Home Blog Page 1119

విశ్వంభర సినిమాలో త్రిష పాత్రలో ట్విస్ట్‌..ఏంటంటే!

గతేడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్‌ హిట్ సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి…చాలా గ్యాప్ తీసుకుని విశ్వంభర సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు వశిష్ఠ డైరెక్షన్ వహిస్తున్నారు. చిరంజీవి నుంచి చాలా గ్యాప్‌ తరువాత వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానులు కూడా చాలా ఆసక్తిగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పేరుకు తగినట్లుగానే సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమా ని సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. చాలా కాలం తరువాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా కావడంతో ప్రేక్షకులు అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్‌ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌ గా నటిస్తుంది.

అయితే ఇందులో త్రిష పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం బయటకు వచ్చింది. ఇందులో త్రిష డబుల్ రోల్‌ లో నటించబోతున్నట్లు సమాచారం. ఈ రెండు పాత్రలు కూడా సినిమాలో చాలా ముఖ్యమని చిత్ర బృందం తెలిపింది. చాలా సంవత్సరాల తరువాత చిరంజీవి, త్రిష కలిసి నటిస్తున్న చిత్రమిది.

మెగాస్టార్ తో కలిసి రెండో సారి అవకాశం రావడంతో త్రిష చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. అసలు సామాన్యంగా చిరంజీవితో ఒకసారి సినిమా అంటేనే చాలా కష్టం… అలాంటిది రెండోసారి త్రిష ఆ ఛాన్స్‌ కొట్టేసింది. అది కూడా డబుల్‌ రోల్‌.. ఈ సినిమాలో త్రిషతో పాటు సురభి, రమ్య, ఇషా చావ్లా, అశ్రిత కీలక పాత్రలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వివరించింది.

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ వారు భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 

BJP, TDP, Jana Sena reach seat-sharing deal in Andhra Pradesh

In a major political development with regard to Andhra Pradesh, aheada of general elections, after a gap of six years the Telugu Desam Party (TDP) is set to return the BJP-led National Democratic Alliance. Following hectic political discussions with Union Home Minister Amit Shah and BJP president JP Nadda in the national capital New Delhi for over two days, the BJP sealed their alliance for the upcoming Lok Sabha polls and Andhra Pradesh Assembly election on Saturday. 

Both TDP chief and former Chief Minister Chandrababu Naidu and Jana Sena chief Pawan Kalyan were present in these discussions. They come to an agreement on the number of seats each party to contest in the state. This will certainly paralise the efforts of  Chief Minister YS Jagan Mohan Reddy, chief of YSRCP to return back in the elections and also claiming of targetting to win all 175 assembly seats, 

TDP president Naidu told a group of reporters following the talks that the Bharatiya Janata Party (BJP), the Jana Sena Party, led by actor Pawan Kalyan, and his party have arrived at an understanding for an alliance for the elections likely to be held in April-May, expressing confidence that together, they will sweep the polls.

The Lok Sabha and Assembly polls will be held simultaneously in Andhra Pradesh. Lashing out at the state’s ruling YSR Congress Party and Chief Minister Y S Jagan Mohan Reddy, Naidu said, “Andhra Pradesh has been destroyed badly. The BJP and the TDP coming together is a win-win situation for the country and the state.”       

Though none of the these three parties – BJP, TDP and Jana Sena specify the number of seats wach party in the alliance will contest, sources close to these parties confirmed seats arrangement. 

According to those sources,  the BJP and the Jana Sena may together contest around eight Lok Sabha and 30 Assembly seats. The TDP is likely to field candidates from the remaining 17 Lok Sabha and 145 Assembly seats.

The BJP, which is eying to boost its Lok Sabha tally, may contest six parliamentary and as many Assembly seats in the southern state. The two-term former chief minister played down his past differences with the BJP, asserting that having the same alliance in governments at the Centre and in the state will be a big boost for Andhra Pradesh.

The TDP exited the National Democratic Alliance (NDA) in 2018 after its demand that the Centre should grant special category status to the southern state was not met. The BJP has maintained that its government at the Centre has been fulfilling all the commitments made to Andhra Pradesh.

Mudragada to join YSRCP on 14, but fear to contest

Former minister and Kapu reservation stir fame Mudragada Padmanabham, who has been working against TDP chief Chandrababu Naidu since few years allegedly collabrating with Chief MInister YS Jaganmohan Reddy, has finally decided to join YSRCP, said to be to ensure a political space for his son. 

Mudragada Padmanabham said on Sunday that he will join the YSR Congress party on the 14th of this month. On this occasion, he said that he, his son, and a large number of followers were going to Tadepalli on the 14th. In the presence of Chief Minister YS Jagan Mohan Reddy they will join YSRCP at 6 pm, he announced.

However, surprisingly  Mudragada has made it clear that he will not contest in the elections, but only to campaign on behalf of Jagan Mohan Reddy to become the CM once again. 

He also said as of now he didn’t want any position either in the party or in the government and would confine only to campaigning on behalf of the party. But, he expressed his desire for a key position without contest in the polls,  he will accept any post given to him after YSRCP comes back to power.

A section of Kapu community is angry with him for collaborating with Jagan Mohan Reddy, who has practically kept `Kapu reservation’ issue in cold storage after coming to power. Jagan kept idle on the resolution passed by the state assembly for Kapu reservation during Chandrababu Naidu regime. 

This has forced Jana Sena chief Pawan Kalyan and many more Kapu leaders to maintain a distance with him. After Pawan Kalyan confirmed his alliance with TDP, YSRCP in a panic move seeking Mudragada’s help to counter anti-government sentiments in Kapu community. 

For the last few weeks, YSRCP leaders have been hinting that Mudragada will be their contest against Pawan Kalyan, who is reportedly contesting from Pithapuram to the state assembly. But the present decision of Mudragada not to contest in the elections, indicates his apprehension that his move to join YSRCP may not be received well by his own community people. 

BJP pushed into election mood, launches campaign chariots

After reaching into poll alliance with TDP and Jana Sena, the Bharatiya Janata Party (BJP) in Andhra Pradesh is hopeful of making its presence felt in the ensuing general elections in the state, from the present state of voting share lower than NOTA. 

BJP state president Daggubati Purandeshwari launched the party’s campaign chariots on Sunday in Vijayawada, marking the launching of its out-reach campaign for the polls. She said that during this campaign they will collect public view points for the preparation of the party’s election manifesto. 

Purandeshwari said that the setup of two collection boxes to gather public feedback on expectations from both the central and state governments, emphasizing the importance of citizen input in policy formulation.

Manifesto chariots are slated to be dispatched to nine districts as part of the outreach initiative aimed at engaging with diverse communities and incorporating their perspectives into the party’s agenda. 

The former union minister hailed the finalized alliance with the TDP-Jana Sena parties and said that details with regard to seats to be contested by each party will be revealed in a day or two. 

Stressing the urgent need to `liberate’ Andhra Pradesh from the mis-rule of YS Jaganmohan Reddy, she felt it is necessary that all like-minded forces should come together to fight against evil forces. 

In a reflective statement, Purandeshwari highlighted the importance of unity and collaboration in addressing the prevailing challenges and fostering a cohesive approach to combat the existing disorder in Andhra Pradesh. Drawing parallels to the tale of the squirrel aiding Lord Rama in building the bridge, she emphasized the collective effort required from all stakeholders, including disciplined activists, to bring about positive change and restore stability in the region.

పవన్ ను వంచించినందుకు నోట్లో మన్ను పడింది!

జనసేన పార్టీ తరఫున గత ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాజోలునుంచి రాపాక వరప్రసాద్. ఎన్నికలు పూర్తయిన కేవలం కొన్ని రోజులకే ఆయన పార్టీ ఫిరాయించేశారు. జగన్ పంచన చేరారు. తాను గెలిచింది పవన్ కల్యాణ్ వల్ల కాదంటూ డైలాగులు వల్లించారు. స్థానికంగా వైఎస్సార్ పార్టీ కార్యకర్తలతో ఆయనకు అనేక చికాకులు ఎదురవుతూ ఉన్నప్పటకీ.. అవకాశవాద ధోరణితో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వచ్చారు. అలాంటి రాపాక వరప్రసాద్ కు ఇప్పుడు నోట్లో మన్ను పడింది. ఆయనేమో రాజోలు ఎమ్మెల్యేగానే మళ్లీ పోటీచేయాలని చాలా బలంగా కోరుకుంటూ ఉండగా.. జగన్ మాత్రం ఆయనను అమలాపురం ఎంపీ నియోజకవర్గానికి ఎంపిక చేశారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి మూడోస్థానంలో నిలిచిన గొల్లపల్లి సూర్యారావును తమ పార్టీలో చేర్చుకుని ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కట్టబెట్టారు.

జగన్ నిర్ణయం రాపాక వరప్రసాద్ కు షాక్ అని ఆయన వర్గీయులు చెబుతున్నారు. జనసేన పార్టీ తరఫున గెలిచినప్పటికీ.. ఆ పార్టీ తరఫున శాసనసభలో గళం వినిపించే ఒకే ఒక గొంతుక అయినప్పటికీ.. రాపాక , పవన్ కల్యాణ్ ను మోసం చేశారు. శాసనసభలో జనసేన అస్తిత్వమే లేకుండా పార్టీ ఫిరాయించారు. జగన్ పంచన చేరి ఆయన వ్యక్తిగతంగా లబ్ధి పొందడం తప్ప నియోజకవర్గంలో ఆయనకు దక్కిన గౌరవం ఎంతమాత్రమూ లేదు. స్థానికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక రకాలుగా చికాకు పెడుతూ ఉండడంతో.. పార్టీలో చేరినా కూడా ఈ ఇబ్బందులేంటని ఆయన సభాముఖంగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 

అలాగని రాజోలు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన బలం ఉన్నదా? అంటే అలా కూడా అవకాశం లేదు. నిజానికి ఆ నియోజకవర్గంలో పోటీచేయించడానికి సరైన సొంత అభ్యర్థి కూడా ఆ పార్టీకి లేరు. అయినా సరే.. సిటింగ్ ఎమ్మెల్యేగా అక్కడ తనకు మరొక అవకాశం ఇవ్వాలని కోరుతున్న రాపాక వరప్రసాద్ విజ్ఞప్తిని వారు తోసిపుచ్చారు. తెలుగుదేశం నుంచి ఫిరాయించి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు ఇప్పుడు అభ్యర్థిత్వం కట్టబెట్టారు.

రాపాక వరప్రసాద్.. పవన్ కల్యాణ్ హవాను కూడా వాడుకుంటూ గతంలో రాజోలు ఎమ్మెల్యేగా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా.. 814 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాంటి నాయకుడు ఇప్పుడు అమలాపురం ఎంపీగా పోటీచేయడం అంటే ఆయన పరిస్థితి పెనం మీదినుంచి పొయ్యిలో పడినట్టే. జగన్ విపరీతపోకడల నిర్ణయాల కారణంగా తమ నాయకుడికి ద్రోహం జరిగిందని రాపాక అనుచరులు ఇప్పుడు గొల్లుమంటున్నారు.

నటి కాజల్‌ కి చేదు అనుభవం.. అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయి!

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ కి పబ్లిక్‌ లో చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ కు కాజల్‌ ముఖ్య అతిథిగా వెళ్లింది. ఆమె షోరూం ప్రారంభించిన తరువాత ఆమె చుట్టూ ఒక్కసారిగా  అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. ఆమెతో ఫొటోలు దిగడానికి ఎగబడ్డారు.

ఆ సమయంలో ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించడంతో కాజల్‌ కాస్త ఇబ్బంది పడ్డారు. గుంపులో నుంచి ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగడానికి వచ్చి కాజల్ నడుం పట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా కాజల్‌ షాక్‌ అయ్యింది. వెంటనే పక్కకి జరిగి ఏంటిది అని అతడిని ప్రశ్నించింది. దీంతో బౌన్సర్లు అతడిని పక్కకి లాగేశారు.

అప్పటి వరకు నవ్వుతూ సెల్ఫీలు ఇచ్చిన కాజల్‌ ఆ వ్యక్తి చేసిన అత్యుత్సాహపు పని వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్‌ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇంతకు ముందు కూడా కాజల్ కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. 

ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కాజల్‌.. అభిమానుల గురించి చాలా గొప్పగా చెప్పింది. ఫ్యాన్స్‌ అంటే తన కుటుంబమే అని పేర్కొంది. కాజల్‌ పెళ్లి అయిన తరువాత కూడా సినిమాలు చేసినప్పటికీ తల్లి అయిన తరువాత కొంచెం గ్యాప్‌ ఇచ్చింది. చివరిగా భగవంత్‌ కేసరితో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది.

ప్రస్తుతం కాజల్‌ ఇండియన్‌ 2, సత్యభామ సినిమాల్లో నటిస్తుంది. వేరే భాషల్లో కూడా చేతి నిండా సినిమాలతో బిజీ ఉంది. 

Sarwanandh: తండ్రైన టాలీవుడ్ యంగ్‌ హీరో..కుమార్తె పేరు కూడా చెప్పేశాడు!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్ తండ్రి అయ్యాడు.  ఆయన పుట్టిన రోజు నాడు తనకు కుమార్తె పుట్టింది అంటూ శర్వా కొన్ని చిత్రాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు. అందులో కుమార్తె ముఖం చూపించనప్పటికీ శర్వా , ఆయన భార్య ఇద్దరు పాపతో ఆడుకుంటున్నట్లు ఉంది.

గతేడాది శర్వానంద్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అయిన రక్షితా రెడ్డిని ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది వారికి పాప పుట్టినట్లు ప్రకటించడమే కాకుండా… పాప పేరును లీలాదేవి మైనేని గా ప్రకటించారు. దీంతో శర్వానంద్ కు సినీ ప్రముఖులు పుట్టిన రోజుల శుభాకాంక్షలు చెప్పడంతో పాటు… శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు.

” నా పుట్టినరోజు నాడు మా ఇంటి బుజ్జి తల్లిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను అంటూ శర్వా సోషల్‌ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకుంటున్నారు.

శర్వా కెరీర్‌ ప్రారంభంలో సెకండ్‌ హీరోగా చేసినప్పటికీ తన నటనతో మంచి మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు శర్వా 34 సినిమాలు చేశాడు. తన తరువాత చిత్రం పేరును ” మనమే” అని ఫిక్స్ చేసినట్లు శర్వా వివరించాడు. ప్రస్తుతం సినీ ప్రముఖులు, అభిమానులు, స్నేహితులు సోషల్‌ మీడియా ద్వారా శర్వానంద్‌ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎప్పటికీ ఆ పని చేయను..మరోసారి క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ ఫైర్‌ బ్రాం

బాలీవుడ్ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆమె ఏం అనుకుంటుందో అదే చేస్తుంది. ఏం చెప్పాలనుకుంటుందో ఓ క్లారిటీతో చెప్పేస్తుంది. అది కొందరికీ నచ్చుతుంది…మరికొందరికీ నచ్చదు. కానీ ఆమె మాత్రం అలానే ఉంటుంంది. ఇప్పుడు తాజాగా మరో విషయం గురించి కంగనా ఓ క్లారిటీ ఇచ్చింది. అది ఏంటి అంటే… ఎన్ని వందల కోట్లు నాకు ఆఫర్ చేసినా సరే నేను మాత్రం పెళ్లిళ్లు, ఫంక్షన్లకు స్టేజీ ఎక్కి ప్రదర్శనలు ఇవ్వను అంటూ.

అసలు ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఎందుకు ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే..కొద్ది రోజుల క్రితం భారత కుబేరుడు ముఖేష్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆ వేడుకలకు టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ నుంచి ఎందరో స్టార్లు హాజరయ్యారు.

వారంతా ఓ క్రమంలో స్టేజీ ఎక్కి ప్రదర్శనలు కూడా ఇచ్చారు. అలా చేయడానికి వారు ఎక్కువ మొత్తంలో నగదు తీసుకున్నట్లు అడపాదడపా వినిపించింది. దీంతో ఈ విషయం విన్న కంగనా అలాంటి పని చేయడానికి తాను ఎప్పుడూ సిద్దంగా లేనని, ఈ విషయంలో తనకు గాయని లతా మంగేష్కర్‌ ఆదర్శం అని చెప్పుకొచ్చింది. ఎందుకంటే లతా మంగేష్కర్‌ కూడా గతంలో ఎన్ని మిలియన్ల డబ్బు ఇచ్చినప్పటికీ పెళ్లిళ్లలో మాత్రం పాట పాడను అని చెప్పారు.

ఇప్పుడు తాజాగా కంగనా కూడా అదే బాటలో నడుస్తున్నట్లు ఆమె తన సోషల్‌ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. అందుకే ఎన్నో అవార్డుల ఫంక్షన్లు, ఇలాంటి ప్రముఖుల కార్యక్రమాలకు తనకు కొన్ని వందల కోట్ల రూపాయల ఆఫర్‌ వచ్చినప్పటికీ వాటిని అన్నిటిని తిరస్కరించినట్లు తెలిపింది.

Gaami Telugu Movie Review

Gaami Movie Review: An Honest Attempt With A Stunning Cinematic Experience

Gaami is an adventurous drama film which tells the story of an Aghora sets out on an adventure to find a cure to his unknown rare condition in deep of the Himalayas. Aghora Shankar starts the journey along with Dr. Jhanvi on the quest to find the Maali patra (Mushrooms) that blossom every 36 years on the Dhronagiri Mountains in the Himalayas. There will be two other subplots going on parallely which narrates the stories of a Devadasi and a prisoner of a jail-like Lab; eventually attempts to escape. Basically, we are aware of these two parallel plots.
Vishwak Sen plays Shankar, a complete contrast role from his previous films. He surprised with his sad and moody performance and his toned down dialogue delivery. Vishwak completely has fit into the character and the look & costumes of the aghora were aptly done to gel with the tone of the film.
Chandini Chowdary plays Jhanvi, who is shown more as a supporting role than a female lead. She does justice to whatever is given to her and that’s it.
Harika Pedada as Uma, MG Abhinaya as Devadasi Durga does a decent work as per their roles. Elsewhere, Mohammed Samad as CT-333 who perfectly played his role as an adolescent captive who strives for freedom. Rest of the cast has nothing to offer more than given parts.
Director Vidyadhar Kagita makes an assured debut with Gaami, he began this as a crowd-funded independent film but as the shoot and script progressed, it becomes the main stream film with UV Creations joining them. 6 years of passion and hardwork was evident on the big screen. The core idea of Gaami is interesting but also complicated at the same time.
The film directly draws us into the world of Shankar from the start itself. Vidyadhar has beautifully built the world of Gaami, where the Shankar’s world was just one part of the story. He creates another two parallel worlds that are totally different from each other. The idea was to add an extra pinch of interest to the plot.
Coming to technicality, the elements that have gone into creating the world of Gaami, Production Design by Pravalya Duddupudi was so realistic on screen and Cinematography by Vishwanath Reddy & Rampy Nandigam, they are one of the biggest strengths of Gaami. Most of the scenes are more than visual treat to watch. VFX by Sunil Chinta is impressive. Music by Sweekar Agasthi and Naresh Kumaran is equally as great as cinematography, the music literally elevated the scenes with a fresh score. Editing by Raghavendra Thirun could have been more better, sadly some of the scenes felt really abrupt. The writing by Vidyadhar and Pratyush Vatyam was decent because it felt that more work could have been put into the writing, as only Shankar’s story will make us root for him but the other two stories gives no impact. The screenplay makes the normal audience confuse and inspite of where falls at one place in the end but the viewer might have exhausted for it’s slow-placed second half. If proper care taken in writing, then it would have made this film a real EPIC.
Is it worth watching in theatre?
I would say yes, because despite of its minor flaws, Gaami is really must watch for its visual experience. As it is not a regular mainstream Telugu film, watch Gaami with a little patience. It may confuse you and also bore you but it’s absolutely worth waiting for it’s payoffs and rewarding climax.
My Rating: 3/5

NBK109′ Glimpse: ‘Mass Saruku’ Unleashed

After delivering a blockbuster with Megastar Chiranjeevi’s Waltair Veerayya, director KS Ravindra aka Bobby joined forces with another seasoned actor Nandamuri Balakrishna for an out-and-out mass fare. Tentatively titled ‘NBK109’, the first teaser of the film is out today on the eve of Shivaratri and it makes a powerful impact with Balayya’s signature elements. 

The one-minute teaser is intensely wild and insane as Balakrishna once again unleashes his trademark mass avatar. The teaser opens with an aerial shot of a forest which is in ablaze. A bunch of men try to confront Balayya who makes a ferocious and scintillating entry and neutralizes them in his very own style with an electrifying punch dialogue. 

Bobby appears to have presented the Veera Simha Reddy actor in his wildest avatar. The high-intensity visuals coupled with Thaman’s power-packed score make the teaser a mass treat for Balakrishna’s fans. We are going to witness another commercial potboiler with this untitled film. 

Bobby Deol and Dulquer Salmaan will be seen in significant characters. Sitara Entertainment banner, Srikara Studios and Fortune Four Cinemas are jointly bankrolling the film.