Home Blog Page 26

అమరావతిపై టాప్ ఫోకస్: పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు

తెలుగు ప్రజలు కలలు కంటున్న అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాత్రింబగళ్లు తేడా లేకుండా.. మూడుషిఫ్టుల్లో కొన్ని నిర్మాణ పనులు నడుస్తున్నాయి. వేలమంది కార్మికులు పనిచేస్తున్నారు. రికార్డు టైమ్ లో రాజధాని నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షలను కూడా నిర్వహిస్తున్నారు.

రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం మొత్తం 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభం అయ్యాయని చంద్రబాబునాయుడు తెలిపారు. 50,552 కోట్ల విలువైన పనులు ఆల్రెడీ టెండర్లు పిలవడం పూర్తయింది. హౌసింగ్, ఇతర భవనాల నిర్మాణాలు మాత్రమే కాదు. ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలను కూడా ఈ ప్రాజెక్టుల్లో భాగంగా చేపట్టనున్నారు. రోడ్లు, డక్ట్ లు, వరద నియంత్రణ పనులు కూడా చేపట్టారు. మౌలిక వసతుల పనులు త్వరగా పూర్తయితే.. అమరావతి ప్రాంతంలో ప్రెవేటు నిర్మాణాలు కూడా ముమ్మరంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

2014 తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్టానికి తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టును తన పాలనకు టాప్ ప్రయారిటీగా  తీసుకున్నారు. అమరావతి కి సంబంధించి లాండ్ పూలింగ్, అనుమతులు, డిజైన్లు సిద్ధం చేయించడం వంటి పనులు జరుగుతూ ఉన్న సమయంలో ఆయన ‘ప్రతి సోమవారం.. పోలవారం’ అనే నినాదంతో.. పోలవరం ప్రాజెక్టు పనులపై రెగులర్ గా సమీక్షలు నిర్వహిస్తూ పనులు పరుగులు తీయించారు. లైవ్ సమావేశాల్లోంచి డ్రోన్ వీడియోల ద్వారా పోలవరం లో పనులను లైవ్ లోనే చూస్తూ, వాటిని సమీక్షిస్తూ చంద్రబాబు నాయుడు అధికార్లతో, ఇంజినీర్లతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. అన్ని రకాలుగా పరుగులు పెట్టించినందువల్లనే.. పోలవరం చంద్రబాబు తొలివిడత పాలనలోనే 70-80 శాతం పూర్తయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టు పనులను తన సొంత మనుషులకు అప్పగించుకోవడం ఒక్కటే ప్రధానంగా భావించి విస్మిరించడంతో పనులు తీసికట్టుగా తయారయ్యాయి.
అప్పట్లో పోలవరం మీద ఎంత శ్రద్ధ పెట్టారో.. అంతకంటె ఎక్కువ శ్రద్ధతో అమరావతి రాజధాని నిర్మాణ పనులను ఈ విడతలో చంద్రబాబునాయుడు పరుగులు పెట్టిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 81317 కోట్ల మేర పనులను సీఆర్డీయే ప్రతిపాదించినట్టు ఆయన చెబుతున్నారు. తరచూ సమీక్షలతో అనుకున్న గడువు కొద్దిగా మీరినప్పటికీ.. ఈ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోగా అమరావతి రాజధాని నిర్మాణాలకు ఒక నిర్దిష్టమైన రూపు వస్తుందని మౌలిక వసతులు చాలా వరకు పూర్తవుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.

Athulyaa Ravi

0

Athulya Ravi: The Rising Star of Tamil Cinema

Athulya Ravi, born on December 21, 1994, in Coimbatore, Tamil Nadu, is a celebrated actress known for her work in Tamil cinema. Her journey from a tech graduate to a silver-screen star showcases her versatility and determination to excel in the entertainment industry.


Early Life and Education

Athulya grew up in Coimbatore, where she attended Vivekam Matriculation Higher Secondary School. She later pursued a degree in Information Technology from Karpagam College of Engineering. Though she had a technical background, her passion for acting drove her to explore the world of cinema.


Entry into the Film Industry

Athulya made her acting debut in 2017 with “Kadhal Kan Kattudhe”, a Tamil romantic drama. Her portrayal of a relatable and grounded character earned her instant recognition. Soon after, she became one of the promising faces in Tamil cinema.


Career Highlights

Early Success

After her debut, Athulya starred in several notable films, including:

  • “Yemaali” (2018): She showcased her ability to handle emotionally challenging roles.
  • “Nagesh Thiraiyarangam” (2018): A thriller that highlighted her growing versatility.

Establishing Herself

In 2020, Athulya appeared in “Naadodigal 2”, a sequel to the hit film “Naadodigal.” Her role was widely appreciated, further solidifying her place in the industry.

Recent Projects

Athulya continued to impress audiences with:

  • “Murungakkai Chips” (2021): A lighthearted entertainer that displayed her comedic timing.
  • “Yenni Thuniga” (2022): A suspense-filled drama that pushed her acting boundaries.

Her foray into Telugu cinema with “Meter” (2023) marked her entry into a new industry, broadening her fan base.


Future Aspirations

In 2024, Athulya expressed her desire to take on more diverse roles. Drawing inspiration from veteran actress Simran, she hopes to explore characters that challenge her creatively. This commitment to growth signals an exciting phase in her career.


Why Athulya Ravi Stands Out

Athulya’s ability to adapt to various roles sets her apart. Whether it’s a romantic drama, a suspense thriller, or a light-hearted comedy, she brings authenticity to her performances. Additionally, her background in technology adds a unique dimension to her persona, making her relatable to a wide audience.


Conclusion

Athulya Ravi’s journey from Coimbatore to Tamil cinema is a story of passion, perseverance, and growth. With her dedication to her craft and a growing portfolio of roles, she continues to captivate audiences. Fans eagerly await her next projects, confident that she will keep delivering memorable performances.

Mrunal Thakur

0

Mrunal Thakur: A Rising Star in Indian Cinema

Mrunal Thakur, born on August 1, 1992, in Dhule, Maharashtra, has become a celebrated name in the Indian entertainment industry. From her early days in television to making waves in Bollywood and regional cinema, Mrunal’s journey exemplifies versatility, resilience, and talent.


Early Life and Education

Raised in Dhule, Mrunal pursued her higher education in Mumbai, earning a Bachelor of Mass Media degree from Kishinchand Chellaram College. Her academic background reflects her deep interest in storytelling and communication, a passion that eventually led her to the world of acting.


Transition from Television to Films

Mrunal began her acting career on television, where she quickly gained recognition:

  • “Mujhse Kuchh Kehti…Yeh Khamoshiyaan” (2012): Her first significant role introduced her to Indian households.
  • “Kumkum Bhagya” (2014–2016): As Bulbul, she won hearts and critical acclaim, becoming a household name.

Her success on television laid the foundation for her move to the big screen, where she has continued to shine.


Bollywood Debut and Breakthrough

Mrunal made her Hindi film debut with “Love Sonia” (2018), a hard-hitting drama that explored the harrowing realities of human trafficking. Her portrayal of the titular character was widely praised for its authenticity and emotional depth.

She followed this with notable performances in:

  • “Super 30” (2019): Starring alongside Hrithik Roshan, she played a pivotal role in this inspiring biographical drama about a mathematician’s journey to help underprivileged students.
  • “Batla House” (2019): Sharing screen space with John Abraham, she showcased her ability to excel in intense, character-driven roles.

Expanding Horizons: Telugu Cinema and Beyond

Mrunal ventured into Telugu cinema with the highly acclaimed “Sita Ramam” (2022). Her role in this romantic drama resonated with audiences, earning her admiration for her adaptability and strong screen presence. This foray into regional cinema has further cemented her as a pan-Indian actress.


Why Mrunal Thakur Stands Out

  1. Versatility: From television dramas to Bollywood and regional films, Mrunal has excelled across different genres and formats.
  2. Authenticity: Her performances, whether in a biographical drama like Super 30 or a socially charged film like Love Sonia, are marked by emotional depth and realism.
  3. Cultural Appeal: With her work spanning multiple languages and platforms, Mrunal appeals to a wide and diverse audience.

Personal Life and Inspirations

Beyond her professional achievements, Mrunal is admired for her grounded personality and dedication to her craft. Her journey from television to films serves as an inspiration to aspiring actors, proving that talent and perseverance can open doors to success.


Conclusion

Mrunal Thakur’s journey in the Indian entertainment industry is a testament to her talent, determination, and ability to take on diverse challenges. Whether captivating audiences in Bollywood blockbusters or making her mark in regional cinema, she continues to inspire and entertain with every role she takes on. As her career evolves, fans eagerly await her next steps in the world of cinema.

Srinidhi Shetty

0

Srinidhi Shetty: From Miss Supranational to Indian Cinema Star

Srinidhi Ramesh Shetty, born on October 21, 1992, in Mangalore, Karnataka, has emerged as a celebrated figure in Indian cinema and pageantry. From being crowned Miss Supranational 2016 to starring in blockbuster films like K.G.F, Srinidhi’s journey is an inspiring tale of talent, perseverance, and grace.


Early Life and Education

Hailing from a Tulu-speaking Bunt family, Srinidhi was raised with strong values and a drive to excel. Her father, Ramesh Shetty, is from Mulki, while her late mother, Kushala, was from Kinnigoli. She has two elder sisters, Amrita and Priyanka.

Her pre-university studies at St. Aloysius Pre-University College, Mangalore. She later graduated with distinction in Electrical Engineering from Jain University, Bangalore, showcasing her academic brilliance alongside her artistic pursuits.


Journey to the Crown: Miss Supranational 2016

Srinidhi’s pageantry career began in 2012 when she became a finalist in the Clean & Clear Fresh Face contest. Her charisma and confidence quickly earned her recognition. In 2016, she won the titles of Miss Karnataka and Miss Diva Supranational India, which led her to represent India at the Miss Supranational 2016 pageant held in Poland. Srinidhi’s elegance and poise earned her the prestigious crown, making her the second Indian to achieve this global honor.


Transition to Acting

Srinidhi made her cinematic debut with the Kannada blockbuster “K.G.F: Chapter 1” in 2018, playing the role of Reena Desai. The film’s massive success catapulted her to fame and laid the foundation for her acting career. She reprised her role in the highly anticipated sequel, “K.G.F: Chapter 2” (2022), which broke box office records worldwide. Her performance earned her the SIIMA Award for Best Actress – Kannada, solidifying her position as a leading actress.

In 2022, Srinidhi expanded her horizons with the Tamil film “Cobra”, where she starred alongside Vikram. Her portrayal in this action-packed thriller showcased her versatility and adaptability in diverse roles.


Awards and Achievements

  • Miss Supranational 2016: Crowned winner, bringing international recognition to India.
  • SIIMA Award for Best Actress – Kannada: For her powerful performance in K.G.F: Chapter 2.

Upcoming Projects

With her rising popularity, Srinidhi has several exciting projects in the pipeline. Fans eagerly await her performances in films like “HIT: The 3rd Case” and “Kichcha 47”, further showcasing her talent and dedication to her craft.


Why Srinidhi Shetty Stands Out

  1. Multifaceted Talent: Srinidhi’s journey from engineering to pageantry and cinema highlights her versatility.
  2. Global Recognition: Winning Miss Supranational brought her international acclaim and paved the way for her cinematic journey.
  3. Grounded and Resilient: Despite her success, Srinidhi remains humble and committed to her roots.

వార్‌ 2 తారక్‌ ఎంట్రీ ఎప్పుడో తెలుసా!

మాస్ ఫాన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమల్లో “వార్ 2” ఒకటి. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నారు. హృతిక్‌తో జతకట్టడం ద్వారా ఎన్టీఆర్ హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలకు ముందే మంచి హైప్‌ ను క్రియేట్ చేసుకుంది.

ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఇప్పటివరకు చాలానే ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా ఆయన ఎంట్రీ ఎప్పుడు వస్తుందనే విషయంపై అభిమానుల్లో సందేహాలు ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్‌లోనే కనిపిస్తారనే టాక్ గతంలో వచ్చినా, తాజాగా వినిపిస్తున్న సమాచారం మాత్రం భిన్నంగా ఉంది. కథ మొదలైన 20 నిమిషాలకే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని, ఆ తర్వాత నుంచి హృతిక్‌తో ఆయన సీన్లు సమానంగా కొనసాగుతాయని తెలుస్తోంది.

దీంతో, “వార్ 2”లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్‌పై అభిమానులు ఎలాంటి ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. శక్తివంతమైన పాత్రలో ఆయన హృతిక్‌తో సమానంగా మెరవడం ఖాయం అనే నమ్మకం అభిమానుల్లో పెరుగుతోంది.

ఫస్ట్‌ ఎవర్‌ తమిళ సినిమాగా కూలీ!

సూపర్ స్టార్ రజినీకాంత్ సీనియర్ రోల్‌లో, కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్ హీరోయేతర్తా భారీ ప్రాజెక్ట్ “కూలీ”పై ప్రేక్షకుల్లో దిశాచలం దిగ్గజం రోజురోజుకు పెరుగుతోంది. లోకేష్ కనగరాజ్ సందర్శక్త్వం నిర్వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికీ విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తూ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అయ్యి కూర్చుంది.

ప్రత్యేకంగా యూఎస్ బాక్సాఫీస్‌లో ఈ చిత్రం ప్రీ-సేల్స్ దశలోనే ఘన విజయాన్ని సాధించింది. రిలీజ్‌కు ఇంకా ఒక రోజు సమయం ఉండగానే 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన మొదటి తమిళ్ సినిమాగా “కూలీ” చరిత్ర సృష్టించింది. ఈ సంఖ్యే సినిమా కోసం ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. భారీ తారాగణం, మాస్ అండ్ క్లాస్ కలిసిన కథ, లోకేష్ స్టైల్ మేకింగ్‌  ఇలా అన్ని కలసి సినిమా మీద అంచనాలు మరింత పెంచేశాయి. “కూలీ” ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

అభిమానులా మజాకానా..మహేష్‌ కే నచ్చేసింది!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక దిగ్గజులైన ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గొప్ప పాన్ వరల్డ్ అడ్వెంచర్ సినిమా గురించి సినీ ప్రియులు ఎంతగానో ఉత్సాహంగా ఉన్నారు. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తయారవుతున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఇచ్చిన ప్రత్యేక గిఫ్ట్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపింది. మరోవైపు, మహేష్ అభిమానులు కూడా తమ హీరోకి ఒక ప్రత్యేక బహుమతి అందించారు. ఆయన 50వ పుట్టినరోజు సందర్భంగా “విష్ ఎస్‌ఎస్‌ఎంబీ” పేరుతో ఒక చారిటీ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఈ సర్ప్రైజ్ మహేష్ బాబును ఎంతో సంతోషపరిచింది. ఈ విషయాన్ని ఎస్‌ఎస్ కార్తికేయ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేస్తూ తెలియజేయగా, అది క్షణాల్లోనే వైరల్ అయ్యింది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ నెలకొని ఉంది. ఈ ఏడాది నవంబర్‌లో సినిమా నుంచి ఒక అసలైన ట్రీట్ రాబోతుందని టాక్ వినిపిస్తోంది, అందుకే అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది.

డబ్బింగ్ సినిమాలకి కూడా ఎందుకు..?

టాలీవుడ్‌లో టికెట్ ధరలు పెంచే ట్రెండ్ ఒక్కసారిగా వచ్చినది కాదు. దాదాపు పదేళ్ల క్రితమే ఈ పద్ధతి మొదలైంది. పెద్ద బడ్జెట్ సినిమాలు వస్తే, మొదటి రోజుల్లోనే ఎక్కువ మొత్తంలో కలెక్షన్ రావాలనే ఉద్దేశంతో, టాక్ ఎలా ఉన్నా ప్రారంభ వసూళ్లు కాపాడుకునేందుకు హైక్ విధానం మొదలుపెట్టారు.

కానీ ఇప్పుడు ఈ పద్ధతి తెలుగు సినిమాలకే కాకుండా, డబ్బింగ్ సినిమాలు, అంత పెద్ద బడ్జెట్ లేని మిడిల్ రేంజ్ చిత్రాలకు కూడా వర్తిస్తున్నట్టు పరిస్థితి మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి సినిమా కోసం ప్రత్యేక అనుమతులు తీసుకుని టికెట్ ధరలు పెంచడం ఎక్కువగా జరుగుతోంది.

తాజాగా వార్ 2, కూలీ వంటి భారీ డబ్బింగ్ సినిమాలకు కూడా ఏపీలో టికెట్ ధరలు పెంచిన నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. డబ్బింగ్ సినిమాలకు ఇంత హైక్ ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు, కొంతమంది నిర్మాతలు ధరల పెంపు వల్లే ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయిందని చెబుతారు. కానీ విమర్శకుల మాటల్లో, అదే నిర్మాతలు మళ్లీ టికెట్ రేట్లు పెంచడం పరిస్థితిని మరింత కష్టతరం చేస్తోందని అంటున్నారు.

ప్రభాస్‌ పెళ్లి గురించి శ్యామలా దేవి ఏమన్నారంటే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా పలు పెద్ద సినిమాలతో బిజీగా ఉంటున్నారు. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరున్న ఆయన పెళ్లి విషయంపై చాలా కాలంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఎవరి తో పెళ్లి, ఎప్పుడు జరుగుతుందన్న కుతూహలం అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది.

ఇప్పుడీ టాపిక్ మరోసారి హాట్‌గా మారింది. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఇటీవల జరిగిన ఒక పూజా కార్యక్రమంలో పాల్గొని, తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన శుభవార్త త్వరలోనే వినిపించబోతుందనే సంకేతాలు ఇచ్చారు.

ఆమె వ్యాఖ్యలతో మళ్లీ అభిమానుల్లో చర్చ మొదలైంది. ప్రభాస్ పెళ్లి ప్రకటన ఎప్పుడు వెలువడుతుందన్న ఆసక్తి అందరిలో పెరిగిపోతోంది.

Ticket Bookings Open for Coolie and War 2 in Telugu States Amid High Demand

The much-awaited big-budget films Coolie and War 2 are all set to release this August, generating significant buzz among audiences. While ticket bookings have already commenced in other states with seats selling rapidly, fans in the Telugu states awaited confirmation on booking schedules. Ticket sales officially opened Tuesday evening via BookMyShow and district-level apps.

In Telangana, ticket prices remain unchanged, with single-screen theaters offering tickets at ₹175 and multiplexes at ₹295. Authorities have permitted only one special pre-morning show between 6 am and 7 am ahead of regular screenings. Due to overwhelming demand, theaters faced challenges in allocating special shows for both films.

Meanwhile, Andhra Pradesh has granted permission for a slight increase in ticket prices for Coolie and War 2. The hike is capped at ₹50 for single-screen theaters and ₹75 for multiplexes. An official announcement regarding the revised pricing is awaited.