యశ్‌ టాక్సిక్ పై క్రేజీ అప్డేట్‌!

కన్నడ స్టార్ యష్‌ నటుడిగా తన 19 వ సినిమా గురించి ఎప్పుడెప్పుడు చెబుతాడా అని అనుకుంటున్న సమయంలో డైరెక్టర్‌ గీతూ మోహన్‌ దాస్‌ తో అనౌన్స్‌ చేసిన భారీ చిత్రమే టాక్సిక్‌. ఈ సినిమా గురించి క్రేజీ మోషన్ పోస్టర్‌ టీజర్ తో చిత్ర బృందం చేసిన అనౌన్స్ మెంట్‌ పాన్‌ ఇండియా ఆడియెన్స్‌ లో యష్‌ నుంచి వచ్చిన సెన్సేషనల్ సూపర్‌ హిట్‌ సినిమా కేజీఎఫ్‌.

దీంతో ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనేది దాదాపు ఖరారు అయ్యింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 10 నుంచి సినిమా షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఈ సినిమాని బెంగళూరులోనే దాదాపు పూర్తి చేయాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు సమాచారం.

సో ఈ సినిమా ఎప్పుడు నుంచి మొదలు కానుంది అని చెప్పాలి. ఈ సినిమాని పాన్‌ ఇండియా భాషల్లోనే సన్నాహాలు చేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories