జస్ట్ ప్రీసేల్స్ తోనే కోటి

పాన్ ఇండియా యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా సినిమాల్లో  తన నుంచి వచ్చిన మాస్ హిట్ చిత్రం సలార్ సీజ్ ఫైర్ కూడా ఓ మూవీ. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ అండ్ వైలెన్స్ చిత్రం ప్రభాస్ కెరీర్లో మరో రికార్డు గ్రాసర్ గా నిలిచింది. ఇక మళ్ళీ ఈ సినిమా ఇపుడు రీరిలీజ్ కి వస్తుండగా దీనికి సాలిడ్ ప్రీసేల్స్ కనపడుతున్నాయి.

ఈ మార్చ్ 21న సినిమా రాబోతుండగా బుకింగ్స్ ఎప్పుడో ఊపందుకున్నాయి. మరి ఈ బుకింగ్స్ ఇపుడు ఆల్రెడీ 1 కోటికి పైగా గ్రాస్ ని రాబట్టేసింది. దీంతో సలార్ మ్యానియా ఇపుడు ఎలా ఉందో అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇది కేవలం డే 1 కి మాత్రమే కాగా నెక్స్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories