అర్జున్‌ సర్కార్‌ మేనియా మామూలుగా లేదుగా!

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ చిత్రం “హిట్ 3” కోసం అందరికీ తెలిసిందే. అయితే గట్టి అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం నాని కెరీర్లోనే కాకుండా మన మిడ్ రేంజ్ హీరోస్ అందరిలో కూడా ఒక రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని అందుకుంది.

ఇలా బుకింగ్స్ పరంగా కూడా సాలిడ్ నంబర్స్ అందుకుంటున్న ఈ చిత్రం గత 24 గంటల్లో 2 లక్షల కంటే ఎక్కువ టికెట్స్ ని వరుసగా టికెట్లు బుక్ చేసుకుంటూ నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా మొత్తానికి అర్జున్ సర్కార్ మ్యానియా మాత్రం ఇపుడు మామూలు లెవెల్లో లేదని చెప్పాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories