Home Blog Page 1016

EC Objects Bengal Governor Visiting Cooch Behar On Polling Day

In a major setback to BJP in West Bengal, the Election Commission has advised Governor CV Ananda Bose to cancel his planned visit to Cooch Behar on the eve of the first phase of Lok Sabha polls, citing a violation of the Model Code of Conduct (MCC).

Polling is set to take place in Cooch Behar on April 19, with the 48-hour silence period, during which campaigning is prohibited, commencing on Wednesday evening. However, the purpose of the Governor’s visit was not immediately clear.

“Having come to know of the proposed tour of West Bengal Governor C V Ananda Bose on April 18 and 19 to Cooch Behar, where polling is scheduled on April 19 and silence period is starting from this evening, the Election Commission (EC) has advised that the proposed tour may not be undertaken,” the sources said.

The Commission’s order came weeks after the state’s ruling Trinamool Congress wrote to it, accusing the Governor of interference in the election process.”Restrain Mr. CV Ananda Bose, the Hon’ble Governor of the State of West Bengal from running a parallel electioneering system of so-called reporting of complaints and supervising the elections under the name and style of “Log Sabha,” the Trinamool had told the Commission in its letter.

The EC has highlighted that, under the MCC, no local program can be organised for the Governor as proposed in his issued programme, according to communication sent to the office of the Governor. Additionally, the commission has acknowledged that the entire district administration and police force will be occupied with election management during April 18 and 19.

The proposed visit of the Governor would divert district administration and police personnel from their time-bound poll-related duties, as they would need to provide protocol and local security cover to the “unexpected” proposed visit “without an imminently known requirement”.

As per Section 126 of the Representation of the People Act 1951, the “silence period” for Cooch Behar commences from 6 pm on April 17, which brings in a multitude of restrictions and a higher level of enforcement by election authorities, the sources said.

NDTV’s Poll Of Opinion Polls Gives 372 Seats To NDA

The BJP is expected to win a third consecutive term – but fall well short of its ‘abki baar, 400 paar‘ target – in the 2024 Lok Sabha election, according to NDTV’s poll of opinion polls. The BJP-led National Democratic Alliance (NDA) is expected to win 372 of the 543 contested seats, and the Congress-led INDIA could get 122, with the remaining 49 going to parties not allied with either side.

The predicted final result may not be a surprise, given the NDA – its charge led by Prime Minister Narendra Modi for a third consecutive time – is already seen by many as the clear winner, but the numbers suggest a narrowing of the gap between the ruling party and the opposition since 2019.

The 365 seats the NDA is expected to win this year represents a 3.4 per cent increase over its 2019 result; it won 353 seats (the BJP got 303) and the Congress-led United Progressive Alliance) got 90. The NDA’s 2019 score was five per cent up from the 336 it won in the 2014 election.

The BJP’s primary rival – the UPA in 2014 and 2019 and INDIA in 2024 – went from 60 in 2014 to 90 in 2019, an increase of 50 per cent. In this election INDIA’s expected return of 122 is a 35 per cent jump. 

The data from the poll of opinion polls is drawn from nine polls, including three conducted by ABP-C Voter on December 25, March 12, and April 16. In these three, the NDA’s expected score jumps from 295-335 to 366 and settles at 373, while INDIA goes from 163 down to 156 and then 155.

The biggest predicted returns for the BJP-led alliance comes from Times-ETG, which gives it between 358 and 398 seats, and gives INDIA 110-130. The non-aligned parties are given 64-68 seats here.

India TV-CNX, Zee News-Matrize, and Times-Matrize all give the NDA over 350 seats each, and give INDIA less than 100 seats. The exception is Times Matrize, which gives the bloc 104 seats.

The closest prediction is India Today-C Voter; a sample of nearly 36,000 voters polled on February 8 indicates a return of 335 for the NDA, 166 for the INDIA, and 42 for other opposition parties.

The NDA is predicted to ride to victory on the back of clean sweeps in eight states and union territories, including national capital Delhi, Mr Modi’s home state of Gujarat, and Arunachal Pradesh in the northeast, where the BJP has flexed its nationalist muscles in the wake of Chinese aggression.

The NDA is also tipped to sweep Rajasthan – building on last year’s Assembly election win – Chandigarh, Uttarakhand, Himachal Pradesh, Dadra and Nagar Haveli, and Daman and Diu.

అమరావతిపై పైశాచిక శక్తుల వికృతక్రీడ!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటినుంచి విధ్వంసరచనే తమ బాటగా పరిపాలన సాగిస్తూ వస్తోంది. చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్తి ప్రజావేదికను కూలగొట్టడంతోనే జగన్ పరిపాలన ప్రారంభం అయింది. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకుల ఆస్తులను కూలగొట్టడం తమ నిర్దిష్టమైన ఎజెండాగా ఎంతెంతగా చెలరేగిపోయారో లెక్కేలేదు. ప్రత్యర్తులు కాకుండా, ప్రభుత్వ ఆస్తులను కూడా విచ్చలవిడిగా నాశనం చేస్తూ వచ్చారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వపు ముద్ర ఉంటే చాలు.. దానిని ధ్వంసం చేయడమే. వారి వికృత పైశాచిక ఆనందానికి చిట్టచివరిది ఇదేనా అన్నట్టుగా.. తాజాగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్ధండరాయనిపాలెం వద్ద ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో అమరావతి నగర నమూనా గ్యాలరీను ఆనవాళ్లు కూడా తెలియకుండా సర్వనాశనం చేసేశారు.


అమరావతి అనే పేరుతో ఉన్న బోర్డును కూడా ధ్వంసం చేశారు. దుండగులు అక్కడే మద్యం తాగి సీసాలు అన్నీ అక్కడే పడవేసిన ఆనవఆళ్లు కూడా కనిపిస్తున్నాయి. రాజధాని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిమిత్తం గుంటూరు ఎంపీ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటిస్తున్న సందర్భంగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక ఆహ్లాదకరమైన పర్యటక ప్రదేశంలాగా అభివృద్ధి చేశారు. రాజధాని రాష్ట్రం మొత్తం యొక్క భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో.. 16వేల గ్రామాల్లోని మసీదులు, చర్చిలు, ఆలయాల ప్రదేశాల నుంచి నీరు, మట్టి సేకరించి ఆ ప్రాంతంలో ఉంచారు. అంతేకాకుండా ప్రధాని మోడీ వస్తూ మట్టి నీరు తెచ్చి శంకుస్థాపన  ప్రాంతంలో ఉంచారు. పలురాష్ట్రాలనుంచి పెద్దసంఖ్యలో సందర్శకులు ఇక్కడకు వస్తుండేవారు.

అమరావతి రాజధాని నగరాన్ని 217 చదరపు కిలోమీటర్ల మేర ఏ రకంగా అయితే 32 పెద్ద రోడ్లతో అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం డిజైన్ చేశారో.. అలాంటి ఒక నమూనా మోడల్ ను అక్కడ ఏర్పాటు చేశారు. టీడీపీ సర్కారు అక్కడ 24 గంటల పాటూ ఉండే సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. వైసీపీ సర్కారు రాగానే సెక్యూరిటీని తొలగించింది. ఆ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. తాజాగా అరాచక శక్తులు ఆ మోడల్ సహా, అమరావతి అనే బోర్డు తో సహా అక్కడ అంతా ధ్వంసం చేసేశారు. జగన్ అమరావతి రాజధాని ఆలోచనను చంపేస్తే, ఆయన తైనాతీలు మోడల్ ను కూడా ధ్వంసం చేశారని ప్రజలు చీదరించుకుంటున్నారు.

ఇస్మార్ట్‌ భామతో ప్రభాస్‌ ఆటపాట!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. మారుతితో ఓ సినిమా, నాగ అశ్విన్‌ తో ఓ సినిమా,మంచు విష్ణు కన్నప్పలో నటిస్తూ బిజీబిజీ గా ఉన్నాడు. యంగ్‌ డైరెక్టర్‌ మారుతితో చేస్తున్న పాన్‌ ఇండియా సినిమా ది రాజా సాబ్‌ కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్‌ చాలా వేగంగా జరుగుతుంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతుండగా.. ఇందులోకి ఇస్మార్ట్‌ శంకర్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో అదిరే సాంగ్ ని మారుతీ తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే షూటింగ్ స్పాట్ నుంచి ఓ పిక్‌ బయటకు వచ్చింది.

అది కాస్తా వైరల్ గా మారుతుండగా ఈ సాంగ్ లో అయితే ప్రభాస్ అదరగొట్టేస్తాడని తెలుస్తుంది.  ఈ చిత్రంలో మరో హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా నటిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

చరణ్‌ సినిమా మరో నెల వాయిదా?

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా , స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికలర్ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ గేమ్‌ ఛేంజర్‌. ఈ సినిమాని దిల్‌ రాజు ఎంతో ప్రతిష్మాత్మకంగా నిర్మిస్తుండగా.. ఈ సినిమాకి సంగీతం తమన్‌ అందిస్తున్నారు.

ఈ సినిమా చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాని అక్టోబర్ లో  విడుదల చేస్తామని  ఇప్పటికే చరణ్, దిల్ రాజు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అయితే విషయం ఏమిటంటే, తాజాగా గేమ్ ఛేంజర్ తో పాటు పుష్ప 2, దేవర, కల్కి 2898 ఏడి మూవీస్  నార్త్ రైట్స్ ని అనిల్ తడానీ దక్కించుకున్నారు.

 ప్రముఖ హిందీ క్రిటిక్ అండ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ లో ఆ విషయం గురించి ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌  లో గేమ్ ఛేంజర్ రిలీజ్ ని నవంబర్ అని ఆయన పేర్కొన్నారు.  దీంతో ఈ  మూవీ విడుదల మరొ నెల వాయిదా పడిందనే అనుమానం అందరిలో మొదలైంది. అయితే పక్కాగా గేమ్ ఛేంజర్ రిలీజ్ పై క్లారిటీ రావాల్సి అంటే మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

ఆ రోజు తారక్‌ అభిమానులకు ట్రిపుల్‌ బొనాంజా!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోగా , స్టార్‌ డైరెక్టర్‌  కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా చేస్తుంది. ఈ సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధా ఆర్ట్స్‌ సంస్థలు గ్రాండ్‌ గా పాన్‌ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాని దసరా కానుకగా  అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు. మరోవైపు తారక్‌ తాజాగా హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 మూవీ కూడా చేస్తున్నారు.  వీటి తరువాత ప్రశాంత్ నీల్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ప్రతిష్టాత్మక మూవీ చేయనున్నట్లు సమాచారం.

అసలు విషయం ఏంటంటే..  మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మొత్తం ఈ మూడు సినిమాల నుంచి కూడా మూడు అప్ డేట్స్ రిలీజ్ కానున్నట్లు టాలీవుడ్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఆ రోజున వార్ 2 నుండి ఫస్ట్ లుక్, దేవర మొదటి సింగిల్ అప్ డేట్ తో పాటు ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ కూడా ఒకటి రానుంది. . ఈ విధంగా ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఆయన ఫ్యాన్స్ కి ట్రిపుల్ బొనాంజా ఖాయం అని తెలుస్తుంది.

కడుపుబ్బ నవ్వించడానికి వచ్చేస్తున్న టీచర్‌!

ప్రేక్షకులను ఆద్యంతం కడుపుబ్బ నవ్వించడానికి టీచర్‌ అనే సినిమా తెరెక్కుతోంది. తెలంగాణలోని అంకాపూర్‌ అనే గ్రామానికి చెందిన ముగ్గురు డల్‌ స్టూడెంట్స్ కి సంబంధించిన కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.  ఈ సినిమాలో టీచర్‌గా కలర్స్ స్వాతి నటిస్తున్నారు. ఎలాంటి అదుపు ఆజ్ఙలు లేకుండా  అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్‌ని కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది ఆకట్టుకునే విధంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

ఇటీవల 90స్‌- ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న టీమ్‌ నుంచి ఈ సినిమా వస్తుండడంతో సరదా సన్నివేశాలు, సంభాషణలు, అందమైన, అమాయకమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ప్రయాణం… ప్రేక్షకుల మనసులను టచ్‌ చేస్తుందనడంలో సందేహం లేదని చెప్పుకొవచ్చు.  90స్‌- ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ దర్శకుడు ఆదిత్య హసన్‌ ఈ సినిమాను డైరక్ట్ చేశారు.

నవీన్‌ మేడారం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎంఎన్‌ఓపీ సంస్థ నిర్మిస్తోన్న రెండో ప్రాజెక్ట్ కాగా మొదటి సినిమా ఇది. స్వాతి రెడ్డి , నిఖిల్‌ దేవాదుల , నిత్యశ్రీ , రాజేంద్ర గౌడ్‌, సిద్ధార్థ్‌ , హర్ష, పవన్‌ రమేష్‌, నరేందర్‌ నాగులూరి, సురేష్‌ తదితరులు  ఈసినిమాలో కీలక పాత్రల్లో  నటిస్తున్నారు.  

మీ అందరికీ మాట ఇస్తున్నా…!

ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్‌ ని తన ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ. ఈ సినిమా తరువాత  ప్ర‌శాంత్ సినిమాటిక్‌ యూనివ‌ర్స్‌లో భాగంగా వస్తోన్న తరువాతి చిత్రం జై హ‌నుమాన్ . ఇప్ప‌టికే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్‌ కాగా  తాజాగా  శ్రీరామ‌న‌మి సంద‌ర్భంగా సినిమా నుంచి ఓ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ విడుద‌ల చేశారు.

ఇప్పుడు ఈ పోస్ట‌ర్ సోషల్‌ మీడియాలో  విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ వ‌ర్మ మాట్లాడుతూ.. ఈ శ్రీరామ నవమి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు చిత్ర అభిమానులందరికీ మాటిస్తున్నాను. వచ్చే జై హనుమాన్‌ సినిమా ప్రతి ఒక్కరూ కూడా జీవితాంతం గుర్తు పెట్టుకునే మంచి అనుభూతిని అందిస్తానని మాటిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ పోస్టుకు హనుమంతుడు రాముల వారికి మాటిచ్చే పోస్టర్‌ ను ట్యాగ్‌ చేశారు.  ఈ సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా టాలీవుడ్ అగ్ర న‌టుడు లీడ్ రోల్‌లో న‌టించ‌నున్నట్లు సమాచారం.

Chandrababu, Pavan, Lokesh Getting Ready To File Nominations

As the crucial filing of nominations begins on Thursday with the Election Commission issuing election notification, key leaders of TDP and Jana Sena are getting ready to file their nomination papers. TDP chief and former chief minister N Chandrababu Naidu, Jana Sena chief Pawan Kalyan and TDP general secretary Nara Lokesh announced their schedule of filing nominations.

On the first day itself Nara Lokesh has decided to file his nomination in Mangalagiri on Thursday. He will start a rally from Sitaramula Temple in Mangalagiri at 9 am tomorrow. From there, he will hold a rally through Midde Center, Vaishnavi Kalyanamandapam, Old Bus Stand Center and reach the MTMC Corporation office and file his nomination.

TDP chief Chandrababu Naidu will file nomination for Kuppam assembly seat on Friday (Apr 19th). But instead of him, his wife Nara Bhuvaneshwari is going to file nomination. Party sources said that Bhuvaneshwari will file her nomination on 19th at 12:33 pm.

TDP is making arrangements to file nomination by Bhuvaneshwari with a huge rally. In the morning first she will  worship at the Kuppam temple and then join  a rally and make nominations on behalf of Bhuvaneshwari Chandrababu.

Meanwhile, Pawan Kalyan has handed over B forms to all party candidates, contesting from 2 Lok Sabha seats and 2 Assembly seats in the state, including for himself. First he gave B form to party senior leader Nadendla Manohar. He also performed oaths for all the candidates. However, Jaya Krishna, Palakonda candidate was unable to be present due to personal reasons.

Jana Sena sources said that Pawan Kalyan will file his nomination in Pithapuram on 22nd of the month. It seems that TDP leader Chandrababu is likely to attend this event. Top BJP leaders will come to AP for an election campaign in the first week of next month. It is reported that Prime Minister Modi will participate in both meetings. Similarly Chandrababu – Pawan will continue their election campaign along with Amit Shah and Nadda. The manifesto is being worked on.

NDA-Led BJP Not Going To Cross 150-Seat Mark, Predicts Rahul

With the campaigning for the first phase of Lok Sabha elections ending on Wednesday, Congress former president Rahul Gandhi and Samajwadi Party chief Akhilesh Yadav asserted that the NDA-led BJP is not going to cross 150-seat mark in the upcoming elections.

Rahul Gandhi said, “I do not do prediction of seats. 15-20 days ago I was thinking BJP would win around 180 seats but now I think they will get 150 seats. We are getting reports from every state that we are improving. We have a very strong alliance in Uttar Pradesh and we will perform very well…”

Criticising the now-scrapped electoral bonds, Gandhi said the prime minister claims that the scheme was brought to bring transparency in poll funding but then why was it struck down by the Supreme Court.

“The electoral bonds scheme is the biggest extortion scheme in the world. India’s businessmen know it very well. No matter how much the prime minister clarifies, it will have no impact because the entire nation knows that the prime minister is the champion of corruption,” he added.

When asked whether he will contest the Lok Sabha elections from Amethi or Raebareli, Congress leader Rahul Gandhi said, “This is BJP’s question, very good. Whatever order I will get, I will follow it. In our party, all these (selections of candidates) decisions are taken by the CEC.”

Talking to the same tune, Akhilesh Yadav said, “I am happy that Congress leader Rahul Gandhi and the Samajwadi Party are doing a press conference together…Today, we are in Ghaziabad and this time INDIA alliance will wipe out BJP from Ghaziabad to Ghazipur. Today, farmers are upset as all the promises of BJP turned out to be fake…”

“…’Electoral bond ne inka band baja diya…BJP sabhi bhrashtachiroya ka godaam ban gayi’…They are not only taking corrupts (in their party) but also keeping the money earned by the corrupts..,” added Yadav.