స్పిరిట్‌ లో ఆమె అవుట్‌..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీల్లో  డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగ కాంబోలో చేస్తున్న భారీ మూవీ “స్పిరిట్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం విషయంలో పలు ఇంట్రెస్టింగ్ అంశాలే ఇపుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణ్ ఈ సినిమా నుంచి వైదొలగింది అని టాక్ వైరల్ అవుతుంది. ఇపుడు ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ సారి హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజం అయితే ఒక ఊహించని కాంబో  అనే చెప్పుకోవచ్చు.

Related Posts

Comments

spot_img

Recent Stories