అడివి శేష్‌ నుంచి సూపర్‌ అప్డేట్లు!

టాలీవుడ్ లోయంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోస్ లో అడివి శేష్ ఒకరు. మరి తన కెరీర్ లో సాలిడ్ ప్రాజెక్ట్ లతో అంతకు మించి యాక్షన్ అండ్ క్రేజీ థ్రిల్లర్స్ తో తన సినిమాలకి ఒక సెపరేట్ ట్రాక్ ని పెట్టుకున్నాడు. ఇలా తన నుంచి చిత్రాలకి కొంచెం ఎక్కువ గ్యాప్ ని తీసుకోగా వరుసగా అయితే పలు సినిమాలు చేస్తున్నాడు.

వాటిలో “డెకాయిట్” అలాగే సాలిడ్ స్పై థ్రిల్లర్ చిత్రం “గూఢచారి 2” ఓ సినిమా. మరి వరుస వీటిపై అప్డేట్స్ ని తాను ప్రామిస్ చేసాడు. ఈ డిసెంబర్ లోనే డెకాయిట్ పై ఓ సర్ప్రైజ్ ని అలాగే జనవరిలో గూఢచారి 2 ల నుంచి సర్ప్రైజ్ లని అందిస్తున్నట్టుగా చెప్పాడు.మరి ఈ రెండు సినిమాలు ఎప్పుడు నుంచో తన నుంచి అవైటెడ్ గా మూవీస్‌ వస్తున్నాయి

మరి ఈ అప్డేట్స్ ఏంటి అనేది వేచి చూడాలి. ఇక డెకాయిట్ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తుండగా వినయ్ కుమార్ గూఢచారి 2 ని చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories