మళ్లీ అతడే హైలేట్‌!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సినిమాల్లో  సెన్సేషనల్ హిట్ సినిమా “జైలర్” మూవీ ఒకటి. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ మూవీ తమిళ్ సహా తెలుగులో కూడా భారీ వసూళ్లు సాధించి ఇరగదీసింది. అయితే అయితే ఈ సినిమాకి సీక్వెల్ కోసం ఎప్పటి  నుంచో అభిమానులు ఎదురు చూస్తుండగా తాజాగా పండుగ కానుకగా అయితే ఈ బ్లాస్టింగ్ అప్డేట్ ని మేకర్స్ విడుదల చేశారు.

అయితే ఈ సినిమా ప్రకటించిన టీజర్ తోనే హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. అయితే ఇందులో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విజన్ తో పాటుగా తలైవర్ గాడ్ లెవెల్ ప్రెజెన్స్ ఓ రేంజ్ లో ఉందన్న విషయం తెలిసిందే. అయితే వీటికి మించి సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ ని ఇంకో లెవెల్ కి చేర్చింది.

దీంతో ఈ స్కోర్ కోసం అనిరుద్ కోసం అప్పుడు జైలర్ సమయంలో ఎంత హాట్‌ టాపిక్ గా నిలిచిందో మళ్లీ అంతే రేంజ్ లో అనిరుద్ వర్క్ గురించి వినిపిస్తోంది. మొత్తానికి మళ్లీ అనిరుద్ తాండవం వైరల్ అవుతుంది అని తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories