చిరు-ఓదెల ఓ సాలిడ్‌ అప్డేట్‌!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు భారీ మూవీత్రం “విశ్వంభర”.  మరి యువ దర్శకుడు వశిష్ఠతో చేస్తున్న ఈ భారీ సినిమాపై మంచి అంచనాలు ఫస్ట్‌ నుంచే ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత చిరు నుంచి పవర్ఫుల్ లైనప్ ఉండగా వాటిలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో క్రేజీ యాక్షన్ డ్రామా మూవీ కూడా ఒకటి.

మరి ఈ సినిమా ప్రకటించడంతోనే భారీ హైప్ ని అందుకోగా ఇపుడు ఈ సినిమా విషయంలో పలు ఆసక్తికర అంశాలు  రివీల్ అయ్యాయి. ఈ చిత్రం నిర్మాత సాహు గారపాటి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ మూవీని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారని సమాచారం.

అలాగే ప్రస్తుతానికి కొన్ని విషయాల్లో ఎలాంటి నిజం లేదని తేల్చేసారు. అలాగే ఇంకా స్క్రిప్ట్ పూర్తి అయ్యే పనిలో ఉందని మూవీ టీమ్‌ చెప్పుకొచ్చారు. అయితే సంగీత దర్శకునిగా అనిరుద్ అంటూ మరో హింట్‌ కూడా ఇచ్చాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories