Home Blog Page 1055

Uproar Over Burnt Of `Heritage’ Documents At CID Office

The burnt of large number of documents at Tadepalli SIT office by the CID officials has led to accusaion that they are burning Heritage documents. This was reportedly claimed by the staff who were burning papers when the locals stopped and asked about this.


According to local people, they were told that SIT chief Kolli Raghuram Reddy had issued orders to burn documents and show them videos. It was widely spread stating te SIT personnel burnt other important documents including several key documents related to the Heritage company.

SIT personnel has reportedly that that Raghuram Reddy’s personal staff directly brought the documents and burnt them. The burning of heritage documents in the Tadepalli CID SIT office is creating a furore across the state.

Expressing anger over burning of key documents, TDP leaders alleged that sensing that YCP going to be defeated in the present election, the CID has been taking corrective measures by burning key files, so that they would not be answerable to the new government on their services to the present government in harassing key TDP leaders.

However, immediately CID officials clarified that these documents are only waste papers, nothing todo with Heritage investigation. It may be recalled that on the orders of chief minister YS Jaganmohan reddy, SIT has filed many illegal cases to embarrass TDP leader Chandrababu. Many people were pressured to testify against Chandrababu.

TDP leaders are accusing that SIT officials obtained  IT returns of IT  Heritage, Nara Bhuvaneshwari, Nara Brahmani, besides some other important documents from backdoor. During CID questioning TDP general secretary Nara Lokesh, they asked questions showing some such documents.

Lokesh even wondered and asked officials how did they got such personal documents of those who are not related to the case. It was also believed that CID officials created several false documents also in this process.

However, CID officials refuted allegations of burning Heritage documents and said that it is baseless sand irresponsible. The IG has denied claiming that IT returns of Heritage Foods were illegally obtained and burnt. Claiming that they obtained officially and said they will place them all before the court.

Meanwhile, in a tweet, Nara Lokesh asked if the documents are burned, will the sins go away?! He said that they have always been saying that APCID should focus on crime investigation, but turned into a Crime Involvement Department. He accused that some IPS officers in the state have changed their job title to JPS (Jagan Police Service).

Nara Lokesh expressed anger that CID DIG Raghurami Reddy had collected personal information without the permission of the leadership against the rules. It is said that they are burning those documents to cover up the mistakes made by the Jagan government as it is known that the last hours are near.

He said that this is the first time in the country’s history that some IPS officers, who are supposed to be the pillars of democracy, have committed such a crime. Do the sins go away if documents are burned? He asked. Nara Lokesh warned that such officers have to pay the price for violating the law.

ఏంటిది..తారక్ కు పోటీగా రజినీకాంత్‌?

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ స్టార్‌ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా దేవర. ఈ సినిమా పాన్ ఇండియా వైజ్‌ గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్లో అక్టోబర్ 10 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఐతే, ఇప్పుడు దేవర సినిమాకి పోటీగా మరో స్టార్ హీరో సినిమా రాబోతుందని సమాచారం.అది మరెవరో కాదు.  సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన  హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా వేట్టయాన్ కూడా అక్టోబర్ లో విడుదల కానున్నట్లు సమాచారం. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

దేవర దసరా కానుక గా రాబోతుంది. రజనీ మూవీ కూడా దసరా కానుక గానే వస్తోంది అంటున్నారు. మరి ఈ పోటీకి బ్రేక్ ఇస్తారా ? లేక, పోటీలోనే ఉంచుతారా ? అనేది చూడాలి. అన్నట్టు రజనీకాంత్ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, దగ్గుబాటి రానా, రావు రమేష్ లాంటి నటులు కూడా నటిస్తున్నారు. ఇక దేవర సినిమాలో సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, జగపతిబాబు వంటి నటీనటులు నటిస్తున్నారు.

మీరు నాకు చెప్పానవసరం లేదు.. ఎలా చేయాలో నాకు తెలుసు

ఇటీవల కాలంలో రష్మిక ఖాతాలో బిగ్గెస్ట్‌ హిట్‌ అంటే యానిమల్‌ సినిమానే. ఆ సినిమాలో రష్మిక గీతాంజలి పాత్రలో జీవించేసిందనే చెప్పవచ్చు. అయితే తాజాగా ఆ సినిమా గురించి రష్మిక ట్రోలింగ్‌ ని ఎదుర్కొంటుంది. ఆ సినిమాలో కర్వాచౌత్‌ పండుగ సన్నివేశం ఒకటి ఉంది. అక్కడ రష్మిక సరిగా డైలాగులు చెప్పలేదంటూ ఆమె పై విమర్శలు మొదలైయ్యాయి.

దీంతో రష్మిక డైలాగ్‌ డెలివరీ గురించి కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. తాజాగా రష్మిక దీని గురించి స్సందించింది. 9 నిమిషాల సన్నివేశంలో ఓ 10 సెకన్ల డైలాగ్‌ బాలేదని విమర్శిస్తున్నారు… ఎలాంటి సీన్‌ కి ఎలా నటించాలో నాకు బాగా తెలుసు అంటూ ఆమె ట్రోలర్స్ కి గట్టి కౌంటర్‌ ఇచ్చింది.

‘యానిమల్‌ మూవీ లో కొన్ని సీన్స్‌ లో నా ఫేస్‌, యాక్షన్‌ , డైలాగ్‌ డెలివరీ బాగాలేదని ట్రోల్‌ చేస్తున్నారు. కర్వాచౌత్‌ సీన్‌ గురించి మరీ ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఆ సన్నివేశం సినిమాకే స్పెషల్‌. ఒక్క సీన్‌లోనే ఎన్నో హావభావాల్ని పలికించాల్సి వచ్చింది. అందుకోసం నేనెంత కష్టపడ్డానో నాకు మాత్రమే బాగా  తెలుసు. చూసేవారికి, విమర్శించే వారికి  ఇదేమీ తెలియదు. ఆ సన్నివేశంలో నా నటన చూసి సెట్లో మంచి అభినందనలు వచ్చాయి.

9 నిమిషాల సీన్‌లో 10 సెకన్ల డైలాగ్‌ బాగాలేదని నన్నువిమర్శిస్తున్నారు. ఎలాంటి సీన్స్ కి ఏ విధంగా నటించాలో నాకు తెలుసు. అందరికీ అన్నీ నచ్చాలన్న రూల్‌ లేదుగా’ అని  రష్మిక చెప్పుకొచ్చింది. 

హంతకులకు గన్‌మెన్‌లనిస్తే వాళ్లతోనే కొట్టిస్తారు!

దొంగ చేతికి తాళాలు ఇస్తే వేరే గత్యంతరం లేక కాపలాకాస్తూ పడి ఉంటారని అనుకునేది పాతకాలం నాటి నీతి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. దొంగ చేతికి తాళాలు ఇస్తే గనుక.. సదరు తాళాలు, ఇనప్పెట్టె సహా మొత్తాన్ని దొంగలించుకుని తరలించుకుని తీసుకుపోతాడు. చేనును కాపాడాలని కంచె వేస్తే.. అది వేసిన నాటినుంచి ఆ కంచె చేనును మేతమేయడం ప్రారంభిస్తుంది ఈ రోజుల్లో. ప్రభుత్వం నడుపుతున్న వారిని చూస్తే  ఇలాంటి సత్యాన్నే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అలాగే ప్రజలనుంచి రక్షణ అవసరమని భావించి.. ప్రజాప్రతినిధులకు గన్ మెన్ లను రక్షణకు అందిస్తే, అదే గన్ మెన్లతో ప్రజలనే కొట్టించే నాయకులు మనకు తయారవుతున్నారు. హతవిధీ ఇది మన ఖర్మ అనుకోవడం తప్ప ప్రజలు చేయగలిగింది ఏముంది. కానీ.. ఆ ఆదివాసీ యువకులు మాత్రం పోరాటం సాగిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు పేరు రాష్ట్రంలో అందరికీ చిరపరిచితమే. తన కారు డ్రైవరైన దళితుడిని హత్య చేసి వాళ్ల ఇంటికి డోర్ డెలివరీ చేసిన ధీరోదాత్త నాయకుడిగా ఆయనను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. కేవలం అంతే కాదు,  హత్య కేసులో ప్రధాన నిందితుడిగా జైల్లో ఉండి, బెయిలుపై బయటకు వస్తే.. జాతినేత స్థాయిలో ఊరేగింపుగా గజమాలలతో సహా ఆయనను ఇంటికి తీసుకువెళ్లిన వైసీపీ పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని కూడా ప్రజలు చూశారు.

అలాంటి అనంతబాబు.. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కూటూరులో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అయితే.. గతంలో ఆదివాసీలకు ఇచ్చిన అనేక హామీలను అసలు ఏమాత్రం పట్టించుకోలేదని, ముందు వాటికి సమాధానం చెప్పిన తర్వాతే గ్రామంలోకి రావాలని ప్రజలు ఆయనను అడ్డుకున్నారు. చర్చిద్దాం రమ్మని నలుగురు యువకులను విడిగా పిలిచి వారిలో ఇద్దరి గన్ మెన్లతో చితక్కొట్టించి.. పోలీసులతో ఆ యువకుల గుంపును చెల్లాచెదరు చేసేసి అంనతబాబు ఆ ఊరిలోకి ప్రవేశించి ఎన్నికల ప్రచారం నిర్వహించడం విశేషం.
పోలవరం పరిహారం పొందిన భూములకు ఎకరాకు రూ.5లక్షల వంతున అదనంగా ఇస్తామన్న సొమ్ము గురించి, వ్యక్తిగత పరిహారం కింద ఒక్కొక్కరికి పదిలక్షల వంతున ఇస్తానన్న సొమ్ము గురించి ఆదివాసీ యువకులు ప్రశ్నించారు. హంతకులకు తమ ఊరిలోకి ప్రవేశం లేదన్నారు. యువకులు అడ్డుకోవడంతో ఎమ్మెల్సీ వద్ద ఉన్న గన్ మెన్ తుపాకీ మడమతో కొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. ఒకరికి తలపై తీవ్రగాయమై రెండుకుట్లు కూడా వేశారు. మరొకరిని వీపుపై నెత్తరుగాయాలయ్యేలా కొట్టారు.


పోలీసులు ఏమేరకు న్యాయం చేస్తారో గానీ.. ఈ దాడిపై ఆయువకులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హామీల గురించి అడిగితేనే ఇలా కొట్టించే వైసీపీ నాయకులు ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Rashmika Mandanna Enjoys Her Vacation And Shares Inspirational Life Lessons

The national crush and heartthrob Rashmika Mandanna celebrated her birthday earlier, on April 5th. The actress flew to Abu Dhabi to celebrate her 28th birthday with friends and family. It is allegedly reported that Family Star Vijay Deverakonda also took part in those celebrations. Recently, Rashmika Mandanna shared a glimpse into her birthday celebrations.

The Pushpa actress shared a video on her Instagram handle, saying, “What a fun day” with heart emojis. It seems that the actress is enjoying her vacay to the fullest. In the video, the actress was seen in a pink top paired with denim blue jeans and sunglasses, trying archery. 

The actress also shared some photos from her vacation on her Instagram handle and gave inspirational life lessons through her caption. Her caption read, “Live everyday like it’s your last! I know it sounds like one of those boring quotes… We all have bills to pay, earn our respect, achieve our goals and dreams, work hard, study hard, submit assignments before deadlines and have successful careers… Or be the 1st in our class or become a rich and wealthy person.”

She elaborated further, providing additional instances of modern success and emphasized, “In the midst of trying to reach our goals, we forgot to do what is most important.” She concluded by saying, “It’s important. All the achievements and goals and dreams and wealth are important. But what if living in our present was also equally important? Then what happens?”

The actress won hearts with her post and caption for giving motivational life lessons. On the work front, the actress is currently working with filmmaker Sukumar on her next, Pushpa 2: The Rule. Recently, on her birthday, the makers unveiled her first poster from her film and impressed netizens with the look.

 Kamal Haasan Is All Set To Be Back As Senapathy In Indian 2 On This Date

The legendary actor and filmmaker Kamal Haasan is now all set to arrive in theaters once again with his much-anticipated film, Indian 2. Indian 2, directed by Maverick director Shankar, is set to hit theaters this June. The makers have announced that this much-anticipated film, Indian 2, will be released worldwide in June 2024.

The makers took to their social media platforms (X and Instagram) to announce the update and wrote, “Gear up for the comeback of Senapathy! INDIAN-2 is all set to storm in cinemas this JUNE. Mark your calendar for the epic saga! #Indian2”

In the poster, the actor was seen sporting his signature costume of a white shirt and vesthi. Kamal was seen as Senapathy with a mischevious smile in handcuffs, crossing his fingers. The poster has the film’s title and its subtitle, “Zero Tolerance,” hinting at Kamal’s character in the film.

Indian 2 is the second installment of the film Indian, which was released in 1996. The movie is releasing after 26 years since its prequel’s release. The film, which is touted to be a vigilante action film helmed by legendary director Shankar and jointly backed by Udhayanidhi Stalin and Subaskaran Allirajah under Red Giant Movies and Lyca Productions.

Indian 2 boasts an ensemble cast featuring names like Kamal Haasan, Kajal Aggarwal, Siddharth, Rakul Preet Singh, Priya Bhavani Shankar, S.J. Suryah, and others in pivotal roles. Music sensation Anirudh Ravichandran is composing tunes for this vigilante action drama, while Ravi Varman and Sreekar Prasad are handling the cinematography and editing.

మరోసారి మా అధ్యక్షుడిగా మంచు వారబ్బాయే..ఇది రికార్డే!

మంచు విష్ణు మరోసారి మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 26 మంది కమిటీ సభ్యులు మా అసోసియేషన్‌ భవనం నిర్మించే వరకు కూడా విష్ణునే అధ్యక్షునిగా కొనసాగాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఇచ్చారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఓ సారి జరగాల్సిన మా అసోసియేషన్ ఎన్నికలు… ఈ సారి ఎలాంటి ఎన్నికలకు వెళ్లకుండానే విష్ణు పేరును ఖరారు చేశారు.

దీంతో మరోసారి మా అధ్యక్షుని పీఠం పై మంచు విష్ణునే కూర్చున్నారు.  ఈ 26 మంది సభ్యుల కమిటీలో రఘు బాబు జెనరల్ సెక్రెటరీ, కరాటే కళ్యాణి జాయింట్ సెక్రటరీ, శివ బాలాజీ ట్రెజర్, ఈసీ మెంబెర్స్ గా మధుమిత, శైలజ, జై వాణిలు విష్ణు టీమ్ లో ఉన్నారు. వీరంతా కూడా విష్ణు పని తీరును మెచ్చుకున్నారు.

మా అధ్యక్షునిగా ఓ వ్యక్తి 5 సంవత్సరాలు కొనసాగడం చరిత్రలో ఇదే తొలిసారి. కాబట్టి మరో ఐదేళ్లు మా ఎలక్షన్స్ లేనట్లే అని సమాచారం.
2021 లో జరిగిన ‘మా’ ఎన్నికలలో మంచు విష్ణు ప్రకాష్‌ రాజ్‌ మీద పోటీ చేసి మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు

Prasant Kishor Predicts `Very Difficult’ To Jagan  

Eminent political strategist Prashant Kishor predicted that in Andhra Pradesh, where assembly polls will be held alongside the Lok Sabha elections, Chief Minister YS Jaganmohan Reddy will find it “very difficult” to come back.

Kishor had worked for Reddy in 2019 when his YSRCP party had vanquished the incumbent Telugu Desam Party, now a BJP ally. Reddy, like former Chhattisgarh chief minister Bhupesh Baghel, has gone into a “provider” mode for his constituents, instead of being a fulfiller of people’s aspirations, he added.

Kishor has likened the present situation in Andhra Pradesh to the yesteryear monarchs, who took care of their people with doles and largesse but nothing more. Similarly, he said that Reddy has ensured cash transfers to people but has done little to provide jobs or boost the stagnating development of the state, he said.

In an interaction with PTI editors, Kishor  asserted that the BJP is unlikely to win 370 seats, its target set for the polls, but may win 300 seats. He said the BJP will feel the heat only if the opposition, especially the Congress, can ensure that it loses at least around 100 seats in its strongholds of north and west India. And that’s not going to happen, he says.

With opposition parties coming together to form the INDIA bloc to take on the BJP, he said an alliance is neither desirable nor effective to defeat the ruling party as there is already a one-on-one contest in nearly 350 seats.

The BJP has been winning because parties like the Congress, Samajwadi Party, RJD, NCP and Trinamool Congress are unable to take it head-on in their own turf, he said. They have no narrative, face or agenda, he added.

He said that despite the BJP’s apparent dominance, neither the party nor Prime Minister Narendra Modi is invincible, pointing out that the opposition had three distinct and realistic chances of stopping the BJP juggernaut but frittered away the opportunities because of laziness and misplaced strategies.

“They (BJP) will either be the first or second party in Telangana, which is a big thing. They will be number one in Odisha for sure. You would be surprised, as, in all likelihood, to my mind, the BJP is going to be the number one party in West Bengal,” he said.

In Tamil Nadu, he said, the BJP’s vote share may hit a double-digit percentage. Telangana, Odisha, West Bengal, Tamil Nadu, Andhra Pradesh, Bihar and Kerala together account for 204 seats in the 543-member Lok Sabha, but the BJP couldn’t cross 50 seats in all these states put together either in 2014 or 2019, when it won 29 and 47 constituencies, respectively.

BJP Files Complaint With EC On Mamata’s ‘Abusive Language’

The Bharatiya Janata Party (BJP) leader Shishir Bajoria filed a complaint against West Bengal Chief Minister Mamata Banerjee with the Chief Electoral Officer for violating the Model Code of Conduct. According to Bajoria, the TMC supremo Mamata Banerjee used abusive language against West Bengal BJP chief Sukanta Majumdar and State BJP leader Suvendu Adhikari at a public meeting in Balurghat on March 6.

The BJP leader claims that Mamata Banerjee used words like ‘Gaddar’ and ‘Kulangar’ against Sukanta Majumdar and Suvendu Adhikari respectively. The leader claims that this violates the Model Code of Conduct and calls for the intervention of the West Bengal Chief Electoral Officer, especially in light of the upcoming election in the state.

“On March 06, 2024, the Trinamool Supremo Mamata Banerjee during a public meeting in Balurghat, uttered abusive language against Sukanta Majumdar, President of BJP, West Bengal and also against Suvendu Adhikari, the Leader of Opposition in the State of West Bengal by using the words as “GADDAR” and “KULANGAR”.

Such abusive language was uttered by Banerjee deliberately and intentionally in front of the public at large on the eve of the ensuing Loksabha Elections, in 2024,” Bajoria said in the letter to the CEC. 

Bajoria has requested the “West Bengal CEO to take immediate steps ensuring that the Chairperson of TMC Mamata Banerjee and also other members and/or workers of that political party are restrained from uttering and/or using any abusive languages against any BJP leader and workers in compliance of the guidelines of the MCC.”

The Model Code of Conduct came into effect on March 16 after the Election Commission announced the schedule for the Lok Sabha polls. Polling for the Lok Sabha in Bengal will take place across all 7 phases, starting April 19. The counting of votes has been scheduled for June 4. 

కూతురు క్లీంకారతో థాయ్ లాండ్‌ లో ఎంజాయ్ చేస్తున్న చరణ్‌!

టాలీవుడ్‌ కి పరిచయం అక్కర్లేని పేరు రామ్‌ చరణ్‌ తేజ్… ఆయన సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో..కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో ప్రూఫ్‌ చేశారు కూడా. ఏ మాత్రం ఖాళీ దొరికిన వెంటనే కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిపోతుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా చరణ్‌ తన భార్య ఉపాసన, కుమార్తె క్లీంకారతో కలిసి థాయ్‌ లాండ్ వెకేషన్‌ కు వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తరువాత మెగా కోడలు అక్కడి ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి.. చరన్‌ , ఉపాసన్‌ క్లీంకారతో కలిసి ఏనుగుకు పిల్లకు స్నానాన్ని చేపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఉపాసన తన పెంపుకు కుక్క రైమ్‌ అధికారిక ఇన్‌ స్టా ఖాతా నుంచి  కూడా కొన్ని ఫోటోలను పంచుకుంది. అందులో రైమ్‌ అభిమానులతో కొన్ని వ్యాఖ్యాలు చెప్పినట్లుగా… ” థ్యాంక్యూ నానా… నా సోదరి క్లీన్‌ కారాతో కలిసి ఈ చల్లటి స్యామ్యూయ్‌ వాతావరణాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సముద్రంలో ఈత కొట్టడం, ఏనుగుల స్నానాలు, వాటి సంరక్షణ గురించి తెలుసుకోవడంతో పాటు మరెన్నో ఇష్టమైన పనులను చేశాను.” అంటూ రైమ్‌ చెప్పుకొచ్చింది.