మెగా ఇంటికి వారసుడొచ్చాడొచ్‌!

మెగా కుటుంబంలో ప్రస్తుతం ఒక ఆనందకరమైన వాతావరణం నెలకొంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఇటీవలే ఈ జంట తాము తల్లిదండ్రులు కాబోతున్నామని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ శుభవార్తకు కొద్దికాలం తర్వాత ఇప్పుడు కొత్తగా వారసుడు జన్మించాడు.

తెలుసుకున్న వివరాల ప్రకారం, ఈ ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో బిడ్డ జన్మించాడు. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కుటుంబానికి చేరువైన వర్గాలు చెబుతున్నాయి. ఈ సంతోష వార్తతో కొణిదెల ఇంటంతా పండుగ వాతావరణం నెలకొంది.

ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories