateful to the Jana Sainiks, my well-wishers from the film industry, and each individual who sent us strength through their kind messages.  Mark Shankar is recovering well. The support we received gave us immense courage. I was in tribal areas on an official tour when the accident occurred. Prime Minister Modi’s prompt response and the swift action by the Singapore authorities and government provided us great reassurance.”

The post has drawn widespread support, with messages pouring in for Mark Shankar’s continued recovery.

 Rajamouli Reveals What He’s Waiting To Watch Next

Renowned director S.S. Rajamouli recently visited Japan for promotional activities of his documentary RRR: Behind & Beyond, where he shared insights into the making of his blockbuster film RRR and expressed gratitude towards the audience for their continued support. During the media interaction, Rajamouli highlighted the unique process behind the documentary, which features behind-the-scenes footage from the making of RRR.

When asked about films he is personally excited to watch, Rajamouli mentioned several upcoming projects, including Dragon, a collaboration between NTR and Prashanth Neel, Spirit, starring Prabhas and directed by Sandeep Reddy Vanga, and Peddi, featuring Ram Charan and directed by Buchi Babu. He also informed the media that glimpses of Peddi had been recently released.

Rajamouli revealed that Dragon is currently in the shooting phase, with NTR set to resume filming on April 22. The film is expected to release next year. Spirit is in pre-production, with Sandeep Reddy Vanga actively scouting locations, including a recent trip to Mexico. Peddi is slated for release on March 27 next year.

Regarding RRR: Behind & Beyond, Rajamouli shared that the documentary, which compiles over 20TB of footage from the film’s three-year journey, has been edited down to a 1 hour and 38-minute runtime. It includes a variety of content such as action sequences, behind-the-scenes moments, and team perspectives. The documentary is currently available on Netflix.

Rajamouli is also working on SSMB 29, a project with superstar Mahesh Babu, which is currently under production.