మహేష్‌- కార్తీ సినిమా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ఇండియా లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళితో చేయనున్నారు. అయితే ఈ సినిమాలో  అనేకమంది పెద్ద నటులు కూడా నటిస్తున్నారు. అయితే మహేష్ బాబు పలు మల్టీ స్టారర్ సినిమాలు ఇంతకుముందే చేసిన సంగతి తెలిసిందే. అలా మహేష్ తో సినిమాపై కోలీవుడ్ యువ హీరో కార్తీ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

తాను మహేష్ బాబు చిన్నపుడు ఒకే క్లాస్ లో చదువుకున్నామని మహేష్ తో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని మంచి కథ కుదరాలి అంటూ కార్తీ తెలిపాడు. దీంతో ఈ ఇద్దరి కలయికలో సినిమా సహా వారి చిన్నపుడు విషయాలు కూడా తెలినట్లు చెప్పాలి.

తాజాగా కార్తీ నటించిన “సత్యం సుందరం” సినిమా తమిళ్ సహా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో జరిగిన తాజా ప్రెస్ మీట్ లో కార్తీ ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు అభిమానులతో పంచుకున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories