Home Blog Page 1058

హోదా మాటెత్తితే జగన్ ద్రోహాలన్నీ బయటకురావా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. కంగారులో ఏ అంశాలు మాట్లాడితే.. తన పాత్రమీద ప్రజలకు అనుమానం పుడుతుందో.. ఏ అంశాలు మాట్లాడితే, తాను చేసిన ద్రోహాలు అన్నీ బయటకు వస్తాయో.. అలాంటి అంశాల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. తన మాటలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తే పోయేది తన పరువే అనే సంగతి ఆయన గ్రహించడం లేదు. ఇప్పుడు చంద్రబాబునాయుడును నిందించే ప్రయత్నంలో భాగంగా.. రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా అంశాలను జగన్ తెరపైకి తెస్తున్నారు. ఈ అంశాలను ప్రస్తావించడం వల్ల..  ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి చేసిన ద్రోహాలన్నీ బయటకు వస్తాయనే సంగతి ఆయన మరచిపోతున్నారు.

చంద్రబాబునాయుడు తో బిజెపి కూడా పొత్తు పెట్టుకుని ఏపీలోని ఎన్నికల సమరాంగణంలో ఉండడాన్ని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. పీసీసీ సారథిగా తన చెల్లెలు షర్మిల తన చేతగానితనాన్ని తీవ్రస్థాయిలో ఎండగడుతూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో ఉన్న నేపథ్యంలో.. అందరినీ ఒకే గాటన కట్టి విమర్శించడానికి జగన్ విభజన అంశాన్ని తవ్వుతున్నారు. ఇంతకూ ఆయన ఏం అంటున్నారంటే..


రాష్ట్రాన్ని చాలా అరాచకంగా ఒక జాతీయ పార్టీ విభజన చేసిందని, మరొక జాతీయ పార్టీ ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసం చేసిందని.. ఆ పార్టీలన్నీ కూడా ఇవాళ చంద్రబాబునాయుడుతో జట్టుకట్టి తనను ఓడించడానికి ముందుకు వస్తున్నాయని జగన్ అంటున్నారు. విభజన అనేది గడచిపోయిన చరిత్ర. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రాష్ట్రానికి చేసిన ద్రోహం సంగతేమిటి? విభజన మాటెత్తితే ఆయన చేసిన ద్రోహాలన్నీ బయటకు వస్తాయని జగన్ కు తెలియదా అని ప్రజలు అంటున్నారు.


విభజన హామీలు, వాటాల పంపకం అన్ని విషయాల్లో లెక్క తేలేవరకు, హైదరాబాదు సెక్రటేరియేట్ లో ఉన్న పదేళ్లవాటాను వదులుకోకుండా.. కొన్ని ఆస్తుల పంపకాల మీద సంతకాలు పెట్టకుండా జాగ్రత్త పడాలని చంద్రబాబు విభజిత ఏపీకి తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యాక అనుకున్నారు. అయితే జగన్ సీఎం అయిన వెంటనే.. కేసీఆర్ మెహర్బానీ కోసం ఆయన ఇంటికి విందుకు వెళ్లి.. ఆయన డీల్ కు ఆశపడి.. హైదరాబాదులోని సెక్రటేరియేట్ సహా సమస్త ఆస్తుల మీద ఉన్న ఏపీ హక్కులను వదులుకుంటూ సంతకాలు పెట్టేశారు. ఆ ప్రభావం.. విభజన చట్టంలోని అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉండిపోయాయి. ఇప్పుడు వాటి గురించి తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదు. జగన్ సంతకాలు పెట్టకుండా ఉంటే రాష్ట్రానికి న్యాయం జరిగేది.

అలాగే ప్రత్యేకహోదా విషయంలో.. 2019 ఎన్నికలకు ముందు బీరాలు పలికి, కేంద్రం మెడలు వంచి తెస్తానని చెప్పి, గెలిచిన తర్వాత.. మోడీ ఎదుట సాగిలపడడం తప్ప.. ఏనాడూ ప్రత్యేకహోదా డిమాండును గట్టిగా వినిపించకుండా వంచించిన వ్యక్తి జగన్. అలాంటి జగన్ ఇప్పుడు ఆ రెండు అంశాలను ప్రస్తావించడం అనేది ఆయన సెల్ఫ్ గోల్ వేసుకునే చందంగానే ఉంది. 

బాబు వాగ్దానం ప్రజలకు చేరిందంటే చాలు

చంద్రబాబు నాయుడు పేద ప్రజలను ఉద్దేశించి అద్భుతమైన వరాన్ని ప్రకటించారు. అయితే ఆ వరం యొక్క వివరాలు పేదలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఏ వర్గంలో అయితే విష బీజాలు నాటడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉన్నదో, అదే వర్గానికి చెందిన పేద ప్రజలకు చంద్రబాబు ఇస్తున్న హామీ యొక్క గొప్పతనాన్ని చేరవేయవలసిన అవసరం పార్టీ కార్యకర్తల మీద ఉంది.

జగన్మోహన్ రెడ్డి తరఫున విషప్రచారాలను కొనసాగించడానికి వాలంటీర్ల వ్యవస్థ క్షేత్రస్థాయి వరకు బలంగా ఉండగా- వారికి విరుగుడుగా పార్టీ కార్యకర్తలే బాబు మాటలను ఇంటింటికీ తెలియజెప్పాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇంతకూ చంద్రబాబునాయుడు ఏం చెప్పారంటే..


వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఇతరత్రా సంక్షేమ పథకాల పింఛన్లు పొందుతున్న వారికి తమ ప్రభుత్వం లో నాలుగు వేల రూపాయల వంతున పింఛను ఇస్తానని అంటున్నారు. కేవలం 1000 రూపాయలు పించనను పెంచుతానని చెప్పడం మాత్రమే కాదు. ఆ పెంపును ఇప్పుడు ఏప్రిల్ నెల నుంచి కూడా లెక్కించి ఇస్తానని ప్రకటించడం విశేషం. అంటే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి గనుక ఆ తరువాతే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు కావడం జరుగుతుంది. అప్పటికే జూన్ నెలలో పింఛన్ల పంపిణీ కూడా పూర్తయి ఉంటుంది.

అయితే జూలై నెలలో ఇచ్చే 4000 పెన్షన్ తో పాటు ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు అదనంగా కలిపి ఇస్తామని చంద్రబాబు అంటున్నారు. అదే సమయంలో పింఛన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పేదల ఇళ్ల వద్దకే ఒకటవ తేదీనే తీసుకువెళ్లి ఇస్తాం అని చంద్రబాబు ప్రకటించేశారు.

పింఛనుదార్లకు ఆశపుట్టేలా చంద్రబాబు మరో సంగతి కూడా ప్రకటించారు. రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం సొమ్ములు ఇస్తాం అని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక్కనెల పింఛనుకు అందుబాటులో లేకపోయినా.. వారి పింఛనును నిర్దాక్షిణ్యంగా రద్దు చేసేస్తోంది. దీనివల్ల వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యకారణాలు, కుటుంబ బంధాల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉండే పింఛనుదార్లు ఒకటోతేదీకెల్లా.. ఆపసోపాలు పడుతూ స్వగ్రామానికి రావడం మళ్లీ వెళ్లడం జరుగుతోంది. ఈ కర్చులకే వారికి పింఛను డబ్బులు ఖర్చయిపోతున్నాయి. కానీ పింఛను వదిలేసుకుంటే.. ఇతర ప్రభుత్వ పథకాలు కూడా చేజారిపోతాయేమోననే భయంతో వారు వచ్చేది రూపాయి లేకపోయినా.. పింఛను తీసుకుంటూనే ఉన్నారు. అలాంటి వారికి రెండు నెలలు మిస్సయినా సరే మూడో నెలలో మొత్తం మూడు నెలల పింఛను ఇచ్చేస్తాం అని చంద్రబాబు ప్రకటించడం వరమే అని చెప్పాలి.

నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- పింఛన్లు పెంచుతాన్న చంద్రబాబు సవాల్ ను స్వీకరించే స్థితిలో లేదు. ఆ సవాలుకే వారు భయపడుతూ ఉండగా, అదనంగా ఏప్రిల్ నుంచి పెన్షన్లు ఇస్తానని ప్రకటించడం అధికారంలోకి వచ్చిన తర్వాత- ఏప్రిల్ నుంచి బకాయిలను కూడా లెక్క కట్టి జూలై నెలలోనే అందజేస్తారని అనడం ప్రజలను ఆకర్షించే విషయం. అందుచేతనే పార్టీ కార్యకర్తలు శ్రద్ధ తీసుకుని చంద్రబాబు నాయుడు పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రకటించిన ఈ అద్భుతమైన వరం గురించి ఇంటింటికీ తెలియ చెప్పవలసిన అవసరం ఉన్నదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి!

2 Senior Retired IAS Seeks Action Against Delay In Distribution Of Pension

Two senior retired IAS officers asked the Election Commission to take action against those responsible for the delay in the distribution of pensions in Andhra Pradesh, that led to death of few elder people.Nimmagadda Ramesh, a retired IAS officer, who was the AP State former Chief Election Commissioner and General Secretary of Citizens for Democracy (CFD) and former Chief Secretary of the AP Government LV Subramanyam met the AP Chief Electoral Officer Mukesh Kumar Meena seeking to initiate suitable action on this issue.

There are 65 lakh pension beneficiaries in the state. They recalled that the Central Election Commission, though directed not to use the services of volunteers for pension distribution, suggested an alternate arrangement. But, they felt that it was intentionally the state government that delayed the process so as to gain political mileage by accusing the opposition of coming in the way of pension distribution.

Referring to the government’s evil designs, they said that some have filed a public interest litigation in the High Court to distribute pensions with volunteers. But the High Court expressed anger at their argument and ordered the distribution of pensions on time.

It was alleged that the distribution of pensions was deliberately delayed. The delay was caused by first diverting funds of Rs 2,000 crores for payment of contractors. Chief Secretary Jawahar Reddy has reportedly neglected distribution of pensions on time. They have asked the CEO to take action whatever the reasons for this delay.

Meanwhile, TDP supremo N Chandrababu Naidu accused Chief Minister YS Jagan Mohan Reddy for hatching conspiracies that have claimed lives of innocent pensioners. Demanding Jagan to resign as Chief Minister, he accused the YSRCP president of habitually resorting to cheap politics over the death of people.

Speaking to media persons at Nallajerla in East Godavari district on Friday, the TDP chief stated that though the ECI did not object to the distribution of pensions at the doorstep of the beneficiaries, the government failed in arranging the required money and was instead blaming the Opposition parties for the delay in distribution of pensions and deaths of beneficiaries.

Alleging that Jagan had earlier emerged victorious in the polls by killing his own paternal uncle and passing the buck on the TDP, Naidu said the Chief Minister has tried to capitalise on the death of his own father for political gains. “Once again, he (Jagan) is trying to win these elections by politicising the deaths of several innocent pensioners,” he remarked.

PM Modi Blasts Congress Manifesto ‘Bears Imprint Of Muslim League’

Lamenting Congress party links with Muslim League, that was responsible for the partition of the country,  Prime Minister Narendra Modi said on Saturday that the grand old party’s election manifesto  reflects the same thought as that of the Muslim League at the time of the freedom movement and claimed that part of it is dominated by leftists.

Addressing an election rally in Saharanpur, Modi said the opposition alliance was fighting the upcoming Lok Sabha elections just to stop the BJP from winning more than 370 seats, but not to win in the polls. “Yesterday, the kind of election manifesto that was released, it has proved that today’s Congress is completely cut off from the hopes and aspirations of today’s India,” he added.

He said that while Congress is finding it difficult to find candidates to contest from its strong hold constituencies, the Samajwadi Party is changing candidates every hour. “The Congress does not have the courage to field candidates even in those seats which are considered its stronghold,” he added.

Modi also said the Congress, which existed at the time of the freedom movement, has “ended decades ago.”

The prime minister accused that the INDIA bloc has become synonymous with instability and uncertainty and the people of the country were not taking them seriously. He said it is the misfortune of the country that the opposition alliance is talking about fighting against ‘shakti’.

“This is the place of Maa Shakti, this is the place of worshipping Maa Shakti. We are a country which never ignores worshipping Shakti. However, it is the country’s misfortune that people of the INDIA alliance are openly challenging their fight against Shakti,” said PM Modi.

Without taking the names of former Congress president Rahul Gandhi and Samajwadi Party chief Akhilesh Yadav, Prime Minister Modi said, “You might remember here in Uttar Pradesh that the film featuring two boys (‘do ladke’), which had flopped last time, the film of two boys has been re-released by these people.”

రఘురామకు సీటు సర్దుబాటు చేసిన చంద్రబాబు!

తనను ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధిస్తున్నప్పటికీ కూడా.. ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి సర్కారు అరాచకత్వం మీద అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన వ్యక్తి రఘురామక్రిష్ణ రాజు. ఎన్నికల తరుణం ముంచుకు వచ్చేదాకా.. ఆయన ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోలేకపోవడం, అన్ని పార్టీలతోనూ ఆయనకు సమానమైన సత్సంబంధాలు ఉండడం ఇలాంటివి కారణాలు ఏమైతేనేం.. టికెట్లు ప్రకటించే సమయానికి రఘురామకు ఆశించిన చోట ఆశించిన అభ్యర్థిత్వం దక్కలేదు. ఆయన హతాశులయ్యారు. చంద్రబాబునాయుడు మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఆశించినట్టుగానే.. ఎట్టకేలకు చంద్రబాబునాయుడు ఆయనను పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. ఆ ఉండి సెగ్మెంటు ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నరసాపురం ఎంపీ నియోజకవర్గ పరిధిలోనిదే కావడం గమనార్హం.

ఉండి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా విజయాన్ని అందించగల నియోజకవర్గంగా గుర్తింపు ఉంది. 2019లో కూడా ఇక్కడ మంతెన రామరాజు తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా బాబు ఆయనకే టికెట్ ప్రకటించారు. అయితే.. రఘురామకు ఎదురైన క్లిష్ట పరిస్థితి నేపథ్యంలో  ఈ మార్పు జరిగింది.


మంతెన రామరాజుకు ముందుగా సర్దిచెప్పిన తర్వాతనే.. చంద్రబాబునాయుడు రఘురామకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించినట్టుగా తెలుస్తోంది. రఘురామక్రిష్ణ రాజు వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారే గానీ.. ఆ పార్టీ పోకడలతో విభేదించడంతో గత అయిదేళ్లుగా పార్టీ ఆయనను టార్గెట్ చేస్తూ వచ్చింది. ఆయన కూడా వారి ఒత్తిడులకు, బెదిరింపులకు లొంగలేదు. ఆయనమీద వివిధ కేసులు బనాయించి సీఐడీ అధికారులతో అరెస్టు చేయించారు.

ముసుగులు వేసుకున్న పోలీసులు తన మీద హత్యాయత్నం చేశారని, దారుణంగా కొట్టారని, చంపడానికి ప్రయత్నించారని రఘురామ ఆరోపించడం కూడా జరిగింది. చివరికి ఆయన సొంత బామ్మ చనిపోయినా కూడా స్వగ్రామానికి రాలేకుండా తన మీద నిఘాగా పోలీసులను మోహరించారని రఘురామ చెప్పుకున్నారు. జగన్ పాలనలో అన్ని ఇబ్బందులు పడినప్పటికీ.. ఆయనకు తాను ఆశించిన ఎంపీ టికెట్ మాత్రం దక్కలేదు. కాగా.. సుదీర్ఘమైన తర్జన భర్జనల తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్ష ఎన్నికల్లోనే పోటీచేయాలనే ఆయన కోరిక మేరకు చంద్రబాబునాయుడు ఉండి నియోజకవర్గాన్ని కేటాయించారు.

ఇండియన్‌ 2 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

టాలెంటెడ్‌ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌  లో స్టార్‌ నటుడు కమల్ హాసన్‌ తో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇండియన్‌ 2 . ఈ సినిమా చాలా కాలంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఎట్టకేలకు సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్దమైంది. వచ్చే నెల 24న ఈ సినిమా విడుదలకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకి ఇది సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్‌ తో పాటు కాజల్‌, రకుల్‌, సిద్దార్థ్‌, సముద్ర ఖని, బాబీ సింహా వంటి ప్రముఖ నటులు నటించిన విషయం తెలిసిందే.  భారతీయుడు సినిమాకి ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తే ..ఇండియన్‌ 2 కి అనిరుధ్‌ చంద్రన్‌ సంగీతాన్ని సమకూర్చారు.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని తుది దశ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో పాన్‌ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది. అసలు ఈ సినిమాని ముందే విడుదల చేయాలనుకున్నారు కానీ లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న క్రమంలో దీని విడుదలను వాయిదా వేశారు.

ఆ వ్యక్తి గురించి మాట్లాడొద్దంటున్న ముద్దుగుమ్మ!

బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇంటిని నటి ఆదాశర్మ కొనుగోలు చేసిందనే వార్తలు నెట్టింట్లో షికారు కొడుతున్న విషయం తెలిసిందే. దీని గురించి ఆదాశర్మ మాట్లాడారు. ” ప్రస్తుతానికి నేను ప్రేక్షకుల గుండెల్లో ఉంటున్నా.. అందుకు అద్దె ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ విషయం గురించైనా మాట్లాడటానికి ఓ సమయం సందర్భం ఉంటుంది.

ఆ ఇంటిని చూసేందుకు వెళ్లినప్పుడు మీడియా మొత్తం నా మీదనే ఫోకస్‌ పెట్టింది. అందుకు నాకు సంతోషంగానే ఉంది కానీ.. నేను ఓ ప్రైవేట్‌ వ్యక్తిని.. ఈ భూమి మీద లేని వ్యక్తి గురించి ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడటం సరైన పద్దతి కాదు. ఆయన గౌరవాన్ని కాపాడటం నా ముఖ్య ఉద్దేశం.. చనిపోయిన వారి గురించి కామెంట్లు చేయడం కరెక్ట్‌ కాదు అంటూ చెప్పుకొచ్చింది.

Manjummel Boys Telugu Movie Review

Movie Name : Manjummel Boys

Release Date :  April 6, 2024

Cast : Soubin Shahir, Sreenath Bhasi, Balu Varghese, Ganapathy, Deepak Parambol, Abhiram Radhakrishnan, Jean Paul Lal, Khalid Rahman etc

Director :  Chidambaram

Music Director : Sushin Shyam

Telugumopo.com Rating : 3/5

Story:

In 2006, the Manjummel Boys, a close-knit group of friends from the small, yet vibrant town of Manjummel, decide to embark on an adventure that would not only prove their mettle but also set them apart from their longstanding rivals. The object of their envy, the so-called ‘Elite Gang,’ has been flaunting their adventurous exploits, particularly their trips to exotic locations. Craving a slice of that glory, the Manjummel Boys set their sights on Kodaikanal, a place famed for its mystical beauty and enigmatic locales, particularly the notorious Guna Cave, also known as Devil’s Kitchen.

Disaster strikes when Arjun, the most adventurous yet reckless of the group, slips and falls into the deep pit known as Devil’s Kitchen. Panic ensues among the friends as they realize no one has ever emerged alive from this abyss. Faced with the grim reality, the Manjummel Boys refuse to leave their friend behind. The film then shifts to a gripping tale of survival, wit, and determination.

Review :

“Manjummel Boys” seems to encapsulate the essence of human resilience and the depth of friendship through a harrowing tale of survival and emotional recovery. Director Chidambaram’s approach to storytelling, focusing on human emotions with friendship at its core, strikes a chord with the audience by weaving a narrative that is both compelling and deeply moving. The film’s ability to convey the intensity of a real-life survival scenario without relying heavily on graphic visuals, yet still leaving a profound impact, speaks volumes about the director’s skill and the narrative’s strength.

The decision to use Kodaikanal as the backdrop for the unfolding drama adds a layer of visual appeal and momentum to the story, enhancing the emotional connection to Subhash and his friends. The seamless integration of childhood memories into the main narrative not only enriches the characters’ backstories but also deepens the viewer’s engagement with their fate.

The commendation for the production design team underscores the importance of realistic settings in immersing the audience in the film’s atmosphere. A well-crafted set can elevate the storytelling, making the scenes more impactful and believable. The praise for the background score by Shusin Shyam and Shyju Khalid’s cinematography further highlights the collaborative effort behind the scenes to create a tense, gripping atmosphere that keeps viewers on the edge of their seats.

Including a beloved track like “Priyathama Neevachata Kusalama” not only serves as a nostalgic callback for many but also enhances the emotional resonance of the scene it accompanies, proving the power of music in cinema.

The film’s exploration of Subhash’s post-trauma experience adds a layer of depth to the narrative, setting “Manjummel Boys” apart from other survival thrillers. This focus on the aftermath of a traumatic event, rather than concluding the story with the rescue, provides a more nuanced and comprehensive look at the characters’ journeys.

The performances of Soubhin Shahir, Sreenath Bhasi, Deepak Parambo, Khalid Rahman, and the rest of the cast evidently play a significant role in bringing the story to life with authenticity and emotional depth.

“Manjummel Boys” seems to be a testament to the power of cinema to tell stories that are not only thrilling but also deeply human, resonating with audiences through its portrayal of resilience, friendship, and the long road to recovery after trauma.

It sounds like “Manjummel Boys” struggles to find its footing in the early stages, grappling with pacing issues and a somewhat lackluster approach to establishing its universe and characters. This can indeed be a significant hurdle for films that aim to build a narrative momentum leading towards a resonant climax, especially when dealing with a simple storyline where predictability might dampen the viewing experience. The challenge in adapting real-life events without adding dramatic flair can result in a portrayal that feels too subdued for some audiences, potentially limiting its impact.

However, the mention that the initial moments have a connection with the climax suggests there’s an attempt to weave a cohesive narrative thread through the film, which could reward viewers who stick with it through its slower start. It’s a delicate balance to strike, particularly for films based on true stories, between maintaining authenticity and ensuring an engaging cinematic experience. Perhaps with tighter editing or a more dynamic approach to storytelling in its early sequences, “Manjummel Boys” could have better captured its audience’s attention from the outset.

“Manjummel Boys” emerges as a gripping survival thriller, deeply infused with emotion, particularly in its captivating second half. Stellar performances from Shoubin Shahir, Sreenath Bhasi, Deepak Parambol, and the entire cast elevate the film, overshadowing its initial slow pacing and occasional predictability as the climax approaches. While the first half may falter in engagement, the technical brilliance and compelling portrayal of the rescue operation make a theatrical experience worthwhile. Ultimately, “Manjummel Boys” overcomes its early setbacks to deliver a powerful narrative underscored by resilience and human connection.

BJP Flays Congress Manifesto Is ‘Bundle Of Lies’

The BJP on Friday dubbed the Congress’ manifesto a “bundle of lies” and alleged that the grand old party which ruled the country for several decades did not not fulfil any of the promises made in its earlier manifestos for the assembly and Lok Sabha elections.

Union Minister for Information and Broadcasting Anurag Singh Thakur said that the Congress had only betrayed the country in the last 60 years therefore the people would not be misled by them anymore. He also added that only ‘Modi’s Guarantee’ works in the country today.

“Their entire manifesto is contrary to their current activities. It is not hidden from anyone that from the top leadership of the Congress to grass root workers make indecent comments about women every day.”

“Why doesn’t the Congress, which brought the justice letter, tell that it is the Congress party that has done the most injustice to the country in the last seven decades?,” said Thakur.

Hitting out at the party, the minister said the country had not forgotten the scams, atrocities and emergency imposed by Congress. “Just as the Congress has lost its credibility, similarly their manifesto is also just a bunch of hollow promises,” Thakur added.

Meanwhile, BJP national spokesperson Sudhanshu Trivedi said that the Congress has come with such a poll manifesto to create confusion among the voters. “Congress manifesto is a bundle of lies. It has been prepared to create confusion among the voters,” he added.

Trivedi said the Congress, which ruled the country for several decades, is talking about ‘nyay’ (justice) today, but its governments did not do justice when in power. “The Congress did not fulfil any of its promises made in its earlier manifestos for the assembly and Lok Sabha elections,” he alleged.

Delhi Minister Atishi Slams EC A ‘Subsidiary Organisation’ Of BJP

Atishi, a senior leader of the Aam Aadmi Party (AAP) and a minister in the Delhi government hit out at the Election Commission’s impartiality after receiving a show-cause notice at a press briefing on Friday.

She accused the poll body of being a “subsidiary organisation” of the Bharatiya Janata Party (BJP). She also alleged that the BJP strategically leaked the notice to the media even before she received it via mail. According to Atishi, the BJP filed a complaint against one of her press conferences on April 4. 

“On 5 April at 11:15 am, news channels reported that a notice had been sent to Atishi, but half an hour after the news, I got the notice in the mail. This means that the BJP first plants the Election Commission notice in the media and after that, I get the notice”, she said. 

She further criticised the Election Commission’s failure to take action against central agencies following the arrest of Delhi Chief Minister Arvind Kejriwal and the freezing of Congress’s bank accounts before the Lok Sabha elections.  Atishi urged the poll body to maintain neutrality and resist pressure from the BJP-led central government.

Earlier during the day, the Election Commission issued a show-cause notice to Atishi over her claims that the BJP had approached her to join their ranks through a close associate. 

The development follows a remark made by Atishi at a press conference earlier this week that three other AAP leaders along with her, would face arrest by the Enforcement Directorate if they refused to join the BJP.

Responding to Atishi’s allegations, the Election Commission emphasised her influential role as a minister and leader of a national party, stressing that statements made by public figures significantly impact campaign discourse. The commission urged Atishi to substantiate her claims with factual evidence, highlighting the importance of statements being grounded in reality.

Asking Atishi to back her statement with facts, the poll body said, “When the veracity of the statements made by you is contested then you must be able to back your statements on a factual basis.” The poll panel said it expects that there must be a “factual foundation” to the statements made by the AAP leader.