సూపర్ స్టార్‌ భార్య అంటే ఆ మాత్రం ఉండాల్సిందే!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు భార్య నమ్రతా  గురించి అందరికీ తెలిసిందే..ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌ లో మొదటి సినిమానే సూపర్‌ స్టార్‌ పక్కన నటించింది. ఆ తరువాత మెగా స్టార్‌ పక్కన అంజి సినిమాలో నటించి మెప్పించింది.

ఘట్టమనేని ఇంటి కోడలు అయిన తరువాత సినిమాలకు బైబై చెప్పేసింది. పిల్లలు పుట్టిన తరువాత పూర్తి సమయాన్ని వారికే కేటాయించేసింది. ఇప్పుడు పిల్లలు పెద్దవారు అయ్యారు. దాంతో ఇప్పుడు మరోసారి నమ్రత బయటకు వస్తుంది.

పార్టీల్లో మెరుస్తుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటుంది. భర్త మహేష్‌ కు సంబంధించిన ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటుంది. కొంతకాలం క్రితం వరకు నమ్రత చాలా సాదాసీదాగా ఉండేది.

కానీ ఇప్పుడు మాత్రం నమ్రత చాలా స్టైల్‌ గా  కనిపిస్తుంది. తన అందం పై తిరిగి శ్రద్ద పెడుతుంది. అందుకోసమే జిమ్ లో ఎక్కువగా కనిపిస్తుంది. మంచి ఫిజిక్‌ మెయింటైన్ చేస్తుంది. గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీలోని రిచ్‌ లేడీస్‌ తో కలిసి పార్టీలకు అంటెండ్‌ అవుతుంది.

డిజైనర్ డ్రెస్‌ లతో మెరుస్తూంది. తాజాగా నమ్రత కట్టిన చీరతో రాయల్ లుక్‌ లో మెరిసింది. భారీ క్రిస్టలైన్ ఎంబ్రాయిడరీ వర్క్‌ తో రూపొందించిన డిజైనర్‌ చీర, జాకెట్ తో నమ్రత చాలా అందంగా కనిపించింది. నమ్రతను చూసిన వారంతా సూపర్‌ స్టార్‌ భార్య అంటే  ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నమ్రత ఫోటోలు సోషల్‌ మీడియా తెగ వైరల్‌ గా మారాయి

Related Posts

Comments

spot_img

Recent Stories