Home Blog Page 1120

Premalu Telugu Movie Review

Movie Name:Premalu

Release Date: Fri 08th Mar 2024

Cast:Naslen, Mamitha Baiju, Althaf Salim, Akhila Bharghavan, Meenakshi Raveendran, Sangeeth Prathap, Shyam Mohan and others

Director: Girish AD

Telugumopo.com Rating : 2.75/5

Story:

“Sachin, an engineering graduate, harbors feelings for a girl in his college but struggles to confess. His plan to move to the U.K. is dashed when his VISA application is rejected. Unwilling to stay in his hometown, he turns to his friend Amal Davis for help. Amal, who is bound for GATE coaching in Hyderabad, agrees to take Sachin along.

In Hyderabad, at a wedding, Sachin crosses paths with Reenu and is instantly smitten. Thus begins the tale of Sachin’s journey, navigating love, friendship, and self-discovery alongside Amal and Reenu.”

Review:

Girish AD co-writes and directs “Premalu.” Positioned as a rom-com, the film initially struggles to engage with its lack of romance or comedy, particularly until Sachin’s arrival in Hyderabad. However, once the story transitions to the city, the narrative gains momentum. The dynamics within the office space and the amusing banter between Sachin and Amal inject much-needed energy. The real fun begins when these worlds collide at a marriage function, with various characters’ interactions driving the story forward.

Despite offering nothing new in terms of storyline, the film relies on its writing, casting, and overall packaging to sustain interest. The montage songs and authentic Hyderabad locales immerse the audience in the characters’ world. The interval break sets up anticipation for the second half, which focuses more on individual character arcs.

As the story progresses, the comedy gives way to drama as Sachin’s one-sided love story unfolds predictably. Despite the routine nature of the plot, the actors breathe life into fresh scenarios, keeping the narrative engaging. Emotions are effectively built, although a sense of drag and repetitiveness creeps in.

However, the neatly built emotional angle pays off in the pre-climax and climax, with predictable beats executed efficiently. The terrace sequence at the end delivers a hilarious culmination of the one-sided love drama. While the final moments may stretch a bit, the resolution of the primary conflict feels satisfactory.

“Premalu” attempts to touch upon genre clichés with a fun and fresh perspective. While the Hyderabad backdrop adds authenticity, the dubbed version loses some of its original charm. Nevertheless, the film’s well-executed writing and performances make it a worthwhile watch for fans of the rom-com genre, despite its predictable premise.

Bhimaa Telugu Movie Review

Movie Name: Bhimaa

Release Date :March 08 2024
Cast: Gopichand, Malvika Sharma, Priya Bhavani Shankar, Naresh, Poorna, Nassar, Vennela Kishore, Rohini, and others
Director: A. Harsha
Music Director: Ravi Basrur

Telugumopo.com Rating : 2.75/5

Story:

In the quaint town of Mahendragiri, nestled amidst the hills and valleys of a land steeped in mythology, two brothers, Bhima and Rama, were born. They were twins, yet their souls seemed to be crafted from different molds. Bhima, with a heart ablaze with valor, dreamed of serving justice and protecting the innocent as a police officer. Rama, on the other hand, found solace in the ancient rituals and traditions of their forefathers, choosing the path of an orthodox priest, his spirit tethered to the customs of their ancestors.

Their destinies took a fateful turn one tumultuous day in their childhood. A haunting incident, shrouded in mystery, planted the seeds of discord between them, driving a wedge deeper than the roots of the ancient banyan tree in their family’s courtyard. From that day forth, their paths diverged, each following their own calling, oblivious to the other’s journey.

Bhima, fueled by an unquenchable thirst for justice, embarked on a perilous quest to become a police officer, his determination as unyielding as the cliffs that overlooked Mahendragiri. Meanwhile, Rama found sanctuary within the walls of the temple, where the echoes of hymns mingled with the whispers of the past, guiding his every step along the sacred path he had chosen.

As fate would have it, Bhima’s duty called him back to Mahendragiri, a town veiled in enigma and steeped in the legends of Parasurama, the divine warrior. Little did he know that his return would herald a clash of titanic proportions, pitting him against Ravindra Varma, a cunning ayurvedic practitioner whose ambitions transcended mortal realms, and his enigmatic confederate, Bhavani, whose veiled intentions cast a shadow over the town.

As Bhima unravels the mysteries shrouding Mahendragiri, he grapples with the realization that the roots of evil run deeper than he ever imagined, entwined with the very fabric of the town’s history. Meanwhile, Rama finds himself ensnared in a web of ancient prophecies and divine machinations, his fate irrevocably intertwined with that of his brother.

In the heart of Mahendragiri, where myths collide with reality and shadows dance with the echoes of the past, Bhima and Rama are poised to confront their destinies. Will Bhima’s unwavering courage be enough to vanquish the darkness that threatens to engulf Mahendragiri? And what role will Rama play in this epic confrontation, torn between the traditions that bind him and the bonds of blood that beckon him?

Only time will tell as the tale of Mahendragiri unfolds, weaving a tapestry of courage, betrayal, and redemption against the backdrop of a land where the lines between myth and reality blur and legends are born anew.

Review :

Directed by A Harsha and starring Gopichand, Malvika Sharma, and Priya Bhavani Shankar, “Bhimaa” promises a thrilling fusion of action, mysticism, and mythology. The film opens with a captivating dive into the enigmatic world of Mahendragiri, hinting at a captivating journey ahead. However, as the story progresses, it becomes evident that the script leans heavily on clichés, diminishing the impact of its intriguing premise.

Gopichand delivers a captivating performance in his dual roles as Bhima and Rama, commanding the screen with his presence and charisma. Malvika Sharma shines as Vidhya, Bhima’s love interest, though her character’s development feels lacking in depth. Priya Bhavani Shankar impresses as Pani, despite her limited screen time in the latter half of the film. The supporting cast, including Vennela Kishore, Raghu Babu, and Nassar, elevate the narrative with their commendable performances.

From a technical standpoint, “Bhimaa” boasts impressive production values and a stirring musical score by Ravi Basrur, renowned for his work on acclaimed films such as “KGF” and “Salaar.” While the soundtrack enhances the film’s ambiance, its melodies fail to leave a lasting impression on the audience.

In conclusion, “Bhimaa” offers a visually captivating and thematically intriguing action drama, anchored by an enticing premise. However, its reliance on conventional storytelling tropes detracts from its potential, resulting in a somewhat mixed experience for viewers seeking innovation and depth in cinematic narratives.

Kannappa Movie: మహాశివరాత్రి రోజు మధ్యాహ్నం 2. 55 గంటలకు అదిరే అప్డేట్ తో వస్తున్న కన్నప్ప టీం!

మంచు వారి పెద్దబ్బాయి మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు అయినటువంటి ”కన్నప్ప” చిత్రం గురించి మహా శివరాత్రి రోజు అదిరిపోయే అప్డేట్‌ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. పరమ శివభక్తుడైన భక్త కన్నప్ప జీవితం ఆధారంగా కన్నప్ప చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్లో తీర్చి దిద్దుతున్నారు. ఈ చిత్రానికి ఎందరో హాలీవుడ్‌ ప్రముఖ నిపుణులు పని చేస్తున్నారు.

ఈ చిత్రం చాలా భాగం విదేశాల్లోనే చిత్రీకరణ చేసుకుంది. కొద్ది రోజుల క్రితమే న్యూజిలాండ్ , థాయ్‌ లాండ్‌ దేశాల్లో షెడ్యూల్‌ పూర్తి చేసుకుని వచ్చారు. ఈ చిత్రానికి సుమారు 600 మందికి పైగా హాలీవుడ్‌ నిపుణులు రేయిబంవళ్లు సినిమాని తీర్చి దిద్దే పనిలో ఉన్నారు. ఇప్పుడు తిరిగి చిత్ర బృందం న్యూజిలాండ్ నుంచి ఇండియాకి తిరిగి వస్తున్నట్లు మంచు మోహన్ బాబు ప్రకటించారు. 

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టు మాత్రమే కాకుండా… ఇందులో మంచు వారి మూడు తరాల నటులు నటిస్తుండడంతో సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇందులో మంచు మోహన్‌ బాబు, విష్ణు, విష్ణు కుమారుడు భక్తవత్సల్‌ కూడా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ క్రమంలోనే ఈ చిత్రం గురించి మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ కీలక అప్డేట్‌ ను ఇచ్చేందుకు రెడీ అయిపోయింది చిత్రం బృందం. చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను శుక్రవారం మధ్యాహ్నం 2. 55 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రంలో మంచు విష్ణు కన్నప్పగా నటిస్తుండగా… ప్రభాస్‌ పరమ శివునిగా మెప్పించనున్నాడు. 

భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. పాన్‌ ఇండియా లెవల్లో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 

తిరుపతిలో నో ప్రాబ్లం : జనసేనకు లైన్ క్లియర్!

తిరుపతి అంటే వేంకటేశ్వరుడు కొలువైన పుణ్యక్షేత్రం. అన్ని రకాల సెంటిమెంట్లకు తిరుపతి నెలవు అయినట్టే.. రాజకీయ నాయకులకు కూడా ఇక్కడ సెంటిమెంటు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అయితే తన కీలక ప్రచారాలను తిరుపతినుంచే ప్రారంభించే వారు. తన పెళ్లి సంగతిని కూడా ఆయన తిరుపతిలోనే ప్రకటించారు. అలాంటి తిరుపతి నియోజకవర్గాన్ని తెలుగుదేశం ఇప్పుడు జనసేనకు కేటాయించింది. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం తెలుగుదేశం చేస్తున్న త్యాగాల పరంపరలో ఇది కూడా కీలకం అని చెప్పాలి. తిరుపతి నుంచి గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా సరే ఈ ఎన్నికల్లో జనసేనకు కేటాయించేశారు.

తిరుపతి తెదేపా టికెట్ ను ఆశిస్తున్న కీలక నాయకులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్ లను చంద్రబాబునాయుడు పిలిపించి మాట్లాడారని స్థానికంగా ప్రచారం సాగుతోంది. వారిని ఒప్పించారని, జనసేన విజయానికి కష్టపడి పనిచేసేలా వారు కూడా సంసిద్ధత తెలియజేశారని అంటున్నారు. జనసేన నుంచి ఇక్కడ పోటీచేయడానికి పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ ఆశలు పెట్టుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా పోటీచేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. 
ఏది ఏమైనప్పటికీ.. ఎంతో సెంటిమెంటుగా భావించే తిరుపతి నుంచి విపక్ష కూటమి అభ్యర్థికి ఎలాంటి చికాకులు లేని సానుకూల వాతావరణం ఏర్పడడం సానుకూల పరిణామంగా భావించవచ్చు. తెలుగుదేశం నాయకులు అసంతృప్తితో లేకపోవడం అనేది జనసేన విజయానికి మొదటిమెట్టు అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.  

తిరుపతిని జనసేనకు కూడా బలమైన సీటుగానే భావించాలి. గతంలో చిరంజీవి కూడా ఇక్కడినుంచి విజయం సాధించారు. కాపు సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉంటుంది. జనసేన అభ్యర్థిత్వం కూడా కాపులకే దక్కే అవకాశం ఉంది. వారికి ఉన్న వర్గ బలానికి తెలుగుదేశం బలం కూడా తోడైతే ఖచ్చితంగా విజయం సాధిస్తారని అంతా భావిస్తున్నారు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున భూమన అభినయ్ రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన భూమన కరుణాకరరెడ్డి ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ పదవి తీసుకుని, కొడుకును రంగంలోకి దింపారు. అయితే తిరుపతి నగర డిప్యూటీ మేయర్ గానే విపరీతమైన దందాలు సాగిస్తున్న నేతగా అపకీర్తి మూటగట్టుకున్న అభినయ్ రెడ్డికి ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజల ఆదరణ ఏమాత్రం దక్కుతుందనేది పలువురి సందేహం. ఏ రకంగా చూసినా తిరుపతిలో జనసేన విజయం ఖాయం అనే అంచనాలు సాగుతున్నాయి.

Kalki Movie : సముద్రం ఒడ్డున అందాల ముద్దుగుమ్మ తో ప్రభాస్‌!

0

ప్రభాస్‌ గతేడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. దాని తరువాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ”కల్కి 2898 ఏడీ” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో దీపికా పడుకొణె హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇందులో అసలైన విశేషం ఏంటంటే కమల్‌ హాసన్‌ ప్రతి నాయకునిగా నటిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి అశ్వినిదత్‌ నిర్మాతగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర విశేషాలు గురించి అడపాదడపా బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర బృందం హీరో ప్రభాస్‌ తో పాటు, సెకండ్‌ హీరోయిన్‌ దిశాపటానీతో పాటు ఇటలీ లో సందడి చేస్తున్నారు.

ప్రభాస్‌, దిశా మధ్య ఓ ఫీల్‌ గుడ్‌ సాంగ్‌ ను చిత్రీకరించేందుకు చిత్ర బృందం మొత్తం ఇటలీకి వెళ్లింది. ఈ పాటే సినిమాలో చివరి సాంగ్‌ అని చిత్ర బృందం వెల్లడించింది. ఈ షూటింగ్‌ కు సంబంధించిన కొన్ని ఫొటోలను చిత్ర యూనిట్‌ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది.  ఈ క్రమంలోనే గురువారం సినిమా యూనిట్ అంతా కలిసి ఉన్న ఓ ఫొటోను నిర్మాతలు షేర్‌ చేశారు.

అలాగే ఇటలీ వెళ్తున్నప్పుడు విమానంలో దిశా ప్రభాస్‌ ని తన మొబైల్‌ లో ఫొటో తీస్తున్న చిత్రాన్ని ఒకదానిని అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దిశా పటానీ, ప్రభాస్‌ ఓ సముద్రం పక్కగా ఉన్న చిత్రం ఒకటి చిత్ర యూనిట్‌ నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్‌ నుంచి ఏదైనా కీలక అప్డేట్‌ వచ్చే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.

దీంతో ప్రభాస్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడు చిత్ర బృందం అప్డేట్ ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు కేవలం ఓ గ్లింప్‌ ను మాత్రమే చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఆ గ్లింప్సే చిత్రం మీద పిచ్చ అంచనాలు క్రియేట్‌ చేసింది. గ్లింప్స్‌ నే ఈ రేంజ్‌ లో ఉంటే టీజర్‌ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రాన్ని మే 9 న వరల్డ్‌ వైడ్‌ గా రిలీజ్‌ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో రాజేంద్రప్రసాద్‌, పశుపతి, రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, నాని, మృణాల్‌ ఠాకూర్‌ వంటి నటీనటులంతా కొన్ని కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు సమాచారం.

కళ్లు..కళ్లు ఎలా ఉంటాయి… వేటకు వెళ్లేప్పుడూ పులి కళ్లలా ఉంటాయి

0

కళ్లు..కళ్లు ఎలా ఉంటాయి… వేటకు వెళ్లేప్పుడూ పులి కళ్లలా ఉంటాయి

త్రివిక్రమ్‌- మహేష్‌ బాబు కాంబినేషన్‌ లో వచ్చిన అతడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో పార్థు అలియాస్‌ నందుగా మహేష్‌ బాబు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇందులో సూపర్‌ స్టార్‌ కి జోడిగా త్రిష నటించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పుడు చూసినా ఇంకా ఏదో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది.

ఈ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు గడిచిన తరువాత ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే.. మహేష్‌ బాబు తాజాగా తనది ఓ ఫొటోను విడుదల చేశాడు. దానిని చూసిన వారికి ఎవరికైనా సరే అతడు సినిమాలోని రాహుల్‌ దేవ్‌  ప్రకాష్‌ రాజ్‌ తో చెప్పే డైలాగు గుర్తుకు రావడం ఖాయం.

ప్రకాష్‌ రాజ్‌ మహేష్‌ బాబు గురించి ఎంక్వైరీ చేసేటప్పుడు కళ్లు..కళ్లు ఎలా ఉంటాయని రాహుల్‌ దేవ్‌ ని అడిగితే..దానికి అతను వేటకు వెళ్లేటప్పుడూ పులి కళ్లలా ఉంటాయని చెబుతాడు. ఇప్పుడు మహేష్‌ విడుదల చేసిన ఫొటోలో కూడా అచ్చం అలానే ఉన్నాడు. ఏళ్లు గడుస్తున్న కొద్ది వయసు పెరుగుతుంది కానీ.. మహేష్‌ వయసు మాత్రం తగ్గుతుంది.

కొంతకాలం క్రితం కొందరు విదేశీ యువతులను మహేష్‌ ఫొటో చూపించి వయసు ఎంత అని అడిగితే.. 25 నుంచి 30 లోపే ఉంటుందని వారు సమాధానం ఇచ్చారు. కానీ మహేష్‌ వయసు 48 సంవత్సరాలు అంటే వారు ఆశ్చర్యపోయారు. మరి సూపర్ స్టార్‌ అందం అలాంటిది. మహేష్‌ భార్య నమ్రత కూడా ఎప్పటికప్పుడూ మహేష్‌ చిత్రాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటు ఉంటుంది.

ప్రస్తుతం మహేష్‌ రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు. తొలిసారి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండటంతో అటు రాజమౌళి అభిమానులు, మహేష్‌ అభిమానులు ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇది చాలా చాలా స్పెషల్ అంటూ పోస్ట్‌ చేసిన ఆనంద్ దేవరకొండ!

0

ఇది చాలా చాలా స్పెషల్ అంటూ పోస్ట్‌ చేసిన ఆనంద్ దేవరకొండ!

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో గామా తెలుగు మూవీ అవార్డ్స్‌ ఒకటి. ఈ ఏడాది వేడుకలు దుబాయిలో ఎంతో అట్టహాసంగా జరిగాయి. గత మూడు సంవత్సరాలలో విడుదలైన చిత్రాలకు సంబంధించి తెలుగు నటీనటులకు బెస్ట్‌ యాక్టర్, బెస్ట్ సినిమా, బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్, బెస్ట్‌ సింగర్ వంటి వాటితో కలిపి మొత్తంగా 43 విభాగాల్లో గామా అవార్డ్స్ ను విజేతలకు అందజేశారు.

ఈ వేడుకల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎందరో యువనటులు నటీమణులు గామా వేదిక మీద సందడి చేశారు. ఈ వేడుకల్లో డింపుల్‌ హయాతి, దక్షా నగార్కర్‌ వంటి వారు స్టేజీ మీద అదరగొట్టారు. ఈ గామా వేడుకల్లో యువ నటుడు ఆనంద్‌ దేవరకొండ బేబీ సినిమాలోని పెరాఫ్మెన్స్కు గానూ ఉత్తమ నటుడిగా గామా అవార్డు అందుకున్నాడు.

ఈ విషయం గురించి తెలియజేస్తూ ఆనంద్‌ సోషల్‌ మీడియా వేదికగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. తాను నటించిన సినిమాను ప్రేక్షకులు ఆదరించడమే గొప్ప విషయామని ఆనంద్‌ రాసుకొచ్చాడు. కానీ ఇలాంటి అవార్డులు అందుకోవడం, గుర్తింపు రావడం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయని వివరించాడు.

ఇక ముందు కూడా మంచి పాత్రలు, గొప్ప సినిమాలు కూడా రానున్నట్లు ఆనంద్‌ వివరించాడు. బేబీ సినిమా విషయంలో నా మీద నమ్మకం పెట్టుకున్న డైరెక్టర్‌ సాయి రాజేష్‌, ప్రొడ్యూసర్‌ ఎస్కేన్‌ కు కృతజ్ఙతులు తెలిపాడు.

Meenakshii Chaudhary In Top Gear Despite Huge Flop

When Meenakshii Chaudhary replaced Pooja Hegde in Mahesh Babu’s Guntur Kaaram, many expected that director Trivikram Srinivas might come up with a career-defining character for her. Unfortunately, the unfair treatment meted out by Trivikram’s careless writing does a great disservice to Meenakshii’s abilities. There is no doubt that Guntur Kaaram is a forgettable film in her filmography.

Despite the disappointing result of Guntur Kaaram, Meenakshii Chaudhary continues to charm her way into South Cinema with plum offers. She has been roped in for a pivotal role in Megastar Chiranjeevi’s magnum opus Vishwambhara. She is also the forerunner to play the female lead in Venkatesh – Anil Ravipudi’s next film.

Besides these two big-ticket projects, Meenakshii has already signed films like Matka with Varun Tej and Lucky Baskhar with Dulquer Salmaan. She has strong author-backed roles in these two films. Also, she has Thalapathy Vijay’s next outing Goat.

Apart from these confirmed projects, Meenakshii is in talks for a few crazy upcoming films as well. So, she is in top gear right now. If a couple of these films emerge as big hits, Meenakshii will stand a big chance to emerge as the next big thing in Tollywood and Kollywood.

తిరుమలలో జాన్వీ కపూర్‌.. తోడుగా ఎవరున్నారంటే!

0

తిరుమలలో జాన్వీ కపూర్‌.. తోడుగా ఎవరున్నారంటే!

అతిలోక సుందరి శ్రీదేవి బోనీ కపూర్ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అయితే జాన్వీ తిరుమల రావడం ఇది మొదటి సారి కాదు. ఆమె ప్రతి నెలా స్వామి వారి దర్శనానికి వస్తునే ఉంటుంది. అయితే ఈసారి జాన్వీ వెంట ఉన్న వ్యక్తి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.

ఎందుకంటే ఆ వ్యక్తి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు శిఖర్‌ పహారియా. చాలా కాలం నుంచి వీరిద్దరూ చాలా చోట్ల కనిపించారు. కొన్ని పార్టీలకు హాజరయ్యారు. దాంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంతకు ముందు కూడా జాన్వీ శిఖర్‌ తో కలిసి స్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చింది.

ఆ తరువాత ఇద్దరు కలిసి కొన్ని పూజలు కూడా చేశారు. ఇప్పుడు తిరుమలలో పుట్టిన రోజునాడు కూడా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు వైరల్‌ గా మారాయి. సోషల్ మీడియాలో శ్రీదేవి అల్లుడు అంటూ శిఖర్‌ ఫొటోలను వైరల్‌ చేస్తున్నారు. జాన్వీ , శిఖర్‌ వెంట నటి మహేశ్వరి కూడా ఉన్నారు.

జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని కొత్త చిత్రాల అప్డేట్‌ లను కూడా బోనీ కపూర్‌ ప్రకటించారు. ప్రస్తుతం జాన్వీ ఎన్టీఆర్‌ సరసన దేవర సినిమాలో నటిస్తుండగా తాజాగా రామ్‌ చరణ్‌ సరసన మరో తెలుగు సినిమాలో కూడా జాన్వీ మెరవనున్నట్లు స్వయంగా బోనీ కపూరే తెలియజేశారు.

OTT Review : Ritika Singh Valari 

Release Date : March 06, 2024

Cast: Ritika Singh, Sriram, Uttej, Subbaraju, Princess Sahasra, Pharrnitha Rudra Raju

Director: Mritika Santoshini

Telugumopo.com Rating : 2.5/5

Story:

In the depths of the old bungalow where Naveen’s family finds refuge, they unearth a hidden chamber holding relics of a troubled past. Among the aged photographs and yellowed documents lies the chilling tale of the bungalow’s former inhabitants. Once, it belonged to a prosperous family torn asunder by tragedy.

The central figure in this saga is Maya, a tormented 13-year-old whose anguish drove her to commit a heinous act. In a cruel twist of fate, she extinguished the lives of her own parents within the very walls now explored by Naveen’s kin.

As the layers of history peel away, the threads connecting Naveen’s lineage to the bungalow’s past come into sharp focus. Long ago, his forebears shared an intimate bond with the ill-fated family who once dwelled there. Yet, this kinship bore a heavy burden—a curse that intertwined their destinies with the haunting echoes of Maya’s transgressions.

Divya’s unsettling dreams, depicting the tragic demise of parents at the hands of a young girl, serve as a spectral echo from the past. In her subconscious, Maya’s restless spirit seeks solace and absolution, reaching out to Divya’s receptive soul.

With each passing day, Divya becomes enmeshed in the bungalow’s enigmatic web, bearing witness to increasingly ominous signs of otherworldly presence. The accident that befalls her, seemingly orchestrated by the spectral force, serves as a dire warning of the unrest brewing within the ancient walls.

Through a journey fraught with revelations and perilous encounters, Naveen’s family embarks on a quest to quell the restless spirits and lay to rest the shadows of the past. In their pursuit of closure, they not only liberate Maya’s tormented soul but also unravel the tangled strands of fate that have ensnared their own lineage for generations.

Review:

Ritika Singh’s portrayal serves as the driving force behind “Valari,” anchoring the film with a solid performance that particularly shines in action sequences and pivotal moments. However, despite its commendable attempt to tackle a relevant social issue, the film falls short in delivering the anticipated suspense and thrill, a departure from the expectations set by its trailer.

The supporting cast, including Sriram, Uttej, and Subbaraju, fulfill their roles adequately but lack standout moments. “Valari” struggles with execution, evident in staging and dialogue delivery, which diminishes the impact of crucial scenes.

While the film introduces intriguing concepts, it fails to effectively translate them onto the screen, resulting in a sense of dissatisfaction despite its exploration of pertinent themes. Certain scenes that could have heightened the narrative’s impact are hindered by subpar execution, and the absence of gripping narration undermines its potential as a thriller.

In summary, “Valari” doesn’t quite meet expectations, failing to deliver a compelling and engaging viewing experience despite its earnest efforts to address significant social issues.