Home Blog Page 1003

‘హత్యాయత్నం’ సెక్షన్లు ఎందుకు మార్చలేదు!

వైఎస్ జగన్ మీద గులకరాయి పడిన కేసు విచారణలో తమ పాత్ర కళంకితం కాకుండా ఉండేందుకు పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏపీ పోలీసులు జగన్ ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారనే ప్రతిపక్షాల విమర్శలు మిన్నంటుతూ ఉండగా.. ఇలాంటి కీలకమైన కేసు పరిష్కారంలోనైనా పోలీసులు తమ చిత్తశుద్ధిని, నిజాయితీని అడుగడుగునా నిరూపించుకోవాలి. జగన్ మీద పడిన రాయి విషయంలో అది హత్యాయత్నం అని తొలుత కేసులు నమోదు చేశారు. కానీ ఇప్పుడు సెక్షన్లు మార్చాల్సిందేనని, రిమాండు రిపోర్టులో పోలీసులే పేర్కొన్న వివరాలను బట్టి.. దాన్ని హత్యాయత్నంగా పరిగణించడానికి వీల్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

జగన్ కు గాయం అయినప్పుడు పోలీసుల ఊహాగానాలు వేరు. అప్పటి పరిస్థితులు కూడా వేరు. అప్పటి అనుమానాలు కూడా వేరు. రాయి వచ్చిన తీరు, అంత విసురుగా వచ్చి జగన్ నుదుటి మీద గాయం చేసిన తర్వాత.. పక్కనే ఉన్న వెలంపల్లికి కూడా తగిలిన తీరును బట్టి దానిని క్యాట్ బాల్ తో ప్రయోగించి ఉండవచ్చునని అప్పుడు పోలీసులు భావించారు. క్యాట్ బాల్ కాదు.. ఎయిర్ గన్ తో కాల్చారని సాక్షిమీడియా, వైసీపీ నాయకులు కట్టుకథలను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత పోలీసులు కూడా అదే పాట అందిపుచ్చుకున్నారు. అలా క్యాట్ బాల్ లేదా ఎయిర్ గన్ తో ప్రయోగించారనే అనుమానాల నేపథ్యంలో హత్యాయత్నం కేసు పెట్టారు.

కానీ ఇప్పుడు సతీష్ అనే కుర్రవాడిని నిందితుడిగా చూపిస్తూ రిమాండ్ రిపోర్టు కూడా తయారుచేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. రిపోర్టులో పోలీసులు చెబుతున్న వివరాలు వేరు. వడ్డెర కాలనీకే చెందిన దుర్గారావు.. జగన్ మీద   రాయితో దాడిచేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని సతీష్ కు ఆశ చూపించినట్టుగా ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇది మరొక బాలుడు సాక్షిగా తయారైన స్టేట్మెంట్. పోలీసులు చూపిస్తున్న ప్రధానమైన ఆధారం ఇదే. మొత్తానికి క్యాట్ బాల్, ఎయిర్ గన్ ప్రస్తావ లేదని తేలిపోయింది. కేవలం చేత్తో రాయివిసిరినట్టుగా పోలీసుల రిపోర్టే తేల్చేస్తోంది.

మరి అలాంటప్పుడు హత్యాయత్నం కేసు ఎలా  పెడతారు? అనేది ప్రజల సందేహం. 20-30 అడుగుల దూరం నుంచి ఒక గులకరాయిని వ్యక్తి మీదకు విసిరి అలా చంపేయడం సాధ్యమేనా? చంపేయాలనే ఉద్దేశంతో అలా గులకరాయి విసరడం జరుగుతుందా? దుర్గారావు ఆశపెట్టాడని అంటున్నారు కదా.. మరి దాడిచేయమని చెప్పినట్టుగా స్టేట్మెంట్ ఉన్నది తప్ప.. చంపమని పురమాయించినట్టు కాదుకదా! ఇన్ని అంశాలు వారి నివేదికలోనే తేడా కొడుతుండగా.. ఇంకా హత్యాయత్నం సెక్షన్లు కింద కేసు నడపం దారుణం అనే వాదన వినిపిస్తోంది. జగన్ మీద కూడా పదునైన ఆయుధంతో దాడి కిసంబంధించిన సెక్షన్ల కిందనే కేసులు పెడితే పోలీసులు నిజాయితీగా వ్యవహరించినట్టు ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.

దుర్గారావుకు కోటిరూపాయల బంపర్ ఆఫర్!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి విసిరిన కేసుకు సంబంధించి అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు సతీష్ అలియాస్ సత్తి అనే కుర్రవాడు నేరస్తుడిగా తేల్చి రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. సతీష్ సీఎం పై రాయి విసిరినట్టు తేల్చారు. అయితే ఏ2 ప్రోద్బలంతోనే సతీష్ ఇలా చేశాడని చెప్పిన పోలీసులు.. ఏ2 ఎవరు? అనేది తేల్చిచెప్పలేదు. రిమాండ్ రిపోర్టులో పేరు కూడా రాయలేదు. తెలుగుదేశం పార్టీ నాయకుడు అయిన వడ్డెర కాలనీ వాసి దుర్గారావు ఇప్పటికే పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. ఆయనను ఏ2గా ఇరికించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక్కడ కీలకమైన మరో అంశం వినిపిస్తోంది. దుర్గారావును పోలీసులు తీసుకువెళ్లిన తర్వాత ఇప్పటిదాకా అరెస్టు కూడా చూపించలేదు. అయితే దుర్గారావు ద్వారా తెలుగుదేశంలోని ఇతర నాయకుల పేర్లను చెప్పించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున బోండా ఉమామహేశ్వరరావు పోటీచేస్తున్నారు. ఆయనను ఈ కేసులో ఇరికించేందుకు పోలీసులు చూస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.
దుర్గారావును పోలీసులు తమ నిర్బంధంలో ఉంచుకుని.. తెలుగుదేశంలోని కొందరు కీలక నాయకుల పేర్లు చెప్పాలని, వారి ఆదేశాల మేరకే సతీష్ ద్వారా సీఎం మీద హత్యాయత్నం చేయించినట్లుగా చెప్పాలని ప్రలోభపెడుతున్నట్టుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. తాము చెప్పినట్టుగా, తాముచెప్పిన పేర్లను వెల్లడిస్తే గనుక.. దుర్గారావుకు కోటిరూపాయల సొమ్ము ఇస్తామనే బంపర్ ఆఫర్ తో దుర్గారావును ప్రలోభపెడుతున్నట్టు ప్రజలు అనుకుంటున్నారు. ఇది హత్యాయత్నమే, తెలుగుదేశం పెద్దలే దీనిని చేయించారు అని అబద్ధాలను తయారుచేసి, అవే నిజాలని నిరూపించడానికి పోలీసులు నానా పాట్లు పడుతున్నారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

సీత ఎప్పటికీ రాముడిదే!

సీతా కల్యాణ వైభోగమే..సుమన్‌ తేజ్‌,,గరీమ చౌహన్ హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటున్న సినిమా.  ఈ మూవీని  ఏప్రిల్ 26న భారీ గా విడుదల చేయనున్నారు. ఈ మేరకు సినిమా యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు షూరు చేసింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయించారు.

నల్ల నల్ల నీళ్లలోనా తెల్లని చేప అంటూ పాటతో  హీరో హీరోయిన్ల పరిచయం చేస్తూ టీజర్‌ను ప్రారంభించారు. ఇక ఆ తరువాత గోవాకు లొకేషన్ మార్చేశారు. అటుపై యాక్షన్ సీక్వెన్స్‌ను, గగన్ విహారి విలనిజాన్ని చూపించడం జరిగింది.  ఇక ‘నా పెళ్లాం లేచిపోయింది.. సీత నాది’ అంటూ విలన్ చెప్పిన డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకోగా ‘సీతమ్మ లేని గుడి రాముడి గుడే కాదు.. గుడిని మూసేయండి’ అని చెప్పే డైలాగ్..  యాక్షన్ సీక్వెన్స్, హీరో వీరోచిత పోరాటాలు ఆకట్టుకుంటున్నాయి.

‘సీత ఎప్పటికీ రాముడిదే’ అంటూ టీజర్ చివర్లో హీరో చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ టీజర్‌ను రిలీజ్ చేసిన అనంతరం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ‘టీజర్ చాలా బాగుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాల’ని కోరుకున్నారు. ఈ సినిమా కుటుంబ సమేతంగా చూసేలా ఉందని, ఏప్రిల్ 26న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుందని అన్నారు.

Kajal Aggarwal Shares Awe-Dorable Pics Of her Son, Neil On His 2nd Birthday

Kajal Aggarwal is known for her brilliance, versatility, and magnetic presence in the Indian film industry. Despite her stature as a leading actress, Kajal embarked on a new chapter in her life when she married Gautam Kitchlu in 2020, and the couple welcomed a baby boy named Neil Kitchlu. The actress shared a series of awe-dorable pics and videos on her social media as her little munchkin turned 2 today.

Kajal Aggarwal took to her Instagram, shared some pictures, and wrote a heartfelt caption, “TWO the coolest kid around : happy birthday my little musician. I love that you have your own unique personality. You are “all boy” but also so sweet, snuggly and you give the best kisses. The past 730 days have been full of heart warming happiness at all that you do, immense joy watching you grow and loads of fun! Love you my (not so) little one! @neil_kitchlu.”

In the video, Neil was seen playing drums and learning them enthusiastically with a big smile on his face. In one of the photos, Neil was seen holding a “I am two” banner” with his cute little hands. Raashi Khanna and Hansika commented on the post and wished the little one a very happy birthday.

On the work front, Kajal Aggarwal will be seen in the much-anticipated film ‘Indian 2’, alongside Kamal Haasan. Indian 2, helmed by Maverick director Shankar, is all set to hit theaters this June. Kajal will also be seen in her upcoming film ‘Satyabhama’, which is scheduled to arrive this summer.

Nearly 60 Per Cent Voter Turnout Recorded Till 5 Pm

Polling for the highly anticipated Lok Sabha Elections 2024 commenced on Friday, marking the beginning of the world’s largest electoral exercise. Nearly 60% voter turnout was recorded till 5 pm across the states.

The voter turnout till 6 pm was 59.71 per cent with the highest percentage in West Bengal at 77.57 per cent, as against 69.43 percent in 2019. The turnout of voters has been brisk so far, even as violence has been reported in Bengal and Manipur. However, the voter turnout was among the highest in Manipur (63.03%) and Bengal (66.34%) till 3 pm.

 With 102 seats up for grabs across 21 states and union territories in the inaugural phase, citizens are exercising their democratic right to choose their representatives.

The highest voter turnout on the first day of polling under Phase 1 of the Lok Sabha elections was recorded in West Bengal at 77.57 percent, with Bihar witnessing the lowest turnout at 46.32 percent till 5 pm. The estimated average voter turnout stood at 59.7% .

 Although the first phase of polling for the Lok Sabha election has been largely incident-free till noon, workers of the Trinamool Congress and Bharatiya Janata Party clashed in West Bengal, and a CRPF officer suffered injury in an IED blast in Bastar, Chattisgarh.

A Central Reserve Police Force officer suffered injuries in an IED blast by Naxalites in Chhattisgarh’s Bijapur district during polling in Bastar constituency, PTI reported. Also, a CRPF jawan deployed on poll duty in a polling booth near Galgam village in Bastar constituency suffered injuries when a shell of Under Barrel Grenade Launcher (UBGL) accidentally exploded.

Sporadic incidents of violence marred the first phase of Lok Sabha polls in the three parliamentary constituencies in Bengal- Cooch Behar, Alipurduars and Jalpaiguri.  Poll violence and allegations of electronic voting machines being damaged married the polling process in Manipur, a state that has been embroiled in ethnic violence since May last year.

Dr Sunitha To Challenge Kadapa Court Verdict In High Court

The murder case of former minister YS Vivekananda Reddy, who is uncle of chief minister YS Jaganmohan Reddy, is occupying prime place in the election campaign, particularly in undivided Kadapa district.  As Kadapa sitting MP and cousin brother of chief minister YS Avinash Reddy is named as prime accused in the case by the CBI, it became an embarrassment for him as he is contesting again from here.

Moreover, chief minister’s sister YS Sharmila is contesting from here as Congress candidate, stating that her fight is to seek justice in this murder case to her cousin sister and daughter of Vivekananda Reddy Dr Sunitha.

The ruling party locked in defensive as both Sharmila and Sunitha accused Jagan Mohan Reddy fielding an accused in the murder case as his party candidate. Naturally the opposition parties also took it as an advantage.

In this context, the YCP leaders approached the Kadapa court and got an order prohibiting opposition leaders from raising the issue of Vivekananda Reddy’s murder case in their election campaign. The court in its order on Thursday particularly named Sharmila, Sunitha, Chandrababu Naidu, Pawan Kalyan, Nara Lokesh and D Purandeshwari, directing them that they should not talk about this case.

But expressing her concern over the court directive, Dr Sunita is getting ready to challenge the order of the Kadapa court in the High Court. To this extent, Sunitha disclosed this in a door-to-door campaign in Pulivendula on Friday.

She said that she is going to file a petition in the High Court soon. On the other hand, Sunitha alleged that YSP leaders are threatening those who help them in Pulivendula constituency knowing that she will go to the High Court.

She deplored that the Kadapa court issued interim orders even without hearing the arguments of the defendants. Sunitha asked the people of Pulivendula not to vote for the accused in the YS Viveka murder case. She specifically asked to vote for YS Rajasekhar Reddy’s daughter Sharmila and send her to Parliament.

Amit Shah Predicts BJP’s ‘Best Show In South’ On Back Of PM Modi’s Popularity

After the polling for the first phase of General Elections began for 102 Lok Sabha constituencies across 21 states and Union territories, Union Home Minister Amit Shah on Friday said he was expecting BJP’s best-ever performance in South India in the polls.

After filing his nominations from Gandhi Nagar, speaking exclusively to NDTV, he said that he feels that the party was headed for its “best show in Southern states”.“We will have a strong result in Andhra Pradesh, Tamil Nadu, Kerala, Telangana and Karnataka. On the back of PM Narendra Modi’s increasing popularity, we will get more votes and seats in South India, for the first time,” he added.

He also cited the increase in BJP’s vote share between 2014 and 2019 and said that the party’s outreach in the South will help open accounts in some and better vote percentage in others. His statement echoes popular political perception that the BJP is slated for strong inroads in Southern states including Tamil Nadu and Kerala.

Countering the Opposition’s charge on the now-scrapped electoral bonds system,Amit Shah  asked if the Opposition parties would also describe donations they received through bonds as “extortion”. 

His remarks were a sharp response to Congress leader Rahul Gandhi, who has said the electoral bonds system was the “world’s biggest extortion scheme” and called Prime Minister Narendra Modi as “champion of corruption”.

“Their parties have also received donations through bonds. Is that extortion as well? Rahul Gandhi must tell the people, yes, we have also extorted. And the donation they have received in proportion to the number of MPs is more than what we got. They don’t have an issue, there is no allegation of corruption against us. So they are trying to create confusion. They won’t be successful,” he added.

Amit Shah asserted that Prime Minister Narendra Modi’s ten years of governance remain unblemished and there has not been a single case of corruption. He deplored that a concerted campaign is being run against him to spread canard and fan false propaganda.

The Union Home Minister also reiterated the government’s zero tolerance policy on Maoism. He slammed Congress for calling the recent Bastar encounter “fake”, in which 29 ultras were neutralised by the forces and said, “When Congress government was in power, no action happened on Maoists but our government has cracked down on them.”

అందుకే నువ్వంటే అంత ఇష్టం తారక్‌!

చాలా మంది యజమానులు తమ దగ్గర పని చేసేవారిని కేవలం జీతం తీసుకుంటున్న వారిలానే చూస్తారు కానీ సొంత వాళ్లలాగా చూసుకోరు. కానీ చాలా తక్కువ మంది స్టాఫ్‌ ను కూడా తమ సొంత వారిలాగానే చూసుకుంటూ వారి అవసరాలను, వారి సంతోషాలను పంచుకుంటుంటారు. వారిలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒకరు.

సినిమాల్లో చేయడం అంటే అంత సులువైన పని కాదు..అందులోనూ హీరో అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. డైరెక్టర్లు కూడా వారి బాడీ పర్సనాలిటీని చూసే సినిమాలకు ఎంపిక చేసుకుంటారు.  బాడీ ఫిట్నెస్ మీదే నటుడి చాలా సినిమాలు ఆధారపడి ఉంటాయి. హీరోను దృష్టిలో పెట్టుకునే చాలా మంది డైరెక్టర్లు కథలు కూడా రాసుకుంటారు.

ప్రస్తుతం తారక్‌ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి టాలీవుడ్..ఇంకొటి బాలీవుడ్‌..రెండు కూడా యాక్షన్‌ సినిమాలే. ఇలాంటి సినిమాల్లో చేయాలంటే బాడీ ఫిట్నెస్‌ చాలా ముఖ్యం. తారక్‌  తన బాడీని ఏ విధంగా ఫిట్ గా ఉంచుకోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయంలో తన ఫిట్నెస్ కోచ్ మన్నావ్ ఎప్పుడు తారక్‌ కి తోడుగా ఉంటాడు.

 ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వార్‌ 2 లో నటించేందుకు ముంబైలో ఉన్నాడు. తన ఫిట్నెస్ కోచ్ జన్మదిన వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొని అతడికి కేక్ తినిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందుకే కాబోలు మన జూనియర్ ఎన్టీఆర్ కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్  అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

నీ మైండ్‌ దొబ్బిందా..అంటూ నటి సీరియస్!

నటుడు ప్రియదర్శి, నటి నభా నటేష్‌ మధ్య డార్లింగ్‌ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ గొడవలోకి నటి రీతూ వర్మ కూడా ఎంటర్‌ అయ్యింది. నటి నభాను ప్రియదర్శి డార్లింగ్ అని పిలవడంతో తనకు నచ్చలేదంటూ ఆమె సీరియస్‌ అయ్యి వార్నింగ్‌ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇలా డార్లింగ్‌ అని పిలిస్తే కేసు అవుతుందని కూడా చెప్పుకొచ్చింది. ఎవరినైనా డార్లింగ్ అని పిలవడం నేరమని, కామెంట్‌ చేసేముందు మాటలు జాగ్రత్త అంటూ నభా  ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వీరిద్దరి గొడవలోకి నటి రీతూవర్మ  కూడా లాగారు ప్రియదర్శి. అసలు ఆమె ఎందుకు వీరి గొడవలోకి వచ్చిందంటే…నటి రీతూవర్మ ఇటీవల ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది.

ఇందుకు సంబంధించిన పిక్స్ తన సోషల్‌ మీడియా ఖాతాలో  షేర్‌ చేసింది. దీంతో ‘వావ్‌ రీతూ డార్లింగ్‌.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు’ అంటూ ప్రియదర్శి కామెంట్‌ చేశాడు. అయితే ఈ పోస్ట్ గురించి మరోసారి రియాక్ట్ అయిన నటి నభా.. ‘ఇతను మళ్లీ మొదలుపెట్టాడు అంటూ రాసుకొచ్చింది. ఆడవాళ్ల కామెంట్‌ సెక్షన్‌పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. అందరినీ డార్లింగ్‌ అని పిలవడం ఏంటి? నీ బ్రెయిన్‌ పనిచేయడం లేదా?’ అంటూ తనదైన స్టైల్ లో సెటైర్స్ వేసింది.

ఈ క్రమంలోనే మరోసారి రియాక్ట్ అయిన ప్రియదర్శి.. ‘నేను ఎవరినైనా డార్లింగ్‌ అని పిలిస్తే నీకెందుకు ఇబ్బంది?’ అంటూ ప్రశ్నించాడు. అయితే ఈ కన్వర్జేషన్ పై రీతూవర్మ స్పందిస్తూ.. ‘నా కామెంట్‌ సెక్షన్‌లో మీ పంచాయితీ ఏంటి?’ అని ఇద్దరినీ నిలదీసింది. దీంతో ఈ పోస్టు కాస్త వైరల్ గా మారింది.

 Megastar Chiranjeevi Hosts Russian Delegates At His Hyderabad Residence

Megastar Chiranjeevi, a renowned name across generations, stands as a legendary icon in the Indian film industry. The actor garnered acclaim by captivating audiences with his stellar performances and charismatic persona. Recently, the actor hosted Russian delegates at his residence in Hyderabad.

Padma Vibhushan Chiranjeevi met the delegates of the Ministry of Culture from Moscow at his Hyderabad residence on Thursday. It is reported that Megastar Chiranjeevi met Julia Golubeva, Cinema Advisor to the Minister of Government of Moscow; Ekaterina Cherekez Zade, Head of the Center for Creative Industries Development, Federal Agency for Strategic Initiatives Moscow; Maria Sitkovskaya, Director, Universal University, and other delegates.

The delegations engaged in discussions regarding the vibrant Indian/Telugu film industry and the dynamic Russian creative industry. They expressed significant interest in fostering the shooting of Telugu films in Russia and also exploring creative collaborations between the two industries. Photos and videos from the intimate meeting are surfacing online. In the video, Chiranjeevi was seen talking to Russian delegates.

On the work front, Megastar Chiranjeevi is currently working on his much-anticipated next, ‘Vishawambhara’, helmed by Mallidi Vassishta and backed by V. Vamshi Krishna Reddy and Pramod Uppalapati under the UV Creations, features Trisha Krishnan opposite Megastar Chiranjeevi. The film is touted to be a fantasy action-thriller, accompanied by the masterful music composer M.M. Keeravani. The film is scheduled to arrive in theaters on January 10, 2025, competing with other Sankranthi flicks. The actor was last seen in Bhola Shankar.