నేను సెక్సీ కాదు అంటున్న సమంత!

టాలీవుడ్ నటి సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె మయోసైటిస్‌ అనే వ్యాధి బారి నుంచి కోలుకున్న తరువాత ఆమె ఎక్కువగా సినిమాలు కూడా చేయడం లేదు. వచ్చిన అవకాశాలు కూడా ఆమెకు పెద్దగా బ్రేక్‌ ను ఇవ్వలేదు. దీంతో బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ పై తన ఫోకస్ పెట్టింది.

సినిమాలు చేయకపోయినప్పటికీ కూడా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. అభిమానులను పిచ్చేక్కించే రేంజ్‌ లో చిత్రాలు పెడుతుంటుంది. తాజాగా సామ్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో సమంత తన అందం గురించి షాకింగ్‌ కామెంట్లు చేసింది.”నేను అందంగా ఉండను… అందరూ అమ్మాయిల్లా కూడా అందంగా కనిపించను..అందుకే నేను సెక్సీగా ఉండను.. అసలు సెక్సీ అనే పదమే నాకు సెట్‌ కాదు ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories