ఫన్ సీన్స్ లో ‘జైలర్ 2’

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రాల్లో మరో క్రేజీ సీక్వెల్ చిత్రం “జైలర్ 2” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో వచ్చిన భారీ హిట్ జైలర్ కి సీక్వెల్ గా ప్రకటించిన ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ ఏర్పడింది మరి తకైవర్ ఇలా కూలీ కంప్లీట్ చేసి ఇపుడు జైలర్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా ఇపుడు ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం నెల్స క్రేజీ కామెడీ సీన్స్ తెరకెక్కిస్తున్నాడట. రజినీకాంత్ ఫ్యామిలీ సీన్స్ తన మనవడు, రమ్యకృష్ణ లపై సన్నివేశాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. మరి ఈ సినిమాలో ఫన్ ఎలా ఉండబోతుందో చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories