Home Blog Page 2

ఆ ఇద్దరు వెరీ వెరీ స్పెషల్‌..!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా సినిమా కూలీ భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ రోజు నుంచే అభిమానులు పెద్ద ఎత్తున హాళ్లకు తరలి వస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించిన ఈ సినిమాలో రజినీతో పాటు పలు ప్రముఖ నటులు కనిపించడంతో బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగుతుందని అభిమానులు నమ్ముతున్నారు.

ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, సత్యరాజ్, శ్రుతి రాజ్, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్‌లు ఉన్నప్పటికీ, ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన వారు మాత్రం ఇద్దరు ప్రత్యేక పాత్రధారులు. అందులో ఒకరు మోనిక పాటలో తన ఎనర్జీతో ప్రేక్షకులను కట్టిపడేసిన సౌబిన్ షాహిర్. స్క్రీన్‌పై ఆయన చూపించిన యాక్షన్ సీన్లు, బాడీ లాంగ్వేజ్ చూసి అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు.

మరొకరు నటి రచిత రామ్. సినిమాలో ఆమె చేసిన పాత్ర, ముఖ్యంగా మొదటి భాగం నుంచి రెండవ భాగం వరకు వచ్చిన ట్రాన్స్‌ఫర్మేషన్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె నటనపై, సౌబిన్ షాహిర్ పెర్ఫార్మెన్స్‌పై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కూలీ చూసినవారు ఈ ఇద్దరి పాత్రలనే ముఖ్య హైలైట్‌గా చెబుతున్నారు.

కూలీ రికార్డు మేకింగ్‌ ఓపెనింగ్స్‌!

తమిళ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన “కూలీ” సినిమా చివరికి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి ప్రముఖ నటులు కలిసి నటించడంతో ఈ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, వసూళ్ల పరంగా మాత్రం అద్భుతమైన ప్రారంభాన్ని నమోదు చేసింది.

మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు 151 కోట్ల గ్రాస్ సాధించడం ద్వారా “కూలీ” తమిళ సినిమా చరిత్రలోనే తొలి 150 కోట్ల ఓపెనింగ్ కలిగిన చిత్రంగా నిలిచింది. ఈ రికార్డు రజినీకాంత్ స్థాయిని మరోసారి నిరూపించగా, అభిమానులు ఆయనను రికార్డులను మాత్రమే బద్దలు కొట్టే హీరో కాదు, కొత్త రికార్డులు సృష్టించే స్టార్‌గా మరింత గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సినిమా రెండో రోజు నుంచి వసూళ్లు ఎలా కొనసాగుతాయో అందరి చూపు బాక్సాఫీస్‌పై పడింది.

ఓటీటీ డేట్ ఫిక్స్‌ చేసుకున్న సార్‌ మేడం!

తమిళంలో మంచి హిట్ సాధించిన “తలైవన్ తలవి” సినిమాలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించారు. పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, తమిళంలో విజయవంతం అయిన తర్వాత తెలుగులో “సార్ మేడం” పేరుతో విడుదలై మంచి స్పందన పొందింది. థియేటర్లలో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తెలుగు, తమిళం సహా పాన్ ఇండియా భాషల్లో ఆగస్టు 22 నుంచి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. కాబట్టి థియేటర్‌లో మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే సులభంగా ఈ సినిమా చూడొచ్చు.

వార్‌ 2 డే 1 ఓపెనింగ్స్‌ ఎంతంటే!

ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లలో వార్ 2 కూడా ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ మల్టీస్టారర్ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజే దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ను రాబట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

హిందీ, తెలుగు వెర్షన్లకు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన లభించగా, తమిళ్ నాట మాత్రం కొంచెం తక్కువ వసూళ్లు వచ్చినట్టు చెబుతున్నారు. మొదటి రోజే దేశవ్యాప్తంగా 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు అంచనాలు వస్తున్నాయి. ఇందులో ఓవర్సీస్ నుంచి వచ్చే కలెక్షన్లు కూడా కలిస్తే ఆ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ప్రారంభం నుంచే వార్ 2 బాక్సాఫీస్ వద్ద మంచి వేగంతో దూసుకెళ్లింది. రెండో రోజు వసూళ్లు ఎలా ఉంటాయో అన్నదానిపై కూడా ఇప్పుడు అందరి దృష్టి పడింది.

కూలీని దాటిపోతున్న తారక్‌ మూవీ!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2, అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ – దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో వచ్చిన కూలీ, ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రిలీజ్‌కి ముందు వరకు రెండు సినిమాలు కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి. అయితే, థియేటర్లలో మొదటి రోజు పూర్తయ్యాక పరిస్థితులు కొంత మారినట్టు కనిపిస్తోంది.

బుక్మైషో హవర్స్ ట్రెండ్స్‌లో రిలీజ్‌కు ముందు కూలీ టికెట్ల అమ్మకాల్లో ముందంజలో ఉండగా, ఇప్పుడు మాత్రం వార్ 2 దానిని అధిగమించింది. మొదట కూలీకి 13 వేల టికెట్లు అమ్ముడవ్వగా, తాజా లెక్కల్లో వార్ 2 14 వేల టికెట్లు సొంతం చేసుకుంది. ఈ ట్రెండ్ చూస్తుంటే రెండో రోజు నుంచి వార్ 2 పట్టు బిగిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇక ఈ వేగం వసూళ్లలో కూడా కొనసాగుతుందా లేదా అన్నది ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది.

Pawan Kalyan slams YCP’s Notion of `people’s verdict’ If they wins, `Fault of EVMs’ If They Lost

Strongly condemning the allegations of ‘vote theft’ made by YS Jagan Mohan Reddy on the results of the Pulivendula by-elections in Andhra Pradesh, Deputy Chief Minister Pawan Kalyan wondered that the YSRCP people says `people’s verdict’ if they win or if the alliance win they says `fault of the EVMs’.

Participating in 79th Independence Day celebrations in Kakinada, after hoisting the national flag, he lamented that it is not right of leaders’ of some parties at the national and state levels of errors in EVMs and vote theft only when they have lost. He questioned why these allegations were not made when they won? He opined that this was simply an inability to accept the electoral defeat.

Pawan Kalyan said that when the YSRCP won the 2019 elections with a huge majority, his party did not make any allegations of ‘vote theft’ anywhere. He recalled that they respected the verdict of the people and were ready to sit in the opposition. But now, when the alliance has won with 164 seats, he said it is unfair to accuse EVMs of being tampered with.

He made it clear that questioning the election results only when they are not in their favor is not the right approach. Pawan Kalyan strongly emphasized that in a democratic system, the verdict of the people is final. He suggested that leaders should have the mentality of accepting defeat.

Pawan Kalyan warned that making baseless allegations like this will weaken the people’s faith in the democratic system. He said that he believes the Election Commission works with transparency and democracy will be strengthened only by respecting the verdict given by the people. He criticized that these allegations only show the helplessness of leaders who cannot accept defeat.

Explaining to the people about the development and welfare works being implemented in the state on this occasion, Pawan said that Jal Jeevan Mission works are being carried out in 5 districts with a cost of Rs. 7,900 crore. He said that development works were done in Pithapuram with a cost of Rs. 380 crore in 2024. He said that special priority is being given to women by implementing ‘Super Six’.

The Deputy Chief Minister said that a free bus travel scheme is being started for women through Stree Shakti. He said that the time of the previous rulers can be called a dark time and lamented that from 2019 to 2024, it has become like British rule.  He made it clear that if the state wants to develop and attract investments, peace and security must be strong.

 Venkatesh Launches Venky77 With Trivikram

Tollywood star Venkatesh, fresh off his Sankranti success earlier this year, has officially launched his 77th film, Venky77, directed by renowned filmmaker Trivikram Srinivas. The project began today with a traditional muhurat ceremony, where the actor described the film as “very special.” Regular shooting is expected to commence soon.

This marks the third collaboration between Venkatesh and Trivikram, following the beloved hits Nuvvu Naaku Nachav and Malliswari, where Trivikram contributed as a writer. Industry buzz suggests the film will feature two female leads, with Trisha, Nidhhi Agerwal, and Rukmini Vasanth among the names in consideration. The makers are eyeing a summer 2026 release.

Meanwhile, Venkatesh has a busy schedule ahead, including a guest appearance in the Chiranjeevi–Anil Ravipudi venture Mega157, the thriller sequel Drushyam 3, and another high-profile project alongside a leading star.

అంత సీనుందా: రాజీనామాలతో సవాలు విసరనున్న జగన్!

పులివెందుల రూరల్ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం అనేది ఎంతో కీలకమైన  సంగతి. ఇది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి పరువుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పరువుకు కూడా సంబంధించిన సమస్య. ఎందుకంటే.. వైఎస్ఆర్ కాలంనుంచి కూడా ఈ మండలంలో జడ్పీటీసీ ఎన్నికలు జరగనేలేదు. ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తారు.. ఆతర్వాత స్థానిక ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయి. అదే రివాజుగా సాగింది. తొలిసారి ఎన్నిక జరిగితే.. డిపాజిట్ గల్లంతైంది. దీని సంకేతాలు చాలా బలమైనవి.

ఎందుకంటే.. ఇన్ని దశాబ్దాలుగా తండ్రీ కొడుకులు.. మండలంలోని ప్రజల మనోభిప్రాయాల్ని తొక్కిపడుతూ.. దుర్మార్గపు పెత్తనం సాగించారా? అనే సందేహాలు పుట్టే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో.. జరిగిన ఎన్నిక ఒక బూటకం అని సాధికారికంగా నిరూపించే అవకాశం ఏమిటి?  పరువు కాపాడుకునే మార్గం ఏమిటి? అనే కసరత్తులో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకు ఆయనకు స్ఫురించిన బ్రహ్మాస్త్రం ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికలకు వెళ్లడమే అని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పులివెందులలో జగన్ ప్రజాదరణ క్రమక్రమంగా సన్నగిల్లుతూ ఉన్నదని ఎమ్మెల్యే ఎన్కికల ఫలితాలను గమనిస్తేనే అర్థమవుతుంది. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మెజారిటీ 40వేలు మాత్రమే. ఆయన అయిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాక.. ప్రజాదరణ పెరిగింది. మెజారిటీ 68 వేలు అయింది. ఆయన మరణానంతరం ఒకసారి ఏకగ్రీవంగా గెలిచిన విజయమ్మ, ఆ తర్వాత ఉప ఎన్నికలో తలపడితే ఆమెకు 81వేల మెజారిటీ దక్కింది. 2014లో ఇక్కడ పోటీచేసిన జగన్ కు 75 వేల ఓట్లు మెజారిటీ వచ్చింది. 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటుచేసే సమయానికి ఆయన దక్కించుకున్న మెజారిటీ ఏకంగా 90 వేలు. సాధారణంగా అయిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడికి సొంత నియోజకవర్గంలో పట్టు మరింతగా పెరగాలి. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి మెజారిటీ 60 వేలకు పడిపోయింది. ముఖ్యమంత్రిగా ఆయన అయిదేళ్ల పాలనను సొంత నియోజకవర్గంలోనే ప్రజలు ఆదరించలేదని దీంతో తేలింది. ఏడాది తర్వాత చూస్తే పులివెందుల రూరల్ మండలంలో పదిన్నర వేలకు గాను కేవలం 653 మాత్రమే దక్కాయి. దీంతో ఆయన ప్రాభవం మటాష్ అయినట్టే అని అంతా అనుకుంటున్నారు.

ఈ నష్టనివారణ ఎలా? అనే భయంతో జగన్ ఉన్నట్టు సమాచారం. ఆయనకు కనిపిస్తున్న ఒకే మార్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఉపఎన్నికకు వెళ్లాలి. 2024లో వచ్చిన 61687 ఓట్ల మెజారిటీ కంటె కాస్త ఎక్కువ ఓట్లు మెజారిటీ తెచ్చుకుని తనకు సొంత అడ్డాలో తిరుగులేదని చాటుకోవాలని అనుకుంటున్నట్టు గుసగుసలున్నాయి. ఆ పనిచేయకపోతే పరువు పోతుందని భయపడుతున్నారు. అదే సమయంలో ఒకవేళ ఎమ్మెల్యే ఎన్నికల్లో గనుక మెజారిటీ తగ్గిందంటే.. ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని కూడా పార్టీలోని సీనియర్లు సలహా ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయినా జగన్ మాత్రం పరువుకోసం రాజీనామా- ఉపఎన్నికకు వెళ్లాలనుకుంటున్నట్టుగా భోగట్టా. మరి ఆయన ఎప్పటికి సాహసిస్తారో చూడాలి.

Pooja Hegde Struggles To Find A Hit, Eyes on Vijay’s Jana Nayagan For Career Boost

Pooja Hegde, known for her glamour and beautiful presence, has been going through a tough time in her career. Despite her talent and popularity, Pooja has not been able to give a blockbuster film in the last few years. Her latest release in Telugu, Retro, directed by Karthik Subbaraj, did not meet expectations, and Pooja now has few opportunities in the Telugu industry.

Seeking a breakthrough, Pooja recently featured in the special number “Monica” in Rajinikanth’s Coolie. The song created much buzz prior to its release, but the mixed bag reaction to the film soon turned the limelight into online trolling for the actress.

Although Pooja performed her level best on camera, audiences and critics felt that the picturization of the song was not doing justice to her acting. Although she appeared daring and glamorous, Shaubiin Sharir, an actor, stole the show with his dance steps, which attracted negative social media reviews. What was supposed to give a thrust to her popularity turned out to be a reverse force, with Pooja continuing her search for a big hit.

Meanwhile, the actress is also busy in a number of Bollywood ventures. But none of them are big-ticket movies currently which can so strongly dent or boost her career. Everybody’s eyes are now on her work in Vijay’s 63rd film, Jana Nayagan, being directed by H. Vinod. The venture holds tremendous significance, as Vijay has already declared it will be his last film, so the stakes for all concerned have risen. Bollywood star Bobby Deol will play the villain’s role, and the movie is destined for a majestic Sankranti 2026 release. The movie is awaited eagerly by the fans, hoping to wish good luck to both Vijay and Pooja.

With Jana Nayagan, Pooja Hegde can reverse fortunes in her career and get back to being one of the leading actresses of Tollywood.

Anirudh’s Usual Magic Missing In Coolie

Kollywood’s star composer Anirudh has long been known for lifting films with his music. Once the actors deliver and the director shapes the story, Anirudh steps in, turning songs and background scores into major highlights. His work in Rajinikanth films, in particular, often reaches a whole new level, creating several blockbuster soundtracks.

But Coolie, despite massive expectations, fell short. Anirudh’s usual magic seemed missing. Whether it was a compositional lapse or creative choices by director Lokesh Kanagaraj, the music didn’t fully resonate. Even in Vijay Deverakonda’s Kingdom, only a couple of tracks stood out, leaving the rest feeling flat.

In Coolie, the soundtrack was expected to be a pillar of the film, but apart from the theme and the Rajini song, most of the album felt average. While Anirudh clearly worked hard, the output didn’t match his usual high standards. In contrast, his music for Jailer and Vikram felt exceptional. If this continues, Anirudh may need to reinvent his approach—routine work won’t suffice; each film needs music that truly elevates it.