అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన పరదా!

యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. ఈ వారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన “కిష్కింధపురి” సినిమాలో కనిపించింది. అదే సమయంలో, ఆమె నటించిన మరో సినిమా థియేటర్ల నుంచి బయటకు వచ్చి చాలా త్వరగానే ఓటిటిలోకి చేరింది. ఆ చిత్రం పేరే పరదా.

ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. థియేటర్లలో మూడు వారాలు పూర్తికాకముందే డిజిటల్ రిలీజ్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాకి హక్కులు తీసుకుని ఇప్పుడు తెలుగు, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభించింది

Related Posts

Comments

spot_img

Recent Stories