లీడ్‌ లో కూలీనే!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం ‘కూలీ’ బాక్సాఫీస్ వద్ద సత్తా చూపుతోంది. రిలీజ్ కి ముందు నుంచే ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెంచాయి. విడుదలైన వెంటనే వసూళ్ల పరంగా రజినీకాంత్ కెరీర్‌లోనే అగ్రగామిగా నిలిచిన సినిమాగా మారింది.

ప్రస్తుతం 2025లో విదేశీ మార్కెట్‌లో అత్యధిక కలెక్షన్లు అందుకుంటున్న భారతీయ చిత్రంగా కూడా రికార్డ్ క్రియేట్ చేసినట్టు సమాచారం. బాలీవుడ్ నుంచి వచ్చిన ‘సైయారా’ సినిమా మొదట స్థానంలో ఉండగా, కేవలం 11 రోజుల్లోనే ‘కూలీ’ ఆ రికార్డ్‌ను దాటేసింది. ఈ సమయంలోనే 20 మిలియన్ డాలర్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్నట్టు ట్రేడ్ టాక్ వినిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories