ధనుష్‌ ఓ గే… స్టార్ సింగర్‌ సంచలన కామెంట్స్!

కాఫీ విత్‌ సుచీ అనే షో ద్వారా పాపులర్‌ అయిన సింగర్‌ సుచిత్ర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుచిత్ర తెలుగు, మలయాళ భాషాల్లో సుమారు 100 కి పైగా పాటలు పడింది. అలాగే కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. కొంతకాలం క్రితం సౌత్‌ ఇండస్ట్రీలో జరిగిన చీకటి బాగోతాలు బయటకు తీసుకుని వచ్చి సంచలన విషయాలు బయటపెట్టింది.

అయితే అప్పట్లో ధనుష్, రానా దగ్గుబాటి, త్రిష, ఆండ్రియా జెర్మియా, అనిరుధ్ రవిచందర్ లాంటి ప్రముఖుల పార్టీ పోటోలు లీక్ చేసి ‘సుచీ లీక్స్‌’ అంటూ తమిళ సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. అయితే తాజాగా మరోసారి సుచిత్ర తన ఇంటర్వ్యూలో సంచలన రీతిలో స్టార్ హీరో ధనుష్ పై ఆరోపణలు చేసింది. గాయని సుచిత్ర 2017 సంవత్సరంలో సోషల్ మీడియాలో ధనుష్‌పై సంచలన కథనాలు బయటపెట్టింది.

అప్పట్లో తన అకౌంట్ హ్యాకింగ్ చేశారంటూ ఆరోపణలు చేసింది. మళ్ళీ తాజాగా సుచిత్ర మరోసారి ధనుష్, ఆయన మాజీ భార్య ఐశ్వర్య పై షాకింగ్ కామెంట్లు చేసింది . ధనుష్ ఓ గే అని .. అతను అర్దరాత్రి 3 గంటల వరకు మగవాళ్లతో పార్టీలు చేసుకుంటు ఉంటాడని… స్వలింగ సంపర్కుడు కావడం వల్లే భార్యకు విడాకులు ఇచ్చాడని అని ఓ బాంబు పేల్చింది. ఇక తమ దాంపత్య జీవితంలో ధనుష్, ఐశ్వర్య ఇద్దరు ఒకరిని ఒకరు చీట్ చేసుకొని వారు వేరేవారితో  ఎఫైర్, సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపించారు. ధనుష్ గే, డ్రగ్స్‌కు బానిస కాబట్టే ఐశ్వర్య విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందని  సుచిత్ర వెల్లడించింది. అయితే సుచిత్ర చెప్పిన విషయాలపై ధనుష్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories