బికినీలో రెచ్చిపోతున్న రకుల్‌!

రకుల్‌ ప్రీత్ సింగ్‌ ఈ పేరు టాలీవుడ్‌కి పరిచయం అక్కర్లేదు. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకుపోయింది. కొంతకాలం క్రితం వరకు  టాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో అలరించిన ఈ అమ్మడు తెలుగులో సరైన హిట్ లు  లేకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడే సెటిల్‌ అవుదాం అనుకుంది. కానీ అక్కడ కూడా సరైన హిట్  లేదు. రకుల్‌  సోషల్ మీడియాలో నిత్యం ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిన విషయమే.

 లేటెస్ట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది.. తాజాగా బికినీ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో క్రేజ్ మాత్రం తగ్గలేదు.. ఇంటర్నెట్ లో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది.

రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది.. అలాగే ఎప్పుడు హాట్ లుక్ లో కనిపించే ఈ అమ్మడు తాజాగా బికినిలో రచ్చ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..ఈ అమ్మడు బాలీవుడ్ నిర్మాత భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు ఇద్దరు బాలీవుడ్ సినిమా లపైనే ఫోకస్ పెట్టారు.

 ప్రస్తుతం రకుల్ తన సినిమాలపై ఫోకస్ పెడుతూ వస్తుంది. ఇటీవల ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టింది కూడా. మరోవైపు సినిమాలకు దూరం కాబోతుందనే వార్తలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయినా కూడా ఈ వార్తల పై అమ్మడు స్పందించలేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories