సర్‌ప్రైజ్‌!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో తాను సాలిడ్ రోల్ లో నటిస్తున్న మూవీ “వార్ 2” కూడా ఒక సినిమా. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ తో ఎన్టీఆర్ నటిస్తుండగా దీనిని డైరెక్టర్‌ డు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్‌ కోసం, క్యారెక్టర్‌ గురించి చాలామందే ఎదురు చూస్తున్నారు. మరి వారికి మంచి ఎగ్జైటింగ్ గా అనిపించే న్యూస్ ఒకటి తెలుస్తుంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేసే యాక్షన్ సన్నివేశాలు నెవర్ బిఫోర్ గా ఉంటాయని ముందుగానే మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. మెయిన్ గా కంప్లీట్ బాలీవుడ్ టేకింగ్ లో తారక్ ఇమిడిపోయాడు అని తెలుస్తుంది. తనపై స్టంట్స్ అన్నీ కూడా ఇది వరకు అన్ని సినిమాల్లో ఎన్టీఆర్ ని చూసినట్టు ఉండదట. ఒక కొత్త తారక్ ని అది కూడా ఒక పర్ఫెక్ట్ స్టంట్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ట్రీట్ ని ఫ్యాన్స్ ని తాను నెవర్ బిఫోర్ లెవెల్లో అందిస్తాడని తెలుస్తుంది. మరి మొత్తానికి వార్ 2 లో మ్యాన్ ఆఫ్ మాసెస్ అందరికీ ఆశ్చర్యపరచనున్నాడని చెప్పడంలో సందేహం లేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories