అది శంకర్‌ ఐడియానే!

అది శంకర్‌ ఐడియానే! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా డైరెక్టర్‌ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ మోస్ట్‌ అవైటెడ్ పాన్ ఇండియా సినిమానే “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇక ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ని కూడా జోరుగా నిర్వహిస్తుండగా తాజా గా సంగీత దర్శకుడు థమన్ మాటలు ఆసక్తి గా మారాయి. శంకర్ సినిమాల్లో పాటలు ఏ లెవెల్లో ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. మరి అలాగే గేమ్ ఛేంజర్ లో జరగండి సాంగ్ పైసా వసూల్ సాంగ్ అని తాను చెబుతున్నాడు. 

అలాగే ఐమ్యాక్స్ స్క్రీన్ లో అయితే ఈ సాంగ్ అదిరిపోతోంది అని చెప్పుకొస్తున్నాడు. ఇక ఈ సాంగ్ లో జరగండి అనే పదం అలాగే ధోప్ సాంగ్ పదం ఐడియాస్ శంకర్ గారివే అని ఆయా రెండు పదాలతో సాంగ్స్ కావాలని అడిగారు అంటూ థమన్ ఇంట్రెస్టింగ్ అంశాలు చెప్పాడు. 

Related Posts

Comments

spot_img

Recent Stories