సలార్‌ 2తో పాటు మరో రెండు హొంబలే ఫిల్మ్స్‌!

హొంబలే ఫిల్మ్స్ గత కొన్ని సంవత్సరాలుగా భారీ విజయాలు అందించిన ప్రొడక్షన్ హౌస్‌గా పేరును సంపాదించింది. కేజీయఫ్, కేజీయఫ్ 2, కాంతార, సలార్ వంటి సూపర్ హిట్ సినిమాలు ఈ బ్యానర్ నుంచి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా వారు చేసిన యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది.

ఈ సినిమా అందుకున్న విజయంతో హొంబలే టీమ్ ఆనందంలో ఉంది. విజయోత్సవాలు జరుపుకుంటూ, మీడియాతో మాట్లాడినప్పుడు నిర్మాతలు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమ తదుపరి ప్రాజెక్ట్‌గా ‘సలార్ 2’ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. అంతేకాదు, ప్రభాస్‌తో మరిన్ని రెండు సినిమాలు చేయాలని కూడా స్పష్టం చేశారు.

సలార్ 2 పై మళ్లీ స్పష్టత రావడంతో పాటు ప్రభాస్‌తో కొత్త ప్రాజెక్టులపై అధికారిక సమాచారం రావడం ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహపరిచింది.

Related Posts

Comments

spot_img

Recent Stories